Gagana
బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్
పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలు పండించి బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021 అందుకుంది ఈశాన్య రాష్ట్రం సిక్కిం కు చెందిన దిల్లీ మాయా భట్టారాయ్ గాంగ్‌టక్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిపూల్ అనే చిన్న పట్టణం ఆమెది ఒక వైపు కొండలు మరోవైపు రాణి ఖోలా నది ఉన్న పచ్చని నెలలో మాయా భట్టారాయ్ సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టింది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా ప్రజలను విశేషంగా ఆకర్షించింది. నేలకు గౌరవం […]
బహుముఖ ప్రజ్ఞ
ఒడిస్సా అమ్మాయి శ్రేయో లెంక పాటలకు కవర్ సాంగ్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఒక పాట పాపాడటమే కాదు, డాన్స్ చేయటం, యోగసాధన ఒడిశా నృత్యం రీతులను ఔపోసన పట్టిన సమర్థురాలు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకుంది. పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకుంది. వీటన్నింటిని సమ్మిళితం చేసి ప్రదర్శనలు ఇస్తుంది .శ్రేయో లెంక రూర్కెల కు చెందిన 18 సంవత్సరాల శ్రేయ తల్లిదండ్రులు యోగా శిక్షకులు చిన్నతనం నుంచి యోగా సాధన చేయడం […]
ఈ సమస్యలు పరిష్కరిస్తా
క్షేత్ర స్థాయి నుంచి పోలీస్ పర్య పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గురు గ్రామ్ ని సేఫ్ ఫర్ అండ్ బెస్ట్ సిటీ గా మార్చగలను అంటారు గురు గ్రామ్ తోలి మహిళా పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ రేవారీ, ఫతేహాబాద్ మరియు పంచకుల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా ఇంటెలిజెన్స్ బ్యూరో లో, మేఘాలయాలో పోలీస్ అకాడమీ హెడ్ గా పనిచేసి నిఖార్సైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాను కళా రామచంద్రన్ […]
ఇక నిర్ణయం మాదే
ఈవ్ వరల్డ్ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ ఆచారేకర్. ఐడెంటిటీ, ఇండిపెండెన్స్ ఇన్ క్లూజన్ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయం కావచ్చు. ఆడవాళ్లు ఎలా ఉండాలో ఏం చేయాలో మగవాళ్లే నిర్వహిస్తూ ఉంటారు ఏ కొలతల్లో ఇమిడితే అందమో నిర్ణయిస్తూ నిర్దేశించిన నియమావళిని పక్కన పెట్టే ఉద్దేశం తోనే ఈ వేదిక మహిళలు తీసుకుంటూ ఒక స్పేస్ ను […]
రాచరికం నాకొద్దు
రాచరిక కుటుంబంలో పుట్టి సింహాసనం వద్దనుకొంటోంది నెదర్లాండ్స్ రాకుమారి ప్రస్తుత రాజు విల్లెమ్ అలగ్జాండర్ పెద్ద కూతురు అమాలియా ఈమె యుక్త వయసు రాగానే ప్రిన్సెస్ ఆఫ్ ఆరెంజ్ బిరుదు పొందింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో సభ్యురాలు అయింది. తనకు 18వ ఏట సంక్రమించిన సుమారు రెండు మిలియన్ డాలర్ల అలవెన్స్ ను వద్దు అనేసింది. నా వయసు లో ఉన్న విద్యార్థులు కోవిడ్- 19 వల్ల అష్ట కష్టాలు పడుతున్నారు. వారికి నేను ఎలాంటి […]
ఆన్ లైన్ టైలరింగ్
కోవిడ్ లాక్‌డౌన్ సమయం లో క్లౌడ్ టైలర్ యాప్ సృష్టించింది సుస్మిత లకాకుల ఎవరైనా యాప్ లో లాగిన్ అయ్యి అవసరమైన వివరాలు ఇస్తే చాలు అది ఫ్యాషన్ డిజైనర్ కు అసైన్ అవుతుంది వాళ్లు నేరుగా వినియోగదారులకు ఫోన్ చేసి అన్ని అంశాలు చర్చిస్తారు సరే అన్నాక డ్రెస్ లు కుట్టి పంపిస్తారు. ఈ ఆన్ లైన్ క్లౌడ్ టైలర్ యాప్ కు సంబంధించి ఇందులో ఒక డెవలపర్ ఇద్దరు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఉంటారు […]
పెళ్లి వాయిదా
ఒక దేశ ప్రధాని గా ఉండటం అంటే అనంతమైన బాధ్యతల బరువు మోయటం. కోవిడ్ వ్యాప్తి తొలిదశ నియంత్రణలో నంబర్ వన్ గా పిలిచిన దేశం న్యూజిలాండ్ ఆ దేశానికి ఆ పేరు తెచ్చింది ప్రధాని జెసిండా. ఈ మహిళా ప్రధాని తాను ప్రేమించిన వ్యక్తితో మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు వారికి రెండు సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. ఇంతవరకు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు ఆమె అనాధి కార భర్త క్లార్క్ గేఫోర్డ్ టెలివిజన్ గా కార్యక్రమాలు […]
రేసర్ ఆల్ బజ్
