Gagana
మెంటర్ గా రకుల్
ఎఫ్ బిబి కలర్ ఫెమీనా మిస్ ఇండియా 2018 కి రకుల్ ప్రీత్ సింగ్ మెంటర్ గా వ్యవహరించనుంది. ఈ విషయం గురించి చెబుతూ నేను ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టానో మళ్లీ ఇక్కడికే చేరాను. 2011లో మిస్ ఇండియాలో పోటీదారుగా ఉన్నాను, ఇప్పుడు మళ్లీ మెంటర్ గా వస్తున్నా అంది. ఆ వయసులో నాకు ఆ వేదిక చాలా బాగా ఉపయోగపడింది. సినిమాల్లోకి వచ్చాను ఎంతో మందితో పరిచయం అయింది. అప్పటి నూమ్చి జీవితం […]
ఎన్నో కన్నీళ్ళ కష్టం
బాలీవుడ్ వారు హాలీవుడ్ స్థాయికి ఎదిగి ఐదో సారి వరల్డ్ సెక్సీయస్ట్ ఏషియన్ ఉమెన్ గా ఎంపికై రెండేళ్లుగా విజయ పరంపర సృస్టిస్తున్న ప్రియాంకచోప్రా ఇదంతా చాల కష్టమైన ప్రయాణం అంటుంది. ఎన్నో గంటల పని స్వేదం ఎన్నో కన్నీళ్ళు విజయం వెనక ఉన్నాయంటుంది. ఒక భారతీయ నటికి ప్రపంచ తారా గా గుర్తింపు వచ్చిందంటే అదంతా నేను మనదేశంలో నేర్చుకున్న దానికి ప్రతిబింబం. నేను ఎప్పుడు నేల పైంఏ ఉన్నా నేనిక్కడ ఎంజాయ్ చేసిన పోజీషన్ […]
పక్కింటి అమ్మాయినే
ఒక కవర్ పేజీ పైన రకుల్ ఫోటోలు చూసి ఆమెకు ఒక్క క్షణం లో హాట్ గాళ్ అని బిరుదు ఇచ్చేశారు నెటిజన్లు. దీని గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నన్ను గాళ్ నెక్ట్స్ డోర్ అన్నవాళ్లే ఒక్క షూట్‌తో ‘హాట్ గాళ్’ అనేశారు .తెలుగులో ఎన్నో సినిమాల్లో ఇలాంటి డ్రెస్ లో గ్లామర్ గా కనించాను .నేను ఫిట్‌నెస్‌తో అందంగా ఉంటానని నా ఫ్యాన్స్ అందరికీ ,నన్ను ఆదరించే ప్రేక్షకులకు తెలుసు . ఒక్క […]
ఎంతో బావుంది సమంత
రంగ స్థలం టీజర్ విడుదలయింది. సమంత స్టిల్స్ చాలా బాగున్నాయి. ఇందులో రామలక్ష్మీ క్యారక్టర్ లో ఆమె నటిస్తోంది. అంత స్టార్ హీరోయిన్ నెత్తిన చెరుకు గడలు పెట్టుకోని ,కాలువలో బర్రెలు కడుగుతూ ఎంతో సామాన్యమైన దుస్తులతో కనిస్తోంది. పైట నడుములో తోసుకోని ఓ కాలు బండపైన పెట్టి, చేయి నడుంపైన వేసుకొని ఎవరో పిలుస్తున్నంత దూరంగా చూస్తున్నట్లు కనిపిస్తున్న ఆమె స్టైల్ అద్భుతంగా ఉంది. అలాంటి డీ గ్లామర్ రోల్ చేయడం సమంతకే చెందింది. చంద్రబోస్ […]
ఎంత కష్ట పడ్డానో
‘అ! సినిమాలో రెజీనా కాసాండ్రా లుక్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమాలోని బ్యాక్ లుక్ గురించి రెజీనా మాట్లాడుతూ వైవిధ్యమైన హేర్ స్టయిల్ ,చేతులపైనా గ్యాప్ లేకుండా ట్యాటూలతో సినిమాలో నటించాలని ముందే చెప్పారు. షూటింగ్ కు ముందు రోజే ఈ మేకప్ మొదలైంది. హేర్ స్టయిల్ పూర్తి చేసి ,జుట్టు కట్ చేసి డైమండ్ షేపులు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతి వేళ్ళ వరకు ట్యాటూ డిజైన్ కోసం 24గంటలు పట్టింది. సాయంత్రం నాలుగు […]
