Gagana
ఎప్పుడు బిజీగా ఉంటా
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. జీవిత ప్రారంభంలో అయినా ,రిటైర్మెంట్ లో అయినా ఉన్నన్నీ రోజుల ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవాలి. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటున్నారు సీనియర్ నటి జయసుధ. ఒక ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నుంచి గ్యాప్ లేకుండా నటిస్తున్న. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. నాకు నచ్చింది చీరెల డిజైనింగ్ . చీరెల ఎగ్జిబిషన్స్ పెట్టడం నాకు చాలా ఇష్టం . పన్నెండేళ్ళ క్రితం […]
ఆడవాళ్లకు కష్టమే
30 ఏళ్ళ నుంచి బార్ అటెండర్ గా కాక్ టెయిల్స్ కలిపే ఉద్యోగంలో ఉంది శబ్ధిబసు. ఎప్పటికీ ఇది మహిళలు అడుగు పెట్టే ఉద్యోగమే కాదంటారు , కానీ కోరుకున్న చదువు చదివి ,ఇంట్లో అందరిని ఒప్పించి మరీ జాబ్లో చేరింది శబ్ధిబసు. ఎంతో కాలం అనుభవం సంపాదించి బార్ టెండర్ అకాడమీ మొదలు పెట్టింది. ఎంతో మంది నిపుణులను తయారు చేసింది. సింగపూర్ ,న్యూయర్క్ లలో ఎన్నో బార్ లు డిజైన్ చేసింది. ఇప్పటికి ఇది […]
తెలంగాణ నుంచి ఢిల్లీకి
నల్గొండకి చెందిన సరిత ఢిల్లీలో తొలి మహిళ బస్సు డ్రైవర్ గా పని చేస్తోంది. హైదరాబాద్ లో మినీబస్ లు ,ఆటోలు నడిపి ఆ నైపుణ్యంతో భారీ వాహానాలు తోలే లైసెన్స్ పొందింది. ఢిల్లీలోని సఖీ క్యాబ్స్ లో చేరింది సరిత. అక్కడే రూట్ మ్యాప్ ని అర్ధం చేసుకుని ,ఆత్మరక్షణలో శిక్షణ తీసుకుని ఢిల్లీ రవాణా శాఖలో పని చేసే అవకాశం సంపాదించింది. మూడేళ్ళుగా ఢిల్లీలో జాబ్ చేస్తోంది సరిత.
ఇదే నా సీక్రేట్
తమన్నా నిస్సందేహంగా పాలరాతి సుందరి. మరి ఈ మండే ఎండల్లో షూటింగ్ తప్పదు .షూటింగ్ లు తప్పదు మరి ఈ ఎండకి చర్మం కమిలిపోకుండా ఎలా కాపాడు కుంటావు అని అడిగితే, నేను అయితే కొబ్బరి నీళ్ళు పాలమీగడ కలిపి తీసుకొంటాను అన్నది. ఎండల్లో డీహైడ్రేషన్ భారీ నుంచి కొబ్బరి నీళ్ళు రక్షిస్తాయనీ, అలాగే పాల మీగడ కూడా తీసుకొంటానని ఇందు వల్ల వంట్లో కొవ్వు ఎంత మాత్రం పెరగదని మంచి శరీరాకృతితో ఉండేందుకు పాలమీగడ చక్కగా […]
అందమైన తెలుగే రాస్తా
పెళ్ళీ చూపులు , అర్జున్ రెడ్డి , హలో చిత్రాలకు పాటలు రాసిన శ్రేష్ఠ చలన చిత్ర రంగానికి తొలి పాటల రచయిత్రి. సినిమాల్లో గేయ రచయితలు తక్కువే. అన్నీ రంగాల్లో పోటీ ఉంటుంది కనుక ఇక్కడ అంతే. పూర్తిగా తెలుగు లోనే రాయటం నాకు ఇష్టం. పెళ్ళి చూపులు చిత్రంలో ‘చినుకు తాకె’ హాలో మూవీలో ‘మెరిసె మెరిసె ‘ పాటల్లో ఇంగ్లీష్ మాట లేదు. ఎన్నో ప్రశంసలు వచ్చాయి కూడా అంటుంది శ్రేష్ట. ఇంత వరకు […]
విమానం ఎక్కాను
