Wednesday, 29 Jul, 2026

ఆ సినిమాలు నన్ను మార్చేశాయి

స్పోర్ట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం క్రీడాకారుల రియల్ హీరోస్ అంటుంది తాప్సీ. శభాష్ మిథు చిత్రంలో నటించే వరకు నాకు బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు ఏ కొత్త కథ వచ్చిన వదులుకోకూడదు అన్న ఆలోచనతోనే స్పోర్ట్స్ చిత్రాలు మొదలు పెట్టాను. రస్మీరాకెట్ తరువాత నన్ను నేను చూసుకొంటే శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉన్నాను అనిపించింది. పింక్, థప్పడ్‌ చిత్రాల తర్వాత నన్ను నేను మెరుగు మెరుగు పరుచుకొన్నానని అర్థం అయింది. ఈ […]

అప్నా ఘర్

బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ స్థాపించింది 34 సంవత్సరాల షాహిన్. స్వయంగా యాసిడ్ బాధితురాలు యాసిడ్ దాడిలో ఒక కన్ను పూర్తిగా పోయిందామెకు తన వంటి బాధితులు ఎంతో మంది ఉన్నారని తెలుసుకుని బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ ఎన్జీవోలు ప్రారంభించింది షాహిన్ అప్నా ఘర్ పేరిట ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా నడిపిస్తోంది. ఢిల్లీకి చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన షాహిన్ ఇప్పుడు యాసిడ్ అమ్మకాలు నిలిపివేయాలని పోరాటం చేస్తోంది. షాహిన్ స్థాపించిన ఫౌండేషన్ బాధితులకు నష్టపరిహారం, […]

పరీక్ష పాస్

కేరళ కొట్టాయం కు చెందిన 104 సంవత్సరాల కుట్టియమ్మ వంద మార్కులకు గాను 89 మార్కులు సాధించింది వార్తల్లో నిలిచారు కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నారు నవంబర్ ఏడవ తేదీన కేరళ ప్రభుత్వం రూపొందించిన ‘సాక్షరతా మిషన్‌’లో భాగంగా వాలంటీర్ ఫెహరా జాన్‌ కుట్టియమ్మ ఇంటికి వెళ్లి పాఠాలు నేర్పించి. కొట్టాయం జిల్లాలో, ‘అయర్‌ కున్నమ్‌’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మ పరీక్ష పాస్ అయిన […]

రాణి కమలాపతి

ఆదివాసీ గౌరవ దినోత్సవం సందర్భంగా భోపాల్‌ లోని ప్రసిద్ధ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ను రాణి కమలాపతి స్టేషన్ గా మార్చారు 18 వ శతాబ్దం లో భోపాల్ ప్రాంతం గోండు రాజ్యం నిజాంషా అనే గోండు రాజు ఆ రాజ్యాన్ని పాలించే వాడు ఆ రాజు భార్యే కమలాపతి. అపూర్వ సౌందర్యవతి అయిన కమలాపతి జీవితం ఆత్మాభిమానంతో సహనం తో నిండి వుంది. ఆత్మబలిదానం తో తన శీలాన్ని కాపాడుకున్న గోండు రాణి కమలాపతి పేరును […]

వాక్సిన్ తో కోటి బహుమతి

ద మిలియన్ డాలర్ వాక్స్ కాంపెయిన్ లో వాక్సిన్ వేయించు కుంటే మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించారు ఆస్ట్రేలియా ప్రభుత్వం వాక్సిన్ వేయించుకున్న జోన్నేజూ లాటరీ తగిలింది. మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 7. కోట్ల బహుమతి వచ్చింది. ఈ డబ్బుతో,మా నాన్న వ్యాపారానికి,చైనా లో ఇరుక్కుపోయిన మా కుటుంబాన్ని సిడ్నీ తీసుకురావటానికి,నా భవిష్యత్ కి ఖర్చు చేస్తానని చెప్తోంది జోన్నేజూ. లాటరీ వచ్చిందని చెప్పేందుకు ఫోన్ చేస్తే కొత్త నంబర్ అనుకోని ఫోనే తీయలేదట […]