ఒక్క పనే చేస్తా
నేను ఫ్యాషన్ పెద్దగా పట్టించుకోను.అది నా వీక్ నెస్.కానీ తెరమీద ట్రెండ్ కి తగ్గట్లే ఉండాలి కదా . సినిమా కోసం వేసుకోనే డ్రెస్ లు నాకే కొత్తగా అనిపిస్తూ, ఒక కాన్ఫిడెన్స్ పెంచుతాయి అంటోంది అనుష్క. ఇప్పుడు భాగమతి విజయంతో సంతోషంలో కొత్త కథలపై దృష్టి పెట్టానంటోంది ఆమె. నేను ఒకే సారి రెండు , మూడు విషయాలపై మనసు పెట్టలేను. చాలా మంది అలవోకగా పనులు చేస్తూపోతారు నాకది చేతకాదు . చాలా ఆశ్చర్యంగా […]
షా కయ్యాను
ఎవరికి సేఫ్టీ లేదంటోంది నటి అమలాపాల్. సాధారణ మహిళల నుంచి సెలబ్రెటీల వరకు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఎవరో కొందరిని మినహాయిస్తే ఈ మధ్య కాలంలో నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈ వెంట్ కోసం చెన్నైలో టీ.నగర్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేనస్తున్నాను. ఆ స్టూడియోలో అళగేశన్ అనే వ్యక్తి వచ్చి ఒక ప్రైవేట్ పార్టీకి ఆహ్వానించారు. వస్తానని మా మేనేజర్ తో చెప్పాను. క్యాజువల్ గా మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే చెన్నై […]
ఆ కాల్షీట్లు ఇంటికే
పండగలు, పుట్టినరోజులు,శుభ కార్యాలు నేను షూటింగ్ లో ఉన్నప్పుడు వస్తే ఏడుపు ఆగదు అంటుంది కాజల్,షూటింగ్ కోసం ఇంటికి దూరంగా ఉండవలసి వస్తే కష్టమే, అమ్మ,నాన్నా నాతో వస్తూ ఉంటారు. అయితే ఒంటరిగా విదేశాల్లో ఉండవలసి వచ్చినప్పుడు-సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేయవలిసి వచ్చినప్పుడు ఏమి అనిపించదు అలవాటైపోయింది కాని మరీ షూటింగ్ ల్లో పండగ వస్తే ఇబ్బంది అంటుంది కాజల్.దాదాపుగా పండగా రోజులన్ని ఇంటికే కేటాయిస్తాను,ఇంట్లో అందరి మధ్య ఉండే సంతోషం ఎప్పుడు పోగోట్టుకోను శుభకార్యాల్లోనే కదా […]
ఇది ఖరీదైన జాబ్
ప్యాడ్ మ్యాన్ లో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఇందులోని పాత్రకు అక్షయ్ తప్ప ఇంకేవరు న్యాయం చేయలేరు అంటుంది రాధిక ఆప్టే . సినిమా సెన్షేషన్ హిట్ కావడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉంది. అన్నీ భాషాల్లో కలిపి పది చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. హీరోయిన్ అనేది ఓ ఖరీదైన జాబ్ . కథానాయికలు బోలెడంత సంపాదిస్తారని అనుకుంటారు కానీ అదే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. అందం కాపాడుకొనే విషయం దగ్గరి నుంచి […]
ఎంత కష్టం
మా పైన పూవ్వులు, రాళ్లు ఏవి పడిన భరించవలసిందే అంటుంది హీరోయిన్ తమన్నా. ఈ మధ్య ఒక షో రూమ్ ప్రారంభోత్సవానికి వెళితే ఒక ఆకతాయి చెప్పు విసిరిన విషయం ప్రస్తావిస్తూ తమన్నా , ఈ మధ్య హీరోయిన్స్ పబ్లిక్ అప్పిరియన్స్ ఇస్తే చాలు అనుకోని ఇబ్బందులు వస్తున్నాయి, అసభ్య ప్రవర్తనా,కామెంట్స్ ఇరిటేట్ చేస్తాయి కానీ మేం ఏం చేయలేము. మేం యాక్టర్స్ ఇష్టాన్ని, ద్వేషాన్ని ఒకేలా స్వీకరించాలి అంటుంది తమన్నా. మనుషుల పైన ప్రేమను పాదరక్షలతోనో,తిట్ల […]
