Thursday, 23 Jul, 2026

ఒకరి గురించే చెప్పలేను

సినిమా ఇండస్ట్రీలో స్త్రీలపై లైంగిక వేధింపుల విషయంలో క్యాష్ అంటే కమిటీ ఎగైనెస్ట్ సెక్సువల్ ఎరాస్ మెంట్ పేరుతో చిత్ర పరిశ్రమ వ్యక్తులతోనూ బయటి వాళ్ళతోనూ కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన స్త్రీలు తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అందులో కంగానా రనౌత్ ముక్కుసూటిగా మాట్లాడటంలో ముందే ఉంటుంది. ప్రశ్నను బట్టీ సమాధానం షూటిగా వచ్చేస్తుంది. ఒక ఇంటర్వూలో మీరు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని […]

వారసులకు స్టార్ ఇమేజ్

స్టార్ ల పిల్లలు కూడా స్టార్స్ తో సమానంగా ఆదరణ పొందుతారు. వాళ్ళు ఎక్కడకు వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంటుంది. ఆ అభిమానం కట్టలు తెంచుకొని  ఒక్కసారి పిల్లల తల్లులు  కళ్ళనీళ్ళ పర్యాంతం  అయిపోయి  కాసేపు  మమ్మల్ని వదిలేయండి  అనేదాకా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి  సందర్భాన్నే ప్రస్తవిస్తూ నా కుమారుడు తైమూర్ కు  నాకంటే ఎక్కువ స్టార్ హోదా వచ్చేసింది అంటుంది కరీనా కపూర్. ఇదంతా చూశాకా  నాకేమనిపించింది అంటే వాడిని  ఈ ఇమేజ్ కు […]

ఎన్నెన్ని గాయాలో

సరిహద్దుల్లో భర్త కార్గిల్ యుద్దంలో ఉన్న సమయంలో దీపామాలిక్ ఆపరేషన్ థియోటర్లో ప్రాణాలతో పోరాడుతుంది. పదిహేడెళ్ళ వయసులో వెన్నుపూసకు సంబంధించిన ఒక అనారోగ్యం ఆమెను వీల్ చైర్ కు పరిమితం చేసింది. ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఆమెకు . ఆ వీల్ చైర్ లో కూర్చునే దివ్యాంగుల కోసం ప్రపంచస్థాయిలో జరిగిన పారా ఒలంపిక్స్ లో పతాకం గెల్చుకుంది. అప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు . ఈ వయసులో పతాకం గెలుచుకున్న తొలి మహిళ కుడా […]

కార్డ్ బోర్డ్ ఫర్నిచర్

బందనా జైన్ బీహార్ లోని తకుర్ గంజ్ లో పుట్టింది. పెళ్ళయ్యాక ముంబై లోని జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఆమె ప్రత్యేకత కార్డ్ బోర్డులో ఎకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ తయారు చేయటం సిల్వర్ పేరుతో ముంబైలో ఆమెకో స్టుడియో ఉంది. రీ సైకిల్ కి ఉపయోగపడే కార్డ్ బోర్డ్ లో ఆమె తయారు చేసే ఫర్నిచర్ కు ఎంతో డిమాండ్ ఉంది. కోటి రూపాయలు టర్నోవర్ దాటుతున్న ఈ […]

అల్లరే అల్లరి

బాల్యం ఎవరికైనా చక్కని అనుభూతులనే ఇస్తుంది. ఆ తెలియని వయసులో అల్లరి తలుచుకుంటే ఇప్పుడు నవ్వోస్తుంది. స్నానల గదిలోకి ఎవరైనా వెళితే చాలు తలుపు పెట్టేసేదాన్ని. వాళ్ళు అరిచి తిడుతున్న తీసేదాన్ని కాదు. చేతిలో నాణాలు ఉంటే చాలు మింగేసేదాన్ని. మా అమ్మను ఎంత కంగారుపెట్టేదాన్నో అంటుంది కీర్తి సురేష్. ఆమే సావిత్రిగా నటించిన మహానటి చిత్రీకరణ పూర్తయింది. చిన్నప్పుడు గోడవ చేసినా అందరితో చాలా కలివిడిగా ఉండేదాన్ని, అది నాకు చిత్రసీమలో పనికి వచ్చింది. నాకు […]

