Gagana
ఆ గీతం విశ్వవ్యాప్తం
జాతీయ గీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది కరీంనగర్ కు చెందిన అర్చన పండుగ. ప్రైవేట్ పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించాలనే కోరిక తో జాతీయ గీతం లో ఉన్న ఐదు చరణాలు 5.20 నిమిషాల్లో పూర్తి చేసేలా ప్రాక్టీస్ చేసింది. దీన్ని 75 సార్లు పాడేందుకు ఏడుగంటలు లండన్ లోని గిన్నిస్ బుక్ సంస్థ కు 40 వినతులు పంపి తన సొంత జిల్లాలో ఈ కార్యక్రమం జరిపించాలని కోరింది […]
ఒత్తిడి తీర్చే జపం
ఎవరితోనైనా పోలిక నాలో ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే సామాజిక ఉద్యమాలకు దూరంగా ఉండేదాన్ని కానీ అభిమానులను దగ్గర చేసే సాధనం అదే కదా కనుక పబ్లిక్ లో ఉండక తప్పదు. మరి నా ఒత్తిడి మా తాతగారు ఇచ్చిన జపమాలతో పోతోంది. దానితో 108 సార్లు ధ్యానం చేస్తాను అంటోంది సాయి పల్లవి. జపం, ధ్యానం నా ఒత్తిడి తగ్గిస్తుంది. నా చెల్లెలు నా స్ట్రెస్ బస్టర్ ఆమెతో కలసి డాన్స్ చేయటం నా ఆలోచనలు, భావోద్వేగాలు […]
చుక్కల్ని చూసే ప్రేమ
గెలాక్సీ లా ఆవిర్భావం గురించి పరిశోధించడం ఎంత ఇష్టమో పేద బాలికలకు సైన్స్ తో చేరువ చేయటం అన్నా అంతే ఆసక్తి నాకు అంటోంది ఆస్ట్రానమర్ నిమిషా కుమారి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరును పర్యవేక్షించే స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆస్ట్రానమర్ ఆమె స్పేస్ టెలిస్కోప్ కోసం పని చేస్తూనే నక్షత్రాల పుట్టుక, గెలాక్సీల ఆవిర్భావంపై పరిశోధనలు చేస్తున్నారు. బీహార్ ప్రాంతంలోని ఆడపిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేందుకు క్లాసులు తీసుకుంటారామె. ఈ జేమ్స్ […]
సముచిత గౌరవం
ఐ.ఎం.ఎఫ్ గోడ పైన వరుసగా ఉండే ప్రముఖ ఆర్థిక వేత్త ల ఫోటోల సరసన గీత గోపీనాథ్ ఫోటో చేరింది. ఇండియన్ అమెరికన్ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్న గీత గోపీనాథ్ కోల్‌కతా లో జన్మించారు. హర్వార్డ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసిన గీత గోపీనాథ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అండ్ గ్లోబల్ లీడర్ (2011) పురస్కారాన్ని అందుకున్నది. 2014 లో టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలో చోటు […]
విశ్వ రహస్యాలు చూసే కళ్ళు ఆమెవి
టెలిస్కోప్ తొలి చిత్రం చూడగానే సంతోషంతో తబ్బిబ్బు అయ్యాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో కీలకమైన ఎన్ ఐ ఆర్ క్యామ్ పరికరానికి బాధ్యత వహించడం ఒక రోలర్ కోస్టర్ రైడ్ వంటిది. నేను చూసిన అంతరిక్ష చిత్రాలు ఉర్సా మేజర్ నక్షత్రాల కూటమి కి చెందినవి.18 నక్షత్ర చిత్రాలు ఈ రాకెట్ లాంచ్ లో నేను భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అంటోంది డాక్టర్ మార్సియా జె రైకే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం […]
తొలి భారతీయురాలు
డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రిజా రెజీ గ్లోబల్ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేయనున్నది ప్రీమియర్ ఫ్యాషన్ షో కు ఎంపికైన తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనున్నది కేరళకు చెందిన వహీద్ అనే అనిత రెజి దంపతులకు జన్మించిన రిజా చక్కగా డాన్స్ నేర్చుకుంది సింగింగ్ డాన్సింగ్ స్టేజ్ షోల ద్వారా పాపులర్. గ్లోబల్ డాన్ సిండ్రోమ్ అనే సంస్థ బీ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్ పేరుతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తోంది. […]
కీలక పరిశోధన
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లోని నాలుగు కీలక వ్యవస్థల్లో మిరి మిడ్ ఇన్ ఫ్రారెడ్ ఇన్ స్ట్రుమెంట్ ఒకటి దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు పొందారు కళ్యాణి. ఈమె స్వస్థలం ముంబై ఐఐటి ముంబై లో బిటెక్ చేసి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు అంజలి. వ్యోమ నౌక లు వేడెక్కకుండా నిరోధించడం తో ఈమె చేసిన పరిశోధనలు ఆ ప్రాజెక్ట్ విజయవంతం అవడానికి తోడ్పడ్డాయి. 2012లో నాసా […]
