Thursday, 23 Jul, 2026

మంచి భోజనం

ఇంత ఎండల్లో అంత నాజుగ్గా ,మెరుపులతో ఎలా ఉంటారంటే దీపిక పదుకొనే తినటంలోనే అందం ఉందంటుంది. ఆమె బ్యూటీ సీక్రెట్ గురించి చెపుతూ బ్రెక్ ఫాస్టులో ఇడ్లీ గుడ్డు ,దోసె ,మామిడి, ఆకుకూరలతో,భోజనంలోకి పప్పు రొట్టే కాయగూరలు ఇలా భోజనాల మధ్యన పెద్ద విరామం ఉండదు. ఇవన్నీ తీసుకొండంటూ ,ఫిజికల్ ట్రైయినర్ సాయంతో శరీరాన్ని కుదురుగా ఉంచుకొంటా. సహాజమైన స్కిన్ కేర్ ఉత్పత్తులు ,బేబీ ఆయిల్ తో మసాజ్ లు నా రహస్యం అంటుంది దీపికా .ఇవన్నీ […]

మేం సాదాసీదా అమ్మాయిలం

అనవసరమైన ఆపార్ధాలు చేసుకొంటారు సినిమా హీరోయిన్లను. మావైపు నుంచి ఆలోచించండి ఎంత మంది కళ్ళు మామీద ఉంటాయి. ఎంత కష్టం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండటం అంటుంది పరిణితి ఛోప్రా. సాదారణంగా హీరోయిన్లుకు బోలేడంతా కోపమని ,విపరీతమైన యాటిట్యూడ్ తో ఉంటారని మమ్మల్ని హ్యండిల్ చేయటం కష్టమని అంటారు కానీ నిజానికి మేము అందరూ అమ్మాయిల్లాగే ఉంటాం. సినిమాల్లో యాక్ట్ చేస్తాం కనక కుతుహలం కొద్దీ,కాస్త ఇబ్బంది పెడతారు. కానీ మా సమస్యలు ఎన్ననీ? ఎంత సహనం […]

భాషలన్ని వచ్చు

లీడర్ తర్వాత ప్రియా ఆనంద్ తెలుగులో సినిమాలు ఎక్కువగా చేయలేదు. ఇప్పుడు కోలివుడ్ , మాలివుడ్ సినిమాలలో బిజీగా ఉన్నా ప్రియా ఆనంద్ తెలుగులో మంచి పాత్రలు రాకపోవటం వల్లనే అటు వైపు వెళ్ళాను అంటుంది. తెలుగు, ఇంగ్లీషు,హిందీ, మళయాలం భాషల్లో నా డబ్బింగ్ నేనే చెప్పుకునేంతగా వచ్చు. భాషా రావటం వల్ల వెంటనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగాను. తెలుగులో ఇప్పుడే అడుగుతున్నారు మెహమాటం వల్ల గతంలో కొన్ని నాకు సరిపడని పాత్రలు ఒప్పుకున్నా. ఇప్పుడిక […]

ఇమడ లేకే

రోటిన్ పాత్రలు నచ్చక సినిమాలను కాస్తా పక్కనపెట్టి నిర్మాణ రంగంలో యాక్టివ్ గా ఉన్నా, ఎంతో మంది కొత్త వారిని వెండితెరకు పరిచయం చేస్తున్నా తెరపైన కనిపించకపోయినా పక్కనే ఉన్నా కదా అంటుంది ఛార్మికౌర్. నాకు నా కెరీర్ లో బిజీగా ఉంటేనే బావుంటుంది. ఇల్లు ,పిల్లలు, అనే బంధంలో ఇమడలేనని అనిపిస్తుంది. పైగా ఇంటికి భాగస్వామికి తగిన సమయం ఇవ్వలేకపోతే ఇక కలహాలే కదా. అందుకే నా దృష్టిని అటుపోనివ్వలేదు. పైగా నేను కాస్తా ముక్కుసూటి […]