మా డ్రెస్,మా ఇష్టం
ఇప్పటికీ అమ్మాయిల,కథనాయికల వస్త్రధారణ గురించి సమాజంలో చర్చలు జరగడం నాకెంతో ఆశ్చర్యంగా ఉందంటుంది రకుల్ ప్రీత్ సింగ్.ఫలానా ఇలాంటి దుస్తులే వేసుకోవాలని నిర్ణయించేందుకు ఎవరిది అధికారం ? మా అమ్మాయిలకు కోన్ని ఇష్టాలుంటాయి. చిట్టివో పోట్టివో చీరెలు,చుడిదారులో మా యిష్టం.మేం ఎంతో పద్ధతిగా అలంకరించుకోవాలో మాకే తెలుసు.ఈ ఆలోచన ధోరణి మారాలి.అమ్మాయిలపై ఆంక్షలు విధించడం ఏమిటి? కొందరైతే అత్యాచారాలు అమ్మాయిల వస్త్రధారణ కారణంగానే అన్నట్లు మాట్లాడుతుంటారు.తప్పు వెనకేసుకొస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే.కాస్తా ధోరణి మార్చుకోండి అంటుంది రకుల్ ,అంతే […]
గృహిణి పాత్ర నా డ్రీమ్
నాకు ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ గా చేయాలని ఉంది అంటుంది దీపికా పడుకోణె. పద్మావత్ లో రాణి పద్మావతిగా, బాజీరావు మస్తానీలో మస్తానీగా , చెన్నై ఎక్స్ ప్రెస్ లో మీనా అజ్గుసుందరంగా బాక్సాఫీస్ బ్రేక్ చేసినా ఇంకా నాకు కల మిగిలే ఉందంటుంది దీపిక. సగటు గృహిణి పాత్రలో నటించాలని నాకల. ప్రతికుటుంబంలో గృహిణి పాత్ర కీలకం. భర్త ,పిల్లలు ,అత్తమామలు,తల్లిదండ్రులతో అందరి కలను ఆమె నిజం చేసుకోవటం వెనుక ఆమె కష్టమే ఎంతో ఉంది. దానికోసం […]
ప్యాడ్ మ్యాన్ ఛాలెంజ్
ప్యాడ్ మ్యాన్ సినిమా రాకముందే సంచలనం . ఆడవాళ్లు నెలసరి ఇబ్బందుల గురించి మాట్లాడుకోరు. ఆ విషయం గురించి చెప్పకునేందుకు బిడియపడతారు.ఈథీమ్ లో వస్తూన్న ప్యాడ్ మాన్ సినిమాను ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సోషల్ మీడియాలో ప్యాడ్ మాన్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. శానిటరీ ప్యాడ్ చెత్తో పట్టుకుని ఫోటో తీయించుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, అలియా భట్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ […]
మేకప్ స్టయిలిస్ట్.
ప్రీతీ షీల్ సింగ్ మేకప్ స్టయిలిస్ట్. బాజీరావ్ మస్తానీ , మామ్ వంటి సినిమాలకు పని చేసిన ప్రీతీ పద్మావతి సినిమాలో తన ప్రేత్యేకత నిరూపించుకుంది. లాస్ ఏంజెల్స్ , లండన్ లో మేకప్ కోర్స్ పూర్తి చేసిన ప్రీతి క్యారెక్టర్ డిజైన్ , ప్రొస్థెటిక్ కోర్స్ లు చేసింది. ప్రొస్థెటిక్ అంటే భయపెట్టే మేకప్ , గాయపడిన , అచ్చంగా గాయాలతో ఉన్నట్లు మేకప్ చేయడం. ఆమె ప్రత్యేకత పద్మావతి లో క్లైమాక్స్ సీన్స్ లో […]
గలగలా మాట్లాడతాను.
