Gagana
ఫాస్టెస్ట్ బైకర్
మూడేళ్ల పాటు వరుసగా సూపర్ బైకర్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది డాక్టర్ నిహారిక. హెల్మెట్ తీసి పొడవాటి జుట్టు బయట పెట్టే వరకు ఇంత వేగంతో వెళ్లగలిగే ఫాస్ట్ బైకర్ అమ్మాయి అంటే ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. 1000 సిసి సామర్థ్యం ఉన్న బండి ని అవలీలగా నడపగల ఫాస్టెస్ట్ లేడీ సూపర్ బైకర్ డాక్టర్ నిహారిక యాదవ్. మా అమ్మ కార్ రేసర్, నాన్న ఆర్మీ లో యుద్ధ విమానాలు నడిపే వారు వాళ్ళు ఇచ్చిన […]
మహిళా హక్కుల కోసం పర్యటన
ఇరానీ అమ్మాయి మరల్‌యజర్‌లూని ఏడు ఖండాలు 64 దేశాల్లో 64000 కిలోమీటర్ల దూరాన్ని ఒంటరిగా బైక్ పై తిరిగే సింది ఈ ప్రముఖ మహిళా బైక్ మరల్‌యజర్‌లూని మార్కెటింగ్ లో పి.హెచ్.డి చేసింది. మా-యా పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ని స్థాపించి బైకింగ్, రేసింగ్‌లపై ఆసక్తిని పెంచుకుంది. ఈమె పుట్టిన ఇరాన్ లో ఈ బైక్ లు స్త్రీలు నడపడం నిషిద్దం ఈ దేశంలో అమ్మాయిలకు బైక్ నడిపే అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరడంతో పాటు ‘రైడ్‌టుబివన్’ […]
ప్రధాని ప్రశంసలు
సూరత్ కు చెందిన డాక్టర్ సారికామెహతా బైక్ రేసర్ బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. రహదారి భద్రత పై అవగాహన తీసుకువచ్చేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ సహా 21 దేశాలు వంటరిగా బైక్ పై పర్యటించింది డాక్టర్ సారిక. స్త్రీలకు బైకింగ్ లో శిక్షణ ఇస్తూ ‘బైకింగ్ క్వీన్ ఛారిటబుల్ ట్రస్ట్’ని ఏర్పాటు చేశారామె. ‘బేటీబచావో.. బేటీపడావో’, ‘స్వచ్ఛభారత్’ వంటి ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూల గ్రామాల్లో ప్రచారం చేసినందుకు ప్రధాని మోదీ ఈ బైకింగ్ బృందాన్ని […]
ప్రపంచం చుట్టేసింది
అమెరికా కు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల లెక్సీ ఆల్‌ఫోర్డ్ 196 దేశాలు ప్రయాణాలు చేసి ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కోసోవో లో అడుగుపెట్టి ఘనత సాధించింది. ఈ యువ ట్రావెలర్ లెక్సీ ఆల్‌ఫోర్డ్ కాలిఫోర్నియా లో జన్మించింది. ఈమె తల్లిదండ్రులకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. 18 ఏళ్లకే డిగ్రీ పట్టా తీసుకుని అప్పటికే 35 పైగా దేశాలు చుట్టేసింది లెక్సీ. 2019 లో ఉత్తర కొరియా పర్యటన పూర్తి చేసుకుని 196 దేశాలు చుట్టిన పిన్న […]
ట్రాక్టర్ క్వీన్ మల్లికా శ్రీనివాసన్
ఫోర్బ్స్ ‘50 వోవర్ 50,ఆసియా 2022’లో తమ శక్తియుక్తులతో భవిష్యత్ ను ప్రభావితం చేసిన మహిళల్లో మల్లికా శ్రీనివాసన్ కూడా ఉన్నారు. ఆమె ‘మోస్ట్ పవర్‌ఫుల్ సీయివో’ గా ట్రాక్టర్ క్వీన్ గా కూడా గుర్తించారు. ట్రాక్టర్ ఇండస్ట్రీని మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా చెబుతారు. లాంటి ఇండస్ట్రీలో విజయ ధ్వజాన్ని ఎగరవేశారు మల్లికా. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ (టఫే,చెన్నై) లో జనరల్ మేనేజర్ గా ఆమె కెరీర్ మొదలు పెట్టారు. అక్కడినుంచి చైర్ […]
