Gagana
అంధుల కోసం కొత్త చూపు
అక్షితా సచ్‌దేవ్ రూపొందించిన కీబో పరికరం అంధులకు కొత్త చూపు వంటిది. బెంగళూరు కేంద్రంగా ఆమె ప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ టెస్టిల్ లాబ్స్ అందులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ లాబ్స్ నుంచి తయారై వచ్చిన కీబో తో పుస్తకంలో పాఠాన్ని చదువుకోవచ్చు. 60 భాషల్లో ఏ భాషలోనైనా అనువాదం అడగవచ్చు. అంధులకు ఉపయోగించే దిశగా ఆసియా ఆఫ్రికాల్లో మా సంస్థను విస్తరిస్తాం. కీబో కు మరిన్ని భాషలు జోడిస్తాం. ఏఐ సాంకేతిక […]
సొంతంగా సెంట్ తయారీ
పర్సనలైజ్ పెర్ఫ్యూమ్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు విదుషి విజయవర్గియా లాబ్స్ ఇన్ ఎ బాక్స్ పేరుతో ఆమె తనకు నచ్చిన కిట్ సాయంతో ఇంట్లోనే 20 రకాల సెంట్లు తయారు చేసుకోవచ్చు ఆ కిట్ లో ఎసెన్షియల్ ఆయిల్స్, పరిమళ వాసనలు డైల్యూషన్ మెటీరియిళ్ళు వంటి 12 రకాల తయారీ పదార్థాలు ల్యాబ్ కోట్స్, ఫార్ములా షీట్స్ ఉంటాయి. సెంట్ ఎలా తయారు చేసుకోవచ్చో వివరంగా సూచనలు ఉంటాయి. అరోమాథెరపీ కోర్సు చేసిన విదుషి పెర్ఫ్యూమ్స్ వ్యాపారం […]
తొలి విశ్లేషకురాలు
దేశంలో తొలి మహిళ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ వీడియో విశ్లేషకురాలు ఎం.అంజిత. స్కూల్ రోజుల నుంచే ఫుట్ బాల్ శిక్షణ తీసుకొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నది. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ స్కాట్స్ అసోసియేషన్ (పి.ఎఫ్ ఎస్.ఎ) నుంచి కోర్స్ చేసి అనాలసిస్ వైపు వచ్చింది అంజిత. గోకులం లోని మహిళ జట్టుకు విశ్లేషకురాలిగా సూచనలు ఇస్తోంది.కోచ్ కావటం నా లక్ష్యం అని చెప్పే అంజిత మహిళలను మైదానంలోకి నడిపించటం వైపే దృష్టి పెడతాను అంటుంది.
పనికిరానివే ఫ్యాషన్
అషితా సింఘాల్ ఫ్యాషన్ డిజైనింగ్ లో పిజీ చేసింది. ఢిల్లీకి చెందిన ఆషిత కు పర్యావరణం పైన ఎంతో ప్రేమ. అమెరికాలోని లారెట్ నేషనల్ యూనివర్సిటీ నెట్ వర్క్ నిర్వహించే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొన్న అషితా డిజైనర్లు నేత వాడి పడేసే వస్తా వద్దా లో నేతకారులు వాడి పడేసే వస్త్ర వృధా తో ప్యాచ్ వర్క్ చేసిన దుస్తులు రూపొందించి ప్రదర్శించింది.ఆ పోటీ లో 20 లక్షల నగదు గెలుచుకుంది. 2018 లో పైవాండ్ స్టూడియో […]
చక్కని అవకాశం
స్పోర్ట్స్ జర్నలిస్ట్ గీతికా తాలూకాదర్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ గుర్తింపు దక్కించుకొని ఒలంపిక్ గేమ్స్ ను కవర్ చేసేందుకు అధికారిక అక్రిడిటేషన్ కార్డ్ అందుకున్నది. అస్సాంలోని నల్బరీ కి చెందిన గీతిక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసింది. నేషనల్ గేమ్స్ 2007 కామన్ వెల్త్ గేమ్స్ 2010 ఐ పి ఎల్ సిరీస్ విమెన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2023,2018 నాటి ఫిఫా వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ ను కవర్ చేసింది. ఐ ఓ […]
ఆయన ఒక పురాతన వృక్షం
కల్కి సినిమా కు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్ అర్చన రావు.హైదరాబాద్ నిఫ్ట్ లో న్యూయార్క్ లో చదువుకున్న అర్చన కు ఆమె పేరుతో సొంత బ్రాండ్ ఉంది. దుస్తులే కాదు, ప్రోడక్ట్ డిజైనర్ కూడా. మహానటి చిత్రం కోసం 1940,1980 నాటి ఫ్యాషన్ దుస్తులు తయారు చేసి జాతీయ అవార్డ్ తీసుకొన్నది. కల్కి సినిమా కోసం మూడు రకాల ప్రపంచాలకు సరిపోయే దుస్తులు తయారు చేసింది అర్చన. మహాభారత కాలం నాటి అశ్వద్ధామ వేషంలో ఉన్న అమితాబ్ […]
ఆరు రోజుల పాటు పరుగు
భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్ మీనల్ కోటాక్.ఈ మధ్యకాలంలో 680 పైగా కిలోమీటర్ల పరుగును ఆరు రోజుల్లో అంటే 144 రోజుల్లో పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది మీనల్. 2017 లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది మీనల్. 2018లో ఆసియా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న రామె.ఏడాది క్రితం అమెరికా లో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగు తీసింది. ప్రణాళిక బద్ధంగా ఆహారం తీసుకోవడం నిద్రపోవటం వంటివి […]