సోషల్ మీడియాలో వైరల్ గా మారి లక్షలు మంది చూడటంతో ప్రపంచం అంతా ఈమె గురించి ఆలోచిస్తున్న మళయాళీ సుందరి ప్రియ ప్రకాశ్ వారియర్ మాత్రం ఈ ఖ్యాతిని ఒక్క మాటలో కొట్టిపడేసింది. ఏదో అనుకోకుండా అనేది ఈ ప్రమోషన్ ను సింపుల్ గా తేల్చేసింది. తెలుసా అని తొలి మలయాళ చిత్రం ‘ఒరు అధార్ లవ్’ షూటింగ్ కోసం మొదటి సారిగా విమానం ఎక్కాను అంటుంది ప్రియ. ఆ అమ్మాయి వయసుకి ఇది సహాజమే కాదా. […]
నా ఫ్యూచర్ బిజినెస్
నేను ఆర్మీ కిడ్ ను. క్రమ శిక్షణ నా రక్తంలో ఉంది. నియంత్రణలో ఉండటం అలవాటే అందుకే ఎంత హార్డ్ వర్క్ అయిన కష్టం అనిపించదు . అలాగే నాలో మంచి వ్యాపార వేత్త కూడా ఉంటాడనుకొంటున్న. మూడు ఫంక్షనల్ 45 జిమ్స్ ఆరంభించానంటే నేను వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అదృష్టం బాగుంటే ఇంకా కొన్నేళ్ళు ఈ పరిశ్రమలో ఉంటాను, వయస్సు పెరిగితే..అందుకే ఒక వ్యాపారం కావాలనుకొన్నాను. ఎఫ్-45 , […]
ఇక అక్కడ ‘అ!’ దిరే
నటనకు అవకాశం ఉన్న పాత్ర వస్తే నిరూపించుకోవటం ఎంతసేపు అంటోంది రెజీనా. ‘అ!’ సినిమాలో రెజీనా రూపానికి, నటనకు మంచి మార్కులు పడిపోయాయి. డ్రగ్స్ కు అలవాటు పడ్డ అమ్మాయిగా బాడీ లాంగ్వేజ్ ని బాగా పండించింది రెజీనా. ఈ పాత్రకు ప్రశంసలు ,ప్రమోషన్ కూడా తెచ్చింది రెజీనాకు. బాలీవుడ్ లో ఏకంగా ఓ ప్రత్యేక పాత్రకు ఎంపిక అయ్యింది రెజీనా. బాలీవుడ్ లో సోనమ్ కవూర్ ,అనిల్ కవూర్ లు నటిస్తున్న ఓ చిత్రంలో ఒక […]
గొప్ప జాబ్
సినిమాలాంటి గొప్ప ఉద్యోగం ఇంకెక్కడా ఉండదు అంటుంది అనుష్క. నా దృష్టిలో సినిమా కచ్చితంగా జాబ్ వంటిదే. సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనకు ఇష్టమైన వ్యాపకమే మన వృత్తిగా మారిపోయి. అలాంటి జాబ్ తో సకల సౌకర్యాలు అనుభవించడం గొప్ప అదృష్టం కాదా అంటుంది అనుష్క. కాకపోతే అటు జాబ్లో ఉన్నట్లే సినిమా వృత్తి లోనూ కష్టనష్టాలు ,ఇబ్బందులు ,చిరాకులు ,సంతోషాలు అన్నీ ఉంటాయి. కష్టపడి ఒక స్థాయికి వస్తే రాణిలా చూస్తారు. మామూలుగా […]
లోకం చుట్టిన మహిళలు
తొలి మహిళా నావిక దళంగా పేరు తెచ్చుకున్న ఆరుగురు మహిళల బృందం ‘ఐఎన్ ఎస్ వీ తరని’ నౌకలో ఎనిమిది నెలల పాటు చేసే సముద్రయానం మొదలుపెట్టారు. ఈ బృందంలో లెఫ్టినెంట్ కమాండర్ వెర్తికా జోషి, ప్రతిభా జామ్యాల్, పి.స్వాతి, బొడపాటి ఐశ్వర్య , విజయా దేవి, పాయల్ గుప్తా, ఉన్నారు. ఇండియన్ పసిపిక్ ,అట్లాంటా సముద్రాల మీదుగా 21,600 నాటికల్ మైళ్ళ దూరం నౌక పై ప్రయాణం చేసి లోకం చుట్టిన మహిళలుగా పేరు తెచ్చుకున్నారు. […]
కెరీర్ లేనట్లే