సేవ కు పురస్కారం

కలకాలం నిలిచేవి మనం చేసే పనులే నిజాయతీకి ఎప్పుడూ ఒక పురస్కారం ఉంటుంది. ఒక చిన్న పనితో నలుగురు ముఖ్యమంత్రుల నుంచి ప్రశంశలు పురస్కారాలు అందుకొన్నారు. ప్రజల అభిమానం పొందాను అంతకన్నా ఇంకేం కావాలి అంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యవతి. చెన్నై లోని టి పి చత్రం ఇన్స్పెక్టర్ గా ఉన్న సత్యవతి ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో చెట్లు కొమ్మలు పడి నీళ్లలో అచేతనంగా పడి ఉన్న ఒక యువకుడిని భుజాలపైన మూసుకుంటూ […]

బాల్కనీ అందంగా

ఇంట్లో చిన్న బాల్కనీ ఉన్నా కాస్త శ్రద్ధ తీసుకుంటే అక్కడ చక్కని మొక్కలు పెంచుకోవచ్చు బాల్కనీ లో మొక్కలకు పోసే నీళ్లు బయటికి వెళ్లే మార్గం ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు పెట్టకుండా తేలికైన కుండీలు ఉంచాలి సువాసనలు వెదజల్లే పూల మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది. తులసి,రోజ్ మేరీ,లావెండర్ వంటి మొక్కలు ఎంచుకోవచ్చు స్థలం తక్కువగా ఉంటే వర్టికల్ బాల్కనీ ఎంచుకోవాలి. వాల్ బకెట్స్ లో రంగు రంగు పూలు పూసే మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది. బాల్కనీ […]

మాకు సమయం లేదు

మీపై కోపం వస్తోంది. కానీ దానికి నా దగ్గర సమయం లేదు కనీసం మేమైనా మా భవిష్యత్తు నిర్మించుకోవాలి ప్రపంచ నేతలరా దయచేసి మా తో కలిసి రండి అంటూ గ్లాస్గో లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సులో మాట్లాడండి. 15 ఏళ్ల వినిశా ఉమాశంకర్ తమిళనాడుకు చెందిన వినిశా వాతావరణ కార్యకర్త పన్నెండేళ్ల వయసులో సౌరశక్తితో పనిచేసే ఇస్త్రీ బండిని తయారు చేసింది. బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ ఏర్పాటు చేసిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ కు ఎంపికైంది. […]

డ్రాగన్ గేట్స్

ప్రపంచం నలుమూలలా నమ్మకాలు కనిపిస్తూనే ఉంటాయి. హాంకాంగ్ లో ఎత్తైన భవనాల మధ్య పెద్ద కిటికీలు చూసి ఇంత ఖాళీలు ఎందుకు వదిలేశారు అన్న అనుమానం వస్తుంది.వీటిని డ్రాగన్ గేట్స్ అంటారు. మన దేశంలో ఇల్లు కట్టెప్పుడు అనుసరించే వాస్తు శాస్త్రం లాగా చైనీస్ ఫెంగ్ ఘాయి అన్న వాస్తును అనుసరిస్తారు డ్రాగన్లు వాటి నివాసాలకు వెళ్లేందుకు ఈ పెద్ద భవనాలు అడ్డురాకుండా మధ్యలో ఇలా ఖాళీలు వదిలేస్తారు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని […]

