Tuesday, 28 Jul, 2026

కళకు పురస్కారం

జపాన్ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ఫారెన్ మినిస్టర్స్ కమెండేషన్స్ అవార్డు గెలుచుకున్నారు గవ్వ రేఖ రెడ్డి. జపాన్ కళ ఇకెబానా కళ లో ఆమె ఎక్సపర్ట్. భారత్-జపాన్ ఆర్థిక సామాజిక సంబంధాలు మెరుగుపరచటం, జపాన్ సంస్కృతి ని విస్తరించటం లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఇకెబానా గురించి మిశ్రణ పేరుతో పుస్తకాన్ని తెచ్చారు రేఖ రెడ్డి. అందులో ఇకెబానా తో పాటు దానికి సంబంధించిన భారతీయ వంటకాలు పరిచయం చేశారు.

మెల్లీ సోలింగర్

మెల్లీ సోలింగర్ ఉప్పల లక్ష్మణరావు గారి భార్య 1898 లో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో జన్మించిన మెల్లీ హోం సైన్స్ పట్టభద్రురాలు. రెండేళ్ల మెడిసిన్ చదివారు. భారత స్వతంత్ర ఉద్యమం పట్ల ఆమెకు సహానుభూతి ఉంది. 1929లో ఇండియా వచ్చి సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం కృషి చేశారు. మహాత్ముని సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి పనిచేశారు. జీవితాంతం ఖద్దరు ధరించారు  1940లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు జైలు శిక్ష అనుభవించారు. 1942 క్విట్ […]

జూడో లో రజితం

కామన్ వెల్త్ గేమ్స్ లో జూడో లో తూలి కామన్ రజతం సాధించింది 23 సంవత్సరాల తూలిక నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్. ఆమె తల్లి ఢిల్లీ పోలీస్ విభాగంలో పని చేస్తోంది. భర్త వేధింపులు భరించలేక మూడేళ్ల తూలిక ను తీసుకొని బయటకు వచ్చిన అమృత తన కుమార్తెను క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది. నాలుగేళ్ల వయసు నుంచి శిక్షణ తీసుకొని దాన్ని కెరీర్ గా మలుచుకుంది తూలిక మాన్. మహిళల 78 కిలోల విభాగంలో ఆమె రజితం […]

మీ పతాకం మాకు పండగ

తమ కలలను నిజం చేసుకోవడం లో పేదరికం, గాయాలు వయసు అడ్డంకి కాదని తేల్చారు ఎందరో క్రీడాకారిణులు కామన్ వెల్త్ గేమ్స్ లు కాంస్యం సాధించింది రేజర్ల్ పూజ గెహ్లాత్ నా దేశ ప్రజలను క్షమించమని అడుగుతున్నా నేను స్వర్ణం సాధించలేకపోయాను అన్ని కన్నీరుమున్నీరైంది పూజ దానికి ప్రధాని స్పందించి పూజా నీ పథకం తో సంబరాలు జరుపుకుందాం మీ ప్రయాణం మాకు ప్రేరణ ప్రతి విజయం మాకు సంతోషం నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని […]

ఆరుట్ల కమలాదేవి

భారత స్వాతంత్రోద్యమ యోధురాలిగా తెలంగాణ సాయుధ పోరాట వీర రాలుగా ఘనకీర్తి సాధించిన నాయకురాలు ఆరుట్ల కమలాదేవి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్ష నాయకురాలు కూడా. 1920లో తెలంగాణలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మంతపురి లో జన్మించారు కమలాదేవి. 12వ యేట ఆరుట్ల రామచంద్రారెడ్డి తో పెళ్లయింది. 1932లో కమలాదేవి చదువు కోసం హైదరాబాద్ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాంగ్రెస్ నుంచి వామపక్ష మార్గానికి మళ్ళిన కమలాదేవి విజయవాడ లో వామపక్ష […]

