Gagana
ఎంతటి దీక్ష
కోందరిని ఎప్పుడు తలుచుకోవాలి సమస్యలు ఎదురైనా చివరకు విధి కూడా పగబట్టినా ఎలా నెగ్గుకొచ్చారో తెలుసుకుంటే జీవితం పట్ల ప్రేమ ఎక్కువవుతుంది. కిరన్ కనోజియా మనం దేశంలో మొదటి బ్లెడ్ రన్నర్. సాఫ్ట్వేర్ ప్రోఫెషనల్ తన 25వ పుట్టినరోజు చేసుకునేందుకు ఫరీదాబాద్ బయలుదేరింది. తను దిగబోయే స్టేషన్ వస్తుందని తలుపు దగ్గర నిలబడ్డ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కోవాలని ట్రై చేసిన దుండగులు ఆమెను ట్రైన్ లో నుంచి తోసేసారు. ఆమె కాలు తలుపులో చిక్కుకుని […]
వీటికి గృహవైద్యమే
బ్లాక్ హెడ్స్ ముక్కు చుబుకం వీపు బుజాలపైన కూడా వస్తాయి. స్వేద గ్రంధులు నుంచి నూనె అధికంగా ఉత్పత్తి కావటం శరీరం పైన బాక్టీరియా ఏర్పడటం వల్ల ఇవి వస్తాయి. గుడ్డు తెల్ల సొన తీసుకొని అందులో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం బ్లాక్ హెడ్స్ పైన రాయాలి. అది ఆరాక మళ్ళీ పూయాలి, అలా నాలుగైదు సార్లు పొరలుగా పూసి ఆరనివ్వాలి. బాగా ఎండి నట్లు అయ్యాకా దాన్నీ చేత్తో నెమ్మదిగా లాగేస్తే ఆ పొరతో […]
ఈ స్టీల్ ఆరోగ్యం
టైటానియం స్టీల్ లేదా రెయిన్ బో స్టీల్ ఇప్పుడు వంటింటిల్లో సందడి చేస్తోంది. ఈ ఇంద్ర భవనాల్లో స్టీల్ పాత్రలు ,స్పూన్లు ,గరిటెలు ,ఫ్లేట్స్ ,కప్పులు ,ముక్కుపుడకలు,గాజులు బ్రాస్ లేట్లు ఒకటేమిటి ఈ స్టీల్ ఇవ్వాళా ఫ్యాషన్ ట్రెండ్. స్టీల్ పాత్రల్నీ ,వస్తువున్న టైటానియం ద్రావకంలో ముంచి విద్యుదీకరణ ప్రక్రియకు గురిచేయటం వల్ల ఈ సప్త వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ టైటానియం రంగుల వల్ల ఎలాంటి హానీ జరగదు. ఎలాంటి చర్మ తత్వం గలవారికైనా ఈ లోహాపు […]
అస్సలు ఆలోచించను
చక్కని సినిమాలు,అద్భుతమైన సినిమాలు ఎంతసేపు కెరీర్ ఇప్పుడు మీరు భవిష్యత్ గురించి ఏమి ఆలోచిస్తారు అంటే అసలు దాని గురించి ఆలోచనే రానివ్వనంటుంది అనుష్క. రేపటి గురించి అదేపనిగా అలోచిస్తే కలిగే ఒత్తిడిని నేను భరించలేను. అలాగే వృత్తి పరంగా కూడా ఏలాంటి కథ, ఇన్నెళ్ళకి ఇ పని చేయాలి అనుకోను. అన్ని కాలానికి వదిలేస్తా అంటుంది అనుష్క. ఇది బెస్ట్ పద్దతి మనసుకెందుకు బరువు.