వేధింపుల గురించి నోరెత్తితే ఇక వాళ్ళ కెరీర్ క్లోజ్ అంటోంది ఇలియానా. అవకాశాల కోసం మహిళలు కొంత అవమానం సహించే ఉంటున్నారు. అంచేత ఇది పూర్తిగా వాళ్ళ ఇష్టం . ముందు కెళ్ళాలో ఆగిపోవాలో వాళ్ళు తేల్చుకోవాలి. ఒక వేళ పెద్డ స్టార్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు బయటికి వస్తే వాళ్ళకు సపోర్టుగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ప్రజల ముందకు వస్తేనే మార్పు వస్తుంది. మన దేశంలో నటుల పట్ల ప్రేక్షకులకు ఎంతో గౌరవం. […]
అమ్మో ఆ నంబర్
నమ్మకాలు చాలా మందిలో ఎక్కువే. మంచి రోజులు , లక్కీనంబర్స్, లక్కీ కలర్స్, ఉంగరాలు అన్నింటినీ నమ్మేస్తారు. దీనికి సినిమా వాళ్ళు మినహాయింపు కాదు. చాలా మంది స్టార్స్ కి ఎన్నేన్నో నమ్మకాలున్నాయి. తమన్నా అయితే తను నంబర్ తో చెప్పేప్పుడు కూడా పొరపాటున కూడా “ఎనిమిది” అన్న నంబర్ చెప్పదు. కనీసం చాక్లెట్స్ తీసుకోనేప్పుడు కూడా ఈ ఎనిమిదిని గుర్తుపెట్టుకొంటుందటా. ఇది నా అన్ లక్కీ నంబర్ అంటుంది తమన్నా . ఈ మధ్య ఇచ్చిన ఇంటర్యూలో […]
నవ్వేసి లైక్ కొడతారు
కన్నుగీటి సెన్షేషన్ అయిన ప్రియా ప్రకాశ్ వారియార్ లాగా డించక్ పూజా కుడా యూట్యూబ్ సంచలనం. పాటలు రాయటం మ్యూజిక్ వీడియోల్లో నటించటం అంతా ఒక్కతే. పిచ్చిగా అల్లరి చేస్తున్న ఈమెకు లక్షలకొద్ది ఫాలోయర్లు ఉన్నారు. ఆ పాపులారిటితోనే బిగ్ బాస్ 11 లో పార్టీసిపెంట్ అయింది. ఆమె పాడిన పాటలకు సల్మాన్ పడి పడి నవ్వాడట. సరదగా మొదలు పెట్టిన ఈ వీడియోలు ప్రపంచం మొత్తం శభాష్ అంటూ చూసి నవ్వుకుంటూ లైక్ కొట్టేస్తున్నారు. మరి […]
సీరియస్ తీసుకోవద్దు
అందాల పోటిలో గెలిచి మోడలింగ్ లో అడుగుపెట్టి సినిమా వైపు నడిచిన కత్రినాకైఫ్ బాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడామే ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. ఎఫ్ హెచ్ ఎమ్ కత్రినాను ఐదు సార్లు ప్రపంచ శృంగార తారగా గుర్తించింది. ఈస్టర్న్ ఐ సెక్సియస్ట్ ఏషీయన్ ఉమెన్ గా అనేక సార్లు ఆమెను పేర్కోంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెను ఆకాశానికి ఎత్తింది. లండన్ లోని మెడమ్ […]
ఇది నా బాధ్యతే
సెలబ్రిటీలు అన్నింటిలో ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇటు సమాజ సేవ అటు నటన అన్ని మా పనులే అంటున్నారు. అమలాపాల్ ఇప్పుడు అదే పనిలో ఉంది. దృష్టి కోల్పోయినవారికి కళ్ళను దానం చేద్దాం అంటుంది. అమలాపాల్ అమలా హోమ్ అనే ఫౌండేషన్ స్థాపించింది. నేత్రదానం చెయ్యాలనుకుంటే ఈ ఫౌండేషన్ లో సంప్రదించవచ్చు. నేను ఒక సంస్థకు చెందిన ప్రమోషన్ ప్రోగ్రాం కోసం మాట్లాడేందుకు సిద్దం అవుతూ కొన్ని విషయాలు శ్రద్దగా తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల […]
రోల్ మోడల్
