Gagana
మొదటి ఒలంపియన్
72 ఏళ్ల క్రితం ఒలంపిక్స్ లో పాల్గొన్న తొలి తరం అమ్మాయి నీలిమ ఘోష్. అప్పటికి ఆమెకు 17 సంవత్సరాలు 1952 లో హెల్సింకీ ఒలంపిక్స్ లో తొలిసారి భారత మహిళలు పోటీ పడ్డారు. వెళ్ళింది నలుగురైనా సాంకేతికంగా మొదటి పోటీలో పాల్గొన్నది నీలిమ. అందుకే ఆమె తొలి భారత మహిళా ఛాంపియన్ గా చెప్తారు.100 మీటర్ల పరుగు, 80 మీటర్ల హర్డిల్స్ తో పోటీ పడింది వెండి కాంస్య పతకాలు గెలుచుకొన్నది తొలి ఒలింపియన్ నీలిమ […]
చూపు లేదు, అయినా గెలిచింది
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒట్టపాలెంకు గ్రామానికి చెందిన గీత సలీష్ కు 13 ఏళ్ల వయసులో చూపు పోయింది. పునరావాస కేంద్రంలో చేరి బ్రెయిలీ నేర్చుకుంది. సలీష్ కుమార్ తో పెళ్లయ్యాక ఆర్గానిక్ రెస్టారెంట్ తెరిచారు. ప్రసవానంతరం మహిళలకు ఇచ్చే మంజిల్ వరకియత్తు వంటి బలమైన ఆహారం కోసం పరిశోధనలు చేసి పచ్చి పసుపు, ఖర్జూరం, పాలు, బాదం, బెల్లం కలిపి తయారు చేసింది. గీతాస్ హోమ్ టు హోమ్ పేరుతో ఆమె పది రకాల ఉత్పత్తులను […]
అమెరికన్ రాజకీయాల్లో ఉష
ఉష చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు దగ్గర లోని ఒక కుగ్రామం. కేంబ్రిడ్జ్ లో మోడర్న్ హిస్టరీ లో ఎం ఫిల్ చేశారు. నేషనల్ లీగల్ ఏజెన్సీ లో లిటిగేటర్.ఆమె లెఫ్ట్ వింగ్, లిబరల్ గ్రూపులతో కలిసి పనిచేశారు. డెమోక్రటిక్ పార్టీ కార్యకర్త. బహియో రాష్ట్ర సెనెటర్ జెడి వాన్స్ సతీమణి. ట్రంప్ గెలిస్తే ఈయన వైస్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. భర్త పొలిటికల్ కెరీర్ ను […]
పక్షుల డాక్టరమ్మ
రాణి మరియా ఏవియన్,ఎగ్జోటిక్ డాక్టరమ్మ అంటే పక్షులు, జంతువులకు వైద్యం చేస్తుందామె. ఆమె కుటుంబం సారాస్ ఎగ్జోటిక్ ఫామ్ పేరుతో పక్షుల పెంపకం, దత్తత ఇవ్వడం చేస్తారు. తన కూతురు మరియా పక్షులకు సంబంధించిన డాక్టర్ కావాలని ఆమె తండ్రి థామస్ కోరిక. అలా మరియా డాక్టరై అబుదాబి ఆస్పత్రిలో పని చేసి ఆన్ లైన్ కోర్సులు చేసి పక్షుల కోసం ప్రత్యేక వైద్యశాల ప్రారంభించారు. 2021లో తమ ఫామ్ కి ఆస్పత్రిని జోడించి ఎన్నో పక్షులు […]
ఆడపిల్లలు కాదు పులులు
ఒకే ఇంట్లో ఏడుగురు తోబుట్టువులు బీహార్ పోలీస్ శాఖలో కొలువు సాధించారు. ఈ అక్కాచెల్లెళ్లకు బీహార్ లోని సరన్ జిల్లా కేంద్రం. పిండి మిల్లు నడిపే రాజ్ కుమార్ సింగ్ కూతుళ్లు. ఉండేందుకు ఇల్లు వసతులు లేకున్నా సింగ్ ఏడుగురు అమ్మాయిలను చక్కగా చదివించాడు. ఏడుగురు కూతుళ్లు చక్కగా చదువుకొని పోలీస్ ఉద్యోగాలు సాధించారు. క్రైమ్ బ్రాంచ్, ఎక్సైజ్, సి.ఆర్.పి.ఎఫ్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాలు సాధించి తండ్రి కోరిక నెరవేర్చారు ఏడుగురు ఆడపిల్లలు.
