Gagana
మళ్లీ ఆఫ్గాన్ వెళ్తా
విద్యతో జీవితాలు ఎట్లా మారుతాయో తెలుసుకొన్నాను. భారతదేశం నన్ను అక్కున చేర్చుకుంది. ఈ దేశం చూపిన ప్రేమ ఆప్యాయత మరువలేను. లండన్ లో కోర్స్ పూర్తి కాగానే ఆఫ్గాన్ వెళ్తాను అక్కడ ఆడపిల్లల మహిళల చదువుల కోసం కృషి చేస్తా నంటోంది లైలా రాసేఖ్. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో పుట్టిన లైలా తల్లే వ్యభిచార ముఠాకు అప్పగించింది. ఏడేళ్ల వయసు నుంచి ఆ నరక కూపం లో గడిపిన లైలా ను డబ్ల్యూ ఏ డబ్ల్యూ […]
అక్కడ యాక్షన్ కు స్కోప్ లేదు
వెండితెర పైనా గ్లామర్ కు ఉన్నంత స్కోప్ యాక్షన్ కు ఉండదు. అరణ్యక్ వెబ్ సిరీస్ నాకు అనుకోని సువర్ణ అవకాశం అంటుంది రవీనాటాండన్.పత్తర్ కే ఫూల్ సినిమా లో బాలీవుడ్ లోకి వచ్చిన రవీనా అగ్ర హీరోయిన్ గా పదేళ్లపాటు స్టార్స్ సరసన నటించారు. 2004లో పెళ్లి చేసుకొని వెండితెరకు దూరంగా ఉంది. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అరణ్యక్ లో ఇన్ స్పెక్టర్ కస్తూరి డోగ్రా పాత్రలో చాలా పవర్ ఫుల్ […]
వాళ్ళే నాకు స్ఫూర్తి
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి విజేతలైన ఎంతో మంది నాకు ప్రేరణ. నేను గెలుచుకున్న గోల్డ్ మెడల్ నా పసి తనంలోనే కోల్పోయిన మా నాన్నకు అంకితం ఇస్తున్నాను. నా సక్సెస్ వెనుక మా అమ్మ నా కోచ్ ప్రోత్సాహం బలం ఉంది అంటోంది సుప్రీత్ కచ్ఛాప్. హర్యానాలోని పంచకుల లో జరుగుతున్నాఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్ 3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లలో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్ […]
క్రాఫ్ట్ టూరిజం లక్ష్యం
ఆదివాసీల హస్తకళల ఉత్పత్తులు క్రాఫ్ట్ పోట్లీ అన్న సంస్థ ద్వారా కస్టమర్స్ కు చేరుస్తున్నాను. నా ధ్యేయం క్రాఫ్ట్ టూరిజం హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం. కార్పొరేట్ ప్రాంతం లోని నియమ గిరి కొండల దగ్గర డోంగ్రియా తెగ ఆదివాసీలు గడ్డి తో చాలా అందమైన వస్తువులు తయారు చేస్తారు. 47 రకాల బియ్యం పండిస్తారు. అలాగే హడప గంధ అనే శాలువాలు అల్లుతారు. ఇలాంటి ఉత్పత్తులు మార్కెట్ చేయడం నా లక్ష్యం అంటుంది […]
నృత్య శిక్షణ నా లక్ష్యం
ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు కూచిపూడి నేర్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నంటోంది నాట్యకారిణి నిహంత్రీ రెడ్డి మణి కొండలో మాకు అకాడమీ ఉంది. ఆస్ట్రేలియా అమెరికా లో ఉంటున్న వారికి ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తున్న. ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 2012 లో ఆల్ రౌండర్ గా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్త్రీ శక్తి […]
ఊహా సుందరి కైరా
కైరా మన దేశపు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్.ఊహ జనిత పాత్రా. ఈ సంవత్సరం జనవరి 28 వ తేదీన ఇన్‌స్టాగ్రామ్ లో అడుగుపెట్టింది కైరా. ఈమెను అనుసరించే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈమె పేరుతో వీడియోలు, ఫోటోలు పెట్టేందుకు ప్రత్యేక బృందం ఉంది. హిమాన్షు గోయల్ రూపొందించిన కైరా పూర్తిగా ప్రకటనల కోసం సృష్టించారు. ఈమెతో అడ్వటైజ్మెంట్ తీసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లే ఖర్చులు ఉండవు. ఏ ప్రాంతంలో అయినా త్రీడీ సాయంతో ఈమెను జత చేస్తారు. […]
పరుగుల విజేత
