Tuesday, 28 Jul, 2026

బిజినెస్ స్టార్

ఈ బొమ్మ నిజంగా బంగారు బొమ్మే విశ్రాంతి తీసుకో వలసిన 95 ఏళ్ల వయసులో హర్బజన్ కౌర్ తీపి వంటల వ్యాపారం మొదలు పెట్టి సూపర్ హిట్ చేశారు. బేసన్ కి బర్ఫీ ఆమె స్పెషల్. హర్భజన్ పేరుతో ఈ భర్తీ అమ్మటం మొదలు పెట్టారు హర్బజన్ కౌర్. పంజాబ్ లోని చండీఘడ్ కి చెందిన ఈమె కొన్నేళ్ళ క్రితం ఈ తియ్యని పిండి వంటలు వ్యాపారం మొదలు పెట్టారు .

కూతురు కోసం కొత్త అవతారం

భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవటం కోసం పురుష వేషం కట్టి ముత్తు మాస్టర్ గా మారిపోయింది తూతుకుడి జిల్లా కు చెందిన పెచ్చియమ్మాళ్ కు 20 ఏళ్ల వయసు లో గర్భం తో ఉండగా భర్త చనిపోయాడు. ఆ తర్వాత కూతురు పుట్టింది. ఒంటరి స్త్రీ ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడి చివరకు మగ అవతారం ఎత్తింది. కుతూ నాయకన్ పట్టి లో తన పేరు ముత్తు గా చెప్పుకొని హోటల్ లో పరోటా మాస్టర్ […]

స్టార్స్ వెయిటింగ్

లాక్ డౌన్ లో బ్రేకప్ కాన్సెప్ట్ పైన ఒక రీల్ చేస్తే పది లక్షల మంది చూశారు. హాస్యం ఎంచుకొని నిహారిక ఎన్. ఎం చేస్తున్నా వీడియోలను 22 లక్షల మంది చూస్తారు.  ఆమె ఫాలోవర్స్ రకుల్, రెజీనా, ఖుష్బూ వంటి వాళ్లు ఉన్నారు. ఇన్ స్టా లో పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న నిహారికతో ఇప్పుడు మహేష్ బాబు, హీరో యష్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ కూడా ఆమెతో రీల్స్ చేస్తున్నారు. సినిమా […]

ఇది కొత్త చరిత్ర

రెండేళ్ల పాటు హైకోర్టును ఆశ్రయించి చివరకు మొదటి మహిళా జేఎల్ఎం గా చరిత్ర సృష్టించింది. 21 సంవత్సరాల శిరీష సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం బిబ్బర్సీ గ్రామానికి చెందిన శిరీష మేడ్చల్ లో ఐ.ఐ.టి పూర్తి చేసింది ట్రాన్స్ కో లో లైన్ మెన్ పోస్టులు ఉండటంతో దరఖాస్తు చేసుకుంది. ఈమెతో పాటు 32 మంది మహిళలకు కూడా స్తంభం ఎక్కే పరీక్షలు ట్రాన్స్ కో నిర్వహించలేదు. శిరీష తో సహా ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించి […]

కోట్ల మందికి స్ఫూర్తి

మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది వరల్డ్ అసోసియేషన్ పురస్కారం అందుకుంది సారా టొల్చి. సారా చేతులు లేకుండా పుట్టింది మొదటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్ళతోనే బొమ్మలు గీస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తుంది సారా. బెల్జియంకు చెందిన సారా ఇక్కడి బ్రస్సెల్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ లో తన పెయింటింగ్స్ ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వివాహమై ఒక పాపకు తల్లి అయిన […]

హస్తకళ వారధి బృందా !

