Monday, 27 Jul, 2026

హర్మన్‌ప్రీత్ కౌర్

హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ క్రీడాకారిణి పంజాబ్ లోని ధారాపూర్ కు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. 20 ఏళ్ల వయసులో జాతీయ జట్టులో స్థానం సంపాదించింది మిథాలీ స్థానంలో కెప్టెన్ పగ్గాలు పుచ్చుకుంది. 2017 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పై అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి దేశమంతా తన పేరు మారుమోగేలా చేసింది.టి 20 లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి.ఆమెను అర్జున్ అవార్డు వరించింది.

కొలతలే ప్రధానమా ?

సాక్షి సింద్వాని ప్లస్ సైజ్ వాళ్లకోసం వస్త్ర సంస్థను ప్రారంభించింది. సన్నగా నాజూకుగా ఉండటమే అందం అన్న అపోహను  తొలగించాలనుకున్నది స్టైల్ విత్ మి సాక్షి పేరుతో యూట్యూబ్ ద్వారా శరీర కొలతల కంటే ఆరోగ్యం ముఖ్యం అని ప్రచారం చేస్తుంది.  గత ఏడాది దేశంలో ఫోర్బ్స్ టాప్ టెన్ డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది ఆమె గొప్ప మోటివేషనల్ స్పీకర్ కూడా.

నచ్చింది చేస్తేనే !

అన్నాబెన్ 2019లో కుంబళంగి నైట్స్ నటించి మలయాళ చిత్ర సీమాలో తారాపధం లోకి దూసుకుపోయింది. ఈ మూడేళ్లలో ఎన్నో అవార్డులు అందుకుంది. మహిళా సమస్యలు చూపించే పాత్రలే ఎంచుకుంటుంది అన్నాబెన్ యువతకు స్ఫూర్తిగా ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో ఆమె పేరు దక్కించుకున్నది తనదైన ప్రత్యేకత తో అన్నాబెన్ విజయం సాధించింది.

ఎందరికో స్ఫూర్తి

అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న మూలాలున్న అప్సరా అయ్యర్ చరిత్ర సృష్టించింది ప్రతిష్టాత్మక  హార్వర్డ్ లా రివ్యూ ప్రెసిడెంట్ గా ఎన్నికయింది. లా విద్యార్థులకు పరిశోధన గ్రంథం గా ఉపయోగపడి.ఈ జర్నల్ ప్రతినెలా 2500 పేజీల్లో ప్రచురితం అవుతుంది. అప్సర గతంలో నేషనల్ సెక్యూరిటీ హ్యూమన్ రైట్స్ జర్నల్స్ లో పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ జర్నల్ కు ఇప్పుడు అప్సరా ప్రెసిడెంట్.

అసాధారణ ఖ్యాతి

సంగీత సామ్రాజ్ఞి  ఆల్క యాజ్ఞిక్ గత మూడేళ్లుగా ఆమె పాటలు యూట్యూబ్ లో అధికంగా స్ట్రీమ్ అవుతాయి. 2022 వ సంవత్సరంలో ఏకంగా 15.3 మిలియన్ల స్ట్రీమ్స్ సాధించింది అంటే సగటున రోజుకు 42 మిలియన్లు మన లెక్కల్లో నాలుగు కోట్ల 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఆమె ఛానల్ చూశారు అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో యూట్యూబ్ స్ట్రీమింగ్ లో ప్రథమ స్థానం సాధించింది. 2020 వ సంవత్సరానికి  మోస్ట్ స్ట్రీమ్డ్ […]

ది వార్ డైరీ ఆఫ్ ఆశా

17 సంవత్సరాల వయసులో యుద్ధక్షేత్రం లోకి వెళ్ళింది ఆశా సహాయ జపాన్ లోని కోచ్ నగరంలో జన్మించింది నేతాజీ భారత జాతీయ సైన్యం లోని రాణీ ఝాన్సీ రెజిమెంట్ చేరిన ఆశా గెరిల్లా యుద్ధ తంత్రాల్లో శిక్షణ తీసుకొని సింగపూర్, మలేషియా, బర్మా యుద్ధ క్షేత్రాల్లో పనిచేసింది ఆమె డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కొలిన్స్ తాజాగా ది వార్ డైరీ ఆఫ్ ఆశా-సాన్ ఫ్రమ్ టోక్యో టు నేతాజీస్ ఇండియన్ ఆర్మీ […]

పాఠాలు చెప్పే పోలీస్

రాజస్థాన్ కు చెందిన లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్తి సింగ్ తన్వర్ మోటివేషనల్ స్పీకర్ పోలీస్ అకాడమీ లో విధులు నిర్వహిస్తున్న ఆర్తి సింగ్ తన్వర్ సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలర్ట్ గా ఉండాలో వీడియో పాఠాలు చెబుతారు. ఖాకీ యూనిఫామ్ లో వీడియో లో కనిపించే ఆర్తి సింగ్ తన్వర్ సాంకేతిక రంగంలో వచ్చే మార్పుల గురించి సమాచారం ఇస్తాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు పాఠాలు చెబుతారు. […]

పట్టుదలకు ప్రతిరూపం

ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ అరుణిమ సిన్హా దుండగులు దాడి చేసి వేగంగా వెళుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేస్తే ఆ ప్రమాదంలో కాలు కోల్పోయింది. జాతీయస్థాయి ఫుట్ బాల్ క్రీడాకారిణి అవ్వాలని కలలు కన్నా అరుణిమ సిన్హా పట్టుదలతో ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలు ఎక్కింది. పట్టుదల కష్టపడే తత్వం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేందుకు సిసలైన ఉదాహరణ  అరుణిమ సిన్హా.

