Tuesday, 28 Jul, 2026

ఆమె నృత్యానికి ఫిదా

పాకిస్తానీ మహిళా స్వేచ్ఛ హక్కుల కోసం పోరాడుతుంది షిమా కిర్మానీ.1979 లో తెహ్రీక్-ఇ -నిస్సాన్ అనే స్త్రీ వాదా గ్రూప్ ప్రారంభించి మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్నారామె ఆమె అద్భుతమైన డాన్సర్ కూడా. గత 40 ఏళ్లుగా సాంప్రదాయ చీరకట్టు తోనే నృత్యం  చేస్తున్నారామె పాకిస్థాన్ లో ఈ సాంప్రదాయ చీరకట్టు నిషేధం కూడా. ఎంతో మంది అధికారుల ఆగ్రహానికి గురైన తన పోరాటాన్ని నృత్యాన్ని కూడా ఆపలేదు షిమా కిర్మానీ. ఇటీవల ఆమె నృత్యం […]

స్వప్నోపురోన్ స్కూల్

శతరూప మజుందార్‌ కోల్‌కతాలో టీచర్‌ కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో మార్పు కు కారణమైన స్వప్నోపురోన్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించింది.అదే పేరుతో సుందర్ బన్ లో తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసింది. 2012లో బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారు. ఇది ఒక దీవి భారత్ బంగ్లాదేశ్ ల సరిహద్దులో ఉంది. ఏడాది పొడవునా వర్షాలు వరదలతో సతమతమయ్యే ఈ ప్రాంతం వారికి వ్యవసాయ కూలి పనులే ఆధారం పిల్లలకు చదువు […]

స్త్రీలకు మాత్రమే

డబ్ల్యు స్క్వేర్ యాప్ ను చెన్నైలోని అడయార్ లో ప్రారంభించారు వందనా రామనాథన్ జినాల్ పటేల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం కేవలం స్త్రీలకు మాత్రమే దీనిలో పరిస్థితులన్నీ అద్దెకు తీసుకుని వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు స్టార్టప్స్ కు ఎప్పుడు ఆఫీస్ సమస్య, డబ్ల్యు స్క్వేర్ లో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఒక ప్లేస్ అద్దెకు తీసుకుని వెంటనే వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు. ఉచిత వైఫై, విశ్రాంతి గది, మీటింగ్ రూమ్ మొదలైనవన్నీ ఇక్కడ […]

గెలుస్తానని ముందే తెలుసు

తమిళనాడు సి.ఎం స్టాలిన్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ ప్రియా చెన్నై మేయర్ పీఠం పై కూర్చున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం 48 మేయర్లు పనిచేసే అందులో ఇద్దరే మహిళా మేయర్లు 1957లో కాంగ్రెస్‌ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మేయర్ లుగా పనిచేశారు. ప్రియా 49వ మేయర్ ఆమె తండ్రి రాజన్ 30 ఏళ్లుగా డి.ఎం.కె లో పనిచేస్తున్నారు ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 […]

చేజారితే రాదు

చాలా మంది మహిళలు కుటుంబం కోసం కెరీర్ ను వదిలేసి తర్వాత పశ్చాత్తాప పడతారు అసలు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుంటాను ఉద్యోగ జీవితాలు స్త్రీ పురుషులు సమానమే. కెరీర్ ను ఇంటినీ సమన్వయం చేసుకోగలగాలి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే మనం నిర్ణయించుకో గలం, కొందరి జీవితాలు మార్చగలం అంటారు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈవో జరీన్ దారువాలా. పెద్ద హోదాల్లో  ఉన్న మహిళలు అవరోధాలను తేలిగ్గా చేధించగలరు. ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలరు ప్రాధాన్యతను అనుసరించి ప్రణాళిక […]

అన్నింటా స్త్రీలే

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి ప్రపంచంలో అత్యధిక దేశాలు మహిళల పాలనలో ఉన్నాయి ఒక 2021 లోని ఎనిమిది దేశాల తొలి మహిళా ప్రధాని ఎన్నుకున్నారు మహిళల సామర్థ్యం గురించి జరిగిన అధ్యయనాల్లో కోవిడ్ నిర్వహణలో మహిళా పాలనలో ఉన్న దేశాల్లో చాలా సులభంగా కోవిడ్ కు ముక్కు తాడు వేసినట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వారికి ఇచ్చే గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ గ్రహీతలు రెండు వందల […]

అడుగుజాడల్లో

ఆర్మీ ఆఫీసర్ అవినాష్ భార్య షాలిని సింగ్ 20 ఏళ్లకే మగబిడ్డకు జన్మనిచ్చారు షాలిని. అవినాష్ కాశ్మీర్ లోని యుద్ధ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుపెట్టే ఎన్ కౌంటర్ లో విజయం సాధించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. భర్త అవినాష్ మరణించాక షాలిని ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకొని చెన్నయ్ లోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరింది. ఆర్మీ ఆఫీసర్ గా సేవలు ప్రారంభించింది. 2002లో కలాం చేతుల మీదుగా వారి కీర్తి చక్ర అవార్డు ను […]