తల్లి ప్రేమ

రాజ్యలక్ష్మీ బార్ ధాకూర్ బెంగళూరులో కంటెంట్ స్ట్రాటజిస్టు గా పని చేస్తుంది. ఆమెకో బాబు. ఆరునెలల బాబుకు మూర్ఛవ్యాధి మొదలైంది. వాడి కోసం మూడేళ్ళు పరిశోధన చేసి ఒక గ్లోవ్, (చేతితో గోడుగులాంటి పరికరం) కనిపెట్టారు దాని పేరు టి.జె. వాళ్ళబ్బాయి తేజలోని ప్రధాన లక్షణాలు ఇవి మూర్ఛవ్యాధిని ముందుగా కనిపెట్టగలిగే పరికరం ఇది. ఆ పరికరం దేశంలోని మూర్ఛ వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడాలని టెరా బ్లూ ఎక్సటీ అనే అంకుర పరిశ్రమ స్థాపించారు. రాజలక్ష్మీ టి.జె స్ఫూర్తితో […]

ఎంత పెద్ద కుటుంబం

ట్విట్టర్ లో అత్యధిక అభిమానులు ఉన్న తారగా శృతిహాసన్ చరిత్ర సృష్టించింది. ఆమె ఫాలోవర్స్ ఏడు బిలియన్ల మంది.  తనకు ఇంతపెద్ద కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసింది శృతిహాసన్. మూడు భాషాల్లో సినిమాలు నిరంతరం పని ఒత్తిడి ,తీరికా లేకుండా ఉన్నాను. ఈ హాడవుడిలో నన్ను నేను తెలుసుకోవటం కూడా మరిచి పోయాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకొన్నాను. సామాజిక మాధ్యామాల్లో ఉండటం నాకెంతో ఇష్టం .నా అభిమానులకు నేను దగ్గరగా […]

తెలుగమ్మాయినే

నా ఆలోచనలు,మాటలు అన్నీ తెలుగు చుట్టూనే తిరుగుతాయి. తెలుగు సినిమా,తెలుగు భాష నాకెంతో ఇష్టం. ఎక్కడ పని చేసిన నేను తెలుగు తారనని చెప్పుకునేందుకు ఇష్టపడతాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. జీవితంలో,కెరీర్ లో ఎదురయ్యే పరాజయాలు ఎప్పుడు పాఠాలు నేర్పుతునే ఉంటాయి. విజయం యొక్క విలువను గుర్తు చేస్తాయి. అందుకే నాకష్టం ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. ఇప్పుడు సినిమాలు చాలా శ్రద్ధగా ఎంపిక చేసుకుంటున్నా. ఇది వరకు నేను మంచి సినిమా వస్తే ,మంచి సక్సెస్ […]

ఎంత బావుందీ!

‘అగ్నెష్కా నెనార్టొవిజ్‌’ పెయింటింగ్స్ ఇమేజ్ చూస్తే అంత ప్రతిభ ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఈమె వయసు 26 సంవత్సరాలు. ఆమె వేసిన పెయింటింగ్స్ లో ఒకటే ఒకమ్మాయి వెనక్కి తిరిగి ఉంటుంది. వీపు మొత్తం టాటూ వేసి ఉంటుంది. నీలం గౌన్ తోడుక్కున్న అమ్మాయి వెనక్కి తిరిగితే ఆ వీపంత పరుచుకొన్న పెయింటింగ్‌ టాటూలు ఎంత బావున్నాయి. అసలది మొత్తం బొమ్మేనని నమ్మబుద్ది కావడంలేదు. ఒక సారి పెయింటింగ్స్ అన్నీ చూడండి ముఖ్యంగా ఈ అమ్మాయివి. ఒక […]

ఫ్యాషన్ రంగంలోకి బామ్మ

60 ఏళ్ళ లిన్‌ స్లేటర్‌ హటాత్తుగా ఫ్యాషన్ ఐకాన్ అయిపోయింది. లిన్‌ స్టైల్‌ని ప్రముఖ ఫ్యాషన్‌ సాధనాల ఉత్పత్తుల సంస్థ ఎలైట్‌ లండన్‌ గుర్తించింది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం లిన్‌తో ఈ జనవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అనుకోకుండా ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ వార్తాల్లో కెక్కింది. లిన్ స్లేటర్ కు స్టైల్ గా ఉండే దుస్తులంటే ఇష్టం. యాక్సిడెంటల్ ఐకాన్ పేరుతో ఒక బ్లాగ్ ఓపెన్ చేసి తనకు నచ్చిన డ్రెస్ తో […]

