Gagana
పెద్ద ప్లాన్ లు ఏవీ లేవు
ఇద్దరు హీరోయిన్ లు వున్న సినిమాలే చేస్తుంది కెథరిన్ థ్రేసా ఈ విషయం గురించి అడిగితే అలాంటి పాత్రలు చేయాలని ప్లాన్ ఏమీ లేదు కానీ అలాంటి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కథ చెప్తారు నచ్చితే ఓకే అనేస్తాను,అంతేగానీ అది సెకండ్ హీరోయినా ఫస్ట్ హీరోయినా అని ఎప్పుడు చూడను. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకొన్నాను. ఎంతో కష్టమైన స్టెప్ అయానా కొద్దీ పాటి ప్రాక్టీస్ తో చేయగలను. ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్ వద్ద తెలుగు […]
నచ్చకపోతే వద్దంటా
ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర చేయబోతున్నారు కథ వినగానే చాలా నచ్చింది. దొంగల ముఠా నాయకురాలిని అన్నమాట. మోడ్రన్ దొంగలముఠా ఇది డిఫరెంట్ స్టోరీ అంటోంది విద్యాబాలన్. నాకు కథలు నచ్చాలి. ఎలాంటి కథ చెప్పిన ఎంజాయ్ చేస్తూ వింటాను. కథలోని పాత్రలో నన్ను నేను ఊహించుకొంటాను. అలా ఊహాకు వచ్చిన కథనే ఒప్పుకుంటాను. కొన్ని కథల్లో నన్ను ఊహించుకోలేను. ఇక ఆ సినిమా చేయనని చెప్పేస్తాను అంటోంది విద్యాబాలన్. గ్లామర్ పాత్రలకు నేనెప్పుడు దూరం. సినిమాల […]
చాలా మంచి పాత్ర
ఎక్కడకు పోతావు చిన్నవాడ లో హీరోయిన్ గా నటించిన నందిత శ్వేత ఒక కోలీవుడ్ సినిమాలో ఏడేళ్ళ బిడ్డకు తల్లిగా నటిస్తోందట. ఆ పాత్ర గురించి చెపుతూ కథ పరంగా ఈ పాత్ర సినిమాకే హైలెట్ .గ్లామర్ పాత్ర మటుకు కాదు. ఈ పాత్రకోసం దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గాను. రెండు నెలలు బాగా వర్కవుట్స్ చేశాను. ఏడేనిమిది సంవత్సరాల పిల్లాన్నీ ఎలా పెంచుతారో తల్లుల్ని అడిగానూ,చూశాను పాత్రని అవగాహణ చేసుకున్నా. ఈ పాత్రకోసం చాలానే […]
కొంచెం విశ్రాంతి
బాహుబలి ,రుద్రమదేవి ,భాగమతి వంటి పాత్రలతో నాకెంతో అలసట అని పించింది. కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉండాలనుకొంటున్నా .మంచి కథ వస్తే మళ్ళీ యాక్షన్ మొదలు అంటోంది అనుష్క .ఈ సినిమాలు తల్చుకుంటే ఎంతో కష్టపడ్డాను అనుకుంటా ,పాత్ర కోసం భాడీ లాంగ్వేజ్ కోసం ఎంతో కాలం ఎన్నో నేర్చుకున్నానో, కత్తి యుద్దాలతో సహా అంటుంది అనుష్క. ఆమె తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన 13సంవత్సారాలు కావోస్తుంది. సంవత్సరానికి ఐదు సినిమాలు చేసిన రోజులున్నాయి. టాలీవుడ్ లో కథనాయిక ప్రాధాన్యత […]
కేరీర్ కొనసాగిస్తా
