Thursday, 23 Jul, 2026

మహిళ కూలీ నెంబర్ 15.

దేశం లోనే మొదటి మహిళ కూలీ గా గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్రపతి నుంచి అవార్డ్ తీసుకుంది మంజుదేవి.రాజస్థాన్ రాజధాని జైపూర్ రైల్వేస్టేషన్ లో కూలీ నంబర్ 15 గా బాడ్జ్ సాధించుకుంది మంజుదేవి.ఆమె చదువ్వుకోలేదు.ముగ్గురు పిల్లలు ఆమె భర్త మరణించారు.జైపూర్ వాయవ్యా రైల్వే విభాగంలో రైల్వే కూలీగా కోసం ఈమె దరకస్తూ చేసుకొని 15వ నెంబర్ బాడ్జ్ సంపాదించిది.జైపూర్ రైల్వేస్టేషన్లు లో 117 మంది కూలీలలో ఈమె ఒక్కతే మహిళా.

ఆశా భోంస్లేకు సత్కారం.

నేషనల్ యస్ చోప్రా మెమోరియల్ అవార్డును ఈ సంవత్సరం ప్రముఖ గాయని ఆశా భోంస్లే కు ఇవ్వనున్నారు.ప్రముఖ నిర్మాత యస్ చోప్రా తో తన రుణ అనుబంధానికి గుర్తుగా టి. సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డును ప్రారంభించారు . 2013 లో మొదలుపెట్టిన ఈ అవార్డు ఇప్పటి వరకు లతా మంగేస్కర్ , అమితా బచ్చన్, రేఖ షారోబ్ ఖాన్ లకు ప్రదానం చేశారు.జ్యురీ సభ్యులు బోణి కపూర్, మధు బండార్కర్ సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డును ఆశా భోంస్లే […]

చాను కు పద్మం.

మహిళా వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీ ల్లో బంగారు పతాకాన్ని సాధించిన మణిపురి మణిపూస మీరాభాయ్ చాను ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . మీరా భాయ్ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. రియో ఒలింపిక్స్ లో పతాకాన్ని తృటిలో పోగొట్టుకున్న కామన్ వెల్త్ పోటీ ల్లో భారత్ కు అర్హత సాధించి పెట్టారు. ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతాకాన్ని. సాధించిన తోలి క్రీడా కారిణి మీరా భాయ్ చాను.

గల్ఫ్ లో యోగా టీచర్ ఈమె.

అరేబియాలో యోగా సర్టిఫికేట్ పొందిన తొలి యోగా టీచర్ nowf marwaai ని పద్మశ్రీ వరించింది. ఆమె ఇప్పటి వరకు 3000 మందికి యోగా శిక్షణ ఇచ్చింది. 70 మంది యోగా టీచర్లను తయారు చేసరు.ఆస్ట్రేలియా లోను, ఇండియాలోని కేరళ, ఢిల్లీ, హిమాలయాల లో యోగా శిక్షణ తీసుకున్నారు. అరేబియా లో యోగ గురువు వినూత్నంగా ప్రచారం చేశారు మార్వాయి. చేసిన కృషి ఫలితంగా అరేబియాలో పలు యోగా సెంటర్లు వెలిశాయి.అరేబియా ప్రభుత్వం ఆమెకు యోగ పాఠశాల […]

అవార్డ్ అందుకున్న జనని అమ్మ.

ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న వారి లో 90 సంవత్సరాల మంద్రసాని, కర్ణాటక ప్రజలు జనని అమ్మ అని పిలవకున సులగట్టి నరసమ్మ ఉన్నారు. వ్యవసాయా కూలీగా పనిచేసే ఈ 90 ఏళ్ళు అవ్వ మురికివాడల్లోని మహిళలుకు పురుడు పోయిటం లో సిద్ధహాస్తూరాలు.పేద ప్రజలు దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోరు.గత డెభైయి సంవత్సరాల్లో 15000 మంది కి ఎలాంటి సర్జరి లేకుండా పురుడు పొసింది జనని అమ్మ. తుంకురా యూనివార్సటీ ఈమెకు డాక్టర్ట్ ప్రధానం చేసింది. గర్భం […]

అడవి మామ్మకి అవార్డు.