అందం శాస్వతమా

అందం అశాస్వతమని కాలం గడిచే కొద్ది అందం తగ్గుతుందని వయసు రిత్యా వచ్చే మార్పులను ఎవరైన స్వాగతించాలని అంటుంది ప్రితి జింతా. ఆమె చొట్ట బుగ్గలే ఎంతో అందం. పెద్దవుతున్న కొద్ది ఆ చొట్టలు ఆమె మోహం నుంచి మాయమయిపోతున్నాయి. అంత అందం ఇచ్చిన ఆరెంజ్ చొట్ట బుగ్గలు పూడిపోవటం మాకు నచ్చలేదు అంటున్నారు నెటిజన్లు. ఆ మాటలకు నవ్వేసి కాలం తీసుకుపోయిన అందం గురించి మాట్లాడుకోవటం ఎందుకు వయసు మీద పడితే చిన్నప్పటి అందం ఉంటుందా […]

వెబ్ సిరీస్ లో అక్షర

షీనా జోస్‌ అనే దర్శక-రచయిత్రి రాసిన పుస్తకం ‘గుడ్‌ బై గర్ల్‌’ ఇప్పుడు వెబ్ సిరీస్ గా రాబోతుంది. ఈ యాక్షన్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌ సిరీస్ లో అక్షరాహాసన్‌ నటిస్తుంది. ‘షమితాబ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు అక్షరాహాసన్‌ ఈ వెబ్ సిరీస్ లో ఫైట్స్ కూడా చేస్తుంది. అందుకోసం అక్షర ప్రత్యేకంగా శిక్షణ తీసుకొంటుంది. డిజిటల్ స్క్రీన్ అక్షరకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతోంది అంటున్నారు సినీ విమర్శకులు.

బుల్లెట్ రాణి

తమిళనాడులోని కుంభకోణంలో ఉండే రోహిణిని బుల్లెట్ రాణి అని పిలుస్తారు. వాళ్ళ నాన్న కవి 20 ఏళ్ళుగా మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు కూతుళ్ళలో చివరి అమ్మాయి రోహిణి. తండ్రికి సాయంగా షెఢ్ లో ఉండి పని నేర్చుకుంటుంది. స్కూటీ, యమహా ,బుల్లెట్, హర్లీ డేవిడ్ సన్ వరకు ఏ వాహన సమస్య అయినా నిమిషంలో కనిపెట్టేసి బాగు చేయగలదు. బాగు చేసి సవ్యంగా వినియోగదారుల ఇళ్ళకి చేర్చి సర్వీస్ భళా అనిపించుకొంటుంది.

డిఫరెంట్ గా ఉండాలి

2015లో లేడీ ఫోటోగ్రాఫర్ శార్వీ చతుర్వేది ఆల్ మేల్ మోడల్స్ తో ఫోటో షూట్ చేసి దానికి లైఫ్ ఇన్ ఎ డాట్ సిరీస్ అనే పేరు పెట్టారు. స్విమ్ షూట్ లో అమ్మయిల ఫోటోలు తీసినట్లు అబ్బాయిల స్వీమ్ షూట్ ఫోటోలు తీశారు శార్వీ చతుర్వేది, స్టీరియో టైప్ బ్రేక్ చేయాలని ఈ ప్రాజెక్ట్ చేశాను అంటారు శార్వీ చతుర్వేది. ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ తనకు చాలా ఇష్టమని చాలెంజ్ స్వీకరింఛటం తన […]

సినిమా వస్తోంది

కేరళలోని కమ్మార్ కు చెందిన చిత్ర లేఖ జీవిత పోరాటం బాలీవుడ్ మూవీగా రాబోతుంది. చిత్ర లేఖ ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో ఏ పని చేయలేని భర్తను పోషించుకోనేందుకు ఆటో డ్రైవర్ అయింది. ఆటో యూనియన్ సభ్యత్వం తీసుకొంది. ఆమె కాలాన్ని దూషిస్తూ మహిళగా ఆమె ఉద్యోగాన్ని నిరసిస్తూ ఎన్నో దాడులు జరిగాయి. ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి న్యాయం కోసం పోరాడిన చిత్రలేఖను పత్రికలు, న్యూస్ ఛానేళ్లు ఎంతో ప్రశంసించాయి. ఇప్పుడామే కథ విన్న […]

నేను చాలా సింపుల్

పెళ్ళి చూపులు సినిమాతో చిత్ర పాత్రతో పరిచయం అయిన రీతూ వర్మకు ఈ మధ్యనే నంది అవార్డు వచ్చింది. కుటుంబం స్నేహితులు సంగీతం ఇవే నా ప్రపంచం అంటుంది రీతూ వర్మ. బాగా తిని బాగా కసరత్తులు చేస్తాను. కొత్త వంటకాలు వండేందుకు ట్రై చేస్తా. బేసిక్ గా నేను చాలా సింపుల్ గా ఉండే అమ్మాయిని అంటుంది రీతూ వర్మ. ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాల్లో నటిస్తున్నా రీతూ ఇప్పుడు విక్రమ్ తో కలిసి […]