ఉమెన్ చెస్ టోర్నీలో విరిసిన తెలుగు తేజం
ప్రముఖుల స్ఫూర్తిదాయక కథనాలు, మరికొందరి ఆపన్న హస్తం, కఠోరశ్రమ ఆమెను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్‌ను చేసాయి. ఆమే గుంటూరుకు చెందిన పందొమ్మిదేళ్ల బొమ్మిని మౌనిక అక్షయ. స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్‌లో మహిళా అంతర్జాతీయ మాస్టర్ సాధించింది. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో తొలి విమ్ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో రెండో విమ్ నార్మ్, జనవరి 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్‌లో 3వ విమ్ నార్మ్ […]
అమ్మాయి సంపాదన కోటి
12 సంవత్సరాల సమైరా మెహతా సంపాదన కోటి రూపాయల పైనే. ఆరేళ్ళ వయసులో తండ్రి రాకేష్ నేర్పిన కోడింగ్ ను స్వయంగా ప్రాక్టీస్ చేసి దాన్ని పిల్లలు కూడా నేర్చుకునేలా బోర్డ్ గేమ్ రూపొందించింది దాని పేరు కోడర్ బన్నీజ్. పిల్లలకు కోడింగ్ లో ప్రాథమిక అంశాలు నేర్పి ఈ నాన్ డిజిటల్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా తయారు చేసిన కోడర్ మైండ్స్ ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధ లో కూడిన […]
మహిళా వ్యాపారవేత్తలకు సలహాలు
స్త్రీ సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘ఆరా హెల్త్’ సహ వ్యవస్థాపకురాలు నవ్య నవేలి నందా తండ్రి కుటుంబ వ్యాపారమైన ఎస్కార్ట్స్ లో భాగస్వామి. అమితాబ్, జయా బచ్చన్ ల మనవరాలు. తల్లి శ్వేత కు లాగా ఈమెకు సినిమాల పట్ల ఆకర్షణ లేదు లింగ సమానత్వం మహిళా గౌరవం పట్ల దృష్టి కేటాయించే ప్రాజెక్ట్ నవేలి కూడా ప్రారంభించింది నవ్య. మహిళ జా త్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు, మెంటార్ షిప్, సలహాలు గురించి […]
ఆశ్రిత చాలా స్పెషల్
ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో అనేక రకాల వంటకాలు వీడియోలు షేర్ చేస్తున్న ఆశ్రిత దగ్గుబాటి 19 లక్షలకు పైగా ఫాలోయర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో 377 వ స్థానాన్ని సాధించింది. రామానాయుడి మనవరాలిగా వెంకటేష్ పెద్ద కూతురు గా కంటే ఆశ్రిత చేస్తున్న వంటకాలే ఆమెకు బ్రహ్మాండమైన క్రేజ్ సంపాదించి పెట్టాయి. పెళ్లి తర్వాత స్పెయిన్ లోని బార్సిలోనా లో సెటిల్ అయింది ఆశ్రిత. వంటలకు సంబంధించి […]
బిజినెస్సే నాకు కంఫర్ట్
రిద్ధిమా కపూర్ సాహ్ని ఫ్యాషన్ జ్యువెలరీ డిజైనర్ దివంగత రిషి కపూర్ నీతూ కపూర్ కూతురు రణబీర్ కపూర్ అక్క. లండన్ లో చదువుకుంటున్న రిద్ధిమా సినిమాలు వద్దనుకుంది. ‘ఆర్ జ్యువెలరీ’ సామ్ అండ్ ఫ్రెండ్స్ పేరుతో బ్రాండ్స్ నెలకొల్పింది. ఒకవేళ ఈ బిజినెస్ లోకి రాకపోయి ఉంటే నేను యోగ ఇన్స్పెక్టర్ గా సెటిల్ అయ్యేదాన్ని అని చెప్పే రిద్ధిమా తనకు నటన తెలియదని, తనకా రంగం వద్దని చెబుతోంది. సూపర్ స్టార్ కూతురిగా కంటే […]
