Gagana
ఆ గురించి కష్టపడ్డాం.
ఆ సినిమాలో రెజీనా కెసాండ్రా చాలా కొత్త గెటప్ లో కనబాడింది. నారుపం చాలా మందిని అబ్బుర పరుస్తుందని నాకు తలుసు అంటుంది. కొంచెం విలన్ ఛాయలు ఉంటాయి కుడా. మరి ఆ కొత్త చాయల కోసం నా స్టయిలిస్టులు, టాటూ డిజైనర్లు యించు మించు కసరత్తు చేసారు. మరి విలన్ మొహం లా కనిపించాలి అంటే అంత ఈజీనా. కష్టానికి తగిన ఫలితం వచ్చిన్దనుకున్తున్నారు. డ్రెస్ హెయిర్ స్టయిల్ చాలా బావున్నాయి అంటూ చెప్పుకొచ్చింది రెజీనా […]
దేని కష్టాలు దానివే.
మా టివి శశి రేఖా పరిణయం సీరియలో నటించిన మేఘనా లోకేష్ ఇది మా ప్రేమ కథ సినిమాతో వెండి తెరపైకి అడుగు పెట్టింది. గత పద్దెనిమిది సంవత్సరాలుగా దియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. 300 వరకు స్టేజి షోలు ఇచ్చిన మేఘన లోకేష్ జీ తెలుగులో కళ్యాణవైభోగం సీరియల్ లోనూ నటిస్తుంది. బుల్లి తెర, వెండి తెర పడే కష్టం అంటే దేనికదే అంటోంది మేఘన. సీరియల్స్ వల్ల లాభం ఏమిటంటే ప్రతిరోజు ప్రేక్షకుల దగ్గరకు […]
ప్రేమంటే ఏమిటో చెప్పారు.
నాయన తార కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుతూ ఫాన్స్ ను తన మాటలతో సంతోష పెట్టేసింది. ఈ నెల 12 నా ప్రేక్సకుల ముందుకు వస్తున్న బలక్రిష్ణ జై సింహ లో నాయన తార ఒక కధానాయికగా నటించారు. నా జేవితాన్ని అర్ధవంతంగా మార్చింది అభిమానులే.. నేను అదృష్టవంతురాలిని అని ఫీలయ్యేలా చేసారు. వాళ్ళ ప్రేమాభిమానాలే ఈ లోకంలో ఎటువంటి శరులు లేని ప్రేమా ఉంటుందని నన్ను నమ్మేలా చేసింది అని ట్వీట్ చేసింది నయనతార. ఎంతో […]
కంప్లీట్ ఆర్టిస్ట్ అవుతా.
నాన్న కు ప్రేమతో సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత సరైనాడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుకచుద్దాం, సపిదర్ సినిమాలు చేసింది కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు. కొత్త సంవత్సరంలో ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుందిట. తెలుగులో ఆమె చేసే కారెక్టర్స్ కి ఆమె సొంత గొంతు వినిపించాలనుకుంటుందిట. నేను తెలుగు ఎంతో బాగా మాట్లాడతాను. నా మాతృ బాష పంజాబీ కన్నా నేను తెలుగు లో మాట్లాడితే బాగా అనిపిస్తుంది. 2018 నుంచి […]
నా ప్రతిభ పై నాకు నమ్మకం.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఎన్నో బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా ‘నా ప్రతిభ పై నాకు నమ్మకం వుంది కాబట్టే, నా గురించి ఎవరెన్ని అభిప్రాయాలు వేల్లబుచ్చినా నేను పట్టించుకోలేదు’ అంటోంది. భాషలకు అతీతంగా విజయాలు, పరాజయాలు ఎదురొచ్చాయి కొన్ని ఫెయిల్ అయితే నా పని అయిపోయింది అన్నారు. నేను వినిపించుకోలేదు. ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. మొహమాటానికి పోయి ఏ పనీ చేయలేదు. అదే నాకు లాభించింది. అదే నా […]
తీసేయడం వాళ్ళ అలవాటు.
