Wednesday, 29 Jul, 2026

అక్కడ ఆమె తొలి మహిళ

అస్సాం తొలి మహిళా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలిస్‌ (ఐజీ) గా వయొలెట్‌ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించారు. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ తీసుకున్నారు బారువా.గౌలపర, మోరిగన్, కచర్,బర్‌పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు.సీబిఐ విభాగంలోనూ నేరపరిశోధనలో, నేరాలను అదుపుచేయటంలోనూ తనదైన ముద్ర వేశారు.అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ.తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.బారువా సాధించించిన […]

ప్రపంచ జట్టు లో మేఘన

మహిళా క్రికెట్‌ లో ఇప్పుడు సబ్బినేని మేఘన వినిపిస్తోంది. తాజాగా మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైన మేఘన విజయవాడ అమ్మాయి దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్లగా రైల్వేస్‌కు ఆడుతోంది. 2016లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించింది.మార్చిలో న్యూజిలాండ్‌లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం వచ్చింది ఆపై వరల్డ్‌కప్‌ కు వెళ్ళాలి. రోజూ కనీసం 5 గంటలు సాధన చేస్తాను చిన్నప్పటి నుంచి క్రికెట్టే లోకం ఎప్పుడూ దేన్నీ కోల్పోయానన్న బాధ లేదు. క్రికెట్ […]

చండీగఢ్ కరే ఆషికీ (హిందీ)

నెట్ ఫ్లిక్స్ లో జనవరి 7న విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్ షిప్ పొందిన సినిమా చండీగఢ్ కరే ఆషికీ ఇది ట్రాన్స్ గర్ల్ లవ్ స్టోరీ. చండీగఢ్ లో ఒక దివాలా తీసిన జిమ్ నడుపుతూ ఉంటాడు ఆయుష్మాన్ ఖురానా. ఆ జిమ్ కు జుంబా ఇన్ స్ట్రక్టర్ గా వాణి కపూర్ వస్తుంది. ఆమె రాకతో జిమ్ కు మళ్లీ గిరాకి వస్తుంది. ఆయుష్మాన్, వాణీకపూర్ లు ప్రేమలోపడి శారీరక సంబంధం వరకు వెళ్తారు. […]

మెరుపు నిచ్చే స్క్రబ్

బయట అడుగు పెడితే చాలు కాలుష్యం దుమ్ము ధూళి తో ముఖం మురికిగా నిర్జీవంగా అయిపోతుంది. దీన్ని బియ్యం పిండి పూతతో తొలగించవచ్చు. బియ్యం పిండి, ఎర్ర పప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండికి ఓట్స్, ముల్తానీ మట్టి, పసుపు, వేప పొడి కలపాలి. కొన్ని చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల పెరుగు వేస్తే స్క్రబ్ తయారైనట్లే. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళు, పాదాలకు […]

కథలతో ప్రయోగాలు

వయాకామ్ 18 సి ఈ ఓ గా పనిచేస్తుంది జ్యోతి దేశ్ పాండే చిన్నప్పుడు నిమోనియా పోలియో బారిన పడినా ఆత్మవిశ్వాసంతో చక్కగా చదువుకొని ఎం.బి ఎస్ పూర్తి చేశారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో స్టూడియో, జియో సావన్, రిలయన్స్ మూవీస్ బాధ్యతలను చేపట్టారు. తర్వాత ఈరోస్ సంస్థకు అంతర్జాతీయ అధిపతిగా ఉన్నారు. ఈరోస్ తర్వాత రిలయన్స్ లోకి వచ్చారు. ఎన్నో మంచి కథల తో గొప్ప ప్రయోగాలు చేసిన ఆమె ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో […]

కొత్తదనం ఇష్టం

డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ గా ఉన్నారు మేఘా టాటా బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ ఉత్తరాఘండ్ అడవుల్లో పర్యటించిన డాక్యుమెంటరీ ఆలోచన ఆమెదే స్టార్ హెచ్.బి.ఓ ల్లో పనిచేశారు మా నాన్న సైనిక అధికారి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాలు చూశాను ప్రతి చోట ఒక కొత్త స్కూలు కొత్త సంస్కృతి నన్ను కొత్తగా ఆలోచించేలా చేశాయి. డిస్కవరీ ఛానల్ లో కొత్త ప్రయోగాలు చేసేందుకు కావలసిన ఆత్మవిశ్వాసం కలిగింది […]

ఎందరికో స్ఫూర్తి

మోనికా షెర్గిల్ నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషన్ ఒరిజినల్స్ హెడ్ కూడా. మేరట్ లో పుట్టి పెరిగినా మోనికా ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశారు పర్యావరణ పాత్రికేయురాలు గా జీవితం మొదలు పెట్టింది. బీహార్ లోని ధన్ బాద్ లో అక్రమ గనుల తవ్వకాలు, మధ్యప్రదేశ్ గుజరాత్ లోని పరిశ్రమల కాలుష్యం పై కథనాలు చిత్రీకరించారు గ్రీన్ ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘లివింగ్ ఆన్ ది ఎడ్జ్’ ఆమె తీశారు నెట్ […]

డాక్టర్ అల్కా మిట్టల్‌

ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) సీఎండీగా నియమితులయ్యారు డాక్టర్ అల్కా మిట్టల్‌.ONGC చరిత్రలో ఒక మహిళ  సీఎండీగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 2018 నుంచి ఆమె ఆ సంస్థ లో హెచ్ ఆర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ లో పూర్తిస్థాయి డైరెక్టర్ గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలి తరం మహిళ గా ఆమెను చెప్పుకోవచ్చు.

