Gagana
అత్యంత స్థితిమంతురాలు
ఐశ్వర్య రాయ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ వంద మిలియన్ డాలర్లట అంటే మన కరెన్సీ లో 776 కోట్లు. ఆమె ముంబైలో నివసించే జల్సా బంగ్లా ఖరీదు 112 కోట్ల రూపాయలు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా ఉంది అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ దగ్గర హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఇరవై కోట్ల విలువచేసే ఫ్లాట్ ఉంది. ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకొంటుంది ఐశ్వర్య. […]
దేశాభివృద్ధి లక్ష్యం
పుట్టింది మధ్యతరగతి కుటుంబం అందుకే అక్కడ ఎదురయ్యే కష్టాలు నష్టాలు నాకు బాగా తెలుసు అంటారు నీతా అంబానీ ముంబైకు చెందిన నీతా అంబానీ కామర్స్ చదివారు. 2010 లో భర్త ముఖేష్ అంబానీ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సమాచారం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ప్రకృతి విపత్తుల్లో సహాయ సహకారాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు నిర్మించారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దాన […]
మహిళాభివృద్ధి కీలకం
మహిళలను, ఆడపిల్లల్ని బలోపేతం చేస్తే వాళ్ల ద్వారా కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయి అంటుంది మిలిందా. 1987లో మైక్రోసాఫ్ట్ లో చేరి 1994లో బిల్ గేట్స్ పెళ్లాడింది మిలిందా. 1996లో మొదటిసారి తల్లయ్యాక సేవ పైన దృష్టిపెట్టారు. 2000 లో బిల్ గేట్స్ తో కలిసి 17 బిలియన్ డాలర్లతో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. వేగంగా వెళ్లాలి అంటే ఒక్కరే వెళ్లాలి. ఎక్కువ దూరం సాగాలంటే నలుగురినీ కలుపుకుని వెళ్ళాలి అంటుంది […]
కె-పాప్ స్టార్ శ్రీయా లెంక
ప్రపంచ ప్రసిద్ధి పొందిన కొరియన్ పాప్యులర్ మ్యాజిక్ కె-పాప్ లో మొదటిసారిగా శ్రీయా లెంక అనే భారతీయ టీనేజర్ చోటు సంపాదించింది. కె-పాప్ మ్యూజిక్ కు చెందిన బ్లాక్ స్వాన్ లో పాత సభ్యురాలైన కె-పాప్ గ్రూప్ వదిలి వెళ్ళిపోవడం తో ఆ ఖాళీ భర్తీ చేయడం కోసం కె-పాప్ యూట్యూబ్ ఆడిషన్ చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి నాలుగువేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలలు ఆడిషన్ చేశాక కె-పాప్ శ్రీయా లెంక ను […]
గాల్లో ఎగిరే టాక్సీ
ఈ టాక్సీ గాలిలో ఏకబిగిన రెండు వందల కిలోమీటర్లు, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పైలెట్, ఓ ప్రయాణికుడు కూర్చునేందుకు రెండు సీట్లు ఉంటాయి. విద్యుచ్ఛక్తితోనే నడుస్తుంది ధర టాక్సీ కంటే ఎక్కువ హెలీకాప్టర్ కంటే తక్కువ. 2023లో దాన్ని నడిపిస్తాం అంటోంది శ్రేయా రస్తోగి. ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రేయ టాక్సీ అభివృద్ధి దిశగా పనిచేస్తుంది. ఇంటి పైన నిలిపేందుకు వీలుగా ఈ టాక్సీ డిజైన్ చేశారు. ఈ […]
రాణి మెచ్చిన చీరె
మహారాణులు ధరించే భారీ వస్త్రాలు బరువనిపించి సిల్క్ తో తయారయ్యే షిఫాన్ చీర కట్టుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు బరోడా రాణి ఇందిరా దేవి. కూచ్‌బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను పెళ్లాడిన ఇందిరాదేవి ధరించి షిఫాన్ చీరెలు చూపరులను ఆకర్షించేవి ఫ్రాన్స్ నుంచి ఖరీదైన వస్త్రాన్ని తెప్పించుకుని కళాకారులతో డిజైన్ చేయించుకునేధామే ఇందిరాదేవి కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా తల్లి షిఫాన్ చీర కట్టుకునే అనుసరించారు ఇందిరాదేవి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల […]
అమ్మాయిలకు ఉపాధి
బైక్ రిపేరింగ్ నాకు ఆత్మవిశ్వాసం ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్ని ఇచ్చింది. పనే దైవం అనుకున్నాను ఆ దైవమే దారి చూపింది అంటుంది బైక్ మెకానిక్ ఇంద్రావతి . మధ్యప్రదేశ్ లోని మందుల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు సాధారణ కూలీ పని చేసే వాళ్ళు. కొడుకు మనోజ్ చేసే ఉద్యోగం వారికి ఆధారం. మనోజ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం ఇష్టంగా నేర్చుకున్న బైక్ రైడింగ్ తో దాన్నే వృత్తిగా మలుచుకుంది ఇంద్రావతి. […]
