Gagana
ఒకే ఒక్క షాట్ తో
త్రిస్సూర్ లో విమలా కాలేజీలో బికాం మొదటి సంవత్సరం చదువుతోంది ప్రియ ప్రకాష్ వారియర్. ‘ఒరు ఆదార్ లవ్’ లో ఒకే ఒక్క షాట్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకొంది ప్రియ ప్రకాష్ . ఇంత పేరు వస్తుందని ఊహించలేదు . నా ఎక్సయిట్ మెంట్ మాటల్లో ఎలా వివరించాలో తెలియడంలేదు. మా కాలేజీలో నేనో చిన్న పాటి సెలబ్రెటీ అయిపోయాను. ఇప్పుడు కాలేజీలో అంతా నన్ను గుర్తుపడుతున్నారు. ఒక వైపు భయం, ఒక […]
ప్రాణ నాకు స్పెషల్
నా రాబోయే సినిమా ప్రాణ ఒక వినూత్నప్రయత్నం. ఒకే సారి నాలుగు భాషాల్లో తీశారు. డబ్బంగ్ లేకుండా డైలాగ్, చుట్టు పక్కల యాంబియన్స్ కుడా అన్నీ నేను నటిస్తోన్నప్పుడే షూట్ చేశారు. సరౌండ్ సింక్ పద్దతి. ఒక్క షాట్ ఒక్క భాషాలో నాలుగు సార్లు ఏనాడు లేకుండా షూట్ చేశారు. చాలా కష్టపడ్డాను అంటోంది నిత్యామీనన్ . నేనెప్పుడు నాకు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తా. నా కెరీర్ మొదటి నుంచి ఇంత పేరున్న దర్శకులు ,పెద్ద […]
మిస్ బిహేవ్ చేశారు
ఫిదాలో నటించిన గాయత్రీ గుప్తా తనను సినీపరిశ్రమలో కొందరు వేధిస్తున్నారని గొంతు విప్పింది. నేను షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిల్మ్ లో నటించాను, పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక చిత్రంలో ఒప్పుకున్న సమయం నన్నేంతో ఇబ్బంది పెట్టింది. పరిశ్రమలో అన్నీ జరిగిపోతాయి .బయటికి పొక్కవు. పోలీసు స్టేషన్ కు వెళ్ళాలంటే ఆధారాలు కావాలి ఇలాంటివి వింటే సినీ పరిశ్రమలో అమ్మాయిలు రావటానికి భయపడతారు. నన్ను చాలా మంది వలలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తిండి కంటే […]
ఆ శక్తి వుంటేనే !
ఒక్కోసారి మనస్సుకి ఎంతో కష్టం ,సమస్య మరల కుండా వేధిస్తూ ఉంటుంది. దీన్నీ ఎవరితోనైనా పంచుకొంటే ఉపశమనంగానే ఉంటుంది. కానీ ఇలాంటి బలహీనమైన క్షణాలు మరింత ప్రమాదకరం అంటున్నాయి తాజా ఆధ్యయనాలు.మన సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తారు అనుకోనే వారితోనే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి కానీ వినేవారు దొరికారు కదా అని ప్రతి వాళ్ళతో చెప్పుకుంటూపోతే వారి అనవసరమైన వ్యాఖ్యానాలు మరింతగా ఆందోళనను పెంచుతాయంటున్నారు .ఊరికే ఊసుపోని కబుర్లు విన్నట్లు వినేసి మాట్లాడే వారి వల్ల […]
నేను అచ్చం ఆమెనే
సినిమాలో నటిస్తూ ఉండగానే సావిత్రి గారికి నాకు ఎంతో దగ్గరి పోలికలు ఉన్నట్లు అనిపించింది అంటుంది కీర్తి సురేష్. మహానటి సావిత్రి పాత్రను పోషించేందుకు చేసిన హోంవర్క్ లో భాగంగా ఆమె కూతురు విజయా చాముండేశ్వరిని కలుసుకున్నాను. సావిత్రి గారికి స్మిమ్మింగ్ ఇష్టం ,టీ ఇష్టం, క్రికెట్ ఆడేవారు ,కారు డ్రైవింగ్ ఇష్టం. ఇవన్నీ నాకు ఇష్టం. అచ్చం నేను సావిత్రిగారి జీవితంలో తను ఇష్టపడినవన్నీ ఇష్టపడుతున్నాను. సేమ్ టూ సేమ్ సావిత్రి గారి లాంటి దాన్నేఅంటుంది కీర్తీ […]