ప్రీత్ చాందీ

40 రోజుల్లో 700 మైళ్ళ ప్రయాణించి ఒంటరిగా దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కింది 32 ఏళ్ల ప్రీత్ చాందీ. 2007 లో బ్రిటీష్ సైన్యంలో ప్రీత్ క్లినికల్ ట్రైనింగ్ అధికారిగా చేరింది. సాహసాలను ఇష్టపడే ప్రీత్ నవంబర్ 24న దక్షిణ ధృవ యాత్రకు బయలుదేరి 90 కేజీల బరువున్న సంచులను మోస్తూ మైనస్ 50 డిగ్రీల వాతావరణం లో అతి చల్లని ఈదురుగాలుల మధ్య ప్రయాణం కొనసాగించింది. సైనికుల ధృఢ సంకల్పానికి స్ఫూర్తిదాయకం ప్రీత్ […]

‘కలల వెంటే అవకాశాలు’

అమెజాన్ ప్రైమ్ లో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణా రోహిత్ మిర్జాపూర్, పాతాళలోక్ వంటి ఆదరణ పొందిన వెబ్ సీరీస్ ఆమె ఆధ్వర్యంలోనే లోనే ప్రైమ్ లో ప్రసారం అయ్యాయి. ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయం లో మాస్ కమ్యూనికేషన్ చదివే రామే  కథలు చెప్పడం ఇష్టం రచయితలకు అసిస్టెంట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వచ్చిన ఉద్యోగం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రచయితల పరిచయాన్ని […]

పండిట్ అనురాధా పాల్

ఉస్తాద్‌ జాకిర్‌ అలీ హుసేన్‌,ఉస్తాద్‌ అల్లారఖా వంటి తబలా విద్వాంసులు లాగా పేరు గణించింది పండిత్ అనురాధా పాల్.ఎం.ఎఫ్‌.హుసేన్‌ తీసిన ‘గజ్‌గామిని’ సినిమాకు ఒక్కతే తబలా వాయిస్తూ రీ రికార్డింగ్‌ చేసింది అనురాధా పాల్.తబలా ఒక్కటే వాయిద్యంగా రీ రికార్డింగ్‌ పూర్తిచేసుకొన్న చిత్రం అదొక్కటే కావచ్చు కూడా. ముంబై కి చెందిన అనురాధా పాల్. 18 ఏళ్ల వయసులో కచ్చేరి ఇస్తే ఆమెను ‘లేడీ జాకిర్‌ హుసేన్‌’ అనే బిరుదు ఇచ్చారు. 40 రకాల వాయిద్యాలను ఒక్కతే […]

ఆమె జీతం కోటి రూపాయలు

బీహార్ లోని పాట్నాకు చెందిన సంప్రీతి యాదవ్ తాజాగా గూగుల్ లో కోటి పది లక్షల వేతనం తో ఉద్యోగం సంపాదించింది. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మైక్రోసాఫ్ట్ లో ఆమె 44 వేతనంతో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే గూగుల్ కి దరఖాస్తు చేసుకుంటే 9 అంకెల పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని 1.10 కోట్ల వార్షిక వేతనం తో కొలువు దక్కించుకుంది సంప్రీతి.

ఐశ్వర్య జయచంద్రన్

ఈ ఏడాది వరుసగా మిసెస్ కేరళ గ్లోబల్, మిసెస్ సౌత్ ఇండియా డాజ్లింగ్ స్మైల్ తో పాటు మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది కేరళకు చెందిన ఐశ్వర్య జయచంద్రన్. ఇంజనీరింగ్ చదివే సమయంలో మోడలింగ్ ప్రారంభించి అందాల పోటీల్లో పాల్గొని మిస్ కన్యాకుమారి టైటిల్ గెలుచుకుంది తర్వాత ఆర్.జె గా కెరీర్ ప్రారంభించింది ఐశ్వర్య. పెళ్లి తర్వాత అబుదాబి లో స్థిరపడ్డ ఐశ్వర్య మిసెస్ యూనివర్స్  పోటీలకు సిద్ధమవుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలలు నిజం చేసుకునేందుకు […]