నా గొంతు వింటారు

మహానటిలో సమంత ఒక కొత్త ప్రయోగం చేయబోతుంది. తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పబోతుంది. తెలుగు బాగా వచ్చు కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల ఆదాయం పోగొట్టటం ఎందుకని ఇప్పటి వరకు ఆ వైపు చూడలేదు అంటుంది సమంత. ఇప్పటి దాకా ఆమెకు డబ్బింగ్ చెప్పింది గాయని చిన్మయ్. ఏదైనా ఎప్పుడు ఒక కొత్తదనం ఉండాలి అంటుంది సమంత. రంగస్థలం లాగా ఈసినిమా కూడా నా కెరీర్ లో మరిచిపోలేని సినిమా అవుతుంది. ఇప్పుడు నేను గతంలో లాగా […]

 అమూల్యమైన అవకాశం

నాకిప్పుడు కొంచెం కొంచెం తెలుగు తెలుసు అంటుంది కైరా అద్వానీ. భావాద్వేగాలు అందరిలోనూ ఒక్కటే అలాగే నటనకు కూడా భాషా భేదాలు ఉండవు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు పక్కన అవకాశం వచ్చినప్పుడు అదెంతో అమూల్యమైనదిగా భావించాను . అప్పుడు నాకు భాష రాదని భయం వేయలేదు. పైగా మహేష్ కు సూపర్ స్టార్ ననే ఫీలింగ్ ఏమీ లేదు. సెట్లో అందరినీ సమానంగా చూస్తారు. నేను చాలా కంఫర్టబుల్ గా ఈ చిత్రంలో […]

ఓడలు నడిపేస్తుంది

విమాలు,రైళ్ళు,బస్సులు,ఆటోలు ఇవన్నీ ఆడవాళ్ళు అలవోకగా నడిపించేస్తున్నారు. చెన్నైకి చెందిన రేష్మా నీలోఫర్ సాగర్ ,ఐలాండ్ నుంచి కోల్ కతా ఫోర్ట్ కి నౌకల్ని నడుపుతూ ఫస్ట్ ఉమెన్ రివర్ ఫైలట్ గా రికార్డ్ సృష్టించింది. చెన్నైలో జన్మించిన రేష్మా నాటికల్ సైన్సెస్ లో బీఎస్సీ చేసి కోల్ కతా ఫోర్ట్ ట్రస్ట్ లో శిక్షణ తీసుకుంది. సముద్ర గర్భం నుంచి కోల్ కతా ఫోర్ట్ కి ప్రతి రోజు సామాన్లు చేరవేస్తారు. ఆమె ప్రయాణించే దూరం 223 […]

ప్రత్యేక శ్రద్ద

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో అందంగా ఉంటుంది. అందాల రహస్యం అడిగితే కేవలం జాగ్రత్తలు తీసుకోవటం అంటుంది. పుట్టుకతో వచ్చిన సౌందర్యం పోకుండా ఆహర నియమాలు పాటిస్తాను. మంచి నీళ్ళు ,గ్రీన్ టీ రోజంతా తాగుతూనే ఉంటాను. నిద్రపోయే ముందర క్లెన్సింగ్ ,టోనింగ్ , మాయిశ్చరయిజింగ్ చేస్తాను. పండ్ల రసాలు, సూప్ లు సలాడ్ లు తింటాను. పోల్ అండ్ కార్డియో ఎక్సర్ సైజ్ లు,యోగా, డాన్సింగ్ చేస్తుంటా. జుట్టు అందం కాపాడుకోవటం కోసం ఎంతో శ్రద్ద చూపిస్తా. […]

గ్రేట్ ట్వింకిల్

వట్టి మాటలతో ఎదుటి వాళ్ళకు హర్ట్ చేయటం చాల తేలిక, కానీ మాటలతో సమస్యను ముందుకు తెచ్చి పరిష్కరించే దిశగా పూర్తిగా కృషి చేసింది, ట్వింకిల్ ఖన్నా పోయిన సంవత్సరం జూహూ బీచ్ లో వాకింగ్ చేస్తుంటే ఆరుబయట జూహు బీచ్ లో ట్వింకిల్ వాకింగ్ చేస్తుంటే ఆరు బయట ఈక వ్యక్తి మూత్ర విసర్యన చేస్తున్న ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసి టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ-2 సినిమా ఫస్ట్ సీన్ […]

