Friday, 24 Jul, 2026

అంత ఆషామాషీ కాదు

చాలా కాలం తర్వాత  గులేబఘవాలి  సినిమాలు హాన్సిక ప్రభుదేవా సరసన నటించి మంచి మార్కులు సంపాదించింది. ప్రభుదేవాతో తన డాన్స్ సంగతులు చెపుతూ ఆయన రబ్బరులాంటి వ్యక్తి ఎలా కావాలంటే అలా సాగుతాడు . ఆయనతో కలిసి చేసిన పాటలన్ని గంటలకొద్దీ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే డాన్స్ చేశాను అంత శ్రమ పడ్డాక అందరు బావుందన్నారు అంటుంది హాన్సిక. డైలాగ్స్ ఎంత పెద్దవి ఉన్న ఉలాగోలా బట్టిపట్టి చెప్పయవచ్చు, ప్రభుదేవాతో డాన్స్ వ్యవహారం మాత్రం అంత తేలిక […]

నా ప్రాధాన్యత ఉంటే చాలు

నా పేరు సూర్యలో నటించింది అను ఇమ్మన్యుయెల్. ఏ పని చేసిన మంచి ఫలితం ఆశించి చేస్తాం. సినిమాలు కూడా అంతే కదా. నా వంతు కష్టపడుతాను అంటుంది అను ఇమ్మన్యుయెల్. కమర్షియల్ సినిమాల్లో హీరోనే ప్రేక్షకులను ప్రభావితం చేస్తాడు. కనుక హీరో పాత్రకే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు ఇలాంటివి పెద్దగా పట్టవు. నాకు ఇచ్చె ప్రాధాన్యత నాకు ఇస్తే చాలు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి కనుక ఏ సినిమా […]

ప్రతిభకు అవార్డ్

అనుష్క శర్మ నటనలో తిరుగులేని తారగా గుర్తింపు పొందడమేకాదు చాలా చిన్న వయసు లోనే క్లౌన్ స్టేట్ ఫిలింమ్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి ఎన్నో చక్కని సినిమాలు తీస్తుంది. ఈ ఏడాది ఆమెకు గొప్ప గౌరవం దక్కింది. దాదాసాహెబ్ పాల్కే ఎక్స లెన్స్ అవార్డు అందుకోబోతుంది అనుష్కాశర్మ .ఎన్నో చక్కని ,వినోదాత్మాకమైన సినిమాలు ప్రేక్షకులకు అందించినందుకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిర చేశారు .సేయిధాగా ,జారో సినిమాల్లో నటిస్తోంది అనుష్క శర్మ. ఇంకో మూడు […]

ఐశ్వర్యకు ఇరవై ఏళ్ళు

నటనలో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకొంది ఐశ్వర్యరాయ్. వయసుతో సంబంధం లేని అందాల రాసి ఆమె .నెదర్లాండ్ లోని కికెన్ హా గార్డెన్స్ ఉన్న తులసి పువ్వులకు ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారట. నిజంగానే ఆ ప్పువ్వంత అందం ఆమె .కేన్స్ జ్యూరీ మెంబర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయనటి ఆమె. ప్రఖ్యాత అమెరికన్ టీవీ ప్రోగ్రాం ది ఓ ప్రావిన్ ఫ్రే షోలో పాల్గొన్న మొదటి భారతీయురాలు కూడా ఆమెనే. ఇప్పటి వరకు హిందీ,తెలుగు ,తమిళ,బెంగాలీ,ఆంగ్లభాషాల్లో కలిపి […]

నా విజన్ కనిపిస్తుంది

ఎప్పటికీ హీరోయిన్ గానే కొనసాగటం సినిమా రంగంలో కుదరదు. హీరోలకు ఉండే ఈ అవకాశం హీరోయిన్స్ కు లేనట్లే. అందుకే ఈ విషయం అర్ధం చేసుకొన్నరో ఏమో చాలా మంది తారలు ముందే కొన్నీ వ్యాపారాల్లోకి వస్తూ ఉంటారు. అదీ తమకు గ్లామర్ కీర్తి ఇచ్చిన సినిమా రంగం చుట్టునా వ్యాపార సామ్రాజ్యాన్నీ సృష్టిస్తూ ఉంటాయి. నేను నిర్మాణ సంస్థ ని ప్రారంభిస్తానని ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది దీపికా పదుకొనే .నిర్మాణ సంస్థ మొదలుపెడితే ఎన్నో […]