రకుల్ ప్రీతిసింగ్ అచ్చమైన తెలుగమ్మాయి అనిపిస్తుంది.ఆమె చేసిన సినిమాలు సక్సస్ ఫుల్లుగా దక్షిణాది లో తమిళం,హిందీ చిత్రాలకు వెళ్ళిన ఆమెను తెలుగమ్మాయిలనే అక్కడ చూస్తాన్నారంటుంది రకుల్ ఏ విషయం గురించి అడిగిన గడగడా చెప్పేస్తారట.అలాగే నాకు గుర్తింపు వచ్చింది .నేను చాలా సున్నితమైన మనిషిని.అయిన నాగురించి ఎవరేమనుకున్నా కంగారుపడను.సామాజిక మాధ్యమాల్లో నా గురించి ఎవరెవరో అనుకున్న నాకు తెలుస్తోంది కదా.వెంటనే స్పందిస్తా.జవాబు చెపుతుఉంటాను.ఆలోచించి మాటాడే అలవాటే లేదు నాకు మొఖంఉన్నది ఉన్నట్లు పైనే ఆనేస్తాను.కనుక […]
అంతా వ్యాపారులే.
సినిమా నే గొప్ప బిజినెస్ ఇంక స్టార్స్ కదిలితే కాసుల వర్షం.అంతేనా ఆ వాతావరణం లో వున్న అందరికి కాస్తో కూస్తో వ్యాపార మెళకువలు తెలుస్తాయి. అనిల్ కుమార్ తమ్ముడు సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ చాలా సక్సెస్ఫుల్ జ్యువెలరీ డిజైనర్. ముంబాయ్ లోని బాంద్రా లో సీమా సాహిల్ ఖాన్ సుషానే రోషన్ తో కలిసి జ్యువెలరీ దుస్తులు , రిటైల్ బోటిక్ ఓపెన్ చేసింది. జ్యువెలరీ డిజైనింగ్ లో ఈ మెనూ మించిన […]
నాకు వ్యక్తిగతం అనేదే లేదు.
శృతిహాసన్ ఆలోచనలు ఎప్పుడు కొత్తగా సూటిగా ఉంటాయి . మాట్లాడే మాటలు చాలా పదునుగా దూసుకొస్తాయి.తన విషయం లో వ్యక్తిగత జీవితం ఎప్పుడు లేదంటుంది శృతి.మా అమ్మ నాన్న లు విడిపోయినప్పటి నుంచి మా అక్క చెల్లెలు పై మా ప్రతి కదలిక పై మీడియా కన్ను లేకుండా ఉందా? నేను ఆరోపణలు చేయడం లేదు కానీ వాస్తవం చెబుతున్న నన్ను పెళ్లి చేసుకోరా, లేదా పెళ్ళి తర్వాత నటించార అన్న ప్రశ్న ఎందుకు వేస్తుంది. అసలు […]
ఎంతో క్లిష్టమైన పాత్ర.
పద్మావతి స్త్రీ శక్తికి రూపమని ,ఈ రోజుల్లో మహిళలు గౌరవంతో నిలబడగలుగుతున్నారు.పద్మావతి ప్రయాణం ప్రస్తుత కాలానికి సరిపోతుందని చెపుతుంది ఆసినిమాలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకొనె . ఈ సినిమా విషయంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి .కానీ సినిమాలో రాణిల నేను శక్తివంతురాలిని ,వ్యక్తిగత జీవితం లో ఎన్నో సార్లు నా యుద్ధం నేను చేశాను.ఎవరి సాయం తీసుకోలేదు.సినిమా ఎట్టి పరిస్థితుల్లో అయినా విడుదల అవుతుందని నాకు నమ్మకం ఉంది .ఒక పని నిజాయితీగా […]
అమ్మంటే ఇష్టం.
మా అమ్మంటే నాకు అమిత ప్రేమ అంటుంది తెలుగు మల్లేశ్వరి లో నటించిన కత్రీనా కైఫ్. ఇంగ్లాండ్ లో పెరిగిన కత్రినా బాలీవుడ్ లో హైయెస్ట్ పైడేడ్ యాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. నేను అమ్మ తో కలిసి పెరిగాను. నా స్నేహితులు వాళ్ళ నాన్నల గురించి చెప్పుతుంటే నాకు చాలా ఎదోలాగా అనిపించేది. అంతే కానీ పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. నాకు అమ్మ అన్నీ ఇచ్చింది. ఆమె తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసారు. […]