నిజమైన హీరో నాన్న
కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం పార్టీ ప్రారంభించారు . అయనకు మద్ధతు ఇస్తానని చెప్పింది శృతిహాసన్. అయన కూతురిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడుతాను . ప్రజలకు నాన్నపైన ఉన్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం ఆయన రక్తంలో ఉంది. ఆయన తీసిన సినిమాలు ప్రజలపట్ల ,సమాజం పట్ల ఆయనకి ఉన్న ఇష్టం , ప్రజల పక్షాన నిలబడి వాళ్లందరి గొంతుకతో తను మాట్లాడినట్లు ఉంటుంది. ఆయన ఎంతో సింపుల్ […]
అతిలోక సుందరి శ్రీ దేవి హఠాన్మరణం
అతిలోక సుందరిగా ప్రసిద్ధ కెక్కిన ప్రముఖ నటి శ్రీ దేవి దుబాయ్ లో కన్నుమూసింది. బంధువు వివాహ వేడుక సంధర్భంగా శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్ళింది. 1963 ఆగస్ట్ 13న తమిళనాడులో జన్మించిన శ్రీదేవి 1967 నుంచి అంటే నాలుగేళ్ళ వయస్సు నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగు , తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన శ్రీదేవి 1979లో హిందీ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించింది. అన్నీ భాషాల్లోనూ అందరు అగ్ర కథనాయకులతోనూ ఆమె […]
మొత్తం కుటుంబానే అవమానించారు
చాలా మంది సెలబ్రెటీలు మాట్లాడుతున్నట్లే అనసూయ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది . యాంకర్ ,నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ఒక్క నేనే కాదు ,నా భర్త, నా పిల్లలు ,నా తల్లిదండ్రులు కూడా అగౌరవాన్ని ఎదుర్కొన్నారు. సంప్రదాయాలు , సంస్కృతుల పేరిట నా కుటుంబాన్ని అగౌరవపరిచారని ట్వీట్ చేసింది. స్వేచ్ఛ అంటే ఏమిటి ? అవి ఆడవాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రశ్నిస్తునే ఉన్నారనీ. మరి ఎప్పటికి అసలు స్వేచ్ఛ అంటే […]
ఎవరికైనా నప్పుతాయి
కాలేజ్ అమ్మయిలకు స్కర్ట్స్ లు బావుంటాయి. మంచి కలెక్షన్స్ కుడా మార్కెట్లో దొరుకుతుంది. స్కర్ట్స్ లు ధరించాలంటే పొడవు పొట్టి అనే విశ్లేషన అవసరం లేదు. ఎలాంటి ఆకృతిలో ఉన్న వారు అయిన స్కర్ట్స్ వేసుకోవచ్చు. అయితే కాళ్ళు అందంగా సరైన షేప్ లో ఉండాలి. కాళ్ళ మీదకు కాస్తా పైగా ఉండే స్కర్ట్స్ ఎంపిక చేసుకోవచ్చు. యాంగిల్ లెగ్స్ స్కర్ట్స్ చక్కగా ఉంటాయి. వీటిని బ్రోగ్స్ లేదా మ్యాచింగ్స్ గా జత చేరిస్తే బావుంటాయి. అయితే […]
జుట్టు ఎంచక్కగా
ఉంగారాల జుట్టు బావుంటుంది. జుట్టు సాఫీగా ఉన్నాకూడా అమ్మాయిలు తమ జుట్టును పర్మింగ్, కర్లింగ్ వంటి తత్కాలిక పద్దతిలో ప్రత్యేక సందర్భాల కోసం కర్లీ లేని శిరోజాలను తయారు చేయించుకుంటారు. కంగనా రనౌత్ , ప్రీతీ జింటాలు తమ శిరోజాలను ఉంగరాలుగా తీర్చి దిద్దుకున్న వారే. టాంగ్స్ , బారెల్ కర్ల్స్ బావుంటాయి. పిన్ కర్ల్స్ , ట్రెడిషనల్ రోల్స్ ఫ్యాషన్ పోకడలో చేరాయి. హెయిర్ హాట్ రోలర్స్ సాయంతో స్పిరల్ లుక్ తేవచ్చు. నుడూల్ రోల్స్ […]