అడవి బిడ్డలకు మూలికా వైద్యం చేసే 75 ఏళ్ళ లక్ష్మి కుట్టి కి పద్మశ్రీ తో గౌరవించింది ప్రభుత్వం.ఆమెను వనముత్తసి ( అడవి అమ్మమ్మ ) గా పిలుస్తారు. కేరళలోని తిరువనంతపురం లోని కల్లర్ అటవీ ప్రాంతంలో నివసించే లక్ష్మీ కుట్టి గుడిసె చుట్టూ వన మూలికలుంటాయి.అడవిలో ఉండే ములికలన్నీ ఆమెకు తెలుసు.ఆమెకు 500 మూలికల పేర్లు నోటికి వచ్చు.తను నివసించే గుడిసెను ఒక వైద్యశాల గా మార్చిన ఈమె ఉచితనంగా అడవి బిడ్డలకు వైద్యం చేస్తుంది.అడవి […]

జానపదం లో పద్మశ్రీ.

విజయలక్ష్మి నరనిత కృషక తమిళ జానపద సంగీతం లో నిష్మరాలు. మధురై కామరాజ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తన సేవలు అందించి పదవీ విరమణ చేశారు.భారత ప్రభుత్వం ఈమెకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డ్ ప్రకటించారు. ఈమె తమిళ జానపద సంగీతం లో పదివేల ఆడియోలు రూపొందించారు.సంగితం పై 11 పుస్తకాలు రాశారు. తమిళ వసులో తన గళంలో భక్తీపరమాసాలు విరాజల్లే ఈమె భవిష్యత తరాల కోసం జానపద సంగీతం అభివృద్ధి చేస్తునంట్టున్నారు.

దీపిక మెరిసి పోయింది.

సినిమా చిత్రీకరణ వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఉదాహరణకు పద్మావతి సినిమా లో దీపిక ధరించిన 150 రకాల నగలు 200 మంది 600 రోజులు కష్టపడి 400 కిలోల బంగారంతో చేసారు.రాణీ హారాలు ,వింటేజ్ నకలెస్ లు ,ఖరీదైన రత్నాలు పొదిగిన బట్టలు , రాజస్థాని తరహా కడియాలు, పెద్ద ముక్కుపుడకలు,జుంకాలు ఇవన్నీ దీపిక అందాన్ని వంద రెట్లు పెంచాయి. ఈ ఆభరణాలు తయారీ పర్యవేక్షించిన కేతి రావత్ ఈ కథ 13,14 శతాబ్దం కు […]

అపురూపమైన గిఫ్టులు.

మహానటి సినిమాలో కుర్తి సురేష్ పాత్ర టైటిల్ పాత్ర పోషిస్తోతుంది. అలా సావిత్రి పాత్ర పోషిస్తూ అచ్చం ఆమెలాగే మరిపోయారంటున్నారు యూనిట్ వాళ్ళు. నాగ అశ్విన్ దరహకత్వం దరహకత్వం లో ప్రియాంకా దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తనకు సావిత్రి పాత్రలో నటించే అవకాశం వక్జినందుకు సంతోషం తో కీర్తి యూనిట్ లో అందరికి బంగారు కాయిన్ బహుమతిగా ఇచ్చిందిట. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు ఈ కాయిన్స్ బరువు వున్నాయిట. ఇందుకుగానూ కీర్తి […]

ట్యాంగో నేర్చుకుంటున్న.

బాహుబలి కోసం తమన్నా కత్తి యుద్ధం గుర్రపు స్వారి నేర్చుకునింది.ఇప్పుడు కూడా తను చేస్తున్న ‘నా నువ్వే’ సినిమా కోసం ట్యాంగో డాన్స్ నేర్చుకోటుంది. ఈ ట్యాంగో డాన్స్ లో కాస్త జూమ్నాస్టిక్ కూడ కలిసివుంటుంది. అమెరికన్,యూరోిపియన్ కౌంట్రీస్ లో ఈ డాన్స్ బాగా ఫెమస్ .ఈ ప్రత్యేకమైన డాన్స్ కోసం తమన్నా న్నత్య దర్శకురాలు బృంద ఆద్వార్వంలో బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలిసారి ఈ డాన్స్ చేస్తున్నాను.ఇది అనుకుంత ఈజీ కాదు ప్రాక్టీస్ చేస్తున్న […]

ఫస్ట్ లేడీ ఐశ్వర్యా.