అమ్మ కొరిక ఇది
జాన్వీ కాపూర్ నటించిన ధడక్ జులై 20న విడుదల కాబోతుంది. మరాఠీ చిత్రం సైరత్ కు ఇది రీమేక్. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ .సైరత్ ఇంట్లో అమ్మతో కలిసి చూసాను. ఇలాంటి చిత్రంలో నేను కథానాయికగా పరిచయం కావాలని అమ్మ కోరుకొంది. కరణ్ జోహార్ కు ఈ చిత్రం గురించి ఫోన్ చేసి చెప్పింది. అలా ఇందులో నేను భాగం అయ్యాను అని చెప్పింది జాన్వీ. శ్రీదేవి మీకు నటన విషయంలో […]
అన్ని పట్టించుకోను
నాకు నచ్చిందే చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. నేనెంతో ఎదగాలి అదోక్కటే ఎప్పుడు నా మనసులో ఉండేది. అప్పుడు నాకు తెలిసింది ఎంత? నా విలువ ఎంత అని ప్రశ్న వేసుకొన్నాను. ప్రతి వాళ్ళు తన ప్రతిభను అంచనా వేసుకోవటం అవసరమేనని నాకు అనిపిస్తుంది అంటోంది రుకుల్ ప్రీత్ సింగ్ .నేను నా శక్తి అంచనా వేసుకొన్నాకా నా సినిమాల్లో ఎక్కువ భాగం డైరెక్టర్ కు వదిలేస్తూ వచ్చాను . వాళ్లు సృష్టించుకున్న పాత్రల గురించి వాళ్ళకు చక్కని […]
జనరల్ మోటర్స్ సి.ఎఫ్.ఓ గా దివ్య
వాహనరంగంలో అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటర్స్ ముఖ్య ఆర్థిక అధికారి సి.ఎఫ్.ఓ గా ప్రవాస భారతీయురాలు దివ్వ సూర్యదేవరా నియమితులయ్యారు. ఈమె చెన్నైలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ లో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. దివ్య కుటుంబం న్యూయార్క్ లో ఉంది. ఈమె భర్త రాజ్ సూర్యదేవర వ్యాపారి.
చక్కని పాత్రలు రావాలి
మొదటి చిత్రంతోనే చక్కని పాత్రలు అందుకుంది శాలినీ పాండే. నా కెరీర్ తెరిచిన పుస్తకం వంటిది అంటుంది శాలిని. ఇప్పుడు నాకోసం అవకాశాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత అలాంటి ముద్దు సన్నివేశాలు చేస్తుంటారా అని అడుగుతుంటారు ఇంటర్యూల్లో ఒక సినిమాలో చేస్తే అదే మూస ప్రతి సినిమాలో చేయాలా. నాకు గ్లామర్ పాత్రలే నప్పుతాయంటారు. గ్లామర్ అంటే నా దృష్టిలో సన్నివేశానికి అనుగుణమైన దుస్తులు వేసుకోవడం నటన,అందం మొదలైనవన్ని కలిపి పేక్షకులను మెప్పించడం చీరెలోనూ గ్లామర్ […]
ఆ క్షణాలు మరవలేను
అమ్మ వైపు నుంచి వనపర్తి సంస్థానాధీశుడు రాజా కే రామేశ్వరరావు నాన్న వైపు నిజాం కాలంలో హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ. రెండు రాచకుటుంబాలకు చెందిన అదితిరావ్ హైదరీ ‘సమ్మోహనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా అంటే మానవ భావోద్వేగాల సమ్మేళనం కనుక మనిషి ఫీలింగ్స్ ఎక్కడైన ఒక్కటే కాబట్టి ఏ భాష అయినా నాకు ఒక్కటే అని చెప్పే అదితి. తనకు తనకు మరువలేని అనుభూతి. కాట్రు వెలియాడై, వాన్ వరువాన్ (తెలుగులో చెలియా […]
మనసు చెప్పిన మాట వింటా