అమూల్యమైన సాయం
షేర్ ఎట్ డోర్ స్టెప్, అనే సోషల్ వెంచర్ కు శ్రీకారం చుట్టింది ఢిల్లీకి చెందిన అనుష్క జైన్. దాతలు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు తీసుకొని ఎన్జీవో లకు పంపిణీ చేస్తుంది ఈ సంస్థ. ఏ వస్తువు ఏ ఎన్జీవో కు వెళ్ళాలి అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క. బెంగళూరు నుంచి జైపూర్ వరకు ఈ షేర్ ఎట్ డోర్ స్టెప్ సేవలు నడుస్తున్నాయి.
తొలి మహిళ స్నైపర్
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బి.ఎస్.ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమారి మన దేశపు తొలి మహిళ స్నైపర్ అర్హత పొందారు. హైజాక్, కిడ్నాప్, టెర్రరిస్ట్ అటాక్స్ తో స్నైపర్ రంగంలోకి దిగుతారు. శత్రువు కు వీలైనంత దగ్గరకు వెళ్లి కాల్చి చంపగలిగే శక్తి స్నైపర్ కే ఉంటుంది. 2021లో ఇన్‌స్పెక్టర్ గా చేరిన సుమన్ కుమారి స్నైపర్ గా శిక్షణ పొంది అర్హత సాధించింది.ఆమె ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ కూడా అంటే స్నైపర్ శిక్షకురాలుగా కూడా ఉన్నారు.
కళతో స్వాంతన
దుబాయ్ లో నృత్య అకాడమీ ఏర్పాటు చేసి ఆటిజం వంటి సామాన్యులున్న వందలాది పిల్లలకు నృత్యాలు శిక్షణ ఇస్తోంది విశాఖ వర్మ. ఆటిజం సమస్యకు పరిష్కారం ఇచ్చే డాన్స్ మూమెంట్ థెరపీ అధ్యయనం చేసి 2007లో దుబాయ్ లో విశాఖ డాన్స్ అకాడమీ స్థాపించింది.భారత ప్రభుత్వం 2021లో గ్లోబల్ డిజేబులిటీ ఎంపవర్మెంట్ అవార్డు తో ఆమెను సత్కరించింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నృత్యం నేర్పి పలు దేశాల్లో వారిచేత ప్రదర్శనలు ఇప్పించారు విశాఖ వర్మ.
కల్పనా చావ్లా
అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా కీర్తి గణించింది కల్పనా చావ్లా. కల్పనా చావ్లా విద్యాభ్యాసం పంజాబ్ ముల్తాన్ జిల్లా కర్నాల్ జరిగింది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. స్పేస్ మిషన్ లో రోదసి లోకి ప్రయాణం చేసేందుకు నాసాలో శిక్షణ పొందింది. 1996 లో కొలంబియా షటిల్ మిషన్ కు ఎంపికయింది. మొదటి ఆసియా అంతరిక్ష యాత్రికురాలిగా కొలంబియా లో ప్రయాణం చేసింది. అంతరిక్షం లో 376 గంటల 34 నిమిషాలు గడిపింది. మళ్లీ ఆ […]
శిరోజాలతో వ్యాపారం
షెల్లీ బుల్‌చందానీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ ల వ్యాపారం చేస్తోంది. షెల్ హెయిర్ పేరు తో ఆమె ప్రారంభించిన వ్యాపారానికి పెట్టుబడి రెండు వేలు సొంత వెబ్ సైట్ తో అమ్మకాలు మొదలు పెట్టింది. షెల్లీ బన్స్,ప్యాచెస్,క్లిప్ ఇన్ స్ట్రిక్స్ వాల్యూమైజర్స్ అంటూ ఎన్నో రకాల ఎక్స్‌టెన్షన్ లు తయారు చేసింది. ఇప్పుడా సంస్థ విలువ 10 కోట్లు ఆమె ఐటి విద్యార్థిని చదువుకొంటు వ్యాపారం చేస్తోంది. షార్క్ ట్యాంక్ నుంచి పెట్టుబడి కూడా అందుకోంది షెల్లీ.
