Friday, 24 Jul, 2026

సినిమా బావుంటుంది

మామూలు సినిమాల్లో లాగా మా సినిమా లైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు, ఫైట్స్ ఉండవు. ప్రత్యేకంగా హీరో, హీరోయిన్స్ పరిచయాలు, ట్విస్టులు ఉండవు. స్వచ్చంద సంస్థ లో పని చేసే ఓ అమ్మాయి భర్త హత్యకు గురైతే ఆ మిస్టరీని ఆ అమ్మాయి ఎలా చేధించింది అన్నదే సినిమా కథ అంటోంది మంచులక్ష్మీ. పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచుస్తున్నట్లు వున్నం ,మా సినిమా ట్రైలర్ చూసి కహనీ మూవీలా ఉంటుంది అంటున్నారు కానీ దానీకి, […]

కేవలం నటించగలను

తెర వెనుక జరుగుతున్న అన్యాయాల గురించి ,ఆడపిల్లపై వేధింపుల గురించి చాలా నిర్భయంగా చెపుతోంది మల్లిక షెరావత్ .తెరపైన చూపించే అందాలు తెరర వెనుక చూపమంటున్నరని వెక్కిరిస్తోంది ఆమె.సినిమాల్లో ముద్దు సన్ని వేశాల్లో, శృంగార పరమైన సన్నివేశాల్లో నటించటం నాకేం కష్టం అనిపించలేదు.నేనో నటిని పాత్రను సహాజంగా పోషించటం నా భాధ్యత .డైరెక్టర్ పాత్ర పరంగా నా దగ్గర నటనను రాబట్టుకోవచ్చు కానీ నేను చేసిన పాత్రల ద్వారా నా వ్యక్తిత్వాన్ని అంచన వేస్తే తప్పుకదా. కొందరు […]

ఎప్పుడు అవేనా?

అన్నీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే కావాలనుకోను అంటోంది రాశిఖన్న .అవే చేయాలని గిరిగీసుకొవటం నాకు నచ్చదు.ప్రతి సారి నటనపైనే శ్రధ్ధ చూపాలని లేదు. ఆడే పాడే పాత్రలు రావాలి అలాంటప్పుడే కెరీర్లో సమతూకం ఉంటుంది .ప్రతిభ బయటపడాలి అంటే చక్కని నటన ప్రాధాన్యత ఉన్నా పాత్రలే చేయనక్కర్లేదు. తేలికైన పాత్రలు ,చాలా కాలం హుషారుగా మనసులో నిలబడిపోయఒ పాత్రలు ,రకరకాల పాత్రలు చేస్తేనే బావుంటుంది.లైఫ్ లో లాగే సమతూకం గా ఉంటుంది కెరీర్ అంటోంది రాశిఖన్నా.

తెలంగాణ స్వర్ణం

మంచిర్యాలకు చెందిన కందుల మౌనిక రష్యాలో జరిగిన కిక్ బాస్కింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణం సాధించింది. బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జన్మించిన మౌనిక పదేళ్ళ వయసులోనే కరాటేలో శిక్షణ తీసుకుంది.బాక్సింగ్ కోచ్ భరత్ శిక్షణలో జాతీయ పోటీల్లో వెండి స్వర్ణ పతకాలను పొందింది. రష్యాకు చెందిన క్రిడాకారులను జోడించి స్వర్ణం సాధించిన ఈ మౌనిక తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

ఎంతో గొప్ప సేవ

డియానే డీ మెనేజస్ ముంబాయిలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకుంది.ఒక మల్టీ నేషనల్ కంఫెనీలో రిసెర్చ్ అనలిస్టుగా పనిచేస్తున్న డియానే ఎన్నో సామజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనేది.బహిస్టు విషయంలో ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మహిళల్లో ఉండే అపోహలు పోగొట్టాలనే ఆశయంలో రెడ్ ఈజ్ రిన్యూ గ్రీన్ ప్రాజెక్టు మొదలుపెట్టారు.ఈ ప్రాజెక్టు ద్వారా శానిటరి నాప్ కిన్స్ కొనే స్థోమత లేనివాళ్ళకు వాటిని అందుబాటులో ఉంచుతారు.స్కూళ్ళలో కాలేజీల్లో వాటికోసం వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు.వినియోగించి పారేయకుండా […]