ఎవరిని ఫాలో అవ్వను
ఎప్పుడైనా ఎవరినైనా అనుకరించామా వాళ్ళ లాగే ఉందామని ప్రయత్నం చేశారా ఇక జీవితం మొత్తం మనకు వాళ్ళ వెనక నడిచే పని అంటుంది తమన్నా. ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’ లో నటిస్తున్న తమన్నా ఎదుటి వాళ్ళను చూసి స్పూర్తి పొందటం తప్పు కాదు కాని వాళ్ళ సక్సెస్ దారిలో ఉన్నారు కదా అని మక్కికి కి మక్కి కాపీ కొట్టామాంటే సమస్యలు వస్తాయి అంటుంది తమన్నా. నేనేప్పుడూ ఎదుటి వళ్ళు పడే శ్రమను […]
అవన్ని నేనే
ఇప్పుడు అందరూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కొరుకుంటున్నారు కాని విద్యాబాలాన్ ఏనాటి నుంఛో పరిణీత మొదలుకుని డర్టీ పిక్చర్ , కహాని, బేగం జాన్ వంటి సినిమాలు చేసి తన అభినయంతో ఇంకా కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇలాంటి పాత్రాలు ఎంచుకోవటం నటనను పండిచటంలో గల హావాభావాలను ఏమిటని అడిగితే విద్యాబాలన్ అవన్ని పాత్ర రూపాలే అంది. నేనే చేసే ప్రతి పాత్ర, ప్రతి చిత్రం నా వ్యక్తిత్వానికి దగ్గరగా వుండేవే అందువల్లే నేను ఆ పాత్రల్లో […]
అది మరణయాతనే
అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది కనుక నేను ప్రమాదం నుంచి బయటపడి నా బిడ్డ మొహం చుశాను. మరి వైద్యానికి నోచుకోని సామాన్యులను ఆదుకోవల్సిన బాధ్యత మనందరి పై ఉంది అంటుంది విఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ . సీఎన్ఎస్ కు ఒక ప్రత్యేకమైన లేఖ రూపంలో ఆమె తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. పాపాయి ఒలంపియాకు జన్మనిస్తూ తను అనారోగ్య సమస్య ఎలా ఎదుర్కోన్నానో చెప్పారు. సిజేరియన్ సమయంలో పోట్టలో రక్తం గడ్డకట్టి పెద్ద ముద్దలా […]
నటించగలను
మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమైరా దస్తూర్. నటనపై ఇష్టంతోచదువు వదులుకొన్నాను. మా ఫాదర్ డాక్టర్. ఎలాంటి ఫ్రోపెషనల్ ఎంచుకోవలన్న గ్రాడ్యూయేషన్ అయినా ఉండాలి అనే వారు. ప్రస్తుతం సినిమాలే ,నటనలో ఆస్కారం ఉన్న పాత్రలంటే ఇష్టం . గొప్ప నటిని కాకపోయిన నాపరిధిలోబాగానే చేస్తానని నాపైన వారు నమ్మకం .డాన్స్ ,యోగా అంటే చాలా ఇష్టం. ఊహా తెలిసినప్పటినుంచి డాన్స్ నేర్చుకొంటున్నాను. ఏ మాత్రం టైం దొరికినా ప్రాక్టీస్ చేస్తాను .అలాగే […]
అనుకోనివే జరిగాయి
కైరా అద్వాణి మొదటి తెలుగు సినిమానే ‘భరత్ అనే నేను’ ఈ సినిమా విడుదల కాక ముందే స్టార్ హీరోయిన్ అయిపోయింది కైరా. సినిమాల్లోకి వస్తానని తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేస్తానని కానీ కలలో కూడా అనుకోలేదు అంటుంది కైరా. బాలీవుడ్ లో ఎం.ఎస్ ధోని చూసి కొరటాల శివ తెలుగులో వారు ఈ అవకాశం ఇచ్చారు. చదువు పూర్తవుతూనే మోడలింగ్ లో అవకాశం వచ్చి బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. హీరోయిన్ అవ్వాలని […]