అబ్బాయి పుట్టుకే అదృష్టం
అబ్బాయి గా పుట్టి వుంటే బావుండేది అన్నది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఝెంగ్ క్విన్‌వెన్ ఓపెన్ టైటిల్ కోసం కోర్ట్ లో అడుగుపెట్టిన ఝెంగ్ కు నెలసరి నొప్పి మొదలైంది. మొదటి రౌండ్ లో ప్రత్యర్థిని మట్టి కరిపించిన ఝెంగ్ రెండో రౌండ్లో నెలసరి తో బలహీన పడింది. ఎంత ప్రయత్నం చేసినా ఈ శరీర కష్టాన్ని దాటలేక పోయాను అంటూ నెలసరి సమయంలో క్రీడాకారిణులు ఎదురుకొనే కష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నెలసరి ఆడపిల్లలకు సహజం. […]
వెస్ట్రన్ భరతనాట్యం
భరతనాట్యం కష్టమే. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేనే గానీ పర్ ఫెక్ట్ స్టెప్పులు రావు ఇలాంటి నాట్యానికి వెస్ట్రన్ స్టెప్స్ జోడిస్తే బావుంటుంది అనుకున్న అంటుంది కొరియోగ్రాఫర్ ఉషా జె. ప్యారిస్ లో పుట్టి పెరిగిన ఉషా జె తమిళ సంప్రదాయాలు గౌరవించే అమ్మాయి సాంప్రదాయ భరతనాట్యాన్ని హిప్ హాప్ ని కూడా నేర్చుకుంది. ఈ రెండింటినీ జోడించి చేసిన డాన్స్ వీడియోలు హైబ్రిడ్ భరతనాట్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన […]
ఒకే ఒక యువతి
ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష్ బరాక్. ఆమె తండ్రి సైనిక సైన్యాధికారి ఓమ్‌సింగ్. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ లో బీటెక్ పూర్తి చేసిన అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్ లో చేరింది. తర్వాత కాంబాట్ ఏవియేషన్ కోర్స్ పూర్తి చేసింది ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్ గా చేరింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్ రుద్ర, చీతా, […]
ఆమె అంతులేని స్ఫూర్తి
టైమ్స్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితాలో వందమంది మోస్ట్ ఇన్ ఫ్లుయిన్షియిల్ పీపుల్ లో ఒకరిగా చోటుచేసుకున్నది ఇరాక్ లో జన్మించిన హోడా ఖామోష్ చిన్నతనంలోనే కుటుంబంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు వచ్చారామే . జర్నలిజం లో శిక్షణ పొందిన ఖామోష్ స్థానిక పత్రిక లో పనిచేస్తూ స్త్రీల హక్కుల ఉద్యమాలపై ప్రత్యేక కథనాలు రాసింది. రేడియో ప్రజెంటేటర్ గా తన గొంతు వినిపించింది. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలన మొదలైన తర్వాత స్త్రీలపై జరుగుతున్న అనిచివేత […]
తొలి ట్రాన్స్ జెండర్ బార్బీ
ఈ సంవత్సరం బార్బీ సంస్థ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్‌జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్ కాక్స్. అమెరికా కు చెందిన లావెర్న్ కాక్స్. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్’ వెబ్ సిరీస్‌లో గుర్తింపు తెచ్చుకుంది నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్ షో నిర్వహించి తొలి ట్రాన్స్ జెండర్‌గా కూడా నిలిచింది. సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ […]
దిస్ ఈజ్ మై హోమ్
మంచు కొండల్లో అతి చల్లని వాతావరణంలో ఉంటుంది లద్దాక్. అక్కడి కొండలు, విశాలమైన మైదానాలు చూపిస్తూ ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అన్నాడు అక్కడే పెద్ద మనిషి. సముద్రం నుంచి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న లద్దాక్ పర్వతాలలోని మారుమూల గ్రామం లోని ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీ గా నిర్మించాను. అక్కడి ఎన్నో కుటుంబాల జీవన శైలిని ప్రతిబింబించే ఈ డాక్యుమెంటరీ దిస్ ఈజ్ మై హోమ్.ఈ ఏడాది ముంబై ఇంటర్నేషనల్ […]
పిల్లల చదువే లక్ష్యం
