Gagana
చిన్నారి బాహుబలి
9 ఏళ్ల వయసున్న అర్షియా గోస్వామి వెయిట్ లిఫ్టింగ్ లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది వెయిట్ లిఫ్ట్ తో అరుదైన ఘనత సాధించింది. ఆరేళ్ల వయసులోనే 45 కేజీల డెడ్ లిఫ్ట్ ప్రదర్శించిన ఈ చిన్నారి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అదే సంవత్సరం 35. 8 కేజీల బరువు ఎత్తిన అతి చిన్న వయసు గల బాలికగా ఆరేళ్ళ వయసులోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ తన పేరు నమోదు […]
అఖండ విజయం
ఇండె వైల్డ్ హెయిర్ ఆయిల్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. తల్లి సంగీత ఖోస్లా ఇచ్చిన ఫార్ములా తో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసింది. దీపా ఖోస్లా.గ్లోబల్ ఇండియన్ ఎంటర్ ప్రెన్యూర్ గా దీప ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ఆమె తయారు చేసిన బ్యూటీ బ్రాండ్ హెయిర్ ఆయిల్ సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చేది. లా చదువుకున్న దీప ఆ తర్వాత మల్టిపుల్ బ్రాండ్ డీల్స్ తో సక్సెస్ ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ […]
మహిళా గేమర్
గేమ్స్ ఆడుతూ వాక్యానం వినిపిస్తూ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా 35 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న పాయల్ ధారే మహిళ గేమర్. వీడియో గేమ్స్ ఆడుతూ వాక్యానాలు చెప్పే గేమర్స్ మన దేశంలో 15 వేల మంది ఉన్నారు. 23 ఏళ్ల పాయల్ కు పాయల్ గేమింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. మధ్యప్రదేశ్ లోని చింద్వారా అనే పల్లె లో పుట్టిన పాయల్ తన గేమింగ్ ద్వారా మంచి ఫాలోయింగ్ పొందింది. ఈ మధ్యకాలంలో […]
స్త్రీల చేతుల్లో బిగుల్
ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ లో ఉమెన్ బిగులర్ ప్లేయర్స్ గా నిలిచారు మహిళా కానిస్టేబుల్స్ శివాని,శ్వేతా,నిషు అధికారిక కార్యక్రమాలు వాయించే వాయిద్య పరికరం బిగుల్ .అమరవీరులకు నివాళి ఇచ్చేటప్పుడు జెండా వందనానికి ఈ బిగుల్ తప్పనిసరిగా వాయిస్తారు. ఇప్పటి వరకు పురుషులే వాయించే ఈ వాయిద్యాన్ని మహిళలకు కూడా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలన్న నిర్ణయంతో శిక్షణ ఇప్పించింది.నాలుగు నెలల కోర్స్ ముగించి ఈ ముగ్గురు విధుల్లోకి వచ్చారు.
