Gagana
రక్షణ దళాధిపతిగా శివ చౌహాన్
ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ స్థావరం సియాచిన్ ఇటు పాకిస్థాన్ నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడే కీలక ప్రాంతం 15 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఒక మహిళ ఆఫీసర్ దళాధికారిగా నియమితులయ్యారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జన్మించిన శివా చౌహన్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. 2021 లో లెఫ్టినెంట్ గా ఇంజనీర్ రెజిమెంట్ లో బాధ్యత తీసుకున్నారు మొదటిసారిగా శివ చౌహాన్ కు ఆర్మీ సియాచిన్ హెడ్ క్వార్టర్స్ లో […]
లైఫ్ సేవర్
ఇండియాలో తొలి మహిళా రాఫ్టర్ గా రెస్క్యూ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందింది శాంతి రాయ్. ఆమెను లైఫ్ సేవర్ గా పురస్కారాలతో సత్కరించారు ఆమె పుట్టింది పెరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాలింపాంగ్ జిల్లా తీస్తా నది తీరంలో ఉన్న మాంగ్‌ఛూ అటవీ ప్రాంతం. ఈమె ఫుట్ బాల్ కోచ్ కూడా ఇప్పటివరకు ఆమె 1400 పైగా ప్రాణాలు కాపాడింది. హిమాలయన్ హైవే డిజాస్టర్ మేనేజిమెంట్ సొసైటీ’ సభ్యురాలు శాంతి రాయ్. తీస్తా నది లో […]
సావిత్రిబాయి ఫూలే
స్త్రీలకు విద్య నేర్పించే వివేకవంతులను చేసిన ఘనత సావిత్రిబాయి పూలే కు దక్కుతుంది ఆమె మరాఠీ కవిత్రి భారత్ లో తొలి ఉపాధ్యాయురాలు భరత జ్యోతిరావ్ ఫూలే సహకారంతో అంటరానితనం నిర్మూలన కు కృషి చేశారు 1848లో బ్రాహ్మణేతర జాతుల బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించారు. 1873 సత్య శోధక్ మండల్ ప్రారంభించి మహిళల అభ్యున్నతి హక్కుల కోసం పోరాటం చేశారు మార్గరెట్ కజిన్స్ అనిబిసెంట్ దొరతో వంటి వారు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కు […]
శాంతి కోసం మహిళా శక్తి
సుడాన్,దక్షిణ సుడాన్ ల మధ్య సరిహద్దు నగరం అభేయ్ ఈ సరిహద్దుల్లో ఇండియన్ ఉమెన్ పీస్ కీపర్స్ రక్షణ దళంగా పనిచేస్తారు. లాంగెస్ట్ సింగిల్ ఉమెన్ గా చరిత్ర సృష్టించిన. ఈ మహిళ బృందాలు ధైర్యంగా విధులు నిర్వహించడమే కాకుండా. స్థానికులతో కలిసిపోతారు మహిళల చైతన్యం కోసం పనిచేస్తారు.
ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉందాం
మనదేశంలో స్త్రీల విషయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలగాం అనిపిస్తుంది. నాకు మగవాళ్లు మాత్రమే ఇంతవరకు అజమాయిషి చేసిన రక్షణ పోలీస్ న్యాయ రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగేళ్లలో పెద్ద కంపెనీల్లో బోర్డ్ ల్లో మహిళల సంఖ్య 64 శాతం పెరిగింది. ఒకళ్ళకొకళ్ళం అండగా ఉంటే ఇంకా ఎంతో సాధించగలం అంటున్నారు స్వాతి లక్రా అడిషనల్ డి జి పి, (ఉమెన్ సేఫ్టీ వింగ్) మన దేశం లోనూ మహిళలను అడ్డుకునే గాజు తెరలు లేవని […]
15000 ప్రసవాలు
సులగిట్టి నరసమ్మ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రసాని పద్మశ్రీ పురస్కార గ్రహీత.1920లో కర్ణాటకలోని తుమ్మూర్ జిల్లా పావగడ గ్రామంలో పుట్టింది గర్భిణీ స్త్రీలకు సహజమైన ఔషధం తయారీ చేసి ఇవ్వటం స్కానింగ్ వంటి ఎలాంటి పరికరాలు లేకుండా శిశువు ఆరోగ్య స్థితి గర్భంలో ఉన్నప్పుడు పిండం యొక్క నాడిని గుర్తించగలిగింది. 2018 నాటికి 15 వేల మందికి పైగా వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల నివసించే మహిళల ప్రసవానికి సాయం చేసింది భారతదేశ జాతీయ పౌర […]
అత్యంత పొడవు
వృక్షశాస్త్రంలో డినిజియా ఎక్సెల్సా అని పిలిచే ఈ చెట్టు ఎత్తు 290 అడుగులు ప్రపంచం లోని అత్యంత ఎత్తైన చెట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు చెట్టు కాండం చుట్టుకొలత 32 అడుగులు వయసు గరిష్టంగా 600 సంవత్సరాలుగా అంచనా వేశార. అమెజాన్ నదికి ఉపనది అయిన జారీరి నది లోయ ప్రాంతంలో ఉందీ వృక్షం. ఈ చెట్టు కనీసం 400 టన్నుల కార్బన్ ను పీల్చుకొని నిలువ చేసుకోగలదని అంచనా వేశారు.