అవి కన్నీటి కథలు
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రయాణం మొదలుపెట్టిన నాంకీ సింగ్ దృష్టి కోణం యాసిడ్ అటాక్ సర్వైవర్ ల జీవితాలను పూర్తిగా మారింది. ఢిల్లీకి చెందిన నాంకీ యాసిడ్ బాధితుల కష్టాలు ప్రపంచానికి చూపించాలని నిర్ణయించుకుంది. జర్నీ టు ది మిర్రర్ పేరుతో వారి జీవితాలపై డాక్యుమెంటరీ చేసింది. ఆమె తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో యాసిడ్ బాధితులు పడే ఆవేదనను ప్రపంచం కళ్ళనీళ్ళ తో చూపింది. వారికి వైద్య ఆర్థిక సహాయాలు అందజేయడం కోసం […]
జీవితం ఇచ్చిన వరం
ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో భర్త పోషణ కోసం ఇళ్లలో పనిమనిషి గా పని చేసి దీపికా మహత్రే స్టాండప్ కమెడియన్ గా ఎదిగిన తీరు అద్భుతం ముంబై లోకల్ బ్రెయిన్ లో ఇమిటేషన్ జ్యువెలరీ అమ్ముతూ నవ్వుతూ నవ్వించే దీపికా గురించి ఒక రిపోర్టర్ పత్రికలో రాశారు. దాన్ని చదివి హాస్య నటుడు అదితి మిట్టల్ ఆమెను ప్రోత్సహించారు. ఆమె హాస్య కచేరీలు వెబ్ సిరీస్ చేయడం వెనుక ఎంతో శ్రమ పట్టుదల ఉంది . స్మైల్ […]
ఫోర్బ్స్ జాబితా కబిత
ఫోర్బ్స్ క్రియేటర్ జాబితాలో స్థానం సంపాదించింది కబిత సింగ్. పది నిమిషాల్లో సాంప్రదాయ వంటలను క్షణాల్లో స్ట్రీట్ ఛాట్స్ ని వండగల కబిత స్వస్థలం పూణే. 2014లో కబితాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తక్కువ వ్యవధి లో చేసే వంటల తో పాపులర్ అయిన కబిత ను 1. 39 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టా లో ఆమెకు కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈ ఏడాది ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్రియేటర్ అవార్డ్ […]
వినికిడి తో ఆడేస్తోంది
గాలిలో వస్తున్న బంతి వేగాన్ని నేలపై అది కదిలే శబ్దాన్ని అంచనా వేస్తూ సులభంగా ఫుట్ బాల్ ఆడేయగలదు 26 సంవత్సరాల నిర్మా మనుభాయ్ ఠాకర్దా. పుట్టుకతోనే అంధురాలు మనుభాయ్. గుజరాత్ సబర్‌కాంత జిల్లా లోని రెహదా గ్రామ లో పేద కుటుంబంలో పుట్టిన మనుభాయ్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అన్న సేవా సంస్థ సహకారంతో చదువుకుంది. కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసింది. ది ఇంటర్ నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్ […]
ఫ్యాషన్ స్టయిలిస్ట్ ఆలియా
ఫ్యాషన్ స్టయిలిస్ట్ అలియా అల్ రుఫాయ్.ముంబై లో ఎం బి ఎ చేసిన ఆలియా మధుర్ బండార్కర్ తీస్తున్న ఫ్యాషన్స్ సినిమా స్టయిలిస్ట్ గా ఉన్నా రీటా ధోడి కి అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టింది. కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా లతో పనిచేసిన అనుభవం తో ఆమె ప్రయాణం ముందుకు సాగింది. అనుష్క శర్మ కు పర్సనల్ స్టయిలిస్ట్ గా పని చేస్తుంది. ఎన్నో ఫ్యాషన్ షోలకు పనిచేస్తుంది. సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ పైన […]
నిద్ర సలహాదారు మోనిక
హరియాణాకు చెందిన డాక్టర్ మోనికా శర్మ స్లీప్ అడ్వైజర్ బిహేవియర్ స్లీప్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. క్రీడాకారులకు నిద్రపోయేందుకు కావలసిన సలహాలు ఇస్తారు.నిద్ర గురించిన అవగాహన కోసం స్లీప్ 4 హర్ అనే ప్రోగ్రాం నిర్వహించారు. కార్పొరేట్ సంస్థల కోసం స్లీప్ స్ట్రాటజీ లు రూపొందిస్తారు మోనికా శర్మ. ఒలంపిక్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా స్లీపింగ్ పాడ్ లు, కిట్ లు తయారు చేసి ఇస్తున్నారామె ప్రభుత్వం నియమించిన స్లీప్ అడ్వైజర్ మోనికా శర్మ.
