Gagana
బంగారం పనిలో శంకరి
పురుషులకే పరిమితమైన వృత్తి లో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది తమిళనాడులోని విల్లు పురానికి కి చెందిన శంకరి బంగారు ఆభరణాలు తయారీలో గొప్ప నైపుణ్యం సంపాదించింది ఈ మధ్యకాలంలో రాత్రికి రాత్రి 1000 బంగారు ఉంగరాలు పైన హ్యాండ్ కట్ డిజైన్లు తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచారామె. బంగారు పనిచేసే భర్త ప్రోత్సాహం తో ఆభరణాలు తయారీ నేర్చుకొంది. 2010 నుంచి పురుషులు మాత్రమే పని చేసే బంగారు నగల వర్క్ షాప్ లో […]
మానసిక దృఢత్వం కోసం ఈ సాహసం
మహిళలకు నలభై ఏళ్ళు దాటాక చాలా శారీరక మానసిక సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేందుకు నేను ఈత ఎంచుకున్నాను ఈ మధ్యనే కటాలీనా చానల్ ను, 10 గంటల నాలుగు నిమిషాలు 45 సెకండ్లు ఏకబిగిన ఈతకొట్టి రికార్డ్ సాధించాను అంటోంది స్విమ్మర్ గోలి శ్యామల. ఏదైనా సాధించేందుకు వయసుతో పనిలేదు ఎప్పుడు నదుల్లో దిగని నేను నలభై ఏడు సంవత్సరాల వయసులో శ్రీలంక జలసంధిని 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల నలభై మూడు నిమిషాల్లో […]
నా ఫిట్ నెస్ సీక్రెట్ డాన్స్
నేనింత వరకు జిమ్ కె వెళ్ళలేదు కేవలం డాన్స్ చేస్తాను అదే నా ఫిట్ నెస్ రహస్యం అంటుంది సాయిపల్లవి. పైగా డాన్స్ ప్రొఫెషనల్ గా కూడా నేర్చుకో లేదు. నాకు చాలా ఇష్టం నేను స్వయంగా సినిమాల్లో చూసి నేర్చుకొన్నదే ప్రతి రోజు కచ్చితంగా డాన్స్ చేస్తాను ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు స్పెషల్ కేరఇంకేమితీసుకోలేదు అంటుంది సాయి పల్లవి. లవ్ స్టోరీ లో ఆమె డాన్స్ కె ఫిదా అయ్యారు ప్రేక్షకులు ఈ విషయాన్ని నిపుణులు […]
అత్యంత సాహసి
ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఈ అతి తక్కువ సమయంలో ఎక్కి భారతీయ జెండాను అక్కడ రెపరెపలాడించారు నటి నివేదా థామస్. ఒక పక్క చదువుకుంటూనే నటనలో కొనసాగుతున్న నివేదా కిలిమంజారో ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుని ఆరు నెలలపాటు ట్రెక్కింగ్ లో శిక్షణ తీసుకొని 19340 అడుగుల ఎత్తున ఈ పర్వతాన్ని ఎక్కేసింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
డేంజరస్ సెల్ఫీ గర్ల్
ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళుతుంది ఏంజెల్ నికోల్. రష్యా కు చెందిన ఏంజెలా సెల్ఫీ లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు ఆమెను స్పైడర్ గర్ల్ డేంజరస్ సెల్ఫీ గర్ల్ అంటారు కొండలు, టవర్లు, భవనాలు, స్కై స్క్రేపర్ ఇట్లా ఏం కనిపించినా ఎక్కేసి సెల్ఫీలు తీసేసుకొంటుంది. ఆమె తీసే ప్రమాదకరమైన సెల్ఫీలు ఇప్పుడు ట్రెండ్. ఆమె స్నేహితుడు ఫోటోగ్రాఫర్ ఇవాన్ తోడుగా ఎత్తైన భవనాల అంచున డాన్స్ ఫోజులు చేస్తుంది. అమెరికా, చైనా, […]
ప్రపంచంలో ఆమె ఒక్కతే
ప్రపంచం మొత్తం పరిగెత్తాలి అని ఉంది తప్పకుండా పరిగెత్తి చూపిస్తా అన్నది అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్ సాంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మించిన మారథాన్ ను అల్ట్రా మారథాన్ అంటారు. సుఫియా ఏకదాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్. ప్రపంచంలో ఆమె లాగా పరిగెత్తే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తే ఒక రికార్డ్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే జైపూర్ ఢిల్లీ, ఆగ్రా లో […]
ఉత్తమ పురస్కారం
‘ది రేపిస్ట్’ సినిమాకు గాను ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారం అందుకున్నారు అపర్ణా సేన్. నటిగా దర్శకురాలిగా స్క్రీన్ రైటర్ ఎడిటర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో నిలిచారు అపర్ణా సేన్. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకున్న అపర్ణా సేన్. 1981 లో ‘36 చౌరంగీ లేన్’ ఇంగ్లీష్ సినిమాలో రచయితగా డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది. అపర్ణ సినిమాకు చేసిన కృషికి గాను 1986 లో భారత ప్రభుత్వం […]