సీడ్ మదర్

200 దేశివాళీ విత్తనాలతో విత్తన భాండాగారం ఏర్పాటు చేశారు రాహి బాయ్ సోమ్ పొపేరే మహారాష్ట్రలోని అకోలే గ్రామానికి చెందిన సోమ్ పొపేరే చదువుకోలేదు. పదేళ్ల వయసు నుంచి వ్యవసాయ పనులు చేసేది. హైబ్రిడ్ విత్తనాలు రసాయనక ఎరువులే పంటలకు అపకారం చేస్తాయని గ్రహించి సేంద్రియ వ్యవసాయం లోకి దిగి దేశవాళీ విత్తనాలు భద్రపరచడం మొదలుపెట్టారు గ్రామస్తులు ఆమెను బీజ్ మాత్ (సీడ్ మదర్) అని పిలుస్తారు.పద్మశ్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం.

ఎక్కువే కష్టపడాలి

మనం చేస్తున్న పని పైన స్పష్టత ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించవచ్చు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు నిలదొక్కుకోవాలి అంటే రెండింతలు ఎక్కువే కష్టపడాలి నేనయితే కేవలం కష్టపడ్డాను అంటుంది షానా చౌహన్ పార్లే ఆగ్రో సంస్థ సి.ఇ.ఒ 2006 లో ఆమె సి.ఇ.ఒ గా బాధ్యతలు తీసుకున్న మార్కెట్ ను తట్టుకుంటూ ఫ్రూటీ అప్పీ ఫిజ్, బిఫిజ్, ఫ్రియో వంటి సరి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి   తెచ్చి వినియోగదారులను సంతృప్తి పరిచింది. కోట్ల […]

కథలు ఎంతో అవసరం

అపర్ణ జయ శంకర్ ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్. ఎం ఎ సోషల్ వర్క్ చేశారు. భారతం లోని కధలు చాలా ఇష్టం గా చెపుతారు. కథలు ఎప్పుడు సజీవంగానే ఉన్నాయి. ఆ బతికించే బాధ్యత మాత్రం మనదే అంటుంది అపర్ణ మన దేశంలో వంద రకాల భారతాలు రామాయణాలు ఉన్నాయి. ఏ ఒక్క కథ ఒకేలా ఉండవు ప్రతి కథలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. అవన్నీ పిల్లలకు చెపితే జీవితం పట్ల ఒక గొప్ప అవగాహన వాళ్ళలో […]

పనులు పంచుకుంటే సులభం

సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కుటుంబం, వ్యాపారం రెండు సమన్వయం అవుతాయి అంటారు సూచి ముఖర్జీ లైమ్ రోడ్ ఫౌండర్ సి ఈ ఓ కుటుంబంలో చాకిరీ మొత్తం స్త్రీలపైనే ఉండటం మొదటి సమస్య. కెరియర్ కన్నా కుటుంబం ముఖ్యం అనుకుంటారు చాలామంది. కానీ ఇంట్లో అందరి సహకారం సాయం ఉంటే ఇంట్లో పనులు అందరూ పంచుకుంటే అదే సమస్య పరిష్కారం నేనైతే మొహమాటం లేకుండా ఇంట్లో పనులు పిల్లల పనులు ఇంట్లో అందరినీ సాయం కోరుకున్న.ఫలానా పని […]

మన సంస్కృతి చాటాలనుకున్న

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజు కొంత సమయం నచ్చినా వ్యాయామం చేయండి నాలాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండచ్చు అంటుంది రంపళ్ల భారతి జితేంద్ర పాఠక్ టాటా ముంబాయి మారథాన్‌ లో గంటపాటు ఐదు కిలోమీటర్లు పరుగు తీశారు జితేంద్ర పాఠక్ చేతిలో భారతీయ జెండాతో చీరతో ఈ మారథాన్ లో పాల్గొన్నారు జితేంద్ర పాఠక్. నేను భారతీయురాలిని దేశంపైనా అభిమానాన్ని తెలియజేయడానికి నేను జెండా పట్టుకున్నాను ఈ వయసులో కాళ్లు చేతులు బాగున్నాయి కదా ఊరికే ఇంట్లో […]

