Gagana
టు వీలర్ రైడర్ మౌతుషి
ఉబెర్ టు వీలర్ రైడర్ గా తన స్కూటర్ పైన ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది మౌతుషి బసు. కరోనా కాలంలో ఉద్యోగం పోవటం తో ఎన్నో ప్రయత్నాలు అనంతరం ఉబెర్ లో టూ వీలర్ రైడర్ గా చేరింది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైడర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కి డ్రైవర్ అమ్మాయి అని తెలుసుకుని ఆమె తో మాట్లాడి సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేశాడు. కుటుంబం కోసం శాయశక్తులా కృషి […]
సమాజ సేవకు పురస్కారం
కోవిడ్ సంక్షోభం లో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగ విధులు నిర్వహించారు ఆశా వర్కర్స్ వాళ్లలో ఒక గుజరాత్ లోని వాజీపూర్ కు చెందిన లక్ష్మి వాఘేలా అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఇద్దరు బిడ్డల తల్లి అయిన లక్ష్మి వాఘేలా కోవిడ్ సమయంలో ఉదయం ఐదు గంటలకే విధులు నిర్వహించేందుకు బయలుదేరేది. ఉద్యోగం కంటే బతికి ఉండటం ముఖ్యం కదా అని ఇంట్లో అందరూ వాదించారు కానీ లక్ష్మికి తాను చేస్తున్నది ఉద్యోగం […]
” మహిళా నాయకురాలు “
ఫోర్బ్స్ సెల్ఫ్ మేడే విమెన్ 2020 జాబితాలో సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ నుండి పేరు చోటు చేసుకుంది. టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సృజనశీలురా జాబితా చూస్తే ఆ వంద మందిలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళా కరుణ నుండి భోపాల్ కు చెందిన కరుణ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి కొన్నాళ్లు పాత్ర దేయురాలుగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్ ఎం పూర్తి చేశారు. 2012లో నిర్భయ సంఘటన తర్వాత మానభంగ […]
ఏ రంగమైనా మనదే
సినిమాటోగ్రఫీ చాలా కష్టమైన పని. రాత్రి పగలు ఎండ వాన ఎలాంటి పరిస్థితిలో ఏ ప్రదేశంలో అయినా పని చేయాలి అందుకే నేమో ఇక్కడ మహిళలు తక్కువ నేను అన్నింటికీ సిద్ధం అయ్యే ఈ రంగంలోకి వచ్చాను అంటుంది సినిమాటోగ్రాఫర్ యామిని యజ్ఞమూర్తి. ఆమె పని చేసిన చిన్న సినిమా ఈ మధ్యనే విడుదల అయింది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ నటించిన ఈ సినిమాలో కథకు సంబంధించి హ్యాండ్ హోల్డ్ కెమెరా తోనే పని చేయాలి. […]
నిరూపించుకొంటేనే జీవితం
స్టార్ డామ్ అన్నది ఊరికే రాదు ప్రతిభ అదృష్టము రెండు ఉండాలి అంటుంది అతియా శెట్టి. బాలీవుడ్ ప్రముఖ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఆసక్తిని బట్టే న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీ లో చదివాను మొదటి చిత్రం హీరో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్. ఇక ఆ తర్వాత సినిమాలే. మా నాన్న పేరున్న హీరోనే. అయితే ఆ రిఫరెన్స్ పిల్లలకు సరిపోదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే ఎవళ్ళు పట్టించుకోరు. […]
లోపాన్ని అధిగమించి
హరియాణా చెందిన దీక్ష డాగర్ తండ్రి కల్నల్ నరేందర్ గల్ఫ్ క్రీడాకారుడు. సోదరుడు యోగేష్ కూడా గల్ఫ్ ఆడతారు. యోగేష్ దీక్ష ఇద్దరూ బధిరులు ఆరేళ్ళ వయసులో వినికిడి పరికరాల తో గల్ఫ్ మైదానంలోకి వెళ్ళేది దీక్ష. తండ్రి శిక్షణ లో మూడేళ్లుగా పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది దీక్ష. 16 ఏళ్లకే అండర్ 18 విభాగంలో ప్రపంచ టాప్ కాలం గోల్ఫ్ గోల్ఫర్ లలో ఒకరిగా నిలిచింది. డెఫిలింపిక్స్ లో 2017 లో రజతం. ఈసారి […]
సిరులు కురిపిస్తున్న ఆకు
తన స్టార్టప్ ద్వారా మునగ ఆకు ములక్కాడల తో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే విక్రయిస్తూ తనతో పాటు రైతులకు ఉపాధి కల్పిస్తోంది దీపిక రవి. తమిళనాడులోని కరూర్ జిల్లా కరూర్ గ్రామంలో పుట్టి పెరిగి 26 ఏళ్ల దీపిక రవి మొరింగా ను సూపర్ ఫుడ్ గా గుర్తించి 2017 లో మునగాకుతో రెండు రకాల పొడులు తయారు చేసి విక్రయించటం మొదలు పెట్టింది తర్వాత ది గుడ్ లీఫ్ […]