కార్ రేస్ లలో పురుషులు మాత్రమే పాల్గొంటున్న ప్రపంచంలోకి మరియన్ ఆల్ బజ్ ప్రవేశించింది ఆమె వరల్డ్ ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్ గా గుర్తింపు పొందింది. రేస్ పోటీ ల్లో క్రేన్ డ్రైవర్ ఓ మహిళ నియామకం. ప్రపంచ గుర్తింపు గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్ ప్రకటించింది మోటార్ ఇంజన్ ల పట్ల ఆమెకున్న మక్కువ ఈ ఏడాది దిరియా ఇ-ప్రిక్స్ 2022 లో పాల్గొనేలా చేసిందని స్పష్టం చేసింది ఆల్ బజ్. 13 వ […]
పోరాటం ఆపేదేలే
చెన్నై లోని బీసెంట్ నగర్ లో నివసించే 92 సంవత్సరాల కామాక్షి సుబ్రమణియన్ పేరు చెబితే సైనికులు గుర్తుకు వస్తారు. ఓల్కాట్ మెమోరియల్ లోని గ్రీన్ పార్క్ లో రక్షణ లేక చెట్లు కొట్టేస్తున్నారు అనే సమస్య పైన ఆమె ఎనిమిదేళ్ల పాటు అధికారులతో పోరాడి దానికి అడ్డుగోడ సాధించారు. తమ ప్రాంతంలో చేసే రోడ్లు డ్రైనేజ్ వంటి పనుల్లో ఎలాంటి లోపాలు ఉన్నా ఆమె సహించరు ఇప్పుడామె త్వరలో అక్కడ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో […]
ఆమె కబడ్డీ రిఫరీ
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా, గృహిణి, తల్లిగా తన వంతు పాత్ర నిర్వహిస్తూ ప్రో కబడ్డీ లీగ్ లో మహిళ రిఫరీ లలో ఒకరుగా ఎం కె సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం అయితే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఆటలో ఉపయోగిస్తున్నారు .అందుకు తగిన సెలక్షన్స్ లో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన సంధ్య సీజన్ 6 తో మొదలై ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి […]
ఫ్యాషన్ అంటే ఇదే
కోమల్ పాండే ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ ఒక పండగ వేళ చుడిదార్ ని ఆధునికంగా ఎలా ధరించాలో చూపెట్టిన పోస్ట్ ను నటి సోనమ్ కపూర్ లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా అట్లా ధరించేందుకు ప్రయత్నం చేయడంతో కోమల్ పాండే పేరు మోగిపోయింది. ఇప్పుడు వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ ఆమె ఇంస్టాగ్రామ్ కు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభావిత ఇన్ ఫ్లుయన్సర్ గా అవార్డు లు అందుకుంది కోమల్ పాండే. ఢిల్లీలో […]
యువతకు ప్రోత్సాహం
హోవార్డ్ బిజినెస్ స్కూల్ ఐ ఐ మ్ వ్యాపార పాఠాలు బోధించే నమితా థాపర్ యువతను వ్యాపార రంగంలోకి తీసుకువచ్చేందుకు ఇంక్రెడిబుల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించారు.కుటుంబ వ్యాపారమైన ఎమ్ క్యూర్ ఫార్మాసూటికల్స్ సి.ఎఫ్. ఓ గా చేరిన నమితా తన నేతృత్వంలో ఎమ్ క్యూర్ అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దింది ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ 70 దేశాల్లో విస్తరించింది. 10 వేల మంది ఉద్యోగులు 800 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. […]
ప్రపంచ యాత్ర
వీల్ చైర్ మీద 59 దేశాలు చుట్టేసింది పర్వీందర్ చావ్లా రుమాటాయిడ్ ఆర్థరైటిస్ తో వీల్ చైర్ కే అంకితమైన పర్వీందర్ చావ్లా కు ప్రపంచం చుట్టటం ఇష్టం. మంచి నాణ్యత కలిగిన వైట్ వెయిట్ వీల్ చైర్ తో పర్యటన కు ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు 53 ఏళ్లు 59 దేశాలు చూసిందామె. ఇంకా మూడు వంతులు మిగిలి ఉన్నాయి అంటారామె మనదేశంలో పూర్తిగా వీల్ చైర్ […]
అది సముద్ర జీవులకు హాని
తారాగై ఆరాధన 9 నెలలు వయసులోనే స్వతంత్రంగా ఈదటం నేర్చుకుంది. తండ్రి అరవింద్ అరుణ్ శ్రీ స్క్రూ బా డ్రైవింగ్ ఎక్సపర్ట్ .ఆరాధన కు శిక్షణ ఇచ్చారు అలాగే మెరైన్ పొల్యూషన్ అరికట్టే దిశగా కూతురిని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆరాధన సముద్రజలాల ప్రక్షాళన తో పాటు సముద్ర జీవులకు కాలుష్యం తో కలిగే ప్రాణ హాని గురించి ప్రచారం చేస్తోంది. ఈ మధ్యకాలంలో సేవ్ ది ఓషన్ కార్యక్రమం లో భాగంగా ఏకబిగిన 18 కిలోమీటర్ల దూరం […]
అత్యంత ప్రతిభ
ఈ ఏడాది ఫోర్బ్స్ 30 ఏళ్లలోపు ప్రతిభావంతుల జాబితాలో చోటు దక్కించుకొంది నటి నిమిషా సజయన్. తొలి చిత్రంతో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ కేరళ అమ్మాయి మొదటిగా మలయాళ సినిమా ‘తొండిముతాలమ్ ద్రిక్సక్షియుమ్’తో ఆరంగేట్రం చేసింది. తన నటనతో రాష్ట్ర స్థాయితోపాటు ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది.పాతికేళ్ల వయసులోనే నిమిషా ముసలి పాత్రలో మెప్పించింది సామజిక సమస్యలను ఎత్తి చూపే ఉత్తమ మార్గం సినిమానే అంటుంది నిమిషా సజయన్.