నిలకడగా ఉండదు

ఇది రంగుల ప్రపంచం ఇక్కడ పూర్తిగా స్థిరపడ్డాం అనుకునేలోపే పరిస్థితులు తారుమారు కావచ్చు. కాకపోతే అదృష్టం కొద్ది నాకిక్కడ సంతృప్తిగానే నడిచిపోతుంది అంటుంది కత్రినా కైఫ్. ఆమె ప్రస్తుతం షారూక్ ఖాన్ తో జీరో , అమీర్ ఖాన్ తో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో నటిస్తుంది. నాకంటూ ఒక సక్సెస్ ఫుల్ కెరీర్ ఎదురుగా నడుస్తుంది.అంటే దాని వెనక బోలెడంత కష్టం ఉంది.మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మనం మారుతూ నేర్చుకుంటూ ముందుకు వేగంగా నడవాలి.లేకపోతే వెనకబడిపోతాం […]

బావుంటే ఊ అంటా

మంచి కథ నా దగ్గరికి వస్తే క్షణం కూడా సందేహపడకుండా వెంటనే ఓకె అనేస్తా అంటుంది కీర్తి సురేష్.కథల ఎంపికలో చాలా శ్రద్దగా ఉంటాయి. ఎవరైన సరే జాగ్రత్తగా విని ఎంచుకోవలిసిందే కదా. ఒక్క సినిమా సక్సెస్ అయిన కొద్ది యాక్టర్స్ పై అంచనాలు,బాద్యత పెరుగుతుంది.అందుకు అనుగుణంగా కథలపై నిర్ణయాలు తీసుకోవాలి అంటుంది కిర్తీ.నేనయితే కథ బావుంది అని నా మనసు చెప్తే చాలు మరింత వెనకా ముందు ఆలోచించుకోవటం ఏమీ లేదు.అదృష్టాన్ని నమ్ముతాను నేను. ఎంత […]

అందరికి తెలిసిన ఆమె

బసవ రామతారకం గారు చాలా ప్రైవేట్ వ్యక్తి.ప్రజలు దేవుడిగా కొలిచే మహానటుడి భార్య అయినా ఆమె ఆయన నీడలో, తనదైన వ్యక్తిత్వంలో మెలిగిన మహిళ ప్రజలకు ఆమె తెలుసు.  వాళ్ళు ఆమెను చూడలేదు. ఆమె పాత్రలో నటించటం కోసం ఆమె గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తిగా అనిపించింది అంటుంది విద్యాబాలన్. ఎన్టీ రామారావు జీవిత కథతో రూపోందుతున్న చిత్రం ఎన్టీఆర్ సినిమాను నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బసవరామతారకం పాత్రను […]

అచ్చమైన బంగారం

అథ్లెటిక్స్ లో అండర్ 20 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన హిమా దాస్ అస్సాంలోని నాగోవ్ జిల్లా థింగ్ ఆమె స్వగ్రామం . వ్యవసాయ కుటుంబం తండ్రి తో పాటు పొలం పనులు చేసిన హిమా దాస్ రెండెళ్ళ క్రితం అథ్లెటిక్ గా మారి ఎన్నో మరపురాని విజయాలను నమోదు చేసింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ఇప్పటి వరకు 17 బంగారు పతకాలు సాధించింది.కాళ్ళకు చెప్పులైనా లేకుండా పోటీల్లో పరుగెత్తి ప్రాక్టీస్ చేసిన […]