భారతీయ హస్తకళల సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యం అంటారు బృందా దత్. దేశంలో కళాకారులు ఏ మూల ఉన్నా అక్కడ నేను ఉంటాను అని చెప్పే బృందా కు హస్త కళల పట్ల అపారమైన గౌరవం. గుజరాత్లోని గాంధీ నగర్ లో మోరి డైనమిక్ డిజైన్ స్టూడియో స్థాపించి దేశం నలుమూలల ఉన్న క్రాఫ్ట్ కమ్యూనిటీ లతో కలిసి పనిచేస్తూ కళ ఎప్పటికీ నిలిచే లా వినూత్నమైన డిజైన్ రూపొందిస్తోంది బృందా దత్. ఎంతోమంది గ్రామీణ […]

దీపా ఎంతో ప్రత్యేకం

కర్ణాటకలో పి.హెచ్.డి చేస్తున్న తొలి ట్రాన్సజెండర్ గా చరిత్ర సృష్టించింది దీపా. చామరాజనగర్ హెగ్గవాడిపుర దీపా పుట్టిన ఊరు. పది పన్నెండేళ్ళ వయసులో ఆమె ట్రాన్స్ జెండర్ గా గుర్తించి ఇంట్లో నుంచి తరిమేశారు తల్లిదండ్రులు. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కోసం పనిచేసే సమతామరహళ్లి లో చేరి పార్ట్ టైం పనిచేస్తూ చదువుకొని దీప ఉన్న ఈ సొసైటీలో ఇప్పుడు ఆమె అధ్యక్షురాలు. డిగ్రీ తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసేప్పుడు అడ్మిషన్స్ దరఖాస్తులు ట్రాన్స్ జెండర్ […]

చీరెల పై కవిత్వం

కోజికోడ్ కు చెందిన హెన్నా ఫ్యాషన్ డిజైనర్ కమలాదాస్ కవిత్వం ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టం తో ఆమె ఒక ట్రెండ్ సెట్ చేసింది. చీరెల డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కవిత్వాన్ని చీరెలపై ముద్రిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించి కమలాదాస్ రచనలను చీరెపై ప్రింట్ చేసింది. ఆ చీరెలు ఊహించనంత మంది కి నచ్చేసి ట్రెండ్ సెట్ చేశాయి. కవిత్వం నిండిన ఆ చీరెల్ని కేరళ కవిత్వ ప్రేమికులైన […]

అపురూప రుచులు

ఆస్తి దస్తావేజులు లాగా ఒక్కో తరం లో ఉన్న విలువైన రుచుల దస్తావేజులు కూడా ఇంకో తరానికి అందించాలి అంటుంది  సుధా మీనన్ తన తల్లి చిన్నప్పుడు తిన్న వంటలతో మొదలుపెట్టి దేశంలోని ఎందరో సెలబ్రిటీలు బాల్యంలో ఇష్టపడి తిన్న వంటల గురించి తెలుసుకుని విలువైన దస్తావేజు పుస్తకం రాసింది సుధా మీనన్. ఆమె రాసిన ‘రెసిపీస్‌ ఫర్‌ లైఫ్‌’ లో మేరీ కోమ్, సుహాసిని, ఆమిర్‌ ఖాన్, విద్యా బాలన్, ఇర్ఫాన్‌ పఠాన్‌ మొదలైన సెలబ్రెటీలు […]

2000 ఉద్యోగాలకు స్ఫూర్తి

ఎన్నో నిరాశలు, వివాహ జీవితం దెబ్బతిన్నది తల్లిదండ్రులు, సోదరి మరణించారు నా పదేళ్ళ కొడుకును దృష్టిలో ఉంచుకొని మొదటిసారిగా డెలివరీ గర్ల్ గా జీవిత ప్రయాణం ప్రారంభించాను అంటుంది రూపా చౌదరి. ఆమె స్ఫూర్తితో ఇప్పుడు రెండు వేల మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్ కి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్విగ్గి ఫుడ్ డెలివరీ తర్వాత ఫిబ్రవరి లో మొదటి బైక్ టాక్సీ డ్రైవర్ గా రూప చౌదరి పేరుపొందారు. కలకత్తా లో ఉండే రూపా […]