పిల్లలకు రక్షణ
ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి చైల్డ్ ట్రాఫికింగ్ నిరోధానికి కృషి చేశారు పల్లవి ఘోష్. అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, భూటాన్,బంగ్లాదేశ్, మయన్మార్ తో సహా దేశవ్యాప్తంగా పదివేల మంది పిల్లలను రక్షించగలిగారు.చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా బెదిరింపులకు లొంగకుండా ఎన్నో వర్క్ షాప్ లు నిర్వహించి ఈ సమస్య పై అవగాహన కల్పించారు. 75 వేల మంది ఈమెతో కలిసి పనిచేస్తున్నారు. అస్సాం లోని లుమ్డింగ్ పట్టణంలో పుట్టిన పల్లవి ఢిల్లీ కి […]
అత్యంత సాహసికులు
తాషి,నుంగ్షి మాలిక్ అన్న కవలలు ఎవరెస్ట్ తో సహా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాల తో పాటు రెండు దృనామి పైన కాలు పెట్టి అడ్వెంచర్ స్లామ్ పూర్తి చేశారు. గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకున్నారు. హర్యానా లోని సోనీ పట్ లో పుట్టిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు అత్యంత అసాధ్యం అని భావించే ఎత్తైన పర్వతం విన్సన్ మాసిఫ్ ఎక్కేశారు. భారత ప్రభుత్వం వీరిద్దరిని టెంజింగ్ నార్కే నేషనల్ అడ్వెంచరస్ అవార్డుతో సత్కరించింది. […]
ఈమె తోనే మొదలు
భారతదేశానికి సంబంధించిన మొదటి మహిళా షిప్ సర్వేయర్ పూజ ఛతోత్ ఒక నౌక తయారీ మొదలైనప్పటి నుంచి అది సముద్రం పైన ప్రయాణం చేసే వరకు అన్ని ప్రమాణాలు పాటించేలా చేసే ఉద్యోగం ఈ షిప్ సర్వేయర్. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత సముద్రయాన సంస్థ లాయర్స్ రిజిస్టర్ లో షిప్ సర్వేయర్ గా పనిచేస్తుంది పూజ ఛతోత్. ఆమెది కేరళ లోని కన్నూర్ జిల్లా కొచ్చి లో నావెల్ ఆర్కిటెక్చర్ 2020 లో పూర్తి చేసిన […]
స్టార్టప్ లకు సాయం
రిచా బాజ్‌పాయ్ విద్యార్ధినిగా ఉన్నపుడే గూడేరా స్టార్టప్ బాగా నిలదొక్కుకున్నాక క్యాంపస్ ఫండ్ ప్రారంభించింది. ఎన్నో భారతీయ స్టార్టప్ లకు సాయం చేస్తోంది. ఈమె సంస్థ పెట్టుబడి మెంటరింగ్ వంటి అంశాల్లో స్టార్టప్ లకు సాయం చేస్తోంది. తన ఆలోచన శక్తితో ఫోర్బ్స్ ఇండియా ఆసియా ఎ ఐ టి ఇన్నోవేటర్ సహా ఎన్నో జాబితాలో చోటు సంపాదించింది రిచా బాజ్‌పాయ్.
ఈమే ఒక ఊహ
వర్చువల్ ఇన్ ఫ్లుయెన్సర్ ఐతానా లోపెజ్ ను,ఆమె నిజం కాదని తెలిసిన మూడు లక్షల మంది అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఈ వర్చువల్ మోడల్ తన దినచర్య వ్యయామం ట్రెక్కింగ్ ప్రకృతి లో గడిపే ఫోటో లు పోస్ట్ చేస్తుంది. ఎన్నో సంస్థ లకు ఈమె ప్రచారకర్త ఎక్కువ సంపాదన కలిగిన ఇన్ ఫ్లుయెన్సర్స్ గా ఐతానా ఎదిగింది.
అమ్మకు తోడుగా
అద్వైత నాయర్ నైకా ఫ్యాషన్ సృష్టికర్త ముందుగా తల్లి ఫల్గుణి నాయర్ ప్రారంభించిన నైకా కు వెబ్ సైట్ దగ్గర నుంచి మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ వెబ్ సైట్ డిజైనింగ్ వంటి కీలక బాధ్యతలు అన్ని తీసుకున్నది. బ్యూటీ సంస్థ గా నైకా లాభాల బాటలో పడ్డాక ఫ్యాషన్ బ్రాండ్స్ తో రిటైల్ స్టోర్స్ ప్రారంభించింది అద్వైత. ఈ యంగ్ లీడర్ ను యంగ్ గ్లోబల్ లీడర్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గుర్తించింది.