కఠిన శ్రమ ఫలితం ఇది
చాలా కష్టపడితేనే ఆ ఫలితమ తెరపైన కనిపించి మనకు బోలెడన్ని ప్రశంసలు తెచ్చిపెడుతుంది అంటుంది రాశిఖన్నా. తొలిప్రేమ సినిమాలో మూడు స్టేజ్ ల్లో హీరోయిన్ ని చూపించారు. అలా కనిపించాలంటే వ్యాయామం ద్వారా శరీరాకృతి మార్చుకోవడం ఒక్కటే మార్గం. గంటల కొద్ది జిమ్ లో గడిపి రెండు నెలల కఠిన శ్రమతో ఐదారు కిలోల బరువు తగ్గాను ఆ రిజల్ట్ తెర పైన కనిపించింది. గతంలో ఎన్నడు లేనంత అందంగా ఉన్నానని అందరు ప్రశంసలు కురింపించారు. నాకు […]
ఎదురు చూస్తున్నా
డైరక్టర్ ప్రియదర్శన్ ,లిజాల గారాల బిడ్డ కల్యాణి కి చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కోరిక. హలో సినిమాతో టాలివుడ్ కు పరిచయమైన కల్యాణి తన టాలెంట్ నిరుపించుకుంది. నటిగా మంచి మార్కులు వేయించుకుంది. మా నాన్న పెద్ద దర్శకుడు కాబట్టి అదేం కష్టం కాదు అనుకుంటారు కాని సినీ కుటుంభం నుంచి వచ్చినంత మాత్రనా అన్ని అలా అయిపోవు. హీరోయిన్ అవ్వాలని నాన్నకి చెపితే చిత్రరంగంలో నువ్వేమిటో నిరుపించుకో అప్పుడు నీతో సినిమా తీస్తా అని […]
డాక్టర్ పాత్ర కావాలి
నాకో ప్రధానమైన కొరిక ఉంది ఉంటుంది ప్రణీత.ఈ మధ్య రెస్టారెంట్ బిజినెస్ లో దిగిన ప్రణీత ఆతిధ్యరంగ మంటే మొదటి నుంచి ఆసక్తి అని చెపుతుంది. బాపు బొమ్మ అనే పేరు సొంతం చేసుకున్న ప్రణీత గ్లామార్ లోనూ మంచి మార్కులు దక్కాయి. తెలుగు, తమిళ్ , కన్నడ భాషాల్లో నటించిన ప్రణీత డాక్టర్ పాత్ర చేయాలని ఎంతో కొరిక ఉంది అని అంది. అమ్మ,నాన్న ఇద్దరు డాక్టర్లు దీంతో సహజంగానే నన్ను అలా చూడలనుకుంటారు. నిజంగా […]
పాట కోసం ఫీట్
నేను గాలిలో ఎగరగలనని నాకు నమ్మకం వచ్చింది అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది కత్రినా కైఫ్. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలో ఒక పాట కోసం ఎంతో కష్టమైన స్టెప్స్ వేస్తు అమీర్ ఖాన్, కత్రినా , ఫాతిమా సనా షేక్ లతో కలిసి అలుపు లేని ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అయ్యాయి. మూడు కోట్ల మంది ఆ వీడియో చూసి మురిసిపోయారు. ఒక సినిమా సక్సెస్ వెనక […]
భయం వేస్తోంది
ఒక నిశ్శబ్దం బద్దలైంది. లైంగిక వేధింపుల గురించి అందరు పెదవి విప్పుతున్నారు తమ ఆవేదన కోపం బలంగా చెపుతున్నారు. మళయాలం తెలుగు,తమిళ్ ,తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానం పొందిన మంజిమా మోహన్ కుడా తన అభిప్రాయం చెప్పింది. ఒంటరిగా ప్రయాణాలు చేస్తావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని పెప్పర్ స్ప్రే బ్యాగ్ లో పెట్టుకోమని నా సోదరుడు పోరుతు ఉంటాడు. నేను ఒకప్పుడు దాన్ని కొట్టి పారేశాను. కాని ఈ మధ్య కొన్ని సంఘటనలు చూశాక పెప్పర్ […]