రాజకుమారి అమృత్ కౌర్

కపుర్తలా రాజవంశానికి చెందిన రాకుమారి అమృత్ కౌర్ లండన్ వెళ్లి ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత దేశ స్వతంత్రం కోసం పని చేయాలని అనుకున్నారు. గాంధీజీ కి సెక్రెటరీ గా 17 సంవత్సరాల పాటు పని చేశారు. క్విట్ ఇండియా, దండి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) […]

ఏ భాష అయినా నాకు కంఫర్టే

ఒక నాటిగా భాషా పరమైన ఇబ్బందులు, హద్దులు నేను ఫీల్ అవ్వలేదు. ఏ భాషలో అయినా నేను కంఫర్ట్ గా ఉన్నాను అంటుంది రష్మిక మందన్న రాత్రికి రాత్రే నాకేం సక్సెస్ రాలేదు. పదేళ్లుగా కష్టపడుతూ ఉన్న, ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్ క్రాఫ్ట్ పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించేందుకు భాష హద్దు కాదు అనుకుంటాను అంటుంది రష్మిక. ఆమె నటించిన […]

దువ్వూరి సుబ్బమ్మ గారు

జాతీయోద్యమం లో జైలుకు వెళ్లిన ద్వితీయ మహిళగా ప్రథమ ఆంధ్ర మహిళ గా దువ్వూరి సుబ్బమ్మ గారికి చరిత్రలో సముచిత స్థానం ఉంది. 1880 లో కోనసీమలోని ద్రాక్షారామం లో పుట్టిన సుబ్బమ్మ గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో విదుషీమణి. చిన్నతనంలోనే పెళ్లయింది సంపూర్ణ స్వాత్రంత్య్ర  సంపాదనే లక్ష్యంగా బులుసు సాంబమూర్తి గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆమె బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇచ్చారు. సనాతన విద్యాలయం పేరుతో జాతీయ విద్యాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు […]

అదొక రకం యుద్ధభూమి

నేను ఒడిపోకుండానే నా ఓటమి నిశ్చయం చేశారు నాకు ఎడమ కన్ను కనిపించదు కుడికన్ను అస్పష్టంగా ఉంటుంది. ఆ కాస్త చూపుతోనే చదరంగం ప్రాక్టీస్ చేశాను. ప్రత్యేక బోర్డు తయారు చేయించారు మా తల్లిదండ్రులు ప్రత్యర్థులతో ఆట సమయం ఎక్కువ అవుతుందని చిరాకు పడకుండా శరవేగంతో ఆడటం ప్రాక్టీస్ చేశాను. 2015 లో మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ అనిపించుకునే అంతవరకు విశ్రమించలేదు అంటోంది నటాషా మోరల్స్ టోర్నీ లో 478 మ్యాచ్ లు ఆడితే 222 మ్యాచ్ […]

మిస్ ఇండియా 2022

ప్రతిష్టాత్మక మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని వర్జీనియా కు చెందిన యువతి ఆర్య వాల్వేకర్‌‌ గెలుచుకున్నారు సినీనటి కావాలన్న తన చిరకాల కోరిక ఈ కిరీటం నెగ్గడం ద్వారా తీర్చుకొంటున్నది ఆర్య వాల్వేకర్‌‌.

అందమైన ఉత్పత్తులు ఇవి

పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్ధాలు జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోంది రిని మెహతా తమ్ముడు రోహన్ మెహతా తో కలిసి ‘పిటారా’ బ్రాండ్ కు రూపకల్పన చేసింది. పిటారా అంటే ట్రెజరీ బాక్స్ అని అర్థం జైపూర్ కు చెందిన రిని మెహతా టెక్సటైల్స్ డిజైనర్ గా పని చేసింది. ఆమె ప్రారంభించిన పిటారా బ్రాండ్ తో చేసిన ఉత్పత్తులను రాజస్థానీ కళా సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం లాగా ఉంటాయి. బగ్రు,జర్దోసి  ప్రింట్లు ఎంతో బావుంటాయి. […]