టేలెంట్ వుండాలే కానీ అవార్డులు వెతూకుంటు వస్తాయి.ప్రపంచ సుందరి అందాల ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లేడీ పురస్కారం అందుకుంది. వివిధ రంగాల్లో సక్సెస్ సాధించిన మహిళలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డ్ లు ఇస్తుంటారు.అలాగే 20 సంవత్సరలుగా సినిరంగానికి చేసినా సేవలకు గాను ఐశ్వర్యరాయ్ కి ఈ అవార్డ్ వచ్చింది.భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ అవార్డ్ ని అందజేసారు. చిన్న వయసులో పైలట్ అయిన అయేషా అజిజ్ కశ్మీర్ కి చేందిన తొలి మహిళా ఐ.పీ.స్ […]

నేను నేనే.

నాకు నేనే బహుమతి ఇచ్చుకున్నాను. బి యం డబ్ల్యు 7 సిరీస్ కొన్నాను. కోటి రూపాయిల ఖర్చుతో 17 సంవత్సరాల వయస్సు తో ఫీల్డ్ కు వచ్చి నటించడం మోదలు పెట్టి నాలుగేళ్ళు. కష్టపడే కొనుకున్నా అంటుంది కంగనా రనౌత్. ఆ తర్వాత ఓ కార్ల కంపెనీ కి అంబాసిడర్ అయ్యాను. ఇండస్ట్రీ లో నాకు గాడ్ ఫాథర్స్ లేరు. నాలో ఉండే ప్రతిభ నన్నీ స్ధాయి కి తీసుకు వచ్చింది. ఇవ్వాళ అవకాశాలు డబ్బు పుష్కలంగా వున్నాయి. […]

సదవకాశం.

ప్రియాంక కోసం ఎప్పుడూ అద్భుతాలు ఎరురు చూస్తుంటాయి. ఈ ఏడాదికి గానూ ప్రతిష్ట్మాక ఆస్కార్ పురస్కారాల కోసం నామినేషన్స్ ప్రకటిస్తుంది. గత సంవత్సరం ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ పైన నడిచింది.జిమ్మీ కమెట్ ప్రయోక్త గా 90 వ ఆస్కార్ వేడుక మర్చి 4 వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం ప్రియాంక క్వంటీ కు టి వి సిరీస్ తో పాటు మరో రెండు హాలీవుడ్ చిత్రాల తో బిజీగా ఉంది.

నేను చాలా సింపుల్.

దక్షిణాది అగ్ర కాదహనాయిక కాజోల్ కబుర్లు మాత్రం చాలా సింపుల్ గా ఉన్నాయి. చిన్న విషయాల్లో సంతృప్తిని వెతుక్కుంటుంది. ప్రశాంతత సంతోషం కోసం ఖరీదైన ప్రయాణాలు ప్రత్యేకమైన కలలు కనడం ఏవీ ఉండవు. ఒప్పుకున్న సినిమాల కోసం నిర్విరామం గా పని చేయవలసి వచ్చినప్పుడు ఆ నటించే పాత్ర , కధ నిద్రలో కూడా వెంటాడుతాయి. ఆ వత్తిడి నుంచి బయటకు రావాలంటే నచ్చిన పనులు ఏవేవో చేస్తూ వుంటా అంతే అంటుంది కాజల్. ఆ ఆనందంలో […]

సివిల్స్ టాపర్ నందిని.

ప్రతిష్టమకమైన సివిల్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచారు. కర్ణాటక కు చెందిన నందిని కె.ఆర్ . ఆమె సివిల్ ఇంజనీరింగ్ చదివారు 2014 లో ఐ.ఆర్.ఎస్ కు ఎంపిక అయ్యారు. ఐ ఎ ఎక్సర్సైజ్స్ నందిని లక్ష్యం. 2016 లో సివిల్స్ పరీక్ష రాసి టాపర్ గా నిలిచారు. ఓబిసి వర్గానికి చెందిన కుటుంబం ఆమెది. ప్రస్తుతం ఆమె ఇండియన్ రెవెన్యు సర్వీస్ లో ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఫరీదా బాద్ లోని నాషనల్ అకాడమీ […]

ఆమె సౌందర్య రహస్యం.