ప్రేక్షకులకు గుర్తుండాలి

రామ్ చరణ్ హీరో అని నాకు అస్సలు తెలియదు. సుకుమార్ గారు నా పాత్ర సంగతి చెప్పి నటిస్తావా అంటే వెరైటీగా ఉంది కదా అని వెంటనే సరే అనేశాను. తీరా చూస్తే రామ్ చరణ్ అంటుంది రంగమ్మత్తాగా పాపులర్ అయిపోయిన అనసూయ.బుల్లి తెలరపైన యాంకర్ గా అనసూయ మంచి ఫాలోయింగే ఉంది. పాత్రలో నేను నటిస్తే ప్రేక్షకులు గుర్తు పెట్టు కోవాలి ప్రతి పాత్రా భిన్నంగా ఉండాలి. ఇప్పటి వరకు ఏ పాత్ర చేసిన మరిన్నీ […]

కెరీర్ కోసం కఠోరసాధాన

మన దేశంలో ఒకే ఒక్క మహిళ కమాండో ట్రైనర్ సీమారావ్ . ఒక్క రూపాయి తీసుకోకుండా ఇండియన్ ఆర్మీకి ఆమె ఉచితంగా సేవ చేస్తుంది. మిలటరీలో మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించింది. మెడిసిన్ చదివినా, కమాండోలకు శిక్షణ ఇచ్చే కెరీర్ ఎంచుకుంది. భర్త దీపక్ రావ్ తో కలిసి పదిహేను వేల మంది కమాండోలకు శిక్షణ ఇచ్చింది సీమారావ్. ఫిట్ నెస్ లేకపోతే ఈ వృత్తిలో కొనసాగలేమనే భయంతో మాతృత్వాన్నీ దూరం చేసుకుంది. ఓ […]

మీకు నచ్చుతుంది

మళయాలం సినిమా ‘సోలో’లో అంధురాలిగా నటించింది సాయి ధన్సిక . తెలుగులో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్నా మేళాలో నటిస్తుంది. ఇది హర్రర్ థ్రిలర్ , తెలుగు తమిళ భాషల్లో తీస్తున్నారు. నేనే పాత్ర పోషిస్తున్నాను అన్న సంగతి ముఖ్యం కాదు కానీ స్ర్కిప్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ . నా యాక్షన్ సీన్స్ కు నాకోసం డూప్స్ అక్కర్లేదని చెప్పాను. మేళా లో కూడా ఇంతే . క్లైమాక్స్ సన్నివేశాలు చాలా కీలకం . అయినా నాకే […]

అందుకే ప్రయాణాలు

పనిలో అలసట తీరేందుకు ప్రయాణాలే సహాకరిస్తాయి అంటోంది అమీరా దస్తూర్ . ఎప్పుడు ఎక్కుడ సమయం దొరికినా పునరుత్తేజం తెచ్చుకొనేందుకు ఏదో ప్రయత్నం చేస్తాను అందుకే నా ప్రయాణాలన్నీ అవీ సాధాసీదాగా ఉండవు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తాను. ఇవి నాలో సంశయాలను దూరం చేసి నాకు చాలా ఎనర్జీ ఇస్తాయి. విభిన్న సంస్కృతులకు చెందిన ఎందరో వ్యక్తులు ఈ ప్రయాణాల్లో తారసపడతారు. మనుష్యుల స్వరూప స్వభావాలు అర్ధం చేసుకొంటా నాలో నటనకు మెరుగు దిద్దుకుంటాను […]

స్వేచ్ఛలోనే ఆనందం

శక్తి కపూర్ కూతురు శ్రద్ధాకపూర్ మంచి యాక్టర్ ,సింగర్ కూడా .సొంతంగా బిజినెస్ చేస్తుంది కూడా. అంటే సెలబ్రెటీ కబుర్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయికదా. నేను సంతోషంగా ఉన్నాను అంటే కెరీర్ లో నా సక్సెస్,నా సంపాదన ,సినిమాలు ,యాడ్స్ కాదు. నేను కోరినట్లు జీవిస్తేనే నాకు సంతోషం. నాకు నచ్చినపని స్వేచ్ఛగా చేయటంలో ఆనందం .ఒక వేళ అందులో ఫెయిల్ అయినా పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నాకు ఇష్టమైన , నాకు నచ్చే […]