గెలుపే లక్ష్యం  

నా 15వ ఏట అమెరికాలో జరిగిన యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్  గెలుచుకోవడంతో విలువిద్య క్రీడ తో నా ప్రయాణం మొదలైంది. అలైన  జీవితమైన సులువుగా పట్టు చిక్కదు. ఓటమి ఎదురైతే విమర్శల బాణాలు వచ్చి తగులుతాయి. గెలుపే లక్ష్యంగా పెట్టుకొని  అన్నింటిని ఒకే రకంగా చూడటం మొదలు పెట్టాలి అంటుంది దీపికా కుమారి.ఆర్చరీ క్రీడాకారిణి ఎలాంటి విమర్శలు వచ్చినా అవన్నీ నిజమైనవా కావా తేల్చుకొని గమనించుకొని సరిదిద్దుకొని సాగిపోవాలి. నేను చేస్తోంది అదే అంటుంది […]

ఇది సురక్షిత భారత్

హిళలకు భారతదేశం సురక్షితం అన్న సందేశాన్ని ప్రచారం చేసేందుకు సైకిల్ యాత్ర చేశారు 24 ఏళ్ల ఆషా మాలవియ. 20వేల కిలోమీటర్ల లక్ష్యంతో మధ్యప్రదేశ్ లో మొదలైన ఈ యాత్ర దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని రాయగడ్ జిల్లా నాటరం  గ్రామం ఆషా స్వస్థలం పర్వతారోహణకు గాను ఆషా కు నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. బాలికల విద్య మహిళా సాధికారత పై అవగాహన కల్పించేందుకు సంపూర్ణ భారత్ యాత్ర చేస్తానంటోంది […]

సమన్వయంతోనే విజయం

షైన్ అనే పదం నాకు చాలా ఇష్టం. ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉండేదే దాన్ని ఉత్తేజ పరిస్తే ఎవరైనా ప్రకాశిస్తారు.ఇతరులకు ఆ ప్రకాశాన్ని అందిస్తారు అంటుంది డాక్టర్ సంగీతారెడ్డి. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జె.ఎం.డి 2023 సంవత్సరానికి ఇండియన్ జీ 20 ప్రెసిడెన్సి సహకారంతో జీ20 ఎం పవర్ ఇండియా అలియెన్స్ బాధ్యతలు తీసుకున్నారు. దీనివల్ల మహిళా సాధికారత అని రంగాల్లో ను స్త్రీ సమానత్వం ప్రోత్సాహం సాధించాలన్నది లక్ష్యం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అధిగమించాలి అంటే […]

భారత సైన్యంలో కెప్టెన్

ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్ లో భారత సైన్యం ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ లో కెప్టెన్ గా ఉన్నారు మహిళా అధికారి శివ చౌహాన్ రాజస్థాన్ కు చెందిన బెంగాల్ శాపర్ గా  గ్లేసియర్  లో విభిన్న పోరాట ప్రావీణ్య లకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం సముద్రమట్టానికి 15 వేల 800 అడుగుల ఎత్తులో ఉండే కుమార్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్నారు రాజధాని ఉదయ్ పూర్ […]

పర్సనల్ స్టయిలే ఫ్యాషన్

ఫ్యాషన్ అనేది ట్రెండ్స్ ను ఫాలో అవ్వదు మన వ్యక్తిత్వాన్ని ఎంత అత్యుత్తమంగా ఎలా ప్రదర్శించుకోగలం అనేదే ఫ్యాషన్ మనల్ని మనం బయటకు ఎలా చూపించుకుంటున్నాం ఎంత బెస్ట్ గా చూపించు కోవడం అనేదే ప్రధానం దుస్తులు ఏదైనా మన పర్సనల్ స్టయిల్ ను సూచిస్తే అదే ఫ్యాషనబుల్ గా ఉండే ఉత్తమమైన మార్గం అంటుంది కాస్ట్యూమ్స్ డిజైనర్ సుస్మిత హీరో చిరంజీవి గారి అమ్మాయి ఏ రంగంలోనైనా ఛాలెంజ్ ఉండాలి సవాళ్లు మనల్ని రాటు తెలుస్తాయి. […]

సృజన తో విజయం

అడ్వర్టైజింగ్ రంగంలో కైనజో కార్మాకార ఉన్నత స్థాయిలో ఉంది ఒగిల్వీ ఇండియా కంపెనీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ గా ఆమె సృజనాత్మక కృషికి 40 కి పైగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది ఆమె ఐటిసి బ్రూక్ బాండ్,ఫియట్ బజాజ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ లకు పనిచేసింది.

ఫాస్టెస్ట్ సైకిలిస్ట్

ఫాస్టెస్ట్ ఫిమేల్ సోలో సైకిలిస్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించింది పూనే కు చెందిన ప్రీతి మస్కే. 13 రోజులు 18 గంటల 38 నిమిషాలకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు సైకిల్ యాత్ర పూర్తి చేసింది. ఈ యాత్రలో ఆమె అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లారు. గుజరాత్ లోని కాలేశ్వర్ నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర ఏడూ రాష్ట్రాల నుంచి సాగి అరుణాచల్ ప్రదేశ్ కిబితు లో […]