ఇవీ నా లక్ష్యాలు
అగస్తు ఫౌండేషన్ డైరెక్టర్ సీఈఓ ఐరా ఖాన్ అమీర్ ఖాన్ కూతురు మెంటల్ హెల్త్ అడ్వకేట్ తనని తాను అభివర్ణించుకొంటుంది. ఐరా ఖాన్ అగస్తు ఫౌండేషన్ ద్వారా మానసిక కుంగుబాటు పైన అవగాహన కల్పిస్తుంది. మెదడు శరీరంలో భాగం కాబట్టి మనసు అనారోగ్యం బారిన పడితే గుర్తించి చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటారామె. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్ సైట్ లో హెల్ప్ బ్రెయిన్ ద్వారా అందరికీ సాయం చేస్తుంది ఈ సంస్థ. […]
‘చుంబక్’ లోనా డిజైన్ లే
దుస్తులు, ఆభరణాలు, స్టేషనరీ మొత్తం 30 రకాల ఉత్పత్తులు చుంబక్ ద్వారా దేశ విదేశీయులు ముచ్చటపడి కొంటున్నారు. ఎవరు ఎలాటి కానుక ఇవ్వాలన్నా నేను నాదైన శైలిలో చక్కగా డిజైన్ చేసి ఇస్తాను అంటోంది సుబ్రా చద్దా. చుంబక్ కో ఫౌండర్ ఒక ఏడాది పాటు పూర్తిగా తల్లి గా బాధ్యతలు నిర్వహించాక ఇక ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొగలను అనిపించింది. తల్లి కావడం కంటే గొప్ప బాధ్యత ఇంకేముంటుంది. ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అందుకే చుంబక్ […]
శక్తి కి ప్రతిరూపం
ప్రపంచ పటంలో నా దేశాన్ని నా ప్రత్యేకతతో చూపాలి అని కలలు కన్నాను దేశ అధ్యాత్మిక శక్తిని నా దుస్తుల ద్వారా ప్రపంచం ముందుకు తెచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను అంటోంది నవదీప్ కౌర ఒక బిడ్డకు తల్లయిన నవదీప్ కౌర ఇటీవల అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన 2022 పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్ ఎంట్రీ విభాగంలో విజేతగా నిలిచింది. ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు అందరి అభినందనలు అందుకున్నారు పాము ముఖాన్ని పోలి ఉండే భారీ […]
రాయితీ తో రుణాలు
కినారా క్యాపిటల్’ యాప్ 2.5 లక్షల మందికి ఉపాధి చూపెట్టింది హార్దికాషా. వారికి అందిన రుణాల మొత్తం రూ.700 కోట్లు. మధ్యతరగతి గుజరాతీ అమ్మాయి హార్దిక. చిన్న వ్యాపారం చేసేందుకు రుణం కోసం తల్లి చేసిన ప్రయత్నం మనసులో నింపుకొని పెద్దయ్యాక ‘హెర్ వికాస్’ పేరుతో రాయితీతో రుణాలు ఇచ్చే యాప్ సృష్టించింది.ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ అతి సులభంగా ఒక్క రోజులోనే రుణం అందేలా చేస్తుంది. ప్రత్యేకంగా మహిళలకే 75 కోట్ల […]
కడియం ఫౌండేషన్ లక్ష్యం ఇదే
2016 లో కడియం ఫౌండేషన్ స్థాపించి స్త్రీల ఆరోగ్యం గురించి పని చేస్తున్నాం. కడియం శ్రీహరి గారి ముగ్గురు అమ్మాయిలం కలిపి రక్తహీనతతో బాధపడే వాళ్లకు పౌష్టిక ఆహారం ఇవ్వడం బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ లు పల్లెల్లో పంచటం నెలసరి లో వాడే పాత వస్త్రాలతో కలిగే ఇన్ఫెక్షన్ ల గురించి గ్రామీణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి చేస్తున్నాం అంటున్నారు డాక్టర్ కడియం కావ్య నజీరుల్లా ఒక వైద్యురాలు గా వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ […]