సమాజ సేవకే ప్రాముఖ్యత
భూమి ఫెడ్నేకర్ స్టార్ హీరోయిన్. గడిచిన ఆరేళ్లలో 26 అవార్డులు తీసుకుంది. నటన ఆమెకు కేవలం వృత్తి మాత్రమే అని చెప్పే భూమి నిజ జీవితంలో ఎన్జీవోలతో కలిసి పర్యావరణ పరిరక్షణ పైన వాతావరణ మార్పుల పైన అవగాహన కల్పిస్తుంది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి నేషనల్ అడ్వకేట్. అలాగే హీలింగ్ హిమాలయన్ కు అంబాసిడర్ కూడా. ఆమెను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక చేసింది.
ఒంటరి తల్లులకు సాయం
ప్రియా అగర్వాల్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక చేసింది. ఈమె వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కూతురు ప్రపంచంలో ఒక పెద్ద మైనింగ్ సంస్థ వేదాంత కు డైరెక్టర్ యోధ పేరుతో జంతు సంరక్షణ సంస్థ నిర్వహిస్తుంది. సి.ఇ.ఓ గా హిందుస్థాన్ జింక్ అనే సబ్సిడరీ సంస్థ స్థాపించింది. ఒంటరి తల్లులకు ప్రత్యేక సాయం మైనింగ్ లో మహిళల అవకాశాల పెంపుకు కృషి చేస్తోంది ప్రియా అగర్వాల్.
తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్
ఆస్ట్రోమ్ టెక్నాలజీ తో ఎంటర్ప్రెన్యూర్ గా తన సత్తా చాటుకుంది నేహా సతాక్. భారతదేశంలోని గ్రామాల ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ఆలోచన తన వ్యాపారానికి మూలం అంటుంది నేహా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ తీసుకున్నారు నేహా సతాక్ స్పేస్ టెక్ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక కర్మన్ ఫెలోషిప్ కూడా గెలుచుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 4G, 5G వైర్ లెస్ ను అమలు చేసే ఖర్చు తగ్గిస్తుంది. ఈ ఆస్ట్రోమ్ టెక్నాలజీస్ ఇదే […]
మానసిక వ్యాధులు గుర్తిస్తుంది
లైనా ఇమాన్యుయేల్ తో కలిసి రిమ్ జిమ్ అగర్వాల్ స్థాపించిన బ్రెయిన్ సైట్ ఫ్లాట్ ఫామ్ మెంటల్ హెల్త్ ప్రాక్టీషనర్స్ కు న్యూరో సర్జన్ కు ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్ అఫ్ ది బ్రెయిన్ గా ఈ బ్రెయిన్ సైట్ గుర్తింపు పొందింది. మెదడులో ఏం జరుగుతుంది అన్న దాన్ని ఈ టెక్నాలజీ అర్థమయ్యేలా చేస్తుంది. స్కీజో ఫెనియా బైపోలార్ డిసార్డర్ వంటి మానసిక వ్యాధులకు సంబంధించి ఈ ‘బ్రెయిన్ సైట్’ చక్కగా అర్థం చేసుకునేందుకు అవసరం.