చెట్టు కొమ్మతో సాధన
దేశం నుంచి ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి అమ్మాయిగా వందనా కటారియా పేరు మోగిపోయింది.ఉత్తరాఖండ్‌లో రోషన్‌బాద్ అనే చిన్న పల్లె లో దళిత కుటుంబానికి వందనా తండ్రి మల్లయోధుడు నిరుపేద కుటుంబ వారిది.హాకీ స్టిక్ కూడా కొనలేని వాళ్ళు ఆమె చెట్ల కొమ్మలతోనే సాధన చేసేది. స్కూల్ కోచ్ వందన ప్రతిభను గుర్తించటంతో ఆమె సీనియర్ జట్లలో చోటు దక్కించుకుంది.జూనియర్ వరల్డ్ కప్‌లో దేశం కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. 2016 ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో జట్టుకు […]
అన్నింటా ఆమే
ఫోర్బ్స్ ప్రతిభావంతుల జాబితా లో రియా మిర్చందాని పేరు చోటు చేసుకుంది. ఈ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని మైక్రోసాఫ్ట్ తో సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ పే కి దేశంలో ప్రోడక్ట్ లీడ్ గా పనిచేస్తున్న ఈమె తన ఆలోచన వ్యూహాలతో ఏడాదిలోనే దాని వినియోగదారుల సంఖ్య 13 రెట్లు పెంచింది. టస్సెల్ లోన్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కమేడియన్ స్టాండప్ కమెడియన్ విశ్వవిద్యాలయాల్లో ఇన్‌స్ట్రక్టర్, మెంటార్, […]
ఆదివాసీల ఆశాకిరణం
డాక్టర్ నీలమ్ గుప్తా ఆరోహ్ సంస్థ ( AROH ) ద్వారా ఆదివాసీల అభివృద్ధి కోసం పాటు పడ్డారు ప్రభుత్వ సహా భాగస్వామ్యంతో సీట్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఒడిస్సా లోని మారుమూల గ్రామాల్లో యువత ఎడ్యుకేట్ చేశారు. ఈ సేవలకు గాను 2019 లో గ్లోబల్ కంపాక్ట్ ఇండియా నెట్ వర్క్ పురస్కారం అందుకున్నారు ఆదివాసీల కోసం రోడ్ మ్యాప్ తయారు చేసి వాళ్ల గ్రామాల్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. నీలం గుప్తా […]
మాటలు లేవ్
ప్రణవాలయ డాన్స్ చేస్తున్నప్పుడు నా ఎమోషన్ లు చెప్పేందుకు మాటలు సరిపోవు అంటుంది సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి చేసిన ప్రణవాలయ పాట లోని శాస్త్రీయ నృత్యం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ద్వారా అద్భుతమైన డాన్సర్స్ తో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది ఈ డాన్స్ గ్రూప్ లో వారంతా పది, ఇరవై ఏళ్లుగా క్లాసికల్ డాన్స్ చేస్తున్న వాళ్లు వాళ్లతో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం […]
అవసర సాయం
లేడీ సింగం అంటారు ఐపిఎస్ అధికారిని అంకిత శర్మ ను చత్తీస్ ఘడ్ లోని మార్క్ అనే గ్రామంలో పుట్టి పెరిగిన అంకిత ఆ రాష్ట్రం నుంచి ఐ ఎస్ ఐ అయ్యి హోమ్ కేడర్ ను సాధించిన మొదటి మహిళగా కూడా నిలిచారు గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం లో జరిగిన పోలీస్ పెరేడ్ ను ముందుండి నడిపించారు రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళ అధికారి పోలీసు బృందాన్ని నడిపించటానికి ఇదే ప్రథమం వారమంతా క్షణం […]