అందాల సుందరి
ఖౌడియా ను మెలనిన్ గాడెస్ అంటారు.1996 డిసెంబర్ 31 న జన్మించిన ఖౌడియా చర్మం రంగు నలుపు. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ 20 ఏటా ఆమె న్యూయార్క్ కి కాలేజ్ చదువు కోసం వెళ్ళినప్పుడు ఇన్ స్టా కు ఆమె ఫాలో ఒకే రోజు కోసం మూడున్నర లక్షల మంది చూశారు ఆమె అలా మోడల్ అయింది. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ మేకప్ ఫరెవర్ ప్రకటన కాంపెయిన్ లో ఆమె కనిపించింది. ఆమె చక్కని నటి ఖౌడియా […]
రెండూ ముఖ్యమే
అమ్మాయిలు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడి గలిగినప్పుడే పెళ్లిళ్లు చేసుకోవాలి. కెరియర్ ఎంచుకొనే సమయంలో పిల్లలు పుట్టినా కొనసాగించగలనా అని నిర్ణయం తీసుకోగలిగితేనే పిల్లలను కనండి. భవిష్యత్తులో ఎలాటి ఇబ్బంది లేని నిర్ణయాలు తీసుకోండి అంటారు కిరణ్ బేడీ,మాజీ ఐపిఎస్ అధికారిని. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. ఇల్లు కెరీర్ ఎవరికైనా ముఖ్యమే. ఎవరికైనా 24 గంటలే. తెలివిగా ప్లాన్ చేసుకుంటే రెండిటినీ చక్కగా చూసుకోగలరు కాకపోతే ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాలి అంటారు కిరణ్ బేడీ.
సుదీర్ఘ పోరాటం
హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరవనిత ప్రుడెన్సియా అయిన 1885-1936 జర్నలిస్ట్ గా కవిత్రిగా వ్యాసకర్తగా స్త్రీల హక్కుల కార్యకర్త గా పనిచేశారు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదానికి పోటీ చేశారు. అప్పటికి మహిళలకు జట్టు హక్కు లేదు. 2014లో ఎల్ సాల్వాడార్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ జోస్ మాటి ఎస్ ఎల్ డెల్ గాడో ను ప్రుడెన్సియా కు ఇచ్చింది. ప్రభుత్వం దేశంలో పౌరసత్యం స్త్రీ పురుషులకు సమానం, ఓటు హక్కు తో […]
అరుదైన అవకాశం
దక్షిణ కొరియాకు చెందిన బ్లాక్ స్పాన్ బృందంలో పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు ఒడిశా రాక్ స్టార్ శ్రేయ లెంకా అంతర్జాతీయ పాప్ మ్యూజిక్ బ్యాంక్ లలో బ్లాక్ స్వాన్ ఒకటి తమ జట్టులో ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తే అందులో శ్రేయ, బ్రెజిల్ గాయని గాబ్రియేలా డాల్సిన్ అర్హత సాధించారు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్న శ్రేయ పాశ్చాత్య సంగీతాన్ని వీడియో లో […]
చరిత్ర లో పదిలం
పిటి ఉష ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కు అధ్యక్షురాలైన తోలి మహిళగా రికార్డ్ సృష్టించారు అంతర్జాతీయ పరుగు పోటీల్లో భారత పతాకాన్ని రెపరెప లాడించిన ఉష కేరళలోని కుట్టాలి గ్రామంలో పుట్టారు నాలుగుసార్లు ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. 2004 లో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ప్రారంభించి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
ఒకే ఒక్కరు
ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్ గా చారిత్రక గుర్తింపు పొందింది అభిలాష. హరియానా కు చెందిన అభిలాష బీటెక్ చదివారు. ఈమెది సైనిక నేపద్యం ప్రొఫెషనల్ మిలిటరీ కోర్సలు చేశారు. 2018 లో ఆర్మీ ఎయిడ్ డిఫెన్స్ కాప్స్ లో చేశారు. 36 మంది సైనిక పైలట్ లలో ఏకైక మహిళ గా తొలి మహిళ యుద్ధ పైలట్ గా నిలిచారు.