స్వర్ణం లక్ష్యం
ఆరో సంవత్సరం లోనే టెన్నిస్ రాకెట్ పట్టిన షేక్ జఫ్రీన్ కు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. అమ్మ నాన్న రెహనా, జాకీర్ తీవ్ర ప్రయత్నం తో మాటలు నేర్చుకుంది. గతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రత్యేక ఒలంపిక్స్ లో పాల్గొన్న జఫ్రీన్ తాజాగా పృథ్వీ శేఖర్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం సాధించింది. 2013, 2017 లో డెఫ్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ గేమ్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు […]
పుస్తకాలు కానుకలు
పుస్తకాలు పిల్లల పై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి పట్టణం లేని విద్యార్థులు సంపూర్ణ మానసిక వికాసం పొందలేరు. అందుకే నేను బ్రతికి ఉన్నంతకాలం ప్రపంచానికి పుస్తకాలు ఇస్తూనే ఉంటాను అంటుంది డాలీ పార్టన్. అమెరికా లోని టేనస్సీ కి చెందిన డాలీ పార్టన్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. 1988లో డాలీ ఫౌండేషన్ ద్వారా హై స్కూల్ లోని పేద పిల్లలకు ఫీజులు కట్టేది. పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ పెంచేందుకు ఇమేజినేషన్ లైబ్రరీ […]
సంచారులకు ఆవాసం
సంచార జాతుల అభ్యున్నతి మిత్తల్ పటేల్ లక్ష్యం చిరునామా అంటూ లేని వేలమంది సంచార జాతుల వారికి గుర్తింపు కార్డు,అడ్రస్,ఏర్పాటు చేసింది మిత్తల్. గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం చేసి ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లిన మిత్తల్ కు ఓ సంచార తెగ కనబడింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్ లోనే 40 రకాలున్నారు ముప్పయ్ నుంచి 40 లక్షల వరకు జనాభ వుండే ఈ సంచారా జాతులకు […]
పేదరికమే నాకు స్ఫూర్తి
పేదరికం కారణంగా ఎన్నో సార్లు చదువు ఆపవలసిన సందర్భాలు వచ్చాయి కానీ నేను వెనక్కి తగ్గలేదు ఢిల్లీ లోని జె ఎన్ టి యు లో చదువుకోవటం నా ధ్యేయం బి.ఏ మొదటి సంవత్సరం నుంచి కష్టపడి ప్రిపేర్ అయ్యాను. ఎం ఏ హిందీ లో నాకు సీటు వచ్చింది. జె ఎన్ టి యు నాకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది అంటుంది సరిత మాలి. ముంబై లోని ఘడ్కోపర్ మురికివాడ లో పుట్టి పెరిగిన […]
మెరీనా రక్షణలో సుకన్య
అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్న 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీ కి ఉపయోగిస్తున్నారు. 2011 వరకు ఎవ్వరూ మహిళలు లేరు. బహుశా నేనే మొదటిదాని కావచ్చు అంటుంది సుకన్య. కోయంబత్తూర్ కు చెందిన సుకన్య అశ్వదళం లో చేరింది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్ లో వాకింగ్ కు విహారానికి వచ్చే వారిని అదుపు చేయటం కాపాడటం ఆమె డ్యూటీ. మెరీనా బీచ్ సుదీర్ఘంగా ఉంటుంది. గుర్రం ఎక్కి తిరగడం కాస్త తేలికే ఆరేడు […]
త్వరలో భూప్రదక్షిణ
ప్రపంచంలోనే మనాలి నుంచి లేహ్ వరకు సాగిన ఆల్ట్రా మారథాన్ పూర్తి చేసిన తొలి మహిళ రన్నర్ గా చరిత్ర సృష్టించింది సూఫియా ఖాన్. ఆమె స్వస్థలం రాజస్థాన్ లోని అజ్మీర్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. 2018లో 720 కిలోమీటర్ల గోల్డెన్ ట్రయాంగిల్ రన్ 16 రోజుల్లో పూర్తి చేసి జాతీయ రికార్డ్ తిరగ రాసింది. తరువాత కాశ్మీర్ టు కన్యాకుమారి,అలాగే స్వర్ణ చతుర్భుజాని చుట్టిన ఫాస్టెస్ట్ రన్నర్ గా నిలిచింది సూఫియా.అండర్ అజ్మీర్ సంస్థతో […]
రికార్డుల వర్షం