విజయాఆకాశంలో రజని

2007 నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు భారత మహిళా హాకీ జట్టు విజయాలలో ఆంధ్ర వనిత రజిని పాత్ర ఉంది. అనంతపురం జిల్లాలోని ఎనుముల వారి పల్లి గ్రామానికి చెందిన రజిని హెచ్ ఓ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 2014లో ఏషియన్ గోల్డ్ మెడల్, 2016 లో రియో ఒలంపిక్స్ లో 12వ స్థానం, 2020 టోక్యో లో 4వ స్థానం లో భారత్ ను నిలబెట్టిన ఘనత రజిని కే […]

ఆమెకు ఆమె సాటి

భారతదేశంలో నాటి నుంచి నేటి వరకు లతా మంగేష్కర్ పాట ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంది.1955లో ఆమె తెలుగు పాట పాడారు సంతానం సినిమా కోసం సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి ‘నిదురపోరా తమ్ముడా’  పాటను ఆమె చేత పాడించారు అట్లా పరిభాషలో పాడటం మొదలు పెట్టిన మొత్తం 36 భారతీయ భాషలలో కొన్ని విదేశీ భాషలలోనూ పాడారు. 30 వేల పై చిలుకు పాటలతో ఒక దశలో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ […]

టీనేజ్ చాంపియన్

టర్కీ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్క్వాట్ లో 167.5 కిలోలు కలిపి మొత్తం 400 కిలోలు ఎత్తి పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకం గెలిచి ఆసియా ఖండపు బలిష్ట బాలిక గుర్తింపు పొందింది సాదియా అల్మాస్. పద్నాలుగవ ఏటనే పవర్ లిఫ్టింగ్ మొదలుపెట్టిన సాదియ గడిచిన 45 ఏళ్లలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది ఐ.పి.ఎస్ ఆఫీసర్ అవ్వాలని సాదియా దీక్ష. భారత్ తరఫున తదుపరి ఒలంపిక్స్ లో పాల్గొనాలని ఉందని […]

మా వూరికి బస్ కావాలి

‘సరిగమపా’ పాటల పోటీలో చక్కగా పాడినందుకు మెచ్చుకొని నీకేం కావాలి అని అడిగితే, మా ఊరికి బస్సు కావాలి అని అడిగింది కర్నూలు జిల్లాకు చెందిన దాసరి లక్ష్మీపార్వతి. ఎలాంటి సంగీత నేపథ్యము లేని వ్యవసాయ కుటుంబం మాది కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం లక్ష్మి లక్కసాగరం గ్రామం తిరుపతి శ్రీ వెంకటేశ్వర నిత్య సంగీత కళాశాలలో శిక్షణ తీసుకున్నాను. ఒక ఛానల్ వారు నిర్వహించిన సరిగమప ప్రోగ్రాం లో న్యాయ విధేయతలు నిర్ణేతలు చక్కగా పాడావు […]

కమాండోల శిక్షకురాలు

సైనిక రంగంలో కమాండో లకు శిక్షణ ఇచ్చే ఏకైక మహిళా సీమా రావు. కమాండోల శిక్షణకు ఈమె తయారు చేసిన విధానాలను అమెరికా వారి ఎఫ్.బి.ఐ బ్రిటిష్ రాణి సిబ్బంది ఇంటర్పోల్ వంటి వారు పాఠాలుగా తీసుకున్నారు. ముందుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఆపైన సైనిక శిక్షణ తీసుకొని ఇజ్రాయిల్ లో, వారి కమాండో శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షకుడి అర్హత సాధించారు సీమా రావు. ఇప్పుడు వి ఐ పి ల వెంట కనిపించే ఎన్.ఎస్.జి […]

ఫలించిన కల

బెంగళూర్ కు చెందిన నాగరత్నమ్మ 62 ఏళ్ల వయసులో పశ్చిమ కనుమల్లో అగస్త్య కూడమ్ పర్వతాన్ని కొడుకు అతని స్నేహితులతో కలసి ఎక్కేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్వతం ఎత్తు ఆరు వేల అడుగుల కంటే ఎక్కువే చీరకట్టుతో తోనే నాగరత్నమ్మ ఆ పర్వతాన్ని ఎక్కేసి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలందుకున్నారు. ఈ పర్వతారోహణ నాలో కొత్త శక్తి నింపింది. నేను మరిన్ని పర్వతాలు ఎక్కేసి నా నా చిన్నప్పటి నుంచి అనుకున్న ఈ ట్రెక్కింగ్ కోరికను తీర్చుకుంటాను […]

ఐ.పి.ఎస్ లక్ష్యం

అమ్మాయిలు నాజూగ్గా సుకుమారంగా ఉండాలని భావించే రోజులు కావు ఇవి. ఎంతో శ్రమతో కూడిన వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎంచుకుంటున్నారు మంగళగిరి కి చెందిన షేక్ సాదియా అల్మాస్ కు పవర్ లిఫ్టింగ్ జాతీయ ఛాంపియన్ అయిన తండ్రి సంధాని స్ఫూర్తి. 2017 లో పదవ తరగతి లోనే సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. గత సంవత్సరం డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో […]