ఆకు అచ్చం బ్రూఫెన్ లాగే

సమోనా దీవుల్లో మాటలాఫీ అనే ఒక మొక్క ఆకుల్లో ఇన్ ఫ్లమేషన్ ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయని,ఇది అచ్చంగా బ్రూఫెన్ లగే  పనిచేస్తుంది.  చెబుతున్నారు వెల్గింగ్టన్ లోని విక్టోరియా యూనివర్సిటీ నిపుణులు అక్కడ తరతరాలుగా ఈ ఆకును జ్వరంతో వచ్చే వళ్ళు  నొప్పులకు మందులా ఇస్తారట ఈ మొక్కలలోని రుటిన్వం,నికోటి ఫ్లోరిన్ వంటి పదార్ధాలు జన్యు సంబంధిత ఊబకాయం,మధుమేహం వంటివి కూడా తగ్గించగలదు అని గుర్తించారు ఈ ఆకుల్లోని పదార్థాలకు ఐరన్ ని బంధించి ఉంచే […]

పరి సిన్హా  

జాతీయ అంతర్జాతీయ బేస్ టోర్నమెంట్ లో సత్తా చాటుతున్న పరి సిన్హా అతి పిన్న వయస్కురాలైన చదరంగా ప్రవీణురాలిగా రికార్డులకెక్కింది. 2010 జూలై 29న జన్మించిన పరి 2013లో బీహార్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ 7 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది అప్పటికీ ఆమె ఇంకా స్కూల్ లో కూడా చేరలేదు వయస్సు 3 ఏళ్లు మాత్రమే. తర్వాత బీహార్ రాష్ట్ర బేస్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. పరి బాబాయి లీల్ ప్రకాష్ […]

అది వారి ఇష్టం

చీర కట్టుకొని స్కూళ్లకు రావాలని స్కూళ్ళకు యాజమాన్యాలు విడుస్తున్న ఆంక్షలు పెట్టటాన్ని తాను ఖండిస్తున్నానని, చీరలే కట్టుకొని రావాలనే హక్కు స్కూళ్ళ యాజమాన్యాలకు లేదనీ ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు కేరళ రాష్ట్ర విశ్వ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు. కేరళ లో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది రాష్ట్ర విద్యాశాఖ వస్త్రధారణపై సర్క్యులర్ జారీ చేసింది టీచర్లు తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించి స్కూలుకు వెళ్లిమని స్పష్టం […]

మహిళల భద్రతకు దిశ యాప్

ఆపదలో చిక్కుకున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు గాను రూపొందించిన దిశ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది దిశ యాప్ మొబైల్ ఫోన్ లో ఉంటే చాలు ఆకతాయిల వేధింపులు, అసభ్య ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు, దాడులు గృహహింస ఇలా అన్ని రకాల వేధింపులను అడ్డుకుంటూ మహిళా భద్రతకు భరోసా ఇస్తోంది. ఆ యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కినా, గట్టిగా అటు ఇటు ఊపిన కొద్ది క్షణాల్లో పోలీసులకు సమాచారం వెళుతోంది. […]

ఫల్గుణి నాయర్

దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు ఫల్గుణి ఆమె స్థాపించిన నైకా లిస్టెడ్ కంపెనీ అవతరించిన మొదటి రోజే  1,00,000 కోట్ల మైలురాయిని దాటింది గుజరాతీ వ్యాపార కుటుంబాల్లో పుట్టిన ఫల్గుణి నాయర్ ఐ ఐ ఎం  నుంచి మేనేజ్మెంట్ లో పట్టా తీసుకుంది 50 ఏళ్ళ వయసులో వ్యాపారం ప్రారంభించి తొమ్మిదేళ్లలో స్వయంకృషితో ఎదిగింది ఎవరి జీవితాలకు వాళ్ళు హీరో అని అర్థం వచ్చేలా మా సంస్థ కు నైకా( హీరోయిన్) అనే […]