నాలో స్పోర్ట్స్ పర్సన్ ను గుర్తించింది మా నాన్న శ్రీనివాసరావు గరే.నాన్న చూసి ఎంతో గర్వపడతారు అంటోంది దండి జ్యోతిక. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పుట్టింది చదువుకుంది రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది తణుకులోనే సెవెన్త్ ఇంటర్నేషనల్ స్ప్రింట్ అండ్ రిలే కప్ నాలుగు వందల మీటర్లలో స్వర్ణం సాధించింది. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో పాల్గొన పోతుంది.భవిషత్ విషయానికి వస్తే ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించటం,ఆతర్వాత ఒలంపిక్స్ […]
సక్సెస్ కోసం చిన్న రిస్క్
ఏదైనా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్ చేయక తప్పదు అంటుంది పూర్వ జిందాల్. టెక్స్‌టైల్స్ బిజినెస్ ఎన్.కె జిందాల్ ప్రోత్సహం తో ముంబై లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన పూర్వ సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. రాజస్థాన్‌లోని ఔజిరా గ్రామంలో కొంత భూమిని లీజ్ కు తీసుకొని బఠాణీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాట, బంగాళ దుంపలు, శనగలు, చెర్రీలు, ఆకుకూరలను పండిస్తోంది.‘సాఖి ఆర్గానిక్’ పేరుతో వాట్సాప్ ఆర్డర్‌లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది.గ్రామాల్లో […]
ఇది ఆరంభం మాత్రమే
నేను పుట్టి పెరిగిందంతా నిజామాబాద్. ముస్లిం కుటుంబం కావడంతో ఎన్నో ఆంక్షలు ఉండేవి కానీ. బాక్సింగ్ నా కల. నా జీవితం, నేను ఎప్పుడు ఇంకో విషయం ఆలోచించలేదు. నీ వల్ల ఏమవుతుంది అని నన్ను తీసిపారేసిన చోటే వరల్డ్ ఛాంపియన్ గా నిలబడటం నా విజయం అంటోంది నిఖత్ జరీన్. మేరీకోమ్ నాకు ఆరాధ్య దైవం ఆమె స్ఫూర్తి అంటున్న నిఖత్. సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ నాని చెబుతోంది. ఒత్తిడి […]
ఫోరెన్సిక్ ఆర్టిస్ట్
నాలుగు దశాబ్దాల పాటు ఐదు వేలకు పైగా చిత్రాలు గీసి పదమూడు వందల మందికి పైగా నేరగాళ్లకు శిక్ష పడటం లో సాయం చేసింది లోయిస్ గిబ్బన్. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో పుట్టిన లోయిస్ మనుషుల చిత్రాలు గీయగలదు నేరస్తుల బొమ్మలను వివరాలు సాయంతో గీస్తూ ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ గా ఉద్యోగంలో చేరింది. చిన్నతనంలోనే తనపై అత్యాచారం చేసి పారిపోయిన దుర్ఘటన ఆమెకు ఒక కొత్త వృత్తి పట్ల మమకారం పెంచింది. వివరాలు వింటూ బొమ్మలు […]
వయసు దేముందీ ?
సంకల్పబలం ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించింది కొచ్చి కి చెందిన 71 ఏళ్ల రాధా మణి. జెసిబి, రోడ్ రోలర్, సహా బుల్డోజర్ ట్రక్ వంటి 11 రకాల భారీ వాహనాలు నడపగలరామే.ఆమెకు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ ఉంది. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించే భర్త దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుంది. భర్త మరణించాక కుటుంబ భారం నిర్వహించడం కోసం డ్రైవింగ్ స్కూల్ బాధ్యత తీసుకుంది. 71 ఏళ్ల వయసు లో లోడ్స్ తీసుకు పోయే […]
సేవకు పురస్కారం
ప్రతిష్టాత్మకమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ కు ఎంపికైంది ఖులానా బారిక్. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హెడ్ నర్స్ గైనకాలజీ వార్డ్ లో ఇంచార్జ్ గా విధులు నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో కోవిడ్ సోకిన గర్భిణీలకు సుఖ ప్రసవం అయ్యేలా నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉండేలా ఎంతో కృషి చేసింది ఖులానా బారిక్. ఆమె సేవలకు గాను ఒరిస్సా ప్రభుత్వం కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ గా గౌరవించింది. కోవిడ్ సమయంలో ఒక్క రోజు కూడా […]
అందంగా సర్దటం ఎలా?