వర్జీనియాకు చెందిన బెట్టినాష్ అనే 82 సంవత్సరాల ఫ్లైట్ అటెండెంట్స్ 60 ఏళ్ళుగా అమెరికాను విమానయాన సంస్థలో ఉద్యోగం చేస్తునే ఉంది. విమానయాన సిబ్బందికి 60 సంవత్సరాలకే రిటైర్ మెంట్. అటెండర్ కు ఈ నిబంధన వర్తించదు కనుక బెట్టినాష్ జాబ్ చేస్తూనే ఉంది. ఫ్లైట్ అటెండెంట్లు కచ్చితమైన బరువు ఉండాలి. కనుక ఆహర నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను కనుక ఈ వయసులో కుడా నాకు అనారోగ్యాలు ఏమి లేవు. ఈ మధ్యనే విమాన సంస్థలకు ఒక ఫంక్షన్ […]
మంచి సినిమా MOM
సవతి తల్లిగా నటించిన శ్రీదేవి జీవించిన సినిమా ఇది. ఒక మంచి ఆర్టిస్ట్ కు మంచి కథ, పాత్ర దోరికితే ఎంత గోప్పగా నటించగలదో ఈ సినిమా నిరూపించింది. దీనికి సబర్వాల్ పాత్రలో శ్రీదేవి ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. పెద్ద అమ్మాయి ఆర్యకు ఆమే సవతి తల్లి. ఏంత ప్రేమ చూపినా ఆర్య ఆమెను తల్లిగా అంగీకరించదు. ఆర్య గ్యాంగ్ రేప్ కు గురవుతుంది. దేవని ఆమెను రేప్ చేసిన అందరి పైనా పగ తీర్చుకుని […]
పెర్ల్ ఎస్.బక్
పెర్ల్ సెడెన్‌స్ట్రికర్ బక్ నోబెల్ బహుమతి పొందిన తొలి అమెరికన్ రచయిత్రి. 1931 లో వెలుగుచూసిన ‘గుడ్ ఎర్త్’ తో ఆమె అమెరికన్ సాహిత్యంలో అగ్ర శ్రేణి రచయిత్రిగా స్థానం సంపాదించుకుంది. ఈ నవలను ఎం.జి.ఎం స్టూడియో వాళ్ళు సినిమా తీశారు. ఈమె రచనలనన్నింటిలో ఎక్కువగా చైనీస్ జీవితము ముఖ్యంగా గ్రామీణ జీవితాన్నే ప్రతిబింబిస్తుంది. పెర్ల్ తన తల్లి దండ్రుల గురించి రాసిన ‘ది ఎక్స్పైల్’ , ‘ది పైటింగ్ ఏంజిల్’ చైనా గ్రామీణ జీవితాన్నీ దర్శింపజేస్తాయి. […]
అందమైన బాస్
అందమైన డ్రెస్ స్టయిల్ తో బాస్ పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతుంది లక్ష్మీమంచు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘తుమ్హారీ సులు’ తమిళంలో రీమేక్ అవుతోంది. విద్యాబాలన్ బాస్ గా, నేహాధూపియా పోషించిన పాత్రను తమిళ రీమేక్ లో మంచు లక్ష్మీ పోషిస్తుంది. తన క్యారెక్టర్ గురించి చెపుతూ ఇటీవల నేను నటించిన అన్నీ డీ గ్లామర్ రోల్సే . రేడియో ఛానల్ హెడ్ రోల్ లో చాలా గ్లామర్ గా కనిసిస్తాను. ఈ స్టైలిష్ బాస్ […]
మంచి సినిమా
‘యువర్ నేం ఈజ్ జస్టిన్’. జర్మన్ ఇంగ్లీష్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా డైరెక్టర్ ఫ్రాంకోకి డాపెన్ . లైంగిక బానిసత్వం ఇతివృత్తంగా ఇంత గొప్ప సినిమా తీసినందుకు యావత్తు స్త్రీ జాతి ఈ డైరెక్టర్ కు రుణపడి ఉండాలి. “మారియోలా” పోలాండ్ లోని లక్సెంబర్గ్ అమ్మమ్మతో పాటు నివసించే యువతి. జీవితం పట్ల ఆమెకున్న ఆశలు అంతులేనివి. ఆమె ప్రేమించిన “ఆర్ధర్” ఆమెను మోసగించి పాస్ పోర్ట్ తీసుకోని అమ్మెస్తాడు. ఎంతో మంచి ఆమెను దారుణంగా […]