మా ఫ్యాన్లు ఇంటికే అందం

Fanzart అనేది సాంకేతికత, ఇంజనీరింగ్ ఇలా సృష్టి స్లీవ్ మోడ్ ఫీచర్ తో ఒకే రీతిగా గాలిని ఇస్తూ రాత్రంతా సౌకర్యవంతంగా పని చేస్తుంది మా ఫాన్ అంటుంది సంగీత లాలా. దేశీయ మార్కెట్ లో డిజైనర్ ఫ్యాన్లు లేవు స్పెయిన్, యు.ఎస్.ఒ లోని ఫ్యాన్ల తయారీ సంస్థ తో సంప్రదింపులు జరిపాము. చిన్న షోరూమ్ లాగా ఫ్యాన్స్ ఆర్ట్ ను బెంగళూరులో 2012 లో ప్రారంభించాను. ఎన్నో రకాల మెటల్ చెక్కలతో ఫ్యాన్ రూపొందించాము ఫ్యాన్ […]

21 ఏళ్ల కే మంచి అవకాశం

నటనలో నా అనుభవం తక్కువే కానీ నాకు నాట్యం వచ్చు గనుకనే నా మొహంలో భావాలు పలికించగల గాను. 21 ఏళ్లకే కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ తల్లిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకో గలిగాను అంటుంది అర్చన జాయిస్. కోలార్ లో చదువుకున్న బెంగళూరు లో భరతనాట్యం నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను చదువుకునే రోజుల్లోనే మహాదేవి ధారావాహికలు 100 ఎపిసోడ్ సీరియల్ లో నటించాను. చెన్నై లోని పద్మా సుబ్రహ్మణ్యం […]

పిల్లల చదువే ధ్యేయం

కనీస సౌకర్యాలు లేని చోట పిల్లలకు విద్య అందని ఎలాంటి సౌకర్యాలు ఉండని అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని గ్రహించాను. ఈ కేంద్రాల అభివృద్ధికి జర్మనీ లో కంపెయిన్ కోసం ‘పాజిటివ్ పవర్ ఫర్ చిల్డ్రన్ ఈవీ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు అంటారు కాసెల్ మాన్  మరియా కాసెల్మాన్ జర్మనీ ప్రొఫెసర్ మరియు పర్యాటకురాలి గా కేరళ వచ్చారు. అక్కడ అంగన్వాడీ లో చదువుకుంటున్న పిల్లల దుస్థితికి బాధపడి నిధులు సేకరించి […]

నీటి ఏటీఎం తో పేదలకు సాయం

నీటి ఏటీఎం తో ప్రారంభించి లీటర్ నీటికి 25 పైసలు వసూలు చేస్తూ పేద వారికి సాయం చేస్తున్నారు చిన్మయి ప్రవీణ్ కర్ణాటక లోని చిన్న పల్లెటూరు ఆమెది మురికివాడల్లో తాగునీటి లోపాన్ని చూశారు చిన్మయి. మారుమూల గ్రామాల్లోనూ తాగు నీళ్లు కరువే. 2019 లో గెవిన్ వాచ్ స్టమ్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు చిన్నయి. ముందుగా సొంత ఖర్చుతో పూణే నుంచి యంత్రాన్ని తెప్పించి శ్రీరాంపురం లో 24 గంటలు అందుబాటులో ఉండే వాటర్ […]

ఒక హరితవిప్లవం ఇది

రెండేళ్లలో 25 వేల లక్షల పైగా మొక్కలు నాటి అట్టడుగు వర్గాల మహిళలకు ఉపాధి మార్గం చూపించింది చామీ ముర్ము (Chami Murmu) ఝార్ఖండ్ సెరైఖేలా ఖర్సవాన్ జిల్లాలోని చామీ ముర్ము సహా యోగి మహిళా పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఆమె నివసించే ప్రదేశం లో అన్ని రాళ్లు గుట్టలే ఒక్క చెట్టు కూడా లేదు వంట చెరుకు కోసం కూడా చాలా అవస్థ పడేవారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల తో […]