పాలిచ్చే తల్లుల ఇబ్బంది

‘ఫ్రీడం టు నర్స్’ పేరుతో గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు ఆధునిక ప్రకాష్ దీనికి తోడుగా పూణే నుంచి బెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ మదర్స్ పేరుతో ఫేస్ బుక్ పేజి ఓపెన్ చేశారు. ఎంతోమంది తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వటం తో తమకు ఎదురైన చేదు అనుభవాలను  పంచుకున్నారు 2013 లో ప్రారంభించిన ఈ పేజ్ లో లక్షన్నర మంది తల్లులు సభ్యులుగా ఉన్నారు ఇది పసి బిడ్డలకు పాలిచ్చే తల్లులు బయట ప్రపంచం లోకి […]

విజయమే సమాధానం

ఇది పురుషుల పరిశ్రమ స్త్రీలు నిలదొక్కుకోవడం కష్టం అన్నారు నేను దానికి విజయంతో జవాబు చెప్పాలనుకున్నా అంటుంది సంగీత బేరి. ఒడిశా లో ది స్టోన్ స్టూడియో పేరుతో విగ్రహాల తయారీ కంపెనీ ప్రారంభం చేసింది సంగీత. బుద్ధుడి విగ్రహాలు ఉద్యానవన విగ్రహాలు మౌంటెన్స్ ఇండోర్ విగ్రహాలు దేవతల విగ్రహాలు మ్యూరల్స్ టేబుల్ టాప్ డెకరేషన్స్ మొదలైనవి తయారుచేస్తారు. ఈ స్టూడియో వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది కళాకారులతో పనిచేస్తుంది సంగీత విగ్రహాలు కళాకృతులు అలంకరణ […]

సంగం లక్ష్మీబాయమ్మ  

1911లో హైదరాబాద్ దగ్గరలోని ఘట్కేసర్ లో జన్మించిన ఆడ సంగం లక్ష్మీబాయమ్మ వినోబాభావే శిష్యురాలు పార్లమెంట్ మెంబర్ గా 20 ఏళ్లున్నారు 1952లో సైదాబాద్ లోని తమ సొంత భవనం లో ఇందిరా సేవా సదనం స్థాపించారు. తనకున్న సమస్త సంపదలు దానికే ధారపోశారు లక్ష్మీబాయమ్మ. 1952 లోనే జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్,బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖండ విజయం సాధించారు. విద్యాశాఖ ఉపమంత్రిణిగా పనిచేశారు. ఈ పదవి అలంకరించిన ప్రథమ తెలంగాణ మహిళా […]

ఇప్పుడు మేం క్లాస్ మేట్స్

మా అమ్మతో కలిసి కాలేజ్ కు వెళ్లడం పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం ఎంతో బాగుంది. నేను అమ్మ కలిసి ఎల్ ఎల్ బి లో చేరాం. ఇద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం అంటు సంతోషం వ్యక్తం చేసింది నైనా జైస్వాల్. హైదరాబాద్ కు చెందిన ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పిహెచ్ డి తో సహా ఎన్నో డిగ్రీలు అందుకుంది. ఎల్.ఎల్.బి తర్వాత సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను […]

గేమింగ్‌ ఇండస్ట్రీలో సౌమ్య

మనస్తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సౌమ్యసింగ్‌ రాథోడ్‌ గేమింగ్‌ ఇండస్ట్రీలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.మహిళా సంపన్నుల జాబితా (హురున్‌ పవర్‌–లీడింగ్‌ వెల్దీ ఉమెన్‌ 2021)లో చోటు సాధించింది. నాలుగేళ్ళ క్రితం పవన్‌ నందాతో కలిసి దిల్లీ కేంద్రంగా ‘విన్‌ జో’ పేరుతో సోషల్‌ గేమింగ్‌ యాప్‌ మొదలు పెట్టింది సౌమ్యసింగ్‌.‘క్విక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ లక్ష్యంతో రకరకాల జానర్స్‌లో యూత్‌ను ఆకట్టుకునే గేమ్స్‌ రూపొందించింది.‘విన్‌ జో’ ద్వారా పరోక్షంగా, ప్రత్యక్ష్యంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సౌమ్య ముఖ్యంగా ‘రెస్పాన్సిబిలిటీ గేమింగ్‌’కు […]