సింప్లిఫై యువర్ స్పేస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది అషు ఖత్తర్. ఇల్లు చక్కగా సర్దుకోవటం, చిన్న చిన్న అమరికాలతో పొందికగా కనిపించేలా చేయడం వంటి సలహాలు ఇస్తుంది. ఇంటిని అందంగా క్రమశిక్షణతో నిర్వహించడం ఒక పాఠం వంటిదే దాన్ని మనం చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళ జీవితాల్లో ఒక క్రమశిక్షణ వస్తుంది అంటుంది అషు. ఆమె నిర్వహించే యూట్యూబ్ ఛానల్ కు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
వంటల రాణి తర్ల దలాల్
కేవలం వంటల గురించే వంద పుస్తకాలు రాశారు తర్ల దలాల్. అవి కోటి కాపీలు అమ్ముడుపోయాయి.1956 లో డిగ్రీ పూర్తిచేసిన తర్ల దలాల్ నళిన్ దలాల్ ను పెళ్ళాడి అమెరికా వెళ్ళింది. భోజన ప్రియుడైన నళిన్ కొత్త వంటకాలు అడిగేవాడు. ఫర్ ఫెక్షన్ వచ్చేదాకా ఎన్నోసార్లు ఒకే వంటను చేశారామె. 1966 లో ముంబై తిరిగి వచ్చి వంటల క్లాస్ తీసుకునేవారు. 1974లో ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్ తర్ల కు మంచి పేరు తెచ్చింది. 1987 నాటికి […]
భాను అథియా (1929-2020)
కాస్ట్యూమ్ డిజైనర్ గా సినీ రంగంలో తనదైన ఒక ప్రత్యేకత నిలబెట్టుకొని ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తొలి మహిళ గా నిలబడింది భాను అథియా. 1950లో గురుదత్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది భాను అథియా. ప్యాసా, గైడ్, వక్త్, మేరే నామ్ జోకర్ వంటి వంద సినిమాలకు డిజైనర్ గా పని చేసింది. రిచర్డ్ అటెన్‌బరో గాంధీ సినిమాలో భారతీయ పాత్రల కాస్ట్యూమ్స్ ఆమె చేత డిజైన్ చేయించారు. 1991లో 2002లో, సినిమాకు […]
అందానికి అర్థం వేరు
నేను ప్లస్ సైజు మోడల్ నే కానీ ఫెయిర్ నెస్ వెయిట్ లెస్ కలరింగ్ ఉత్పత్తులకు పని చేయను. నలుపు, లావు, మొటిమలు స్ట్రెచ్ మార్క్స్ వంటివి సహజమైనదే కదా వాటికి సంబంధించిన యాడ్స్ కు కూడా పని చేయను అంటోంది వర్షిత తటవర్తి. అంతర్జాతీయ డిజైనర్ సవ్యసాచి పరిచయం చేసిన ఈ ప్లస్ సైజ్ మోడల్ వర్షిత అమెజాన్, ఫ్యాషన్ మింత్ర, గార్నియర్ వంటి ఫ్యాషన్ బ్యూటీ లగ్జరీ బ్రాండ్స్ కు పని చేసింది. కత్రినా […]
భయం ఎరుగని స్వరం
కాశ్మీర్ లో బహిరంగంగా వేదిక పైన ఒక అమ్మాయి పాట పాడటం మామూలు విషయం కాదు. కానీ కాశ్మీర్ లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది అంటే దానికి ఎంతో ధైర్యం కావాలి. కుటుంబ ప్రోత్సాహం తో ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నో దేశాల్లో తన పాటలు అమృతాన్ని పంచింది షాజియా. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డు భక్తి మెమోరియల్ కమిటీ అవార్డ్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ […]
ఉపగ్రహాల తయారీ లక్ష్యం
తక్కువ ఖర్చుతో సూక్ష్మ ఉపగ్రహాలు తయారుచేయడం లక్ష్యం. దీనికోసం మా వారితో కలిసి ఎర్త్ స్పేస్ టెక్ ప్రారంభించా ‘లక్ష్య శాట్’ ఉపగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. నా పరిశోధనలకు కావలసిన సమాచారం కోసం యూకే కు చెందిన బి2 స్పేస్ కంపెనీ స్ట్రాటో ఆవరణలోకి పంపి, అది అందించిన డేటా తీసుకున్న అంటోంది కూరపాటి సాయి దివ్య కె.ఎల్ యూనివర్సిటీ లో కమ్యూనికేషన్స్ అండ్ రాడార్ సిస్టమ్స్ లో ఎంటెక్ చదివిన సాయి దివ్య […]
తిరుగులేని పరుగు
నాకీ పోటీల గురించి తెలియదు. మా ఇంటి నుంచి పొలానికి మూడు కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటాను సరే చూద్దాం, గెలిస్తే వచ్చే లక్ష రూపాయలతో కనీసం పిల్లల్ని చదివించుకోవచ్చు అనుకొన్నా అంటుంది మల్లం రమా మహిళల్లో ఫిట్ నెస్ పై అవగాహన తెచ్చేందుకు హుస్నాబాద్ పోలీస్ శాఖ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 30 ఏళ్లు పైబడిన మహిళల కోసం 5 కే రన్ పెట్టింది. సిద్దిపేట జిల్లా మల్లం పల్లి కి […]
చక్రాల కుర్చీలో ప్రపంచయాత్ర
ఇప్పటివరకు 59 దేశాలు చక్రాల కుర్చీలో తిరిగి వచ్చాను ఈత, కయాకింగ్, పారా సైక్లింగ్ పారా గైడింగ్ వంటివి ఎన్నో చేశాను. ఎన్నో ఏళ్ల పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో మంచం లోనే ఉన్నాను. 38 ఏళ్ళు వచ్చాక ఎన్నో చికిత్సల తర్వాత కాస్తా నడవగలను నటి భూమిక నాకు బంధువు ఆమె బహుమతిగా ఇచ్చిన ఆటోమేటిక్ వీల్ చైర్ నా జీవితాన్ని మార్చింది అంటుంది పర్వీందర్ చావ్లా. చక్రాల కుర్చీలో వెళ్ళ గలిగిన అన్ని ప్రాంతాలు […]