తెలుగు సినిమా పరిశ్రమలో రాణించిన కథానాయకల్లో ముందు వరుసలో ఉంటుంది సమంత. సంవత్సరానికి నాలుగు సినిమాలు తక్కువ కాకుండా కేరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుటివరకు చేస్తూనే ఉంది సమంత. నిశ్చితార్థం పెళ్ళి జరిగిన సంవత్సరంలో కూడా రాజుగారి గది2 విడుదల అయింది. ఇక ఈ సంవత్సరం రంగస్థలం,మహానటి భారీ విజయంతో పాటు ప్రస్తుతం యూటర్న్ రీమేక్ నాగచైతన్యతో కలిసి ఇంకో చిత్రంలో ఆమె బిజీగా ఉంది. ఏడాదికి ఇన్ని సినిమాలు చేయలని ఇంకా ఎక్కువ […]
రోల్ మోడల్ గా ఎదగాలి
నేను నటించిన హిందీ సినిమా ఫిత్హౌరి చాలా మంది మెచ్చుకొన్నారు. కొందరు దర్శకులు ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూశామని చెపితే చాలా సంతోషంగా కలిగింది అంటోంది మెహరీన్ కౌర్ .ఆమె నటించిన పంతం సినిమా విడుదలైంది. ప్రతి రోజు నేను పని చేస్తూనే ఉన్నాను. పరిణితి,ఏకగ్రత పెరిగింది. నాకు పని కావాలి బిజీగా ఉండాలి. ప్రేక్షకులకు ఆనందాన్నీ వినోదాన్నీ ఇవ్వాలి. ఊరికే తెరపైన ఎంటైర్ టైన్ మెంట్ కాకుండా రోల్ మోడల్ గా ఉండగలగాలని నా […]
అలా వచ్చేశాను
సినిమా రంగంలో నాకు సంబంధమే లేదా అయినా చిన్న తనం నుంచి ఆట పాటల్లో డాన్స్ ల్లో ముందుండే దాన్నీ నాట్యం నా మెయిన్ హాబి అంటోంది నివేదా థామస్ .చెన్నైలో మౌంట్ ఫ్పోర్ట్స్ స్కూల్లో చదువు తున్నప్పుడు. పిల్లల ఫెస్టివల్ కు వచ్చిన తమిళ నటి ఇంద్రజిత్ నన్ను చూశారు. నా వయసున్న పాప కోసం ఆమెకు తెలిసిన ప్రోడ్యుసర్స్ వెతుకుతున్నారు. ఆమె నన్ను గురించి వారికి చెప్పారు. అలా 2002లో బాల నటిగా మళయాళ […]
నావి చక్కని కళ్ళు
తన అందమైన నవ్వు ,చక్కని కళ్ళు చూసి తనకు సినిమాలో ఆఫర్ వచ్చింది అంటోంది సిద్ది ఇద్నానీ. ఈ అమ్మాయి జంబలకిడి పంబ సినిమాలో నటించింది. మా అమ్మ గుజరాతీ సీరియల్స్ లో హిందీ సీరియల్స్ లో నటించింది. చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి తను నటించే సినిమాలు సెట్స్ కి వెళ్ళేదాన్నీ సహాజంగా నాకు ఫీల్డంచే చాలా ఇష్టం కలిగింది. గుజరాతీలో ఒక సినిమా చేశాను .నా దృష్టిలో నవ్వించటం చాలా కష్టం అన్ని రసాల్లోనూ […]
తెరవెనకే అనుకొన్న
స్టార్ కిడ్ గా నాకు చిన్నప్పుటి నుంచి గుర్తింపు ఉంది అంటుంది కల్యాణీ ప్రియదర్శన్. అయితే మొదట్లో నా ప్లాన్స్ లో యాక్టింగ్ లేదు. నేను చాలా సెన్సిటివ్ కూడా .విమర్శల్ని చాలా వ్యక్తిగతంగా తీసుకొంటాను సినిమాల్లో భాగం కావాలని ఉండేది. అందుకే సెట్స్ వెనక పని మొదలుపెట్టినప్పుడు యూ.ఎస్ లో డిజైనింగ్ లో డిగ్రీ చేశాను. 2013లో క్రిష్ 3 కి అసిస్టెంట్ ప్రోడక్షన్ డిజైనర్ గా చేశాను. సాబు సిరిల్ తో ఇరుముగన్ సినిమాకి […]
కష్టపడ్డా కళ్లు మెరవాలి