మళ్లీ తెరపైకి
సెలబ్రిటీగా భార్యగా తల్లిగా ఎన్నో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత సంజయ్ కపూర్ తో నటిస్తున్న ఈ సిరీస్ లో అనామిక ఆనంద్ గా ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నని ఆతృతగా ఉంది అంటోంది మాధురి దీక్షిత్. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఫైండింగ్ అనామిక టీజర్ విడుదలై అందరినీ ఆకర్షించింది. సినిమాల్లో వెబ్ సిరీస్ లో పాత మూస ధోరణి మారింది విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి. […]
అందరూ డాక్టర్లే
అమ్మాయిలు డాక్టర్లు కావాలనుకుని నేను నా భర్త ఎంతో కష్టపడ్డాము, ప్రతి పైసా పిల్లల చదువుకు వెచ్చించాం. అలాగే వాళ్లు పెరిగి పెద్దయి డాక్టర్లు అయ్యాక కట్నం తీసుకొని పెళ్లిళ్లే చేద్దామనుకొన్నాం అదే చేశాం కూడా అంటుంది జైన. కోజికోడ్ జిల్లాలోని నారా పురం అన్న చిన్న పల్లె నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిన జైన అహ్మద్ దంపతులకు వరుసగా ఆరుగురు ఆడపిల్లలే కలిగారు. తాము కలగన్నట్లు వాళ్ళను డాక్టర్ లను చేసింది తల్లి. ఆరు […]
నీళ్ల కొరత తీరుస్తా
తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎంపికైంది 25 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ షారుకళ ఎంపికయ్యారు. తెన్‌కాశీ కి సమీపంలోని లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ ఆ ప్రాంతం అంతా నీటికి ఇబ్బంది. వర్షం వస్తే మనిషి పోయేంత సమస్య. తెన్‌కాశీ దగ్గరలో పుట్టిన షారుకళ ఆ గ్రామాలకు నీటి కొరత తీరుస్తానని హామీ తో వెంకటపట్టి పంచాయతీ నుంచి, 796 ఓట్లు మెజారిటీతో గెలిచింది షారుకళ. ఆ పంచాయతీ లో మొత్తం 6362 […]
చక్కని గుర్తింపు
ప్రపంచంలో అతిపెద్ద న్యాయ సేవల సంస్థ డెంటన్స్ కు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. వైజాగ్ కు చెందిన నీలిమ పాలడుగు. డెలాయిట్ లో మానవ వనరులు విభాగంలో గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు నీలిమ. డెలాయిట్ కు 85 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉంటే డెంటన్స్ సంస్థ శాఖలు 205 దేశాల్లో నడుస్తున్నాయి ఇప్పుడు వీటన్నింటికీ నీలిమ సారథ్యం వహిస్తున్నారు. ఈ స్థాయిని అందుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు నీలిమ.
జస్నా సలీమ్ ఇచ్చిన కానుక
జస్నా సలీమ్,కేరళకు చెందిన ముస్లిం యువతి గీసిన కృష్ణుని బొమ్మ, కోజికోడ్ సమీపంలోని పండలం అనే గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణ స్వామి దేవళం లో పూజలందుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీ తేదీన,వెన్న తింటున్న బాలకృష్ణుని బొమ్మని దేవాలయం లోని పూజారులు భక్తిగా అందుకొని గుడిలో ఉంచారు. జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. వెన్న తినే బాలకృష్ణుని బొమ్మ వేయడం నేర్చుకుని ఎన్నో బొమ్మలు గీసి కోజికోడ్ లో 2016 లో ఎగ్జిబిషన్ పెట్టింది. ఆమె […]
విద్యాభివృద్ధికి అపూర్వ కృషి
ఎడ్యుకేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇదన్ అవార్డ్ అందుకున్నారు డాక్టర్ రుక్మిణి బెనర్జీ. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రథమ్ లో పనిచేస్తూ విద్యా వ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారు. బెనర్జీ నేతృత్వంలోని బృందం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరు లక్షల మంది పిల్లల అక్షరాస్యత నాణ్యత పై జరిపిన సర్వే రిపోర్ట్ అది ఈ కృషి కి గుర్తింపుగా రుక్మిణి కి ‘యిదన్’ ప్రైజ్ వరించింది. […]
బుక్స్ ఆన్ ది ఢిల్లీ మెట్రో