పబ్లిక్ లో ఉండే వాళ్ళు ప్రతిక్షణం చాలా ఎలర్ట్ గా ఉండాలి. ప్రైవేట్ అనేది చాల తక్కువ కనుక అసలు మొత్తంగా జీవితం సెలబ్రేషన్ లాగే అందరికి కనిపించాలి. ఈ విషయం గురించి చెబుతూ రాశిఖన్నా నాకు బుక్స్ చదవటం ఇష్టం. జీవితం మంచి పుస్తకంలాగా ఉండాలనిపిస్తుంది. కాని ప్రతి పేజీ అందంగా ఉంటుందంటే చెప్పలేను కాని ప్రతి అక్షరం ప్రతి పేజీ మనం రాసుకున్నదే అయితే ఎంతబావుంటుంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగతంగా నాకు […]
కాలా నా అదృష్టం
సూపర్ స్టార్ రజనీకాంత్ తి కలిసి కాలా సినిమాలో 40 ఏళ్ళ వయసున్నా నాయికగా నటించింది హ్యూమా ఖురేషి. నాకు మంచి కథ కావాలి అంటుంది హ్యూమా. ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయిన ఒక్క ఏడాది అవకాశం ఇవ్వమని ముంబై వచ్చినా ఓ కాలేజీలో పీజీ హాస్టల్ లో చేరి వందలాది ఆడిషన్స్ కు హాజరయింది. కొన్ని వందల ఆడిషన్స్. తొలి యాడ్ ఓ సెల్ ఫోన్ కంపెనీ అభిషేక్ బచ్చన్ తో తర్వాత యాడ్ అమీర్ […]
ఇదీ నా బలహీనతే
నిన్ను నాలోకి చూసుకొని తెలుసుకో అంటారు ఎక్స్ పర్ట్స్. కాజల్ చేస్తోంది ఇదే నీ బలహీనతలను నీవు గుర్తించటం కూడా బలమే అన్న సూత్రాన్ని నమ్ముతుందట. ఏదైనా ఒక సని మొదలు పెడితే పిచ్చిపట్టినట్లు ఆ పని పైన పడిపోతా . ప్రతి దానికీ అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. నాకు తెలిసినా సరే ఆ పని పూర్తి చేసే దాకా కుదురుగా ఉండలేను . ఎన్నీ గంటలైనా ఆపని మీదే ద్యాస. కాసేపు నా […]
వయసుని గెలిచిన మనిషి
వయసుని గెలిచిన మనిషి ప్రపంచంలో ఓల్డెస్ట్ యోగా టీచర్ 99 ఏళ్ళ టావో పోర్షన్ లించ్ ఏళ్ళ వయసు . ప్రపంచంలో ఏదీ అసాధ్యమైనది కాదు. ఇదే ఈమె ఫిలాసఫీ మోడల్ గా జీవితం మొదలుపెట్టింది. 25 ఏళ్ళ వయసులో యూరప్ లో అత్యంత పోడుగు కాళ్ళున్న సుందరిగా గుర్తింపు పొందింది. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. డైరక్షన్, నటన ,రచన అన్నింటిలోనూ చురుకుగా ఉంది. ఒక ప్రమాదంలో గాయపడ్డాకా ఆమె డాన్స్ చేసేందుకు కుదరదు అన్నారు. […]
అండర్ కవర్ ఏజెంట్
తొలి మహిళా సీఐఏ డైరెక్టర్ గా గీనా హాస్పెల్ ఎంపికై చరిత్ర సృష్టించింది. 1947 సెప్టెంబర్ లో స్థాపించిన ఈ స్పై ఏజెన్సీల్లో ముందుగా పురుషాధిపత్యం కొనసాగినా తర్వాతి కాలంలో మహిళలే అనివార్యంగా సేవలందించారు. 1985లో స్పై ఏజెంట్ గా చేరిన గీనా హాస్పెల్ 33 ఏళ్ళ పాటు అండర్ కవర్ ఏజెంట్ గా పని చేసింది. ఎన్నో కీలక పరిస్థితుల్లో తన సేవలు అందించింది. అడుగడుగునా సవాళ్ళు ఎదురయ్యే ప్రాణ భయంతో కూడిన ఈ వృత్తిలో […]
ఎప్పుడూ కష్టపడాల్సిందే
క్వీన్ రీమెక్ లో నటిస్తుంది తమన్న. ఈ చిత్రం గురించి చెబుతూ 100 % లవ్ సినిమాలో నా పేరు మహాలక్ష్మీ ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రానికి కూడా దటీజ్ మహాలక్ష్మీ అనే పేరు ఖారారు చేయడం నాకెంతో నచ్చింది. ఇంతవరకు నేను వచ్చానంటే సినిమా కోసం నేను ఎంత కష్టపడతానో అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి సినిమా కోసం యుద్ద విన్యాసాలు నేర్చుకున్నాను. ఇప్పుడో సినిమాకోసం కూచిపుడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. హీరోలతో […]