జన్డర్ గురించి మాట్లాడేప్పుడు నిత్య చాలా న్యాయంగా వుంటుందంటారు. అమ్మాయిల్ని కారణం లేకుండా వెనకేసుకు రావడం అబ్బాయిలనే తిట్టడం తన ఉద్దేశ్యం కాదంటుంది నిత్యామీనన్ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ వుండటం లేదనే అభిప్రాయం వస్తే నిత్య నిజమేనంటుంది. ఎక్కడ చుసినా ఇది మగవాళ్ళ ప్రపంచమే. సినిమా ఇండస్ట్రీ అనేమిటి మొత్తం సొసైటీనే ఇలా వున్నప్పుడు. మన కున్న ఒకే ఒక్క అవకాశం అమ్మాయిలుగా మన ప్రత్యేకత నిరూపించుకోవడం మన అభిప్రాయానికి మన్నింపు […]
ఎప్పటికీ ఆమె డ్రీమ్ గర్ల్.
ఇప్పటికీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ నే, 70 వ ఏట అడుగుపెడుతున్న హేమామాలినీ బియోగ్రఫీ బియాండ్ ది డ్రీం గర్ల్ ఇటీవలే విడుదలయింది. ఇన్నేల్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, పెళ్ళయిటే చాలు ఇండస్ట్రీకి పనికిరావు అన్నారు. ఒక ద్వారం ముసుకుపొతే ఇంకో ద్వారం తెరుచుకుంటుంది అని నా ఆత్మీయుల సలహా మనసులో ఉంచుకుని నృత్య నాటికలపై ద్రుష్టి పెట్టాను. ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు అంటారు హేమా మాలిని. నా చిన్నతనంలో నా పేరెంట్స్ జ్యోతిష్కులకు […]
చదువుల సరస్వతి ఈమె.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పని చేస్తున్న వనజా ఉదయ్ ఎం.ఎ సోషియాలజీ పబ్లిక్ రిలేషన్స్ లో పి.జి డిప్లమా భారత నాట్యంలో డిప్లమా, స్పానిష్ లో డిప్లమా, టూరిజంలో డిప్లమా, కూచిపూడి నృత్యం టూరిజంలో డిప్లమా చేసారు. సుమారు 4300 పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లో ఆమె ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్నో గౌరవాలు, సత్కారాలు, పురస్కారాలు పొందారు. ఆమె చేసిన డాన్స్ బాలేల్లో ముఖ్యమైనవి అలివేలు […]
బంగ్లీ జంప్ చేసే ఉత్సాహంలో ఉన్నా.
70వ ఏట అడుగు పెడుతున్న శోభాడే, 70 అండ్ టు హెల్ వితిటో అన్న పుస్తకం రాసారు. సెక్సీఎట్ 60 అంటారు కానీ నిజానికి 70 ల్లో అడుగుపెట్టాకనే మనమెంటో మనకు తెలుస్తుంది అంటారు. రాచయిత్రి కాలమిస్ట్ శోభాడే. ఈ వయస్సు లో సృజనాత్మకంగా నేనెన్నో పనులు చేయగలను. ఇప్పుడు నా పిల్లాల్ విషయాల్లో నేను జోక్యం చేసుకుంటూ వుంటాను. జీవితం స్టీరియో టైప్ గా వుండకుదు కనుక నాకు నచ్చినట్లు మారుతూనే వున్నాను. 45 […]
చీరకే అందం రేఖ.
కాంజీ వరం చీరెలు కట్టటంలో రేఖ తనకు తానే సాటి అన్నట్లుటుంది. ఈ మద్య కాలంలో ఒక ఫంక్షన్ లో ఆమె కట్టుకొన్న మెరిసే గోల్డ్ కలర్ కాంజీ వరం చీరెలో సంప్రదాయ ఆభరణాలలో ఆమే వయస్సు ఏమాత్రం కనపడ లేదు. ఏ వస్త్రధారణలో ఉన్న ఆమే భారతీయ అందానికి ప్రతీకారంలా ఉంటుంది. గోల్డ్ బ్లవుజ్ , గోల్డ్ జ్యువెలరీలో తెల్లని కాజీవరం చీరె రేఖ కోసం చేసినట్లే ఉంది. గ్రీన్ బ్లౌవుజ్, హెవీ గోల్డ్ జ్యువెలరీ […]
అల్లరి చేయడం ఇష్టం.
నామ్ షబనా కోసం దాదాపు ఏడాది పాటు సిద్దం అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ ప్రతి రోజు రెండున్నర గంటలు నేర్చుకున్నా అంటుంది తప్సీ. మొదటి నుంచి తప్సీ సినిమా చాయిస్ లు భిన్నంగానే వున్నాయి. ఆ విషయం గురించి చెప్పుతూ నటించాలని ఆలోచన వచ్చినప్పుడు పెద్ద బ్యానర్ ల నుంచి దక్షిణాదిలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత పింక్ దాకా నాకు సంతృప్తి లేనట్లే. సాఫ్ట్ వేర్ నుంచి గ్లామర్ ప్రపంచంలోకి వచ్చినందుకు నాకు నిరాశ ఏమీ […]
నిండుగా కనిపించడమే గ్లామర్.
అందమైన ఉంగరాల జుత్తు తో అనుపమా మరమేస్వరన్ మాలీవుడ్ నుంచి మిసైల్స్ లాగా దూసుకొచ్చింది. బాలీవుడ్ లో వరస సినిమాలతో సాక్సెస్ బాట లో వున్నా అనుపమ, అందం గరించి ప్రత్యేక వ్యాయామాలు ఏమీ ఏమీ చేయనంతుంది. కంట్రోల్ గా లిమిట్ గా తినడం, లిమిట్ గానే వ్యాయామం. పార్టీల్లో శుభకార్యాలలో కుడా ఇదే నాపాలసీ అంటుంది. తెలియని భవిష్యత్తు గురించి ఆలోచించడం, నా దృష్టిలో టైం వెస్ట్. ఈ రోజు చేస్తున్న పనికి ఈ రోజు […]
ఈ ఇబ్బంది అందరికీ.
టెక్నాలజీ పరంగా, ఆధునికంగానూ మనం ఎంత ముందుకు వెళ్ళినా ఈ ప్రపంచం మటుగు స్త్రీల కోసం డిజైన్ చేసినట్లు వుండదు. కనీస సౌకర్యాలు దాదాపు లేనట్లే. ఈ విషయంలో సినిమా దేవతలైనా మినహాయింపు కాదు. శ్రీయా తన అనుభవం గురించి చెప్పుతూ, మేం సకల సౌకర్యాలు అనుభవించడం అనేది ఏదీ నిజం కాదు. షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను వాష్ రూమ్ కి వెళ్ళాలంటే కనీసం వంద మెట్లు ఎక్కి […]
డిమాండ్ కు డోకా లేదు.
వాస్తవాలు వినేందుకు కతినంగా ఉంటాయి. ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఎంతో మందితో వినయంగా మెలగాలి. మనస్సు లో మాట అలాబయటికి చెప్పకూడదు. లౌక్యంగా వ్యవహరించక పొతే కంగనా కు ఎదురైనా అనుభవమే అందరిదీ. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమెకు ఎంతో డిమాండ్ వుంది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యు కడతారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మిగతా హీరోయిన్స్ కంటే తక్కువే ఇస్తారట. ఆమె ప్రతి విషయాన్ని ఘాటుగా విమర్శించడం, ఓపెన్ […]
స్త్రీలకు శక్తి ఎక్కువే.
జిందాహై టైగర్ లో బోలెడన్ని యాక్షన్ సీన్లు ఈ జీగా చేసేసిండి కత్రీనా కైఫ్. ఇంత సుకుమారంగా వుంటూ పోరాటాలు ఎలా చేసారు అని అడిగితే స్త్రీలకు పోరాటాలు కొత్తకాదు. పుట్టినప్పటినుంచి, చనిపోయే వరకు ఎన్నో పోరాటాలు చేస్తారు. పురాణాల్లోనే కత్తి పట్టి యుర్ధం చేసిన వీరనారీలు ఎంతో మంది కనిపిస్తారు. వాళ్ళ ముందు నేనెంత అంటూ నవ్వేసింది కత్రీనా. అసలు పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ పోరాడగలరు. శక్తి మంతులు కుడా కానీ స్త్రీ ల […]
డబ్బు గురించి తెలుసుకోండి.