గాడ్ ఫాదర్స్ ఉంటే మంచిదే

మన గురించి మనమే అత్యంత శ్రద్దతో ఉండాలి. ఈ చిత్రసీమలో గాడ్ ఫాదర్స్ ఉంటే వాళ్ళ ప్రోత్సహంతో చక్కగా నిలదొక్కుకోవచ్చు అని ఊహిస్తూ కుర్చుంటే నష్టమే మనలో మనకి కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విజ్ణత కూడా చాలా అవసరం అంటుంది జాక్వెలిన్ శ్రీలంక. తనకు కరణ్ జోహర్ లాంటి శ్రేయోభిలాషులు ఉన్నారు నేను నా మేలు కోరుకునే వాళ్ళ మార్గదర్శకత్వంలో కొంత ముందుకు వెళతాను. అదే సమయంలో సోంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తాను […]

మిల్లెట్స్ తో బిస్కెట్స్

IND millet foods పేరుతో రాగులు,జొన్నలు మొదలైన తృణ ధాన్యాలతో చిరు తిళ్ళ తయారి మొదలు పెట్టారు మాధవి, దివ్య. మార్కెట్ లో దోరికే ప్లేక్స్,క్రిస్పీలు ,బిస్కట్లతో తృణ ధాన్యాలు తయారు చేస్తారు ఈ వ్యాపారవేత్తలు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అంగన్ వాడీల పిల్లలకోసం హైడెన్సిఫైడ్ ఫుడ్ తయారు చేయడం మొదలు పెట్టారు. బెస్ట్ మిల్లెట్ పారిశ్రామిక వేత్త అవార్డ్ , తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ విమెన్స్ స్టార్టప్ అవార్డు అందుకొన్నారు. రిగ్దమ్ పేరుతో […]

అప్పుడప్పుడైనా వద్దా

ఎంత గ్లామర్,ఎంత సినిమా, షూటింగ్స్ కోసం శ్రద్దగా డైట్ చేసిన ఏదైన పండగ వచ్చిందా అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను అంటుంది తమన్నా. ఆహార నియమాలు కరెక్ట్ గా పాటించాలి మరీ మనం మన నోటిని కట్టేసుకుని అలా బాధగా ఉండక్కర్లేదు. అందుకే నేను పెట్టుకునే గీతలు నేనే దాటేస్తా. దీపావళి వస్తే ఇల్లంతా తియ్యని వస్తువులే ఇక ఆ రోజు మాత్రం ఇష్టమైనవన్ని అమ్మ ఇష్టంగా చేసి పెట్టేస్తుంది. ఇక ఆపకుండ తినటమే అలాగే […]

కాగితపు వస్త్రం

శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబంలో పుట్టిన నీరజ పోలిశెట్టి ఎకో ఫ్రెండ్లీ టెక్స్ టైల్ లో ఒక వ్యాపార సామ్రాజ్యానికి మొదటి అడుగు వేసింది. పేపర్ ను సన్నటి పోగులు చేసి రాట్నంలో వేసి వడికి మగ్గం పైన వేసి కంప్లీట్ క్లాత్ ను సృష్టించింది. సూత్రకార్ క్రియోషన్స్ స్థాపించింది. వీవింగ్ స్టూడియోలు ఇప్పుడామె ఫోటో ఫ్రేమ్స్ రోషన్ కవర్లు పెన్ స్టాండ్లు, రూమ్ పార్టిషన్స్ , సోఫా కవర్లు తయారు చేస్తుంది. కరెంట్ వాడకం […]

నటిగా పేరోస్తే బావుండు

‘ఇ ఈ’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ముంబై నుంచి వచ్చిన నైరాషా. నటిని కావాలని చిన్నతనం నుంచి అనుకున్నాను అనుపమ్ భేదా ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాను. నటనతో పాటు వైద్యవృత్తి అంటే కూడా ఇష్టం .అటు సీటు రాలేదు అంచేత నటనే ఫస్ట్ ఆప్షన్ అయింది. అంతలో ఇ ఈ లో అవకాశం వచ్చింది. చదువుకు బ్రెక్ ఇచ్చి ఇటు వచ్చేశాను అంటోంది నైరాషా . నటిగా నాకు మంచి పేరు […]