మంచి కథే లేదు

పదేళ్ళ తర్వాత ఊర్మిళా మండోత్కర్ మళ్ళీ వెండి తెర పైన కనించ నుంది. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ మెయిల్ చిత్రం ఒక ప్రత్యేక గీతంలో ఆమె మళ్ళీ చక్కని నృత్యం చేయనుంది. ఈ విషయం గురించి చెపుతూ ఊర్మిళ, పదేళ్ళ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నానంటే నాకు ఆపదం నచ్చటం లేదు మనకి జీవితంలో ప్రాధాన్యాలు ఉంటాయి. ఒక్కో సమయంలో కొన్నింటికి ప్రాధాన్యత ఇస్తాం ఇదీ అంతే . అప్పుడు బ్రేక్ […]

డైట్ ఊసే ఉండదు

ఈ హాలీడే ట్రిప్ లో నెదర్లాండ్ లోని అమస్టర్ డామ్ వెళ్ళాను అక్కడ పూల తోటలో ఎంతో ఎంజాయ్ చేశాను. అసలు హాలీడే అంటేనే బాధ్యతలు లేని సెలవు కదా. ఒక్క సారి ట్రిప్ వేస్తే ఎనర్జిటిక్ గా ఫ్రెస్ గా ఉంటుంది అంటోంది త్రిష. నాకు ట్రావెలింగ్ ఇష్టం, షాపింగ్ టూర్స్ అంటే ఇంకా ఇష్టం.దుబాయ్,లండన్ ,న్యూయార్క్ వంటివి షాపింగ్ కు బెస్ట్ ప్లెసెస్. అడ్వాంచర్స్ ఉంటేనే ఇంకా బావుంటుంది. ట్రావెలింగ్ లో డైట్ అస్సలు […]

ఇన్నేళ్ళకీ మారని అందం

యంగ్ డాన్ అని చైనా సెంట్రల్ టెలివిజన్ సెంటర్ లో వాతావరణ వార్తలు చదివే అమ్మాయి ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి . ఆమె రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. ఒకటి 1996లో 22 ఏళ్ళ వయసులో రెండోది ఇప్పటి ఫోటో 44 ఏళ్ళ వయసు. ఏ మాత్రం మారని సౌందర్యం వయసు ఎక్కడో ఆపేసినట్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లైక్ ల వర్షంలో తడుస్తున్నాయి.

నాన్న కూచి బావుంది

నిహారిక, నాగబాబు తండ్రి కూతుళ్ళు నటించిన వెబ్ సిరీస్ నాన్న కూచి అందరి మన్ననలు అందుకుంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నీహారికా. ఈ వెబ్ సిరీస్ కు నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్ పై నిర్మించింది. కథ డిఫరెంట్ గా ఉందని తండ్రీ కూతుళ్ళ ప్రేమాభిమానాలు బాగా స్క్రీన్ పై చూపించ గలిగారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

అన్ని దొరకవు

మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం మనకి ఇచ్చుకునే గిఫ్ట్ ఇదే అంటుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా ప్రపంచం నాకెన్నో నేర్పింది. పదేళ్ళ కెరీర్ లో నేను ఎంతో పొందాను, ఎన్నో మిస్ అయ్యాను కూడా, ముఖ్యంగా ప్రైవసీ పోతుంది అదే సమయంలో హీరోయిన్ గా పేరు వచ్చింది. స్టార్ ని అన్నది ప్రపంచం అందుకు ఎంతో సంతోషం. కోరిక నెరవేరింది కాని స్వేచ్చ పోయింది, పబ్లిక్ ఫిగర్ వి అవుతున్నావంటే ప్రైవేట్ లైఫ్ పొగొట్టుకోవాలి. కాని […]