ఇంట్లోంచే ఆర్డర్

క్లౌడ్ టైలర్ పేరుతో ఆన్ లైన్ ద్వారా దర్జీ సేవలను మహిళల ఇళ్ల దగ్గరకు తెచ్చారు సుస్మిత లక్కాకుల. క్లౌడ్ టైలర్ యాప్ ఉంటే నచ్చిన డిజైన్లతో దుస్తులు కుట్టించు కోవచ్చు. ఈ క్లౌడ్ టైలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్లో ఫ్యాషన్ డిజైనర్  కన్సల్టేషన్ ఉంటుంది. శరీరాకృతికి తగిన ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ లు చూపెడతారు వాళ్ళు. వీడియో కాల్ ద్వారా కటింగ్ మాస్టర్ మన కొలతలు తీసుకుంటారు. నచ్చిన డిజైన్స్ యాప్ లో […]

బెస్ట్ పర్సనల్ ట్రైనర్

మన ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ కలలు నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంటుంది నిష్రిన్ పారిఖ్ .యాభై ఏళ్లు దాటిన వారికి ఫిట్ నెస్ ట్రైనర్ 18 సంవత్సరాలు గా యోగా పాఠాలు చెబుతూ తను కూడా ఫిట్ గా తయారైంది. 2016 లో ముంబై బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న ది. అలా ఎన్నో కాంపిటీషన్స్ లో మెడల్స్ గెల్చుకొంటూ బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ […]

రూపాయి ఖర్చు లేని యాత్ర

లారీల్లో లిఫ్ట్ అడుగుతూ కేరళ నుంచి నజీరా నౌషాద్ నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు 50 రోజుల లక్ష్యంతో వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చింది. ఒంటరిగా స్త్రీ ప్రయాణం చేయగలదు అన్న స్లోగన్ తో 33 ఏళ్ల నజీరా ఈ ప్రయాణం చేసింది. ఆమె ట్రావెల్ వ్లోగర్. ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత సంవత్సరం లడక్ వరకు రోడ్డు మార్గం ద్వారా ట్రావెల్ చేసింది. తర్వాత ఇరవై ఐదు రోజుల్లో లక్షద్వీప్ యాత్ర పూర్తి […]

పేవ్ మెంట్ స్కూల్

ఎలాంటి పరిస్థితి ఎదురైనా పిల్లలు చదువు మానేయకుండా చూడటం, వారిలో నైపుణ్యాలు పెంచడం ప్రభుత్వం పాఠశాలల్లో చేర్చేందుకు సహాయం చేయడం మా లక్ష్యం అంటుంది రిచా అనిరుద్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నోడియా లో ఉండే రిచా అనిరుద్. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల కోసం ఆమె ప్రారంభించిన షూట్ పాఠశాల నోయిడా లోనే సెక్టార్ 137 లో ఒక పేవ్ మెంట్ పైన నడుస్తోంది. చెట్ల కింద పిల్లలు చాపలు […]

చీర్ గాళ్స్

అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న ‘సన్‌ సిటీ పా్‌మ్స్‌’ మహిళా బృందం చాలా ప్రత్యేకం ఎలాగంటే వీళ్లంతా సీనియర్ చీర్ గాళ్స్  అమ్మాయిల వయసు వారిది ఈ బృందంలో చేరాలి అంటే వయసు 55 ఉండాలి ఈ బృందంలో అత్యధిక వయస్సు ఉన్న మహిళలకు 84 ఏళ్ల అందమైన జీవితం లో వృద్ధాప్యం కూడా ఒక భాగం ఆరిజోనాలో 1979 లో ప్రారంభమైన ఈ సంస్థ ది సన్ సిటీ ఫామ్స్ ను ఆనాటి ఉమెన్స్ సాఫ్ట్‌బాల్‌ టీమ్‌కు […]