సమంత అందానికి కారణం యాపిల్ సైడర్ వెనిగర్ ఆమె స్వయంగా చెప్పింది. అందరిలో మీరే ప్రత్యేకం గా మెరిసిపోవాలా? మొహం మిలమిలా మెరవాలంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ని పరగడుపున ప్రతి ఉదయం తీసుకుంటే చాలని చెప్పేసింది ఈ అందాల బొమ్మ . సినిమాలు చూస్తున్న వాళ్ళ కి సమంత రోజు రోజుకి ఎంత అందంగా ఉంటుందో రాజుగారి గది సినిమాలో ఆమె పెయింటింగ్ చుస్తే చాలు. నేను దెయ్యాన్ని అని నోరుతెరిచి చెప్పుతున్న ప్రేక్షకులు […]

సీరియస్ గా తగ్గాను.

భాగమతి టీజర్ లో అనుష్క ఎప్పటిలాగే చాక్కగా ఉత్సాహం గా , కోపంగా , రాజరికంగా ప్రేక్షకులు ఆమెను ఎలా చూడాలనుకుంటున్నా రో అలా చక్కగా సన్నగా కనిపించింది. ఈ లుక్ వెనకాల ఎలాంటి జిమ్మిక్కులు లేవని చెప్పుతోంది అనుష్క. సినిమాలో పాత్రల బరువు పెరగడం తగ్గడం విషయంలో ఆమెకు తెలుగులో ప్రభాస్ , తమిళం లో విక్రమ్ , మలయాళం లో మోహన్ లాల్ , హిందీ లో అమీర్ ఖాన్ , బాహుబలి కోసం […]

కామెడీ కధలిష్టం.

హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది అనుష్క కు . జేజమ్మ , రుద్రమ్మ దేవి ఈ పాత్రల లో సాహసోపేతంగా , వీరోచితంగా కనిపించిన అనుష్క నిజజీవితంలో ఎలా ఉంటుంది. ‘ప్రేమ కధలు , కామెడీ కథలంటే ఇష్టం’. అస్సలు ఎత్తయిన ప్రదేశాలంటేనే నాకు భయం. డైరెక్టర్లు చెప్పిన కధలు బుద్దిగా వింటాను. ఆ కధలో లీనం అయిపోతా అంతే నాకేదో పట్టుదల ఉందని కాదు. కథ నచ్చితే డైరెక్టర్స్ తో కంఫర్ట బుల్ గా ఉంటుంది […]

ఐదు గంటల ప్రాక్టీస్.

బాలీవుడ్ లోనే కాదు దేశం మొత్తంమీద డాన్సర్లలో ప్రత్యేకమైన పేరుంది కత్రినా కైఫ్ కి ఎన్నో పాటల్లో నిరోపించుకుంది కూడా. ఇప్పుడు రాబోయే కొత్త సినిమా ‘దగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ పాటట ఓ పాట కొసం కత్రీనా తన డైట్ మొత్తం మార్చుకుందిట. ఈ పాట పాటట ఎన్నో స్టయిల్స్ ఉన్నాయిట. ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ పాటలో ఉత్తర భారత దేశానికి చెందిన ఏ హడీ అన్న జానపద నృత్యానికి జెమినాస్టిక్స్ మిక్స్ చేసి సరికొత్త […]

ఇక్కడా వివక్షే.

కధా నాయికగా రీమా కల్లింగళ్ కు మంచి పేరుంది. ఎన్నో అవార్డులు , రివార్డులు వచ్చాయి. ముక్కు సూటిగా మాట్లాడే రీమా వివక్ష గురించి చాలా ఘాటుగా స్పందించింది. కొందరు ప్రొడక్షన్ కంట్రోలర్స్ లేడీ ఆర్టిస్టుల గదుల్లోకి వెళ్ళి వాళ్ళను చాలా విసిగిస్తారు. వాళ్ళకు ఎలాంటి శిక్షలు పడవు. కంప్లయింట్. ఇచ్చినా మహా అయితే ఒకటి రెండు నెలల సస్పెన్షన్ తో వెనక్కి వచ్చేస్తారు. అంటుంది ఇటీవలి ఒక కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ నేను ఫెమినిస్టును […]