మూడు బ్యూటీ సీక్రెట్స్

నా మెయిన్ మీల్ చాలా పోషకాలలో ఉంటుంది. ద్రాక్ష,మామిడి పుచ్చకాయలతో పాటు గ్రీన్ వెజిటెబుల్స్, పప్పు, అన్నం తింటాను. ఆరోగ్యం, అందం రెండూ కావాలంటే సమతులాహారం తీసుకోవాలి అంటుంది దీపికా పదుకునే. స్కిన్ కేర్ ఉత్పత్తులు నేను చాలా తక్కువ వాడతాను. క్లీనింగ్ , టోనింగ్ మాయిశ్చరైజింగ్ నా దిన చర్యలో భాగం. చర్మం పైన ఎసెన్షియల్ ప్రోటీన్స్ పోకుండా తేలికైన స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడతారు. బేబీ అయిల్, కొబ్బరి నూనె మసాజ్ నాకు చాలు […]

ధర్మాగ్రహం

ఎంత గొప్పగా  చెప్పిందా అమ్మాయి.  మీటూ ఉద్యమానికి  మద్దతుగా  ఐవర్ కోస్ట్ దేశపు టీనేజ్ ఆర్టిస్ట్ లతీతియా కాయ్ తన జుట్టును కాన్వాస్ గా బొమ్మలేసింది.  మినీ స్కర్ట్ లు వేసుకునేందుకే అమ్మయిల పై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ  అమ్మాయి ఈ హెయిర్ స్టైల్ చేసుకుంది.  అత్యాచారాలు చేసే దోషాన్ని బాధితుల పైకి నెట్టేసే మనుష్యులపైన ధర్మాగ్రహం ఇది!.

మహిళలు రావాలి

1984లో క్యాంపస్ ఇంటర్యూలు కేవీ కామత్ నన్ను ఐసీఐసీఐ కి ఎంపిక చేశారు. 1993లో ఐసీఐసీఐ కమర్షియల్ విభాగంలోకి అడుగుపెట్టినప్పుడు నేనే మొదటి ఉద్యోగిని అంటూ తన అనుభవాల పుస్తకం తెరిచారు చందాకొచ్చర్. ఫోర్బ్స్ ప్రపంచ 100 శక్తివంతమైన మహిళల్లో ఆమె ఒకరు. సమయపాలన, కఠోర శ్రమ ప్రాధన్యతలుగా ఎంచుకోవడం తెలిస్తే వ్యక్తిగత జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళోచ్చు అన్నారు చందాకొచ్చర్. మహిళలు ఎక్కువగా బ్యాంకింగ్ రంగాలు ఎంచుకుంటారు, బోర్డు పరీక్షల్లో అమ్మయిలే మొదటి స్థానాల్లో ఉంటారు. కాని […]

ఏకాంతం కావాలి

కాస్తా టైమ్ దొరికితే ఏంచేస్తారు. ఏదో ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంటారు, ప్లాన్ లు వేస్తారు నేనయితే ఆ ఖాళీ సమయాన్ని ఖాళీగానే గడుపుతాను, ఇంకేం పనులు పెట్టుకోను అంటుంది అనుష్క. ఏదైన రెగ్యూలర్ వర్క్ లు ఉంటే ఇక దానిపైనే మనసంతా తిరుగుతూ ఉంటుంది. అందుకే నాకు కాస్తా ఖాళీ దొరికితే ఇక నా గురించి నేనే ఆలోచించుకుంటా అంటుంది. వేరే పనులు లేకుండా ఖాళీగా అంటు ఉంటే నన్ను నేను వెతుక్కునేందుకు నాలో నేను మాట్లాడుకునేందుకు […]

ఒక్క అవకాశం ఇస్తే

ఆండ్రియా జెరెమియాకు కాస్తా ధైర్యం ఎక్కువే సినీ రంగంలో పురుషాదిపత్యమే ఎక్కువ అనేసిమ్ది. ఆమాటకొస్తే ఒక హీరోను సూపర్ స్టార్ ను చేస్తారు. కానీ హీరోయిన్ కు ఆ స్టేటస్ దక్కదు. హీరోయిన్స్ కుడా తగిన పాత్ర వస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు. రైటర్స్ నాకోసం పవర్ ఫుల్ పాత్రలు సృష్టించి ఇస్తే నేను గ్లామర్ గా ఎంత బాగా కనిపిస్తానో అంతకంటే బాగా నటిస్తాను అంటుంది ఆండ్రియా. ఉత్తరాదిలో కొంత హీరోయిన్ లకు మంచి […]