ప్రపంచంలోనే మూడో ఎత్తయిన శిఖరం కాంచనగంగ (8586 మీటర్లు) అధిరోహించి రికార్డ్ సృష్టించింది మహారాష్ట్రలోని సతారా కు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోనే ఎనిమిది వేల మీటర్లకు పైగా ఉన్న 5 పర్వత శిఖరాలు అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది ప్రియాంక. టీనేజ్ లోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ లోనే బందర్ పంచ్ పర్వతశ్రేణి అధిరోహించింది ప్రియాంక. 2013 లో మౌంట్ ఎవరెస్ట్, 2016 లో మౌంట్ మకాలు,మౌంట్ కిలిమంజారో, మౌంట్ […]
కాలేజీ లైఫ్ మిస్సయ్యా
చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వటం వల్ల టీనేజ్ లైఫ్ చాలా మిస్ అయ్యాను అలాగే కాలేజీ లైఫ్ కూడా నాకు లేదు అంటుంది సితార. 37 సంవత్సరాల నటజీవితం వందకు పైగా సినిమాల్లో నటించి ఇప్పుడు బుల్లితెర ఓటీటీ ల్లో కూడా కొత్త కెరీర్ మొదలు పెట్టింది సితార. కోవిడ్ తర్వాత ఇప్పుడే జీవితం మళ్ళీ గాడిలో పడుతోంది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నాను. ఆసక్తికరమైన పాత్రల కోసం చూస్తున్నాను ఇప్పటివరకు తెలుగు లోనే ఎక్కువగా యాక్ట్ […]
దివ్యాంగులకో భవిష్యత్తు
నాసిక్ లోని పంపల్ గావ్ బహు లలో ఘర్ కుల్ పరివార్ పేరుతో దివ్యాంగ బాలికలు మహిళల కోసం హోమ్ ప్రారంభించింది విద్యా ఫడ్కె. మహారాష్ట్రలో ఇదే తొలి హోమ్ విద్యా ఫడ్కె. నాసిక్ లోని దివ్యాంగ ప్రత్యేక పాఠశాల లో హెచ్ ఎం గా పనిచేస్తున్నారు. 32 ఏళ్లుగా దివ్యాంగ బాల బాలికలకు చదువు నేర్పిస్తున్న విద్య వారికి చదువుతో పాటు వివిధ రకాల నైపుణ్యాల నేర్పే హోమ్ ఉంటే బాగుంటుంది అనుకుంది. ఆమె నెలకొల్పిన […]
ఆదివాసీలకు సాయం
ఆదివాసీ ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచానికి అందిస్తోంది కావ్య సక్సేనా. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కావ్య ఇండియన్ ఆయిల్ లో పనిచేసింది మహేంద్ర అండ్ మహేంద్ర ఆర్థిక సాయంతో గ్రామీణ భారతదేశ ప్రత్యేకతలు వివరిస్తూ వీడియోలు పోస్ట్ చేసేది. ఆదివాసీల ఉత్పత్తులు పరిచయం చేయాలనుకుంది ఒడిస్సా లోని కోరాపుట్ లో ఉంటూ అక్కడ దొరికే నాణ్యమైన పసుపు తో సబ్బులు తయారు చేసి అమ్మిస్తోంది. ఒక గ్రామాన్నే దత్తత తీసుకుంది. ఆదివాసి మహిళలు […]
నా ప్రపంచమే స్ఫూర్తి
బాల్య జ్ఞాపకాల దగ్గర నుంచి 15వ శతాబ్దపు ఇటలీ పెయింటింగ్స్ కూడా నాకు స్ఫూర్తి ఇస్తాయి అంటుంది ముంబై ఆర్టిస్ట్ బిరాజ్ దోడియా ఆమె తల్లిదండ్రులు అంజు అతుల్ దోడియా లు పేరున్న ఆర్టిస్ట్ లు ఆమె చిన్నతనాన తల్లిదండ్రులు ఆర్ట్ స్టూడియోలోనే గడిపేది స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో, న్యూయార్క్ యూనివర్సిటీల్లో ఆర్ట్ చదువుకోండి బిరాజ్. పెయింటింగ్ ప్రింట్ మేకింగ్, శిల్పా నిర్మాణంలో గట్టి పట్టు సంపాదించింది. ఆర్ట్ స్కూల్ నన్ను నేను […]
నిఖత్ జరీన్ కు స్వర్ణం
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. టర్కీ లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె స్వర్ణం సాధించింది. 25ఏళ్ల నిఖిత్ నిజామాబాద్ కు చెందిన అమ్మాయి. భారత్ నుంచి ఇప్పటి వరకు మేరీ కోమ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలవగా మేరీకోమ్, సరితాదేవి, జెన్సీ ఆర్ ఎల్, లేఖ మహిళా ఛాంపియన్లు గా నిలిచారు తాజాగా […]
ఆమె దారే వేరు
71 ఏళ్ల రాధా మణి 11 వాహనాలు నడపడం తో లైసెన్స్ పొందారు. ఇప్పుడు మహిళల కోసమే డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నారు. కేరళకు చెందిన రాజమణి భర్త ఏ టు జెడ్ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవారు. 1970 లో ఆయన మరణించాక అది మూల పడింది. ఇద్దరు కొడుకుల సపోర్టుతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రాధామణి ట్రాక్టర్, రోడ్ రోలర్ వంటివి నడపడం నేర్చుకొన్నారు. 1993లో స్కూటీ లైసెన్స్ తీసుకున్న రాధా మణి 1998 లో […]