అది నేర్చుకుంటే వచ్చేదే
ఏ మనిషి ఎదుగుదలకైనా కుటుంబానిదే ప్రధాన పాత్ర. ఏదో ఒక రోజు వ్యాపార నిర్వహణ మా అమ్మాయి లదే అని మా నాన్న అమ్మ నమ్మారు కనుకే నేను మా హోటల్స్ పగ్గాలు అందిపుచ్చుకున్న. ఇలా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలను నమ్మితే ఎంతోమంది నాయకులు తయారవుతారు అంటారు ప్రియా పాల్. పార్క్ హోటల్స్ చైర్ పర్సన్ కుటుంబ వ్యాపారమేగా ఎవరైనా చూసుకోగలరు అంటారు కానీ అందుకోసం చిన్నతనం నుంచి శిక్షణ కావాలి. నాయకత్వం లక్షణాలు పుట్టుకతో రావు […]
సి.ఎం రక్షకులు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ భద్రత సిబ్బంది లో 9 మంది మహిళా అధికారులు విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. ధిల్షాత్ బేగం మరియు కానిస్టేబుల్ ఆర్ విద్య, జె సుమతి, ఎం కాళేశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా మరియు కె కౌసల్య ముఖ్యమైన వారు సి.ఎం ను కలుసుకోవాలంటే వీరి అనుమతి పొందాలి. సి.ఎం పర్యటన లోనూ వీరే రక్షణ సిబ్బంది గా ఉంటారు. చెన్నై లోని తమిళనాడు కమాండో ఫోర్స్ […]
డాక్టర్ ఆల్కా మిత్తల్
ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో తొలి తరం మహిళా డాక్టర్ ఆల్కా మిత్తల్ ఓ ఎస్ జి పి కి సీఎం డి గా ఎంపికైన తొలి మహిళ ఆమె డెహ్రాడూన్ కు చెందిన ఆల్క ఎకనామిక్స్ లో పీజీ ఎంబీఏ పిహెచ్ డి చేశారు 35 సంవత్సరాల క్రితం ఓ ఎన్ జి పి లో అడుగుపెట్టి ఆ సంస్థ లో తొలి పూర్తిస్థాయి డైరెక్టర్ గా రికార్డ్ సృష్టించారు.
నల్లతంబి కలైసెల్వి
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సంస్థ డైరెక్టర్ జనరల్ నల్లతంబి కలైసెల్వి సాధారణ కుటుంబంలో పుట్టి మాధ్యమంలో చదువుకొన్న కలైసెల్వి తమిళనాడు కరైకుడి సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా 25 సంవత్సరాలు పనిచేశారు.ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్ లిథియం అయాన్ బ్యాటరీ రంగంలోనూ విశేష కృషి చేశారు. ఈ స్థాయికి ఎదిగిన తొలి మహిళగా ఈమె రికార్డ్ సృష్టించారు.
మధబి పూరి బుచ్
ఆర్ధికరంగా సంస్థ సెబి తొలి మహిళ ఛైర్ పర్సన్ మధబి పూరి బుచ్ అహ్మదాబాద్ ఐ ఐ ఎం లో మేనేజ్ మెంట్ డిగ్రీ చదివారు. 1989 లో ఐసిఐసి బ్యాంక్ లో కెరియర్ ప్రారంభించారు. 2017-21 వరకు సెబి (భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ) తొలి మహిళ హాల్ టైమ్ మెంబర్ గా కీలక పాత్ర పోషించారు.
వాట్ ది హెల్ నవ్య
వాట్ ది హెల్ నవ్య పాడ్ కాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మూడు తరాలకు చెందిన నవ్య నంద, శ్వేతా నంద జయ బచ్చన్ లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడటం ప్రత్యేకం.ఈ పాడ్ కాస్ట్ వినేందుకు ఎంతో సరదాగా ఉంది త్రీ లేడీస్ త్రీ జనరేషన్ త్రీ పర్ఫెక్టివ్స్ అంటారు వీళ్లు ముగ్గురు సీరియస్ విషయాలు ఎంతో సరదాగా మాట్లాడుతారు. ఈ ముగ్గురు మాట్లాడే పాడ్ కాస్ట్ లో ఎన్నో విషయాలు […]
జీవితం మన గుప్పిట్లో
ఒక రోడ్డు ప్రమాదంలో నా కాలు కోల్పోవడం నా భవిష్యత్తు శూన్యం చేసింది కానీ నేను ధైర్యం పోగొట్టుకోలేదు ప్రోస్థటిక్ కాలు అమర్చుకొని నాకు ఇష్టమైన బ్యాడ్మింటన్ లో రాణించాలి అనుకున్నాను. ఆట నా ఆత్మవిశ్వాసం పెంచింది అంటుంది మానసి జోషి. గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్న మానసి పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందుకున్నది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆమె తండ్రి సాయంతో తనను తాను మెరుగుపరుచుకుంది. జీవితం […]