పుస్తకం ఎదురుగా కనిపిస్తూ ఉంటే చదవాలని అనిపించవచ్చు ఆ తర్వాత మరిన్ని చదవాలనే కోరిక కోరిక కలగచ్చు. అందుకే నేను Books on the Delhi metro (BODM) వెంచర్ ప్రారంభించాను. పుస్తకాలను మెట్రో స్టేషన్, ట్రైన్ లలో పెట్టించటం నాకు చాలా ఇష్టమైన పని అంటుంది శృతి శర్మ. మొదటిసారి రచయిత్రి జంపా లహరి పుస్తకాలు నేను నా భర్త తరుణ్ చౌహాన్ కలిసి మెట్రో స్టేషన్ లలో పెట్టాము. పుస్తకాలు చదివి నాకు ఎంతో […]
అమ్మ కంటే ఎక్కువ
భారతదేశం నుంచి ఐదుగురు అనాధ ఆడ పిల్లలను దత్తత తీసుకుంది అమెరికా టీచర్ క్రిస్టిన్ గ్రే. ఓహియో రాష్ట్రంలోని సిన్ సినాటీ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసే క్రిస్టిన్ పెళ్లి బంధం లోకి వెళ్ళ దలచుకోలేదు అనాధ పిల్లలను చేరదీయాలనుకుంది. మహిళా కళ్యాణ్ కేంద్ర నుంచి ఆమె దత్తత తీసుకున్న పాపను తల్లి చెత్తకుప్పల్లో వదిలేస్తే కుక్కలు ముక్కు కొరికాయి. ఇంకో పాపకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి ఇంకో ఇద్దరు పిల్లలు కూడా ఆమె […]
అప్పుడే ఒత్తిడి మాయం
విరామం లేకుండా షూటింగ్స్ లో పాల్గొనటం వ్యాపారం చూసుకోవటం ఇట్లా బ్రేక్ లేకుండా పని చేస్తుంటే వత్తిడి సహజం. ఆ సంకేతాలు కనిపించగానే వ్యాయామం యోగా ధ్యానం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకుంటూ. ఇంకా స్ట్రెస్ తగ్గి తగ్గలేదు అనుకుంటే మా కుక్క పిల్లలతో గడుపుతూ అంటుంది సమంత. అవకాశాలు అన్నీ ఒకేసారి వస్తాయి. అన్నింటినీ ఒకే సమయంలో పూర్తి చేయాలి అప్పుడు బద్ధకం అనుకుంటే నష్టపోతాం. లక్ష్యాల పట్ల కలలు కంటూ నిద్రిస్తే వెనకబడి పోతాం. […]
ఇంకో కొత్త అవకాశం
నాకు నటనంటే చాలా ప్రేమ ప్రతిరోజు ఏదో ఒకటి నన్ను మోటివేట్ చేస్తుంటుంది. నాలో నేను ఉత్తమ వెర్షన్ కోరుకుంటాను ఎవరితోనూ నన్ను పోల్చుకోను. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నా పని నేను సీరియస్ గా చేసుకుంటూ పోతాను అంటుంది రాశికన్నా. మద్రాస్ కేఫ్ లో వెండి తెర పైకి వచ్చిన రాశి కన్నా ఎప్పుడు వెబ్ సిరీస్ లో హిందీ వినోద పరిశ్రమలో కాలుపెట్టింది. ఒక సిరీస్ లో అజయ్ […]
విద్యార్థుల కోసం చెట్ చాట్
చేతన వశిష్ట ప్రారంభించిన చెట్ చాట్ యూట్యూబ్ ఛానల్ కు 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామును 45 వేల మందికి పైగా ఫాలో అవుతారు. కెరియర్ గైడెన్స్ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీలు, వృత్తి నిపుణులతో చెట్ చాట్ బెస్ట్ స్టడీస్ టెక్నిక్స్ మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి వంటి అనేక విషయాలు చెబుతోంది చేతన. 2007 లో ఆమె ప్రారంభించిన లెర్నింగ్ ట్రీ ట్రైనింగ్ అండ్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ […]
మనసు దోచే మెమొరీ క్విల్ట్స్
జ్ఞాపకాలకు న్యాయం చేయటం అన్నది చాలా క్లిష్టమైన బాధ్యత. వాడిన దుస్తుల్లో ఎన్నో మంచి అనుభూతులు నిక్షిప్తంగా ఉంటాయి. అందుకే ‘మెమొరీ క్విల్ట్’ పేరు తో తయారయ్యే మెంతయారు చేసే బొంత లకు నేషనల్ కాపిటల్ రీజియన్ సపోర్ట్ గా ఉంది అంటున్నారు ఈ మెమొరీ క్విల్ట్ రూపకర్తలు మనీషా దేశాయ్, అయేషా దేశాయ్ లు. ఈ బొంతల తయారీ ఆలోచన మా ఇంట్లో ట్రంక్ పెట్టాలని నిండా ఉన్న దుస్తులను చూశాకే వచ్చింది. వాటితో తయారుచేసిన […]
ఆమె ఒక గాయం
‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’ ఏర్పాటు చేసింది గుజరాత్ కు చెందిన మంజుల ప్రదీప్. అట్టడుగు వర్గాల మహిళల హక్కుల గురించి పనిచేస్తోంది మంజుల. ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ కు వలస వచ్చింది. ఆమె తల్లిని, తండ్రి ఎంతో హింసించేవాడు. స్కూల్లో కుల వివక్షను ఎదుర్కొన్నది. ఈ బాధలు అవమానాలు సొంతంగా అనుభవించాక ఆమె స్వయంగా బాధితుల గొంతు అయ్యింది. ఆమె జీవితం పైన బ్రోకెన్ కెన్ హీల్. ది లైఫ్ అండ్ […]