పర్యావరణ విజ్ఞానం అవసరం

పర్యావరణ స్పృహ ఇంటి నుంచే మొదలు కావాలి అయితే ఇల్లే ప్రపంచం కాదు కనక పిల్లలను ప్రకృతిలోకి తీసుకుపోవటం నా బాధ్యత అనుకుంటాను అంటుంది ప్రజ్ఞ కపూర్. బాలీవుడ్ కేదార్ నాథ్.సినిమా నిర్మాత. పర్యావరణ ప్రచారం లో కీలక పాత్ర పోషించే ప్రజ్ఞ బీచ్ క్లినింగ్ లో భర్త అభిషేక్ కపూర్,ఇద్దరు పిల్లలతో పాటు పాల్గొన్న ఫోటో వైరల్ అయింది. పర్యావరణం జ్ఞానం పెద్దలకే కాదు పిల్లలకీ అవసరం అని చెప్పే ప్రజ్ఞ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనిపించించుకోవటం […]

తులసి గౌడ

మేడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు,జాకెట్ లేకుండా వంటికి చీరె చుట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వచ్చి తులసి గౌడ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ అందుకొన్నారు ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌’ గా పిలిచే గిరిజన మహిళ తులసి గౌడ్. కర్ణాటక రాష్ట్రం అంకోలా తాలూకా హొన్నాలి గ్రామంలో పుట్టిన తులసి గౌడ్ 40 వేలకు పైగా మొక్కలు నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. 1986లో ఇందిరా […]

కాలేజీల్లో గర్ల్ సేఫ్టీ క్లబ్స్

ఈ వరుసలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయి అందుకని కాలేజీల్లో క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నాం దానిలో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు సగం అబ్బాయిలు ఉంటారు. ఈ 25 మంది సేఫ్టీ క్లబ్ గా ఉండే కాలేజీల్లో  సమస్య వస్తే ఎలా స్పందించాలి అన్న విషయంపై వాళ్లకు శిక్షణ ఇస్తాం అంటున్నారు తెలంగాణ షీ టీమ్స్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజి సుమతి పిల్లల భద్రత […]

సాధారణ జీవితం ఇష్టం

మా అమ్మే నా సర్వస్వం నా ప్రపంచం ఆమె సాధారణంగా సింపుల్ గా జీవించడం హ్యాపీ గా ఉండటం, ఏది అనుకుంటే అది చెయ్యడం నా లక్ష్యం ఆనందం అనేది డెస్టినేషన్ కాదు అదో ప్రయాణం 2009లో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్ వచ్చినా సాధారణంగానే అనిపించింది అంటోంది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్. కొలంబియా యూనివర్సిటీ లో చదువుకున్న ప్రేమ కోసం ప్రదర్శించాలంటే మాటకు హిందీ లోనే మాట్లాడుతా ఎమోషన్స్ అన్నా హిందీలోనే […]

మహిళలకు రక్షణ కవచం

తెలంగాణ మొత్తానికి మహిళలకు రక్షణ కవచం లా ఉంది షీ టీమ్ మహిళలపై ఈవ్ టీజింగ్ లు ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసిన వెంటనే స్పందిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో పోలీస్ సాయం అందాలన్న షీ టీమ్ స్పందిస్తుంది. మహిళలు ఆన్ లైన్ వేదికల ద్వారా ఫిర్యాదులు అందగా చేయవచ్చు ఈ టీం బృందం సివిల్ డ్రెస్ లో బృందాలను నేరుగా కలిసి తదుపరి విచారణ […]

నన్ను మార్చిన పాత్ర

జై భీమ్ సినిమాలో నేను నటించిన సినతల్లి పాత్ర నటనపై నా దృక్పథం మొత్తం మార్చేసింది. అందులో సినతల్లిని నేను అనుకునే దాన్ని గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి నా జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది అంటోంది జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్ర దారిని మలయాళ నటి లిజోమోల్‌ జోస్‌ ఈమధ్యనే అరుణ్ ఆంటోని తో నా పెళ్లి అయింది. పెళ్లి అయినా నేను సినిమాలో చేయగలుగుతున్నాను అంటే అతని ప్రోత్సాహమే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు […]