Gagana
ఇలా ఉంటేనే బాంధవ్యం.
భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఎన్నో లక్షణాలుండాలి అంటారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఒకటి పరస్పరం మర్యాద ఇచ్చుకోవడం చాలా ముఖ్యం ఎప్పుడు అమర్యాదగా కించపరుస్తూ ప్రవర్తించకూడదు ఎన్నో అసంతృప్తులు ఉంటాయి. అవన్నీ వ్యక్తిపరుచుకోడమే పనిగా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు కొండంతలై చూస్తారో ఇద్దరు కలిసి ఆడవలసిన సైకిల్ వంటివాళ్ళు. అంతేకాక ప్రత్యర్థులతో ఎంత గోడవలోచ్చిన సహనం పోగొట్టుకొని అనరాని మాటలు అనుకుంటే ఆ బంధం బీటలు బారినట్లే. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి […]
అంతా సంతోషమే.
ఏమీ పట్టించుకోను. నాపని నాది. ఇంక ఎం మాట్లాడను ఆలోచించను అంటుంది తమన్నా. ఒక్కసారి సక్సెస్ల ఇంకో సారి ఫెయిల్యూర్లు ఈ ఫీల్డ్ లో కామన్. ఎప్పుడూ నేను నా బుజాల పైనే ప్రతీ బాధ్యతా తీసుకోను. సినిమా ఎంతో మంది సమిష్టి గా పని చేస్తేనే అవ్వుతుంది. అందులో నేనో భాగం అంతె. స్పెషల్ సాంగ్స్ విషయం లోనూ అంతె నా కమిట్మెంట్ ఒక్కలాగా ఉంటుంది. ఈ అవకాశం వచ్చిందా చేసేద్దాం. ఈ సెలవు దొరికిందా […]
అందరూ ఎత్తుకున్నారు
హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రియదర్శన్ ప్రియదర్శన్ సినిమా సక్సెస్ గురించి పరమానందం తో ఉన్ననంటుంది. మధ్యతరం తార లేజీ కూతురు ప్రియదర్శన్ . ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళితే అమ్మ ఎవ్వరో ఒక్కరిని పరిచయం చేస్తుంది. నా చిన్న తనం నాకు అలా ఈ టాలీవుడ్ లో అందరితోనూ పరిచయాలు వున్నాయి. కొన్నాళ్ళు విదేశాల్లో ఉండటం వల్ల కొంత గ్యాప్ వచ్చింది కానీ , నాకు అందరు తెలిసినవాళ్ళే అంటుంది ప్రియదర్శన్ . ఒక్కతరం […]
ఈ సంవత్సరం నాకు చాలా స్పెషల్.
డయానా మారియం కురియన్ అంటే ఎవరు అంటాం కానీ నాయన తారా అంటే మటుగు మనకు చాలా క్లోజ్ అనేంత గప్ప యాక్టర్ ఆమె. నల్లని రంగు అన్నా ఉత్తర భారత వంటకు అన్నా ఇష్టపడే నాయన తారా కు రజని కాంత్, విజయ్ అంటే ఇష్టం అంటుంది. కాస్త ఖాళీ దొరికితే కెనడా కు వెళ్లి రిలాక్స్ డ్ గా పుస్తకాలు చదువుకుంటాను అనే నాయన తార తనకు 2018 చాలా స్పెషల్ అంటుంది . […]
ప్రయాణాలు ఇష్టం.
అంతర్జాతీయ తార క్రితం సంవత్సరం లో అత్యంత ప్రతిభా వంతురాలైన వంద మంది జాబితాలో స్ధానం సంపాదించుకున్న, పాద్మశ్రీ పురస్కారం పొందిన ప్రియాంకాచోప్రా కాస్త సమయం దొరికితే కుటుంబం తో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తానంటుంది. వెకిషన్ అంటే ఉత్సాహ నవయవ్వనం కలిగించేలా శ్రమ ని మరిపించేలా ఉండాలి. నాతో పాటు నా లాప్ టాప్ ఉంటుంది వినడానికి సంగీతం, అనుభవాలు దోచుకునేందుకు ఫోటోలు తీసుకోవడం , ఇంకా బుక్స్ ముందే సర్దేసుకుంటాను. చక్కని సన గ్లాసెస్, […]
మళ్ళీ మళ్ళీ తీస్తారు.
కంగనా చెప్పే కబుర్లు ఆమె చాలా ధైర్య శాలి అని నిరూపిస్తాయి. ఫ్యూచర్ గురించి తన సినిమా చాన్సుల గురించి ఆలోచించారనుకుంటా. సినీ రంగంలో లైంగిక వేధింపులపై వార్తలు వచ్చాయి. అయితే తేరా వెనుక జరిగే వేధింపులకన్నా తేరా ముందు జరిగే లైంగిక వేధింపులు తక్కువ కాదంటూ తజ్జగా నోరు విప్పింది . తెర పై ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఒక్కటి పది సార్లు తీస్తారని, షాట్ బాగా వచ్చిన సరిగా రాలేదనే నెపంతో పదే […]
చక్కని తల్లి కూతుళ్ళు.
ఈ మధ్య ఐశ్వర్య రాయ్ ఆరాధ్య లీకుండా ఏ ఫంక్షన్ కీ వెళ్లడం లేదు. కాన్సీ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన, ఆస్ట్రేలియాలో ఇండియా జండా ఎగరేసైనా, దుర్గా పూజ చేస్తున్నా ఎప్పుడూ ఆరాధ్య పాప ఆమె వెంటనే ఒకే డ్రెస్సులో ఆరాధ్య పుట్టిన రోజున ఒకే వైట్ పింక్ టూల్ డ్రెస్సులో ఆరాధ్య ఐశ్వర్య మెరిసిపోయారు. ఇటీవల ముంబాయ్ ఎయిర్ పోర్టులో ఇద్దరు పింక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో ఇద్దరు కబుర్లు […]
ఇది మేరీ ఆలోచన.
ఇవ్వాళ ఆఫీసుల్లో అపార్ట్ మెంట్స్ లో ఇళ్ళల్లో కనిపించే సి.సి టీవి కెమెరాలు కనిపెట్టింది మేరీవాన్ బ్రిట్టన్ బ్రౌన్ వృత్తి రిత్యా నర్స్ భార్త అల్చార్డ్ ఎలక్ట్రీషియన్. ఆమె నివసించే ప్రాంతాల్లో నేరాలు జరిగేవి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మేరీ, ఆమె భర్త కలిసి సిసి టీవి సెక్యూరిటీ సిస్టం కనిపెట్టారు. 1966 లో వారు కనిపెట్టిన సెక్యూరిటీ సిస్టమ్ కు పేటెంట్ లభించింది. ఇది ఎలా వుండాలి? ఎలా తయారు చేయాలి, అన్న ఆలోచన […]
కేబినెట్ బెడ్ కనుకున్న సారా.
మన్యుషులకు అత్యవసరమైన వస్తువుల్ని కొనుకున్నది చాలా మటుకు మహిళలే. వంద సంవత్సరాల క్రితమే ఎన్నో వస్తువుల్ని కనుక్కుని వినియోగం లోకి తెచ్చారు. వాళ్ళు రాత్రి పూల బెడ్ గా పగటి పూట డెస్క్ గా ఉపయోగ పడే కేబినేట్ బెడ్ కనుకున్నది సారా ఇ గూడె 1850 లో స్లావరీ పుట్టిన సారా 1885 లో ఈ కేబినెట్ బెడ్ కి రూప కల్పన చేసింది. ఒక కార్పెంటర్ ని పెళ్ళాడిన సారా చికాగోలో ఫర్నీచర్ షాపు […]
ఈమె మేలు మరువలేం.
ఎలక్ట్రానిక్ రంగానికి ఎంతో మేలు చేసింది అస్ట్రేలియన్, అమరికన్ ఫిలిం యాక్టర్ హెడి లోమర్. ఆమె వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ని రుపొందించింది. 1942 లో తన స్నేహితుని తో కలిసి సీక్రెట్ కమ్యునికేషన్ సిస్టం కనిపెట్టింది. ఈ సిస్టం మిలటరీ కి ఎంతో ఉపయోగ పాడింది.అంటే కాదు సెల్యులార్ ఫోన్ లకు కుడా పనికి వచ్చింది. ఆధునిక లైఫ్, జి.పి.ఎస్, బ్లూ టూత్ టెక్నాలజీ కి ఆద్యురాలు హెడీ లోమర్. 1997 ఆమె […]
కారు హీటర్ మార్గరెట్ సృష్టి.
డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, కారు హీటర్ వంటివన్నీ కనిపెట్టింది. మార్గరెట్ ఎ విల్కన్స్. సుమారు 250 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదివి, కారు హీటర్ కనిపెట్టింది మార్గరెట్. మెకానికల్ ఇంజనీరింగ్ లో, గ్రాడ్యుయేట్ అయిన మార్గరెట్ కు కొత్త వస్తువులు కనుక్కోవాలన్న అభిలాష. ఆ రోజుల్లో కార్లు త్వరగా హీటెక్కి చాలా సమస్యలు సృష్టించేవిట వాటిని దగ్గర నుంచి గమనించి కారు హీటర్ కనిపెట్టిందామె. 60 సంవత్సరంలో ఆమె సృష్టించిన హీటర్ కు పేటెంట్ వచ్చింది మార్గరెట్ కు. ఆమె 1938 […]
నా డాన్స్ కు డోకా లేదు.
రేసు గుర్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐటమ్ గర్ల్ కైరాదళ్ ఉత్తరాది నుంచి దక్షినాదికి వచ్చి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటుందిట. కలకత్తా లో పుట్టిన కైరాదత్ మొదట్లో మెడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టింది. డాన్సర్ కావటం తో ఐటం సాంగ్స్ ఎంచుకుంది. సినిమా ప్లాప్ అయినా నా డాన్స్ కు పాట కు ఎలాంటి డోకా వుండదు. అందుకే మామూలు కరెక్టర్స్ కన్నా ఐటం సాంగ్స్ ఇష్టం అంటుంది కైరా. పైసా వసూల్ లో పోలీస్ […]
అందుకే ఇంతందం.
గాలిలో తెలినట్టుందే అన్నంత స్లిమ్ గా ఉంటారు హీరోయిన్స్ అంట తేలికైన శరీరం మటుకు ఇంత కష్టపడితేనే వస్తుంది అని చెప్పారు పూజా హెగ్డే పోస్త చేసిన ఫిట్ నెస్ ఫోటోలు ఆమె చేస్తున్న వర్క్ వుట్ ఫోటోలు చూస్తుంటే శరీరం ఎలా పడితే అలా మాట వినేందుకు ఎంతో కష్టపడాలి అనిపిస్తుంది. జిమ్ లో రోటీన్ గా అయితే నాకూ బోర్. వేరు వేరుగా ట్రైయినర్స్ ని పెట్టుకుని పైలెట్స్, క్వాలిసైనిక్స్, కిక్ బాక్సింగ్, క్రాప్ […]
యువ కిశోరం.
మిధాలీ రాజ్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, సింధు వంటి స్టార్ క్రీడా కారుల తర్వాత వారి స్దాయిని అనుడుకునేట్లు గా యువతీ యువకులు క్రీడల్లోని వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన అమ్మాయి గోనెళ్ళ నిహారికా. హ్యాండ్ బాల తో మొదలు పెట్టి వాలీ బాల లో సత్తా చూపిస్తున్న నేహరిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి బాక్సర్. వాలీబాల్ లో నాలుగు నేషనల్స్ ఆడిన నిహారిక 2013 లో పూర్తి స్ధాయి బాక్సర్ గా మారింది. […]
కోట్లు దాటిన సంఖ్య.
కాజల్ అగర్వాల్ నవ్వు చాలా అందంగా వుంటుంది. చాలా నెమ్మదిగా వుంటుంది అన్నట్లు కనిపించే కాజల్ అలా సైలెంట్ గానే ఎంతో మంది అభిమానుల ఆదరాన్ని సంపాదించింది. ఆమె ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్యా 24 మిలియన్లు అంటే రెండు కోట్ల 40 లక్షల మంది. ఫేస్ బుక్ లో ఎక్కువగా లైవ్ ఛాట్స్ చేసే కాజల్ కు ఈ ఫాలోయింగ్ వుండటం ఆశ్చర్యం ఏమీ కాదు. తన రోల్ మోడల్, గైడ్, స్ట్రెంగ్త్ తన తల్లే […]
చివరిగా సినిమాల్లోకి.
అందాల పోటీల్లో గెలిచాకనే సినిమాల్లో నటించాలన్న స్పష్టమైన ఆలోచన వచ్చింది. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ , ట్రెక్కింగ్ చేసే దాన్నీ కుదురుగా సినిమాల్లో కొచ్చేశాను అంటోంది మెహరీన్. ఫీలౌరీ బాలీవుడ్ మూవీ తర్వాత రాజా ది గ్రేట్ మహానుభావుడు, కేరాఫ్ సూర్య, జవాన్ తో తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది మెహరీన్. చదువుకొనే రోజుల్లో టీచర్ అవ్వాలనుకొనే దాన్నీ, సునితా విలియమ్స్ ని దగ్గర నుంచి చూసి ఎరోనాటికాల్ ఇంజనీర్ అనుకొన్నా. హాస్పిటల్లో డాక్టర్ ను చూసి డాక్టర్ […]
కష్టే ఫలి.
ఇన్ స్టాగ్రామ్ లో రాశీ ఖన్నా తాజా ఫోటో ఒకటి అందరూ మెచ్చేసుకొన్నారు. జిమ్ లో ట్రైయినర్ అద్వర్యంలో కష్ట పడుటున్న ఓ ఫోటో ఒకటి పోస్ట్ చేసి నో పెయిన్, నో గెయిన్ అన్న కాప్షన్ పెట్టి, తానూ కష్ట పడుతుంటే ట్రైయినర్ సాడిస్టిక్ గా నవ్వుతున్నారాణి వర్ణించింది రాశీ ఖన్నా. ఏ విషయం గురించి చెప్పుతూ విజయానికి దగర దారులుండవు. సుఖ పడాలంటే కుదరదు పైగా అలా కష్ట పడకుండా దక్కే సుఖం నే […]
ఆ యాడ్ నచ్చలేదు.
ఒక్క పూటలో లేదా కొన్ని గంటలు శ్రమ పడితే బాగా డబ్బు వస్తుంది కదా అనుకోవడం నాకు అస్సలు నచ్చాడు అంటోంది పూజా హెగ్డే. డబ్బు కోసం ఏది పడితే అది చేయడం నా వల్ల నైటే కాదు ఈ మధ్యనో ప్రముఖ కంపెనీ వెయిట్ లాస్ పిల్ ప్రోగ్రామ్ చేయమన్నారు. మంచి పారితోషకం ఆఫర్ చేసారు నిజమే కానీ నాకా కాన్సెప్ట్ నచ్చలేదు. మాత్రలు వాడితే బరువు తగ్గిపోతారని ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు. […]
మంచి పాత్రల్లో నటిస్తా .
యోగ గురువు భరత్ ఠాకూర్ ని పెళ్ళాడి సినిమాలకు కొన్నేళ్ళు సెలవు పెట్టిన భూమిక చావ్లా ఎం. సి. ఏ. తో వదిన పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. హీరో వదినగా ఓక అధికారి పాత్రలో హీరో, హీరోయిన్ లతో సమానంగా ఉండే పాత్రలో నటించింది భూమిక. రీ ఎంట్రీ కోసం చాలా ఆఫర్లే వచ్చాయి. మనసుకు నచ్చినవీ మాత్రమే భూమిక చేయగలదు అనిపించిన సినిమాలే చేస్తున్నాను. గతంలో “కలెక్టర్ గారి భార్య” సినిమాలో నా […]
ముందు చదువే.
చదువుకే నా మొదటి ప్రాధన్యత అన్తోండ్ నివేధా ధామస్. వరుస సినిమాల్లో విజయాలే ఎదురైనా కొత్త సినిమాల ఎంపికలో ఆమె చాలా జాగ్రత్తగా వుంటుంది. పైన తన ఆర్కెటెక్చర్ పరీక్షలు వస్తుందనటంలో కొత్త సినిమాలకు సంతకాలు చేయలేదట. ప్రస్తుతం తన ప్రాధాన్యత చడువేనని ఆ తర్వాతే సినిమాలని అంటోందామె. ఈ మధ్య కాలంలో ఆమెకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయట. కానీ పరీక్షలకు సమయం కేటాయించడం కోసం ప్రతి ఆఫర్ ని పక్కన పెట్టేసిందిట నివేదా. చైల్డ్ […]