సమాజ సేవ ఇష్టం

నీరజ సినిమాలో నటనకు గానూ 2016లో జాతీయ అవార్డ్ సాధించిన సోనమ్ కపూర్ సామాజిక సేవంటే చాలా ఇష్టం అంటుంది. నాకు స్రయాణాలు చేయటం కూడా అంతే ఇష్టం . చిన్నప్పుడు ఇటలీ ట్రిప్ వేశాం. రోమ్ నగరం ఎంతో అందంగా ఉందో నాకు ఇప్పటికీ గుర్తే .ఫ్రాన్స్ లోని బోరాబోరా సముద్రతీరాలు ,యూరప్ లోని మీంట్ బ్లాంక్ పర్వతాలు స్పాలు నేనెంతో ఇష్టపడుతానో .రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేశాను ఎప్పుడు షాపింగ్ ఇష్టమే .ప్రయాణాల్లో […]

ఆమెలా మారాను

ఎప్పుడు గ్లామర్ పాత్రలే వేస్తే నాకే కాదు ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే కాస్త సాహాసం చేసి మహానటి ఒప్పుకున్నా, అది కత్తి మీదసాము లాంటిదే .ఆహార్యం విషయంలో సావిత్రి గారిని అనుసరించాను. నేను కాస్త బొద్దుగానే ఉంటాను కనుక ఆవిడలా అనిపించటం కష్టం కాలేదు . ఆవిడ నడకలో ఓ సొగసుంది. మూతి విరుపులో ఒక అందం ఉంది. వాటిని నా శరీరంలో ఇముడ్చ్ కోవటం అయితే చాలా కష్టపడి సాధించాను అనిపిస్తుంది అంటుంది కీర్తీ […]

కొత్తగా ఉండాలి

విశ్వసుందరి పోటీల్లో రెండవ స్థానంలో నిలబడ్డ పూజాహెగ్డే రంగస్థలం సినిమాలో జిగేలురాణి పాటలో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల మార్కులు సంపాదించుకుంది. ఎప్పుడు నేను రోటీన్ కథలకి దూరం అని చెప్పే పూజాహెగ్డే దాన్నీ ఆచరణలో పెడుతూ ఉంటుంది. కేరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా నాకు ఒకే రకంగా ఉండటం నచ్చదు. చాలా మందిలాగా ప్లాన్ చేపుకొని పద్ధతిగా ఉండటం నాకురాదు. గడిచే ప్రతి రోజు ,వృత్తిలో ప్రతి పాత్ర కొత్తగా ఉండాలి. సెట్లో కూడా […]

ప్రేక్షకులకు నచ్చాలి

ప్రేక్షకుల అభిరుచిని బట్టీ నా ప్రాధాన్యాలు మారతాయి అంటోంది కాజల్ . నా సొంత ఆలోచనలు, నాకు అనుకూలంగా ఉండటం గురించి నా కెరీర్ విషయంలో పట్టించుకోను. నన్ను నేను సరికొత్త గా చూసుకోవాలి అన్న ఆలోచనలు నాకు రావు. ప్రేక్షకులనే దృష్టిలో ఉంచుకొంటా, వాళ్ళకి ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు వచ్చేవి అందుకు తగ్గట్టు నేను ఆ సినిమాల్లోనే నటించాను. ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రయోగాలు నచ్చుతున్నాయి. నాకు మంచి కథలు మంచి పాత్రలు ఎంచుకొనే అవకాశం […]

సోషల్ మీడియా వద్దే వద్దు

విలువైన సమయం వృధా అయిపోతుందనే ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో లేకపోవటానికి కారణం అంటుంది కంగనా రనౌత్. ఖాతా తెరిస్తే మంచిదని ఎన్నో బ్రాండ్స్ కు ఉపయోగం అంటున్నారు. కొంతమంది ఏజెంట్లు మా ఖాతా తెరవండి మేము పోస్టుల సంగతి చూస్తాం అంటున్నారు. అది మరి అన్యాయం. నేను చూడకుండ నా పేరు పంపి పోస్టులు పెడతారు. ఆ ఫేక్ పోస్టుల్ని అభిమానులు అనుసరించటం కోట్లమందిని మోసం చేయటమే కదా. అలాంటి ఫేక్ రిలేషన్స్ వద్దనుకున్నాను అంటుంది […]