160 ఏళ్ల నాటి చీర
ఆలియా భట్ ధరించిన ఈ చీర 160 ఏళ్ల క్రితం గుజరాత్ లో నేసిన ఆశావళి పట్టు 99 శాతం వెండి,ఆరు గ్రాముల బంగారంతో కలిసిన జరీ అంచు తో మెరిసే ఈ చీర ఖరీదు రెండు కోట్ల రూపాయలు. 16వ శతాబ్దానికి చెందిన ఈ చీర ను సంప్రదయ మగ్గం పై నేసి ట్విల్ వీవ్ తో జంతువులు, పక్షులు, పూలు మోటిఫ్ లుగా రూపొందించారు. మొఘలుల కాలం నుంచి ఆర్కిటెక్చర్ ప్రతిబింబించే డిజైన్ […]
జిపిఎస్ లో ఆమె గొంతు
గూగుల్ మ్యాప్స్ లో వినపడే శ్రావ్యమైన గొంతు ఆస్ట్రేలియా కు చెందిన కరెన్ జాకబ్‌సెన్ ది ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గాయని పాటల రచయిత్రి కుర్లీ క్వీన్ పేరుతో లేబుల్ సృష్టించి పది ఆల్బమ్ లు విడుదల చేశారు. ఒక వాయిస్ రికార్డింగ్ ఆడిషన్ లో పాల్గొన్నాక ఆ గొంతు నచ్చటం తో ఆమె వాయిస్ ను జిపిఎస్ లో పెట్టారు యాపిల్ ఫోన్ లలో వాడే వాయిస్ యాప్ కూడా కరెన్ చెప్పిన ఆడియో […]
నీలి సముద్రంలో ఉద్యోగం
తొలి భారతీయ ఈటిఓ రొమీతా బుందేలా. నావికా రంగంలో కెరియర్ ఎంచుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంది రొమీతా యూకెకు చెందిన షిప్పింగ్ సంస్థ లో పని చేస్తోంది.ఇక పైన సేఫ్టీ లైటింగ్ రిఫ్రిజిరేషన్ పరికరాల పనితీరు గమనించటం వంటివి ఈమె విధులు. 64 ఓడల ఎలక్ట్రికల్ సపోర్ట్ కమ్యూనికేషన్ బాధ్యత ను విజయవంతంగా నిర్వహిస్తోంది రొమీతా. ఎన్ని అవరోధాలు ఉన్న ఇప్పటికీ కెరీర్ నే ప్రేమిస్తాను.మహారాష్ట్ర లోని జలగావ్ నుంచి వచ్చాను. ఈ ప్రపంచాన్ని చుట్టేయగలను […]
డిజిటల్ సుందరి
ఎఐ ద్వారా తయారు చేసిన అందగత్తెల పోటీల్లో మొరాకో ఎ.ఐ సుందరి కెంజా లైలీ మిస్ ఎఐ గా కిరీటం సాధించింది.ఈమె అందమైన డిజిటల్ సృష్టి యాక్టివిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న కెంజా లైలీ ఏడు భాషల్లో మాట్లాడగలదు. ఫ్యాషన్, అందం, ట్రావెల్ గురించిన కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఫీనిక్స్ ఎఐ సిఇఓ మెరియం బెస్సా ఈ యువతి సృష్టికర్త.