అది మాత్రం మూర్ఖత్వం
ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు వరించాయి అనుష్క ను కాని ఇంకా తాను కోరుకునే పాత్ర మిగిలిపోయిందా అని అడిగితే కొన్ని పాత్రలు చూసినప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది. కాని అన్ని పాత్రలు నేను చేయలేను. అన్ని నేనే చేయాలనుకోవటం కూడా ముర్ఖత్వమే కదా. కొన్ని పాత్రలను ప్రేమించాలి ఇష్టపడాలి అంతే మన పరిమితులు మనకుంటాయి. అలాగే ఫలానా పాత్ర కోసం ఆరటపడుతున్నాం దానికే పరిమితమవుతాం. నేను ఇలాంటి పాత్ర చేయాలి అనుకుంటు వుంటే ఇంకో మంచి […]
పెళ్ళి కెరీర్ కు ముగింపు కాదు
ఇప్పటికి ఈ ఫీల్డ్ లో కథానాయకల వివాహానికి సంభందించిన ఆలోచన విధానం మారినట్లే అంటుంది కరీనా కపూర్. స్త్రీలు పెళ్ళీ చేసుకుని తల్లిగా మారినా హాయిగా ఎప్పటిలాగే పని చేస్తానని పరిశ్రమలో వారు గతంలో అర్దం చేసుకోలేక పోయారు. కాని పెళ్ళంటే ఇద్దరి మధ్య ప్రేమకు ముగింపు లాంటిది అంతే కాని నాయికల కెరీర్ కు ముగింపు కాదు కదా. నిజానికి పెళ్లీ కూడా జీవితంలో అందమైన ప్రయాణానికి ఆరంభం. విద్యాబాలన్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ […]
అంత కష్టపడను
ఇప్పుడు సెలబ్రీటిల మధ్య ఫిట్ నెస్ సవాళ్ళు నడుస్తున్నాయి. సోనాక్షి సిన్హా ఈ సవాళ్ళ జోలికి పోలేదు. కాని తన ఫిట్ నెస్ కి సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవటం మాత్రం మానుకోలేదు. మరీ సవాల్ తీసుకోరా అన్న ప్రశ్నకు నా వరకు నేను ఫిట్ గా ఉన్నాను. నిలకడగా చేసే వ్యాయామమే నా ఫిట్ నెస్ మంత్రం. నేను నా పరిధిలో నా శరీరానికి సరిపడే వ్యాయామమే చేస్తాను. అంతే కాని ఏదో అద్భుతం చేయాలని […]
మైళ్ళు నడిచింది
ప్లాస్టిక్ పై పోరాటం చేద్దామంటూ 32 సంవత్సరాల రాజేశ్వరీ సింగ్ వడోదర నుంచి ఢిల్లీ వరకు మొత్తం 1100 కిలోమీటర్లు నడిచింది. ఆమె ఓ వ్యాపారవేత్త. గుజరాత్,హర్యాన,రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. రాజేశ్వరీ సంకల్పించిన ఈ ప్లాస్టిక్ పై పోరాటం నచ్చి గుజరాత్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ,ఐరాస ఆర్దికసాయం అందించారు. దుస్తులు తప్ప మరేమి తీసుకోలేదు. ప్రతిరోజు 30 నుంచి 35 కీ.మీ నడిచింది.జన సందోహం ఉన్న చోట ప్లాస్టిక్ వల్ల ముప్పు గురించి […]
అరవై ఏళ్ళ హీరో పర్లేదా
హీరోయిన్లకు ముప్పైఏళ్ళు దాటితే అవకాశాలు ఇక రావు కదా. మీరు దీన్ని గురించి ఆలోచించలేదా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ వయసు అనేది కొంతమందికి మాత్రమే పనికొచ్చే అంశం. అందుకే దాన్ని ప్రచారం చేస్తారు. నలభై ఏళ్ళు వచ్చిన హీరో పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళే పాత్రల్లో నటిస్తుంటే మూడుపదులు దాటిన హీరోయిన్ పనికిరానట్లేనా. యాభైలు, అరవైలు వస్తున్నా సినిమాలో హీరోలుగా చేస్తున్నారు. ప్రేక్షకులు వయసు గురించి ఆలోచిస్తారు అనుకోను. వాళ్ళు బాగా చేశారా లేదా […]