నన్ను నేనే ప్రేమించా
నేను 13 కిలోల బరువు తగ్గాను అదే గొప్ప అచీవ్మెంట్ అంటుంది అవికా గోర్. అద్దంలో నన్ను నేను చూసుకుంటే గుండె పగిలింది లావెక్కిన కాళ్లు చేతులు పెరిగిన పొట్ట పైగా నాకు పీసీఓడీ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. పనిలో పడి నా శరీరాన్ని పట్టించుకోలేదు పెరిగిన బరువు తో త్వరగా అలసి పోయేదాన్ని అప్పుడు ఇక మంచి ఆహారం పైన దృష్టి పెట్టాను అంటుంది అవికా గోర్. డాన్స్ చేయటం ముఖ్యంగా చిరు తిండి పైన […]
శాంతి పురస్కారం
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో నుంచి ప్రపంచ శాంతి పురస్కారం అందుకుంది ఆద్య అరవింద్ శంకర్ బెంగళూరుకు చెందిన ఆద్య రెండవ తరగతి చదువుతోంది. ఫోటోలు తీయడం అంటే ఇష్టం వాళ్ళమ్మ ఫోన్ నుంచి ఎంతో చక్కని ఫోటోలు తీసేది అట్లా తీసిన ఫోటోల్లో ఆద్య వాళ్ళ అమ్మమ్మ వడిలో అమ్మ రోహిణి పడుకొని ఉండగా తీసిన ఫోటో శాంతి ఒడి పేరుతో ఫోటోగ్రఫీ ఫోటో లకు పంపారు న్యాయనిర్ణేతలు శాంతి ఒడి ని పురస్కారానికి ఎంపిక […]
మిస్సెస్ ఇండియా
పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత మిసెస్ ఇండియా కిరీటాన్ని అందుకొన్నది తెలుగమ్మాయి విజయవాడ కు చెందిన బిట్ల పాటి మల్లిక 2020 లో మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. తర్వాత రోజుకు నాలుగు గంటలు జిమ్ లో గడిపి దేశవ్యాప్తంగా ఎందరో పోటీపడిన 2021- 22 మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని తుది జాబితాలో నిలిచింది మల్లిక. ఇటీవల ఉదమ్ పూర్ లో జరిగిన తొమ్మిదవ సీజన్ పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో వంటల […]
ఫాస్టెస్ట్ ఉమెన్ బౌలర్
అనుష్క శర్మ ప్రధాన పాత్రలో చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమా రాబోతోంది. ప్రపంచ క్రికెట్ లో సంచలనాలకు మారు పేరైన భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవిత కథ పశ్చిమ బెంగాల్ లో మారుమూల పల్లె చక్దా లో పుట్టి ఝులన్ 19 ఏళ్ల వయసులో బెంగాల్ జట్టు కు ఆడటం మొదలుపెట్టారు. క్రికెట్ నే ప్రేమించి అందులో రాణించి 2017 మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళిన జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. మహిళా క్రికెటర్లకు […]
30 కోట్ల మంది ఫాలోవర్స్
అమెరికాలోని ప్రముఖ మోడల్. టెలివిజన్ నటి, వ్యాపారవేత్త 30 కోట్ల మంది అభిమానుల తో సంచలనం సృష్టించింది. ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్స్ తొలి మహిళ తానే. మహిళల్లో ఇప్పటివరకు అత్యధిక అభిమానులు ఉన్న ఘనత గాయనులు అరియానా గ్రాండే, సెలెనా గోమెజ్ లకే దక్కింది. వారిని అధిగమించి కైలీ ఈ రికార్డ్ దక్కించుకుంది. కైలీ యుక్త వయసులోనే ఫ్యాషన్ రంగంలో తారాపధం లోకి దూసుకుపోయింది. సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం టీవీ ప్రొడక్షన్ యాప్స్ రంగంలో ప్రవేశించింది.