ఇవ్వాల్టి అమ్మాయిలు అన్నింటా ఎక్స్ పార్ట్సే. సంపాదించే విషయంలో ఆదా చేసే విషయంలో కుడా ఇందుకు విద్యాబాలన్ మినహాయింపు కాదు. ఆమె చూపెడుతున్న మనీ టిప్స్ ఇవ్వాల్టి యువతరం ఆమోదించినవే. ప్రతి నెలా సంపాదనలో కొంత ఇవతల పెట్టాలి. డబ్బును చూసి భయపడొద్దు. దీన్ని పోగు చేయాలి అంటుంది విద్యాబాలన్. నా తోలి పెట్టుబడి చెంబూర్ లో ఒక ఫ్లాట్. ఇక ఇల్లు కొనే పని పెట్టుకోలేదు. ఇప్పుడు ఆదాయం క్రమం తప్పకుండా వచ్చే బ్రాండ్స్ లో […]
నిరాశ అంటే తెలియదు.
అద్భుతమిన ఎన్నో బ్రాండ్స్ కు ఆమె మోడల్. అత్యధిక పారితోషకం తీసుకునే అందాల నటి. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రేమించిన వాడిని పెళ్ళాడిన అనుష్కా శర్మ ఇప్పటికీ జీవితంలో వైఫల్యాలనేవి సహజం అనే అంటుంది. ఇవ్వాళ ఇంత పెద్ద యాక్టర్ ని అయినంత మాత్రానా మొదటి నుంచి అన్ని కలసి వచ్చాయని అనుకోవద్దు. చాలా చిన్ని వయస్సులోనే ఎన్నో చెడు అనుభవాలు రుచి చూసాను. అవకాశాలు వచ్చాయి, సెటిల్ అవ్వుతున్నా అనిపించేది, అవన్నీ వెనక్కి పోయేవి. నేనయిటే […]
తోలి మహిళా కాఫీ టేస్టర్.
సునాలిని ఎస్. మీనన్ ఆసియాలోనే తోలి మహిళా కాఫీ టేస్టర్. తోలి మహిళా క్వాలిటీ కంట్రోల్ నిపుణురాలు, మద్రాస్ యునివర్సిటీ లో ఫుడ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసాక ఆమె కాఫీ బోర్డ్ ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగంలో భాగంగా ఆమె రోజుకి వంద కాఫీ షిప్స్ టేస్ట్ చేసేది. కాఫీ గింజ చూడగానే దాన్ని గురించి విశ్లేషించ గలదు సునాలిని. బెంగుళూర్ లో ఆమెదో సొంత లాబ్ వుంది. భారతీయ కాఫీ అంచనాలకు ఈ ల్యాబ్ […]
ఫోర్బ్స్ జాబితాలో సింధు.
ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది సెలబ్రెటీల జాబితాలో దేశంలో అత్యధిక ఆదాయంలో, దక్షినాది సెలబ్రెటీలలో పీ.వి సింధు 3వ స్ధానంలో, ఎస్. ఎస్ రాజ మౌళి15వ స్ధానం లో, ప్రభాస్ 22 స్ధానం లో, సైనా నెహ్వాల్ 29 వ స్దానం లో వున్నారు.
వేగానికి రూపం లెస్లీ.
18 సంవత్సరాల వయస్సు నుంచే విక్ రేసర్ గా కెరీర్ మొదలు పెట్టి గిన్నీస్ రికార్డు సృష్టించింది లెస్లీ. ప్రపంచంలోనే అత్యధిక వేగం తో బైక్ నడిపే లెస్లీ పోర్టర్ ఫీల్డ్ మెరుపు తీగలా నాజుగ్గా కనిపిస్తుంది కానీ 325 కిలోమీటర్ల వేగంతో బైక్ నడప గలదు ఆమె. ప్రపంచ వ్యాపతంగా ఎక్కడ బైక్ రేస్ జరిగినా పాల్గొంటుంది లెస్లీ . ప్రతిష్టాత్మక బోనేలిల్లె 200 ఎం పీ హెచ్ క్లబ్ లో సభ్యురాలు. 2008 బైక్ రైడింగ్ […]