ఇది సరైన కలర్
డిజిటల్ ఫస్ట్ కాస్మెటిక్ బ్రాండ్ ‘షుగర్’ ఎంటర్ ప్రెన్యూర్ గా విజయం సాధించింది వినీత సింగ్. ఆమె మొదటి స్టార్టప్ క్వెట్జల్. 2012లో దేశంలో పెరిగిన ఇ -కామర్స్ దృష్టిలో పెట్టుకుని మహిళలకు బ్యూటీ ప్రొడక్ట్స్ తక్కువ ధరకు ఇచ్చే ప్యాచ్ బ్యాగ్ అనే సబ్ స్క్రిప్షన్స్ వ్యాపారం కూడా చేసింది.అయితే తను అందిస్తున్న మేకప్ బ్రాండ్స్ మన భారత దేశ మహిళల స్కిన్ టోన్ కు సరిపోవడం లేదని గ్రహించి 2017 లో కాస్మెటిక్ షుగర్ […]
మహిళలకు ప్రోత్సాహం
2011 లో స్థాపించిన ‘కినారా క్యాపిటల్’ అనే ఫిన్ టెక్ సంస్థ ద్వారా హార్దికా షా 40,000 మంది చిన్న వ్యాపారవేత్తలను ప్రోత్సహించింది. ఈ శాఖకు ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలు ఉన్నాయి.కొలంబియా బిజినెస్ స్కూల్లో చదువుకున్న హార్దికా షా మొదటి నుంచి లింగ సమానత్వాన్ని ప్రోత్సాహిస్తోంది. ఆమె కంపెనీ మహిళా పారిశ్రామికవేత్తలను ముందుగా తీసుకుపోతుంది. ప్రతిష్టాత్మక బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ ఆసియా గ్లోబల్ అవార్డు అందుకున్నది. హార్దికా షా ఫోర్బ్స్ ఇండియా టాప్ 20 అత్యంత శక్తివంతమైన […]
యంత్రాలకే శిక్షణ
డిజిటల్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ లకు సంబంధించిన మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించారు. అశ్విని అశోకన్. విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్న అశ్విని ముందుగా ఇంటెల్ లో పని చేసింది. ఎన్నో కంపెనీల్లో ఈ క్లౌడ్ ఆధారిత ఫ్లాట్ ఫామ్ ఉపయోగా పడుతోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అప్ ఏఐ కంప్యూటర్లు, యంత్రాలు మనుషుల్లాగే పని చేసేందుకు వాటిని నియంత్రిస్తూ ట్రైనింగ్ ఇస్తుంది.
సెల్ఫ్ మేడ్ ఉమన్
కృతి సనన్ ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ ఉమన్ జాబితాలో స్నానం సంపాదించింది. నటిగా నే కాదు వ్యాపారవేత్తగా అతిపెద్ద బ్రాండ్లకు అంబాసిడర్ గా కృతి ఎంతో ప్రయాణం చేసింది వైశాలి గుప్తా తో కలిసి హైఫిన్ పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ ని తీసుకొచ్చారామె అలాగే మిస్ టేక్న్ అనే ఫ్యాషన్ లేబుల్ కూడా ఉంది.సోదరి నుపుర్ సనన్ తో కలిసి బ్లూ బటర్ ఫ్లై అనే ప్రొడక్షన్ నడుపుతోంది. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ -100 […]
కేరళ టు కాశ్మీర్
జెలజ ట్రక్ డ్రైవర్ కేరళ నుంచి కాశ్మీర్ వరకు ట్రాక్ తోలింది. పుతట్టు ట్రావెల్ వ్లోగ్ పేరుతో తను,భర్త కూతురు చేసే ఒక కుటుంబ ప్రయాణం గురించి చెబుతూ లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నది. కేరళలోని కొట్టాయం నుంచి బయలుదేరి ట్రక్ లో సరుకు రవాణా చేస్తూ కాశ్మీర్ వరకు వెళ్ళగలదు జెలజ వాష్ రూమ్స్ కాస్త ఇబ్బంది కానీ మిగతా ప్రయాణం నాకేం కష్టం కాదు అంటుంది జెలజ ఒక్కసారి అత్తగారిని కూడా తీసుకుపోతుందట […]
లివ్ లవ్ లాఫ్
గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థ స్థాపించారు దీపికా పదుకొనే ఆ బాధ్యత ఆమె చెల్లెలు అనిషా పదుకొనే తీసుకున్నారు.ఈ ఫౌండేషన్ ఆరు రాష్ట్రాలకు విస్తరించి ఉంది. 15,000 మంది గ్రామీణ మహిళలు మానసిక చికిత్స తీసుకున్నారు. 26,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తల మానసిక చికిత్స లో అవగాహన కోసం శిక్షణ తీసుకున్నారు.స్త్రీలు వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకుంటూ బాగా నిద్రపోతే ఈ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు అంటుంది […]