2014లో టీచ్ ఫర్ చేంజ్ మొదలుపెట్టాను ప్రభుత్వ విద్యాలయాల్లోని 3,5 తరగతుల పిల్లలకు చదువు రాత వినే నైపుణ్యాలతో పాటు లైఫ్ స్కిల్స్ నేర్పించడం నా లక్ష్యం అంటుంది మంచు లక్ష్మి. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె గానే కాదు సేవా కార్యక్రమాల లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. చైతన్య తో కలిసి ఏర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో ద్వారా 42 వేల మంది పిల్లలకు ఇంగ్లీష్ చదవటం మాట్లాడటం నిర్వహిస్తున్నాము. సినీ […]
షూటింగ్ లో మేటి
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISASF) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్‌లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది రాపోలు సురభి భరద్వాజ్.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సురభి తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి.. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ […]
రేత్ సమాధికి బుకర్
రేత్ సమాధికి బుకర్ పాండే హిందీ లో రాసిన రేత్ సమాధి,ఈ ఏడాదికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌సాధించింది.ఈ బుకర్ ప్రైజ్ యూ.కె లో ప్రచురితమైన ఆంగ్ల నవలకు ఇస్తారు. విజేతగా బహుమతిగా 40 లక్షలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. బహుమతి గెలుచుకున్న రేత్ సమాధి నవల 2018 లో రచించారు గీతాంజలి పాండే. 80 ఏళ్ల వృద్ధురాల కథ. అకస్మాత్తుగా భర్త చనిపోతే ఒత్తిడికి గురైన వృద్ధురాలు తనను తాను విశ్లేషించుకుంటే ఆ బాధ నుంచి బయట […]
సమాన అవకాశాలే అభివృద్ధికి అర్థం
ఈ ప్రపంచంలో అందరికీ సమానావకాశాలు ఉన్నప్పుడే అభివృద్ధి అంటారు ప్రెసిల్లా చాన్ ఈమె చైనా దేశస్తురాలు ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ కో ఫౌండర్, సీఈఓ. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి మెడికల్ డిగ్రీ పట్టా పొందారు. ‘ప్రైమరీ స్కూల్’ అనే ఎన్‌జీఓ స్థాపించి ఉచిత విద్యనందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాలయాల అభివృద్ధికి రూ.35 వేల కోట్ల వరకూ ఇచ్చారు. మొదటి బిడ్డ పుట్టాక భర్తతో కలిసి ఫేస్‌బుక్‌లో 99 శాతం షేర్లను పేదల ఆరోగ్యం, విద్యకు కేటాయించారు. […]
ఇవ్వటం లోనే ఆనందం
నా సంపద లో సగం దానం చేస్తా నాని ఏనాడో ప్రకటించారు మెకంజీ స్కాట్ మనం ఒకళ్ళ మే ఎదిగితే గొప్పేముందీ, అందరం కలిసి సాగటం లో అభివృద్ధి, ఆనంద్ అంటారామె.ఈమెది అమెరికా ప్రముఖ రచయిత్రి కూడా. జెఫ్ బెజోస్ తో పెళ్లయ్యాక ఇద్దరు కలిసి అమెజాన్ ప్రారంభించారు. వ్యాపార ప్రణాళికలు, షిప్పింగ్ మెకంజీ స్వయంగా చూసుకున్నారు. వ్యాపారం అభివృద్ధి అయ్యాక ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. 2019 లో జెఫ్ బెజోస్ తో విడాకులు అయ్యాక తన […]
అపూర్వ సేవ
అసోం కలెక్టర్ కీర్తి జల్లి తెలుగమ్మాయి వరదల్లో దెబ్బతిన్న కచార్ జిల్లాలో ఆమె అందిస్తున్న సేవలకు గాను ప్రశంసలు కురుస్తున్నాయి. సాదా చీర తో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అధికారులతో కలిసి ఆమె వరద ప్రాంతాల్లో చేస్తున్న పర్యటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 15 జిల్లాల్లోని 1073 గ్రామాలను వరదలు ముంచెత్తితే అందులో కచార్ జిల్లా లోనే 291 వున్నాయి. అలాంటి సందర్భంలో కీర్తి జల్లి […]
సేవా అపూర్వమైన బాధ్యత
సేవను పనిలా కాక పిల్లల్ని పెంచి నంత బాధ్యత గా చేయాలంటారు సుధామూర్తి. రచయిత్రిగా ఎదిగిన సుధా మూర్తి ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. టాటా సంస్థ లో ఇంజనీర్ గా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996 లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించారామె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేశవ్యాప్తంగా గ్రంధాలయాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య వైద్య సహకారం గ్రామాభివృద్ధి కళలు సంస్కృతి వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. కోవిడ్ సమయంలో […]