ఎంత తింటున్నామో అదీ ముఖ్యం

40 ఏళ్లు దాటినా అందం కాపాడుకో గలుగుతున్నాను అంటే కేవలం శాకాహారం వర్క్ వుట్స్. ముఖ్యంగా ఏం తింటున్నాననే దాని పట్ల ధ్యాస ఉంచటం మాత్రమే అంటోంది మలైకా అరోరా. ఆరోగ్యం తీరు శరీరం బరువు మొదలైన విషయాలు లెక్కలు తూచే ఏం తినాలో నిర్ణయిస్తారు డైటీషియన్లు. కానీ ఎంత తినాలో కూడా ఖచ్చితంగా పాటించాలి అంటారామె. నేనయితే ఉదయం గోరువెచ్చని నీరు తేనె కొబ్బరి నూనె కలిపిన పానీయం తాగుతాను. ఇది చర్మాన్ని మెరిపించి వ్యర్థాలను […]

మహిళల హక్కుల కోసం

సమాజానికి సహాయం చేయటం కోసం యువర్ ఇన్‌స్టా లాయర్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ లో మహిళల హక్కుల గురించి చెబుతున్న బెంగళూరు అమ్మాయి తాన్యా ను డిజిటల్ స్టార్ గా ప్రకటించింది ఫోర్బ్స్ చట్టాలను సామాన్యులకు అర్థమయ్యే భాషలో హాస్య కథలు జోడించి చెప్పటం ప్రత్యేకత. మహిళా సాధికారత చట్టాలు పిల్లల హక్కులతో పాటు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తోంది తాన్యా. ఊహ తెలియని వయసులో మా అమ్మ నాన్న విడిపోయారు. న్యాయవాది అయ్యాక గాని విడాకులు […]

పర్యావరణ హితం లక్ష్యం

ఇస్రో ఉద్యోగి అయిన పంక్తి పాండే ను డిజిటల్ స్టార్ గా ఎంపిక చేసింది ఫోర్బ్స్. కాస్మెటిక్స్ దగ్గరనుంచి ఇల్లు వస్త్రాలు శుభ్రం చేసుకొనే డిటర్జెంట్ క్లీనర్లు ఇంట్లోనే తయారు చేసుకుని వాడతారు ‘జీరో వేస్ట్’ విధానాన్ని ఫాలోయర్ లకు అలవాటు చేస్తుంది. పంక్తి పాండే పాత వస్త్రాలు ఆధునిక ధోరణిలో కి మార్చడం చర్మ సమస్యలకు సహజ పరిష్కారాలు బహిష్ఠు సమయంలో పర్యావరణ పద్ధతులు ప్రోత్సహించే టెడెక్స్‌ స్పీకర్‌ కు ఇన్‌స్టా ఖాతా 2.6 లక్షల […]

డిజిటల్ స్టార్ లక్ష్మీ

ఫోర్బ్స్ మనదేశంలో 100 మంది డిజిటల్ స్టార్స్ ను గుర్తించింది సోషల్ మీడియా వేదికగా మార్పు కోసం కృషి చేసే వాళ్ళలో లక్ష్మీ అగర్వాల్ ఒకరు. పదిహేనేళ్ళ వయసులో యాసిడ్ దాడికి గురైంది లక్ష్మి. శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న లక్ష్మీ పోరాడి దోషులను జైలుకు పంపింది. యాసిడ్ అటాక్ లపై కొత్త చట్టాలు తెచ్చేందుకు కృషి చేసింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంది. ఈ జీవిత కథ ఆధారంగా తీసిన ‘చపాక్’ లో దీపికా పదుకొనే […]