అత్యంత ప్రయోజనకరం

డాక్టర్ మాధురిమా గుప్తా సౌరశక్తితో పనిచేసే సోలార్ ప్యాడ్ ఇన్సిన్ రేటర్ తయారు చేశారు మై వెట్స్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తాము సొంతంగా తయారు చేసుకొన్న శానిటరీ ప్యాడ్స్ ను అటవీ ప్రాంతంలో పారేస్తున్నారు అని వాటి వాసనకు అడవి జంతువులు గ్రామాల సమీపంలోకి వస్తున్నాయని చూసి దానికి పరిష్కారంగా ఈ సోలార్ యంత్రాన్ని తయారు చేసింది రోజుకి దీనిలో 250 ప్యాడ్స్ దగ్ధం చేయొచ్చు ఎటువంటి పొగ బయటకు రాదు […]

నా ప్రయాణమే సందేశం

33 ఏళ్ల గృహిణి నజీరా నౌషాద్ ఒంటరిగా కేరళలోని అలెప్సీ జిల్లా మన్ కొంచ్ నుంచి నేపాల్ లో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ప్రయాణం చేశారు ఆమె స్వస్థలం పుదుచ్చేరి లోని మహే భర్త ఉద్యోగరీత్యా ఒమెన్ లో ఉంటున్న నజీరా నౌషాద్ భారతదేశం నలుమూలల ప్రయాణం చేయాలని కోరిక తో ఇద్దరు స్నేహితులతో కలిసి 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు పర్యటించింది. ఎవరెస్ట్ ఎక్కేసి కొద్దిరోజుల్లో నేపాల్ చేరుకుంటారు […]

స్వర్ణం సాధిస్తా

పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాకనే తనకి ఇష్టమైన క్రీడలో అడుగుపెట్టి అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించింది విశాఖ జిల్లా అనకాపల్లి కి చెందిన ఇరవై నాలుగేళ్ల రాజనాల పూర్ణ. బి ఏ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణ గత రెండేళ్లలో జాతీయ స్థాయిలో జూనియర్ సీనియర్ విభాగాల్లో మూడు స్వర్ణాలు రెండు కాంస్యాలు సాధించింది 2021 డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా స్థాయి పోటీల్లో యాభై రెండు కిలోల జూనియర్ […]

భిన్న రంగాల్లో ప్రతిభ

కేరళలో మహిళ కలెక్టర్ సంఖ్య పెరుగుతోంది కేరళ లో ఉన్న 14 జిల్లాల్లో పది జిల్లాల కలెక్టర్లు స్త్రీలే గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్ గా నిధులు చేపట్టిన పథనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఒకరు. ఈమె డాక్టర్, ఎడిటర్, రైటర్, సింగర్, యాక్టర్ కూడా మలయాళీ వెండితెర పైనా క్రిస్మస్ ప్రధాన అంశంగా ఉన్న సినిమాలు కూడా నటించారు. గతంలో ఆమె మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ […]

సంగీత దర్శకత్వం లక్ష్యం

గిటారిస్ట్ శుభశ్రీ గానే నేను అందరికీ తెలుసు గానకోకిల పి సుశీల మనవరాలు గా నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే ఇంకాస్త ప్రయాణం చేయాలి అంటుంది శుభశ్రీ. తండ్రి జయ కృష్ణ, తల్లి సంధ్య నాయనమ్మ లాగా పాటలు పాడాలి అనుకోలేదు గిటార్ నాకు చాలా నచ్చింది చిన్నప్పటినుంచి శ్రద్ధగా గిటార్ నేర్చుకున్న. అలవైకుంఠపురం సినిమాలో నా ప్రయాణం మొదలైంది. వెంకీ మామ, వకీల్ సాబ్, బీమ్లా నాయక్, రాధే శ్యామ్ లకు పనిచేశాను. సంగీత దర్శకురాలు […]

ఒక్క ఫోటో ఒక కథే

ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ కోసం ప్రకృతిని వన్యమృగాలను పక్షులను సహజంగా ఫోటో తీసేందుకు ఇష్టపడతాను వైల్డ్ ఫోటోగ్రఫీ సవాళ్లతో కూడుకుని ఉంటుంది. శారీరక మానసిక శ్రమ అది అడవిలో మనకు నచ్చిన విధంగా ఫోటో తీయడం కోసం గంటల కొద్ది నిరీక్షణ ఉంటుంది. వన్యప్రాణుల జీవితాల్ని అడవి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తీయటం అంటే మాటలు కాదు అంటుంది వైల్డ్ లైఫ్  ఫోటోగ్రాఫర్ ఆర్జూ ఖురానా. అందం, మానసిక ఆనందం ఫోటోగ్రఫీ లోని ప్రధానాంశాలు వైల్డ్ లైఫ్ […]