ఆత్మవిశ్వాసమే అసలైన అందం

మిసెస్ ఆసియా యు ఎన్ ఎ పోటీల్లో రన్నరప్ గా గెలిచింది రాధిక రానే పూణే లో పుట్టిన రాధిక ముంబై లో పెరిగింది ఇంజనీరింగ్ ఎం.బి.ఎ చదివింది. పెళ్లయ్యాక యు ఎస్ లో స్థిరపడింది SGS టెలికామ్ కి వైస్ ప్రెసిడెంట్ అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే మిసెస్ ఆసియా USA ఈ పోటీల్లో మన దేశం తరఫున పోటీ చేసిన రాధిక రన్నరప్ గా నిలిచారు అందమంటే రూపురేఖలు కాదు, ఆత్మవిశ్వాసమే అసలైన అందం. […]

అబ్ నహీ

సత్వీందర్ కౌర్ 2009 లో పెళ్లయింది భర్త విదేశాల్లో స్థిర పడదాం అన్నాడు భవిష్యత్ బావుంటుందని దాచుకున్న సొమ్ము అంతా భర్త కోసం ఇచ్చింది అతను ఉక్రెయిన్ లో స్థిరపడ్డాడు కానీ ఎప్పటికీ తన వెంట తీసుకు వెళ్లే ఉద్దేశం తో లేడు మోసపోయానని తెలుసుకున్న సత్వీందర్ పోరాటం చేసి నెల నెలా మెయింటెనెన్స్  పొందగలిగింది. పంజాబ్ హర్యానాల్లో ఇలా మోసపోయిన వాళ్ళు 32 వేలకు పైగా ఉన్నారని తెలిసిందామెకు. 2016 లో అబ్ నహీ పేరిట […]

వ్యాపార విజయం

ఎకో ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపించి  యునికార్న్ ఎంట్రప్రెన్యూర్ గా ముందు వరుసలో నిలబడ్డారు రూచి దీపక్  ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ లో చదువుకొని లండన్ లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో పని చేశారు. ఆమె స్థాపించిన ఏకో ఇన్సూరెన్స్ కంపెనీ లో ఏడు లక్షల వినియోగదారులు ఉన్నారు. ఈ సంస్థ నాలుగు వందల కోట్లకు పైగా ఫండింగ్ అందుకుని యునికార్న్ క్లబ్ లో చేరింది. ఇన్సూరెన్స్ అందరికీ అవసరం కానీ బీమా […]

మహిళా హక్కుల కోసం పోరాటం

అమెరికా లో మహిళల ప్రత్యుత్పత్తి హక్కుల కోసం పోరాడుతున్న ఎన్ ఎ ఆర్ ఎ ఎల్ ప్రో ఛాయిస్ అమెరికా సంస్థ కు ఇటీవలే అధ్యక్షురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు మినీ తిమ్మరాజు. అమెరికాకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబానికి చెందిన మినీ అక్కడి రాజకీయాల్లో పౌర ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ లో క్రియాశీలంగా ఉన్న మినీ 2015-16 మధ్య అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు నేషనల్ ఉమెన్ ఓట్ డైరెక్టర్ గా […]

పూలతో లెదర్

రీసైకిల్ చేసిన పూలతో అగరబత్తులు బయో లెదర్ తయారు చేయాలని ఆలోచన నాకు ఎంతో నచ్చింది. దీని వల్ల నదులు శుభ్రంగా ఉంటాయి. ఎంతోమంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఫూల్.కో సంస్థ లో పెట్టుబడి పెట్టాను అంటున్నారు బాలీవుడ్ నటి అలియా భట్ దేశం మొత్తం మీద ఎనిమిది లక్షల టన్నుల పూల వ్యర్ధాలు నదుల్లో నీటి వనరుల్లో కలుస్తాయి వీటి పెంపకం లో వాడే రసాయనాలు పురుగుమందులు జల చారలకు ముప్పుగా మారుతున్నాయి 2017 […]

ఆర్తి సింగ్

తల్లిదండ్రులు మగపిల్లలనే ఎందుకు కోరుకుంటారంటే ఆడపిల్లలను రక్షించలేమేమో వాళ్ళకి పెళ్లి చేసే వరకు పెంచటమే ఈ సమాజంలో కష్టం అన్న అభిప్రాయంతో ఇలాంటి పరిస్థితి చూసే డాక్టర్ గా పని చేయటం కంటే ఐ.పి.యస్ చేయటం మంచిది అనుకున్నా అంటారు మహిళా పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఆడ పిల్లలను కనటం గురించే స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్న ప్రాంతంలో పుట్టింది ఆర్తి సింగ్. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్ గా ప్రస్తుతం పని […]

అనుభవాలే తోడు  

అమెరికాలోని  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన నీలీ బెండపూడి నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన నీలి బెండపూడి 35 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే కు 18వ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇకపైనా ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ కి 19వ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని అందుకునేందుకు తాను పనిచేసిన ప్రతి చోటు తన ఉన్నతికి […]