హైదరాబాద్ హాలీం,రోమాంటిక్ సినిమాలు ఇష్టం .ఎంతో కష్టపడి పనిచేసినా సాయంత్రానికి మన కాళ్లు మురికిగా, జుట్టు చెల్లా చెదురుగా అయినా ,కళ్లు మాత్రం మెరిసిపోవాలని అని చెప్పే అదితిరావు హైదరీ . ‘సమ్మోహనం’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పోయింది.పాటలు, నృత్యం ,నటించటం మూడు చాలా ఇష్టం అంటుందామే. ఎంతో కష్టపడి నటించిన సమ్మోహానం హిట్ అయినప్పడు నేనెంతో థ్రిల్ అయ్యాను.నటిగా వందశాతం కష్టపడతాను ,నిజాయితీగా ,సహాజంగా ఉండేందుకు చాలా ఇష్టపడతాను.తెలుగులో మొదటి సినిమా సక్సెస్ అయింది కనుక […]
అన్నీ ఆస్వాధిస్తున్న
పనితో పాటు నా చుట్టు పక్కల వాతావరణం కూడా నాకు ఇష్టమైన పోతుంది. షూటింగ్ ప్లేస్ కూడా వెంటనే నచ్చుతోంది. అందుకే ఎంత సేపు కష్టపడ్డ అలసట ఉండదు. పనిని ప్రేమిస్తే కష్టం ఏం తెలుస్తుంది అంటుంది అనూపమ పరమేశ్వరన్. తన కేరీర్ గురించి మాట్లాడుతూ ,సినిమా వాతావరణం ఇప్పుడు బాగా అలవాటైంది. ఎంతో మంది స్నేహితులు దొరికారు. నావన్నీ చిన్న చిన్న టార్గట్స్. ఇప్పుడే మొత్తం సాధించాలనే ఆలోచనలు నాకు రావు. నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ […]
ఓషా పుస్తకాలే నా ధైర్యం
నేను జగ్గీ వాసుదేవ్ అనుచరురాలిని .కొన్నెళ్ళ క్రితం నుంచి ఆయిన పుస్తకాలు చదువుతున్నా. నాచూపు ఎప్పుడు ముందుకే ఉంటుంది. పూర్తిగా పాజిటివ్ అవుట్ లుక్ . ప్రొటెక్టెడ్ ఆర్మీ వాతావరణంలో పెరడటం వల్ల కావచ్చు అంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .ఇరవై ఏళ్ళ వయసు నుంచి హైద్రాబాద్ లో ఒంటరిగా ఉన్న.ఆ వయసులో ఈ ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో నేను ఓషా బుక్స్ చదివి తెలుసుకున్న నాపట్ల నాకు నమ్మకం పెరిగింది అంటోంది రకుల్. అంత […]
పారితోషికం 12 కోట్లు
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రా పారితోషికం ఆమెకు తగినట్లుగానే ఉంది. సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న భరత్ సినిమా కోసం ఆమె 12 కోట్ల పారితోషికం అందుకొన్నది. ఒక పెళ్ళి వేడుకలో ఆమె పట్టుకొన్న హాండ్ బ్యాగ్ ఖరీదు నాలుగున్నరా లక్షలు ఖరీదు చేస్తుందట. బాలీవుడ్ లో ప్రియాంక విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటించనుంది. ప్రియాంక అంతర్జాతీయంగా పేరున్న నటి. షేక్స్ పియర్ నాటకం ట్వెల్స్ నైట్ ఆధారందగా ఈ చిత్రం ఉంటుంది […]
ఇవే ట్రెండ్
టియా భువ భారతీయా మూలాలున్న ఎన్నారై.ఆహార రంగంలో పని చేస్తుందీ అమ్మాయి.చీరెట్టులో ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది.ఒక అందమైన చీరెను తన కాన్ కాన్ స్కర్ట్ పైన కట్టుకొని ఇన్ స్ట్రా గ్రాంలో పోస్టు చేసింది.ఎన్నో చీరెలతో ఈ కాన్ కాన్ శారీ స్టయిల్ ప్రయోగాలు చేసి అవన్నీ ఇన్ స్ట్రాగ్రాం,ఫేస్ బుక్ ,ట్విట్టర్ ఎక్కడ చూసిన ఈ శారీ కట్టు పోస్టులు పెట్టేసరికి అది కాస్తా అమ్‌మాయిలు ఇష్టపడే ట్రెండ్ అయిపోయింది.