స్కూల్ మొత్తానికి ఒక్కతే అమ్మాయి

షకీనా ముఖియా ‘వాయిస్‌ ఆఫ్ ఇండియా కిడ్స్‌’ రియాలిటీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ప్రపంచం ముందుకు వచ్చింది. ఆరవ తరగతిలో అస్తమానం పాటల ప్రోగ్రాం కోసం సెలవులు పెడుతూ ఉంటే అటెండెన్స్ లేకపోవడంతో ఆమెను తరువాతి తరగతికి ప్రమోట్ చేయమన్నారు స్కూలు యాజమాన్యం. నాకు పాఠాలు బాగా వచ్చు నన్న వినిపించుకోలేదు . ఇప్పుడు డెహ్రాడూన్ కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ బాయ్స్ స్కూల్ వాళ్ళు , వాళ్ళ ‘ఓన్లీ బాయ్స్‌’ నిబంధనను పక్కకు పెట్టి షకీనాకు స్కూల్లో […]

అన్నీ నేర్చుకంటా

ట్రెండ్ మారుతోంది. కథలు మారతున్నాయి. మరీ హీరోయిన్స్ మాత్రం ఈ మార్పుని పసిగట్టారా? అనుపమా పరమేశ్వరన్ చక్కగా చుదువుకున్న అమ్మాయి. కెమెరా ముందు తను నటించటం పూర్తయ్యాక కేర వ్యాన్ లో ఎక్కి కూర్చోకుండా కెమెరా వెనుకల చేరుతుందట. ఆ విభాగానికి సాయం చేస్తూ ఉంటుందట. ఎందుకిలా అని అడిగితే సాంకేతికత ఎంత ఎక్కువగా తెలిస్తే నటనకు అంతమేలు జరుగుతుంది అని చెప్పుకొచ్చింది. ముందు నుంచి సినిమా కు సంబంధించిన అన్ని విషయాలపై నాకు ఆసక్తి ఉంది. […]

అసమానతలే

ఐర్లాండ్ లో క్యూంటెరో టివీ సీరియల్ మూడో సీజన్ షూటింగ్ లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. బాలల హక్కులపై యూనిసెఫ్ చేస్తున్న ప్రోగ్రాం కోసం ఇండియా వస్తుంది. తల్లి మధు చోప్రా కోసం కొన్నీ గంటలు కేటాయిస్తుంది. కెరీర్లో ఇంతింత పరుగులతో ఉన్న ప్రయాంక చోప్రా ఈ మధ్య ఒక ఇంటార్వులో మాట్లాడుతూ హీరోహీరోయిన్ల మధ్య పారితోషికం విషయంలో అసమానతలు ఎప్పుడూ ఉన్నాయి. ఇండియా అయినా ఆమెరికా అయినా సరే .అమెరికాలోని ఒక స్టూడియో ఆడిషన్ […]

ఆసీఫా కోసం

మహిళా న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌ ఇప్పుడు ఆసీఫా కోసం వాదిస్తుంది. జమ్మూలోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలిక ఆసిఫాను గుడిలో దాచి అత్యాచారం చేసి కొట్టి చంపిన కేసులో దీపిక వాదిస్తుంది. ఈ కేసు విషయంలో దీపిక మీద బార్‌ అసోషియేషన్‌లోని న్యాయవాదులు దాడులు చేశారు. కేసు ఉపసంహరించుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరించారు. దీపిక ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పోలీసుల రక్షణతో వారి సహాకారంతో కేసు విషయంలో ముందుకెళుతుంది.

నటనకు భాష లేదు

మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేస్తోంది కైరా అద్వానీ. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన కైరా తండ్రి జగదీప్ అద్వానీ వ్యాపారవేత్త . సింధి హిందూ ,తల్లీ స్కాటిష్.  ఆమెకు తమ్ముడున్నాడు.  నటనకు ,భావోద్వేగాలకు భాషా భేదాలు లేవు కనుక నేను దక్షిణాదిన కంఫర్ట్ గానే ఉన్నాను. నటన ఎప్పుడు నా ప్యాషనే . ప్లాన్ లేదు . డిజైనర్స్ అందమైన దుస్తులు చేసి ఇవ్వటం , అభిమానుల అభిమానాలు ఇవన్నీ నాకు వరాలు అనిపిస్తుంది. తొలిసారి […]