ఫ్యాషన్ అంటే మనదే
ప్యారిస్,న్యూయార్క్ ల్లో ఇవ్వాళ ఫ్యాషన్ గా భావించే దంతా మన దేశంలో వేల సంవత్సరాల క్రితం అనుసరించినవి అంటుంది ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ భారతదేశపు సంప్రదాయం లోనే ఫ్యాషన్ దాగి ఉంది అంటుందామె తిరుగులేని డిజైనర్ కనుకనే ఆమె డిజైన్ చేసిన దుస్తులు ధరించి ఫ్యాషన్ వేదిక పైన నడవటం ఒక అదృష్టంగా భావిస్తారు అందమైన యువతులు ప్రపంచంలో ఎములా ఫ్యాషన్ షో లో అవకాశం వచ్చిన రీతూ కుమార్ నే సంప్రదిస్తారు తను అనుకోకుండా […]
కళలతో మార్పు సాధ్యం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు సృజనాత్మకత పెరిగే లాగా వారికి కవితలు సంగీతం పరిచయం చేసేందుకు స్లామ్ జౌట్ లౌడ్ ని ప్రారంభించారు. హిమాచల్ కు చెందిన జిగ్యాస లబ్రూ.ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి.‘అల్పాదాయ వర్గాలుండే ప్రాంతంలో వాలంటీరుగా పాఠాలు నేర్పిది.జిగ్యాస 2018 లో స్లామ్ జౌట్ లౌడ్ ప్రారంభించి ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ సృజనాత్మకత మొదలైన 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని అయిదేళ్లపాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేర్పిస్తారు. వీళ్లలో 70 […]
పేదరికం పై పోరాటం
ఎన్నో నగరాల్లో యువతులకు పీరియడ్ పావర్టీ మహిళల పైన జరిగే హింస వారి మానసిక ఆరోగ్యం గురించి శిక్షణ ఇస్తోంది గర్ల్ అప్. 2010 లో యు ఎస్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ గర్ల్ అప్ లో భారత దేశానికి అతిధి అరోరా నాయకత్వం వహిస్తున్నారు. మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించేందుకు అప్రెంటిస్ హబ్ పేరుతో 18-21 ఏళ్ల యువతులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది గర్ల్ అప్. ఈ సంస్థ ద్వారా నిధులు సేకరించి వెయ్యి మంది […]
పిల్లల చదువులు లక్ష్యం
మూడు నుంచి ఆరేళ్ళ పిల్లల కోసం రాకెట్ లెర్నింగ్ మొదలు పెట్టి మధ్యప్రదేశ్,రాజస్థాన్ తో సహా ఏడు రాష్ట్రాల్లో పనిచేస్తోంది నమ్య మహాజన్. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తోందీ సంస్థ. మెదడు ఎదుగుదలలో 85 శాతం ఎనిమిదేళ్ల లోపే ఉంటుంది భరత్ లో పిల్లలకు ఐదేళ్లు వచ్చినా సరైన చదువు రావటం లేదనే ఉద్దేశ్యం తోనే ఈ రాకెట్ లెర్నింగ్ సంస్థ ను ప్రారంభించింది నమ్య మహాజన్ గూగుల్,అమెజాన్ వంటి సంస్థలు 8 కోట్లు గ్రాంట్ అందించారు. […]
ఈ అవకాశం అపూర్వం
రిటైర్ మెంట్ వయసులో మోడలింగ్ మొదలుపెటట్టాం గర్వంగా ఉంది అంటుంది ముక్తా సింగ్. ఫైటర్ పైలెట్ ని పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతల్లోనే ఏళ్ళు ఏళ్ళు గడిపేసింది 60 ఏళ్లు దాటాక ఒక ఫ్యాషన్ డిజైనర్ తన డ్రెస్ లకు మోడలింగ్ చేయమని ముక్త ని కోరడంతో ఆమె జీవన గమనం మారిపోయింది. చిన్నప్పటి నుంచి ఎన్నో పనులున్నా ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెట్టడం నాకు కలిసి వచ్చింది. పెరిగే వయసుని స్వీకరించాలి అలాగే మనదైన […]
నచ్చినట్లు బతికితేనే జీవితం
1994 లో మిస్ యూనివర్స్ గెలుచుకొని సినిమా రంగంలో అడుగు పెట్టాక హీరోయిన్స్ కు బాలీవుడ్ ఇచ్చే విలువ ఏపాటిదో అర్థం అయింది అంటుంది సుస్మితా సేన్. అందాల ప్రదర్శన రెండు పాటలు తప్ప ఇంకో అవకాశం లేని ఈ సినిమాలు ఎందుకు అని నేను వదిలేశాను. ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తర్వాత ఓటీటీ లో నాకు నచ్చిన పాత్రలు వెతుక్కుని మరీ నటిస్తున్నాను ఇదంతా కూడా మనకు నచ్చిన రీతిలో మనం బ్రతకాలి అనే దానికి […]
అది వట్టి సాకు
‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది శృతి షా దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల శృతి షా నటి,మోడల్ కూడా సంగీతంలో తన ప్రతిభ చాటుకుంటుంది.మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది.ఆమె ప్రొడ్యూసర్ కూడా. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయ సూత్రాల్లో మొట్టమొదటిది.నీ గురించి నాకే తెలుసు ఎదుటి వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి ఒక స్కూల్ వంటి వాళ్ళు అందులోంచి మనకు […]
మహిళా సాధికారత లక్ష్యం
ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, ఆగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నెట్ వర్క్ విస్తరించింది. 2008లో ప్రారంభమైన ఆగ్వా నెట్ వర్క్ లో తొమ్మిది వేల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన సాయం నెట్ వర్క్ ద్వారా అందుతుంది అంటుంది శుభా పాండియన్. మహిళాభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ నెట్ వర్క్ నేడు వందల మంది వాలంటీర్స్ సామాజికవేత్త లతో కలిసి పని చేస్తోంది. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్‌ఎస్, […]
లాభాలు తెచ్చిన పూలు
అలంకరణ పుష్పాలైన గెర్బెరా పూలు పంటను సాగు చేసి జార్ఖండ్ రాష్ట్రానికి ఘనత తెచ్చారు. జంషెడ్పూర్ సిస్టర్స్ గా ప్రఖ్యాతి చెందిన అక్కచెల్లెళ్ళు ప్రియాంక భగత్, ప్రీతి భగత్ ఫ్యాక్టరీ వర్కర్ గా పని చేసే తండ్రి నవ కిషోర్ భగత్ ఉద్యోగం కోవిడ్ కారణంగా పోవటంతో అక్కచెల్లెళ్ళు తండ్రితో కలిసి తల్లి నగలు కుదువపెట్టి వాళ్లకు ఉన్న భూమిలో గెర్బెరా పూలసాగు మొదలుపెట్టారు. కోసిన తర్వాత కూడా 15 రోజుల పాటు తాజాగా ఉండే ఈ […]
మిస్ ఇండియా 2022
21 సంవత్సరాల సినీ శెట్టి మిస్ ఇండియా 2012 కిరీటాన్ని గెలుచుకుంది. ముంబైలోని భారీ ఉత్సవ వేదిక జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022 పోటీల్లో సినీ శెట్టి విజేతగా నిలిచింది. పుట్టింది పెరిగింది ముంబైలోనే అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ చేసి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్ చదువుతోంది. ఎయిర్ టెల్, ఫ్రీ ఫైర్, పాంటలూన్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కి మోడలింగ్ చేసింది సినీ శెట్టి. మాజీ […]
రైఫిల్ ఉమెన్
అస్సాం కు చెందిన రైఫిల్ ఉమెన్ బృందాలకు ఎంతో మంచి పేరు ఉంది. అస్సాం రైఫిల్స్ లో భాగమైన ఈ రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలు పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు చూపెట్టి ఆపదలో ఉన్న వారిని కాపాడుతారు. అస్సాం లో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచార్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలం అయింది. ఇళ్లన్నీ నాని పోయి ఏ నిమిషంలో కూలి పోతాయో అన్నట్లు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ రైఫిల్ […]
యంగెస్ట్ సర్పంచ్
చదువుకొన్న వాళ్ళు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అంటుంది లక్షికా దాగర్.21 సంవత్సరాల రేడియో జాకీ లక్షికా దాగర్ ప్రస్తుతం ఒక గ్రామానికి సర్పంచ్ అయి, రాష్ట్రం లోనే యంగెస్ట్ సర్పంచ్ గా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్ పరిధిలోని చింతామన్ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయి లక్షికా మూడు వేలకు పైగా జనాభా ఉన్న చింతామన్ కు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్ట్ మహిళలకు కేటాయించారు. ఎస్సీ మహిళలకు […]
ఇది ప్రపంచ రికార్డ్
లేహ్ నుంచి మనాలి వరకు మొత్తం 480 కిలోమీటర్లు సోలో సైక్లింగ్ చేసిన తొలి మహిళగా ప్రీతి మాస్కే గిన్నిస్ రికార్డు అందుకుంది. 45 ఏళ్ల, ఇద్దరు పిల్లల తల్లి ప్రీతి ఐదారేళ్ల క్రితం అనారోగ్య సమస్యల దృష్ట్యా వ్యాయామంగా సైక్లింగ్ ఎంచుకుంది ఆమెది పూణే బాస్కెట్ బాల్ హాకీ లో జాతీయ క్రీడాకారిణి 2019లో ఇద్దరితో కలిపి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3773 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజులు 17 గంటల్లో పూర్తి చేసింది. […]