అందమైన డిజైన్ లు
ముంబైకి చెందిన త్రిశ్లీ సురానా ఆరోగ్యనికి ,హుందాగా కనబడేందుకు తగిన చెప్పులు తయారు చేస్తున్నారు.ఈమె వృత్తి రిత్యా గ్రాఫిక్ డిజైనర్. కలర్ మీ మ్యాడ్ పేరుతో వెబ్సైట్ తయారు చేసి చెప్పులకు సంబంధించిన డిజైన్స్ తయారు చేసి సాధారణ చెప్పులను ఆ డిజైన్ లతో అందంగా చేసి ఇచ్చేదే. తర్వాత కీళ్ళ నొప్పులు,వెన్ను నొప్పులు ఉన్న వారికి కార్క్ చెప్పులను తయారు చేయటం మొదలుపెట్టారు. సాధారణంగా డాక్టర్స్ సూచించిన చెప్పులు సాధారణంగా ఉంటాయి. అవే చెప్పులను ఫామ్ […]
అన్ ఫినిష్డ్
ప్రియాంక చోప్రా ఆత్మకథ అన్ ఫినిష్డ్ అనే పేరుతో రావబోతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ ఇన్ స్ట్రా గ్రామ్ లో పెట్టింది ప్రియాంక.నేను ఎప్పటి నుంచో పుస్తకం రాయలనుకున్నాను కానీ చాలా పనుల్లో త్వరగా పూర్తి చేయలేకపోతున్న .సాధించవలసింది చాలా ఉంది.జీవించవలసింది కూడా ఉంది.నేను ఒక పబ్లిక్ పర్సనాలిటీని ,నన్ను చూసి నేను గర్వించేంతగా పని చేశాను. కథ ముగింపు లేనిది కదా, జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణం సాగుతున్నప్పుడే నేర్చుకొంటాం,తెలుసుకొంటాం అంటోంది ఈ పుస్తకంలో […]
నా రహాస్యం అదే
పాలరాతి శిల్పంలాగా ,నాజుగ్గా ఉండటంలో రహాస్యం ఏమిటని అడిగితే యోగా అనేస్తుంది తమన్నా.నానబెట్టి పోట్టు తీసిన బాధం పప్పు ,గోరు వెచ్చని నీళ్ళు తాగటంలో ఆమె రోజు మొదలవుతుందట. ధ్యానం,యోగా రెండు మూడు ఆసనాలు తప్పని సరి. శరీరం చల్లగా ఉండేందుకు పెరుగు,మంచి నీళ్ళు ,పళ్ళ రసాలు,సూప్ ,కొబ్బరి నీళ్ళు తీసుకోవటం.జంక్ ఫుడ్ ,చక్కెర జోలికి వెళ్ళకుండా ఉండటం ఆమె ఆరోగ్యానికి కారణం అంటోంది తమన్నా.ఇంత తేలికైన ఆహారం తీసుకొంటే శరీరం,చక్కగానే ఉంటాయని ఎక్స్ పర్ట్స్ కూడా […]
చెపితే కెరీర్ ఉంటుందా?
నటిగా చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఎక్కడో చోట ఏదో ఒక దశలో వేధింపులు తప్పవు, కానీ అవన్నీ బయటికి చెప్పగలరా ? చాలా మందికి సినీ నేపథ్యం ఉండదు. వాళ్ళకి పరిశ్రమలో ఎలాంటి వేధింపులు ఎదురవుతాయనే భయం ఉంటుంది. కానీ ఓపెన్ గా చెప్పలేదు అంటోంది తాప్సీ. అలాచేస్తే అసలు కెరీర్ ఉంటుందా అసలు అందుకే నోరేత్తరు. నాకు అలాంటివి అదృష్టవశాత్తు ఎదురుకాలేదు. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే మాటుకు నేను చెప్పేసే దాన్నే అంటోంది […]
అది గొప్ప అవకాశం
హ్యూమా ఖురేషీ కాలా లో కాస్త వయసు మళ్ళీన పాత్ర చేసింది. హీరోయిన్ కెరీర్ ముందుకు సాగాలి కానీ మొదట్లోనే 40 ఏళ్ళ వయసున్న పాత్రలో నటించడం ఏమిటి అంటే హ్యూమా ఖురేషీ నవ్వేస్తుంది కాలాలో రజనీ కాంత్ తో సమానంగా నటించే అవకాశం ఉన్న గొప్ప పాత్ర నాది. ఆయినతో సినిమా అనగానే ఆ అవకాశాన్నీ రెండు చేతులా అందుకున్న ఆయనతో నటించటం అంటే ఎంత అదృష్టం కావాలి. పైగా ఆయనతో నటించి నేనెన్నో విషయాలు […]
ఏదీ వినిపించుకోను
సక్సెస్ కు రూపం కాజల్ . తొలి సినిమా చందమామ నుంచి ఈ సక్సెస్ ఆమె వెనకే వస్తోంది. ఏమిటీ రహాస్యం అంటే ముందు మన పైన మనకు నమ్మకం ఉండాలి గమ్యం చాలా పెద్దదిగా ఊహించాలి. ఆ దారినా దీక్షగా నడుస్తు పోతూ ఉంటే చుట్టు మాటలు వినబడవు.ఒక అద్భుతమైన కెరీర్ ఓ గోల్ కళ్ళ ముందు కనబడుతుంటే మిగతాదంతా చాలా చిన్నవి అనిపిస్తుంది. సెల్ఫ్ కన్ఫిడెన్స్ తో ప్రయాణం చేస్తే వాళ్ళని ఎలాంటి శక్తులు […]