సర్పంచే టీచర్
మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా లోని కోరేగావ్ గ్రామ సర్పంచ్ మినా బిసెన్ చాలా ప్రత్యేకం ఈమె గ్రామ అభివృద్ధి పనుల తో పాటు గ్రామంలోని పిల్లలకు పాఠాలు చెపుతారు మీనా. ఇంగ్లీష్ సోషల్ వర్క్ ల్లో ఎం ఎ బియిడి కంప్యూటర్ అప్లికేషన్స్ లో పిజి డిప్లమో చేసి 16 ఏళ్ళు టీచర్ గా పని చేశారు.2022 లో కోరేగావ్ సర్పంచ్ గా గెలిచారు. ఉద్యోగం వదిలేసి సర్పంచ్ బాధ్యత తీసుకున్న టీచింగ్ వదిలిపెట్టలేదు అందుకే గ్రామంలోని […]
నా భర్త హీరో
విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రక్షణ దళ పారా మిలటరీ సిబ్బంది కి రాష్ట్రపతి ముర్ము కీర్తి చక్ర శౌర్య చక్ర పురస్కారాలు ప్రదానం చేశారు. అందులో భాగంగా గత ఏడాది సియాచీన్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు కెప్టెన్ అన్షుమన్ సింగ్ కు భారత్ రెండో అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ పురస్కారం కీర్తి చక్ర లభించింది. అయిన తల్లితో కలిసి భార్య స్మృతి దీన్ని స్వీకరించారు.కెప్టెన్ అన్షుమన్ సింగ్ సియాచిన్ లో బేస్ […]
అమ్మ కథకు కామన్‌వెల్త్ ప్రైజ్
ముంబై సంజనా ఠాకుర్ రాసిన చిన్న కథ కామన్‌వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎం.ఎఫ్.ఎ చదువుతున్న సంజనా ఐశ్వర్య రాయ్ పేరుతో రాసిన కథ తో 2024 కు ఆసియా రీజనల్ విన్నర్ గా నిలిచింది. ఏ అమ్మ అయితే అమితమైన సౌందర్య వాతే. అనుబంధం రీత్యా ఐశ్వర్య రాయ్ అంత అందమైంది. ప్రతి అమ్మ అనే కాన్సెప్ట్ తో సంజనా రాసిన కథ జడ్జీలు అందరూ మెచ్చుకున్నారు.సాహిత్యాన్ని ఒక చదువు […]
చరిత్ర సృష్టించారు
బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి తమిళ సంతతి మహిళ గా చరిత్ర సృష్టించారు ఉమా కుమారన్. 36 సంవత్సరాల ఉమా పుట్టింది పెరిగింది లండన్ నగరంలో. శ్రీలంక లోని అంతర్యుద్ధం కారణంగా 42 ఏళ్ల క్రితం బ్రిటన్ కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. పబ్లిక్ పాలసీ లో మాస్టర్ చేసిన ఉమా నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రొఫెషనల్ లో పనిచేశారు తర్వాత లేబర్ పార్టీలో చేరారు. పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్ గా పలు […]
ఆ హక్కు మహిళలదే
కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొనే జగన్నాధ రథయాత్ర ప్రపంచంలోనే పెద్ద వేడుక 12వ శతాబ్దం నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సుభద్ర దేవి రథాన్ని మహిళలే లాగుతారు.మూడు రోజులు సాగే ఈ రథయాత్రలో ఒకరోజు రథాన్ని 1975 నుంచి మహిళలే లాగే సంప్రదాయం అమల్లోకి వచ్చింది. తొలి రోజుల్లో శాస్త్రానికి 10 మంది మహిళలు చేత్తో ఈ తాడు పట్టుకుంటే మిగతా పురుషులే నిర్వహించేవారు.రాను రాను స్త్రీలే ఈ సాంప్రదాయాన్ని చేజిక్కించుకున్నారు.ప్రస్తుతం పూరి రథయాత్ర లో రెండవ […]
కళలకు ప్రోత్సాహం
ఇషా అంబానీ పిరామల్ ప్రారంభించిన ఆర్ట్ హౌస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళాకారుల చిత్రాలు కొలువై ఉంటాయి. మహిళ కళాకారులు భారతీ ఖేర్, రితిక మర్చంట్, రాణా బేగమ్ వంటి వారి చిత్రాలు సేకరించి పెట్టారు ఇషా అమెరికాలోని యేల్ యూనివర్సిటీ లో ఎం బి ఎ చదువుకున్న ఇషా తండ్రి వ్యాపార భాగస్వామి. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశీయ కళాకారుల ను ప్రోత్సహిస్తుంది ఇషా. అలాగే పేద మహిళల సాధికారత చిన్నారుల విద్య కోసం […]