కృత్రిమ కాళ్ళ తో యోగా శిక్షణ
హైదరాబాద్ కు చెందిన అర్పిత రాయ్ కుత్రిమ కాళ్ళతోనే యోగా శిక్షణ ఇస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని బరాక్‌పూర్ కు చెందిన అర్పితా ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ గా రాణించాలనుకునే అర్పిత జరిగిన ప్రమాదంలో ఆ ఆశ నిరాశ కాగా కనీసం తను ఫ్లెక్సిబుల్ గా ఉండాలని కోరిక తో యోగా సాధన మొదలు పెట్టింది. ఉపాధ్యాయ కోర్సులు చేశాక యోగ టీచర్ గా హైదరాబాద్ లో స్థిరపడింది ఓ కార్పొరేట్ కంపెనీలో […]
అభిరుచే వ్యాపారం
క్రిమికా గ్రూప్స్ అండ్ కంపెనీస్, అండ్ మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాలిటీస్ అధినేత రజనీ బెక్టర్ లూధియానా కు చెందిన వ్యాపారవేత్త వంటలపైన ఇష్టంతో క్రీమికా ఐస్ క్రీమ్స్ తో వ్యాపారం ప్రారంభించారు. మెక్ డోనాల్డ్ ఫుడ్ చైన్ కు కావలసిన బన్ ల తయారీ కాంట్రాక్ట్ ఆమెదే ఏడు వేల కోట్ల టర్నోవర్ తో నడిచే ఆమె ఫుడ్ ఇండస్ట్రీ కి అంతులేనన్ని ప్రశంసలు దక్కాయి. 1990 నుంచి విజయ పథంలో సాగుతున్న ఆమెను ప్రభుత్వం […]
అమ్మే మోడల్
రమణి పీతాంబరన్ తన 68 వ ఏట మోడలింగ్ లో అడుగు పెట్టారు. పెంపుడు కొడుకు రాజీవ్ ఫ్యాషన్ డిజైనర్. అతను డిజైన్ చేసిన చీరలకు తల్లిని మోడల్ గా చేసుకున్నాడు. ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ రాజీవ్ డిజైన్ చేసిన చీరలు పాపులర్ అయ్యాయి.ముఖ్యంగా రమణి పీతాంబరన్ మోడల్ గా ఇంకా ఎక్కువ పాపులారిటీ పొందారు. ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ. భూతకాలమ్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. దేనికైనా […]
అందాల డిజిటల్ సుందరి
శతావరి ని డిజిటల్ మీడియా మేధావి అంటారు రాహుల్ చౌదరి సృష్టించిన జరా శతవరి కృత్రిమ మేధస్సు తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2023 నుంచి సి ఎం హెచ్ బయో కేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా 8000 నుంచి ఫాలోవర్స్ తో తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం మిస్ ఎ ఐ […]
సర్పంచ్ నుంచి కేంద్ర మంత్రి
37 సంవత్సరాల వయసులో భర్తను పోగొట్టుకుని సింగిల్ పేరెంట్ గా ఉంటూ సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగింది మహారాష్ట్ర ఎం పి రక్షా ఖడ్సే. మహారాష్ట్ర లోని నాసిక్ లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్షా ఖడ్సే రాజకీయ కుటుంబం లో నిఖిల్ రక్షా ను పెళ్లాడింది. 2013 శాసనసభ ఎన్నికల్లో 500 కోట్ల తేడా తో ఓడిపోయినందుకు నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. మామగారైన అయిన ఏక్ నాథ్ ఖడ్సే ప్రోత్సాహంతో రక్షా […]
లారీ లో దేశ యాత్ర
కేరళలోని ఎట్టుమనూర్ కు చెందిన జెలజా రతీష్ 2018 లో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. లారీ డ్రైవింగ్ తో కేరళ నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసిన జెలజా మహారాష్ట్ర నేపాల్ వరకు వెళ్ళింది. తనతో పాటు వంట సామాగ్రి కూడా తీసుకుపోయిన జలజా చేసే వంటల వీడియోలు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు చూస్తుంటారు. ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
75 ఏళ్లకు నటిగా గుర్తింపు
పల్లెటూరి అమ్మ గా నటించిన 75 ఏళ్ల వయసులో దేశం మొత్తానికి అభిమాన నది అయింది అభా శర్మ. తండ్రి పోయాక తల్లిని చూసుకునే బాధ్యత తీసుకొని అభా వివాహం చేసుకోలేదు.35 ఏళ్లకే ఆమెకు అనారోగ్యం తో పళ్ళు ఊడిపోయాయి శరీర అవయవాలు కంపించే వ్యాధి వచ్చింది. అయినా అభా నాటకాల్లో నటిస్తూనే ఉంది. అమెజాన్ వెబ్ సిరీస్ పంచాయిత్ సీరియల్ లో పల్లెటూరి ముసలమ్మ గా నటించి అందరి అభిమానం సంపాదించింది అభా శర్మ.చిన్నతనం నుంచి […]