భయం వేసింది

లక్ష్మీ కల్యాణం విడుదల సమయంలో నేనెంత టెన్షన్ పడ్డానో ఎప్పుడు సౌత్ కు రాని అమ్మాయిని ముంబై నుంచి మదనపల్లె చేరుకుని చేస్తున్న ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందోనని చాలా భయపడ్డాను అంటోంది కాజల్. ఇప్పుడు కూడా ఎదైనా మానసికమైన ఆందోళన కలిగితే వెంటనే ఆ రోజుల్నీ గుర్తు తెచ్చుకుంటాను. అప్పటి కంటే ఇప్పుడు వెయ్యి రెట్లు బావున్నాననే ఊహ నిజం నాకు రెట్టింపు శక్తి ఇస్తుంది. మనం అనుకొంటాం మొదటి సినిమా హిట్ అయితే […]

అనందం పేరు నిషా

సరిగ్గా సంవత్సరం క్రితం మా జీవితాల్లోకి సంతోషం వచ్చి చేరింది. ఆ సంతోషం ,ఆ ఆనందం పేరు నిషా అంటోంది సన్నిలియోన్ .గత సంవత్సరం జులైలో సన్ని భర్త డానియల్ కలిసి నిషాకౌర్ ను దత్తత తీసుకోన్నారు. ఇప్పుడు ఆమె మా కుటుంబంలో భాగం.మా ఆనందం అంటు సన్ని లియోన్ తన ఫ్యామిలీ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. సంవత్సరం అయిపోయిందంటే నమ్మకం లేం నీతో జీవితకాల పరిచయం మాకు మా హార్ట్ సోల్ లో […]

ఇవేం ప్రేమలు

ఒక మనిషి గురించి తెలియకుండా ,ఒక్కసారి కూడా కలుసుకొకుండా .ఈ ఆన్ లైన్ లేమిటో నాకు అర్ధం కాదు అంటోంది కంగనా రనౌత్. అసలు లవ్ ఎట్ సైట్ కాన్సెప్టే నాకు తమషాగా అనిపిస్తుంది. అలాంటిది మన రిలేషన్స్ పైనా కూడా ఇంటర్ నెట్ ప్రభావం చూపించటం నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం రోబోల్లా అసలు ఏ స్పందన లేకుండా అయిపోతామో ఏమో . మెషీన్స్ లా అయిపోతామని నాకు చాలా భయం వేస్తుంది అంటోంది. […]

ట్రైబల్ క్వీన్ పల్లవి దుర్వా

గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆ తెగకు చెందిన వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఒడిసా ప్రభుత్వం ఆలోచించి దేశం మొత్తం మీద వివిధ గిరిజన జాతులకు చెందిన స్త్రీలకు ట్రైబల్ క్వీన్ 2018 పోటీ నిర్వహించింది. ఈ పోటీల్లో పల్లవి దుర్వా అనే అమ్మాయి కిరిటం గెలుచుకొంది. పంచమి రుజ్వి ఫస్ట్ రన్నరఫ్ గా ,రశ్మిరేఖ రెండో రన్నరఫ్ గా నిలిచారు. ఈ పోటీలు భువనేశ్వర్ లో జరిగాయి.

నమ్మకం వచ్చింది

డియర్ కామ్రెడ్ అనే సినిమాలో క్రికెటర్ పాత్ర పోషిస్తోందట రస్మిక మండొన్న. దాని కోసం ప్రాక్టీస్ చేసేస్తోందట. అసలు నేను బ్యాట్ పట్టుకోవడం ఇదే మొదటిసారి. అసలు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మహిళ క్రికెటర్ల మీద నాకెంతో గౌరవం పెరుగుతుంది. ఈ క్రీడ కోసం మానసిక సామార్ధ్యం చాలా అవసరం అంటోంది రస్మిత మండొన్న . ఈ పాత్ర గురించి విన్నప్పుడు నేను చేయగలనన్న విశ్వాసం లేనే లేదు. క్రికెట్ అనుభమే లేదు. అయినా ప్రాక్టీస్ […]

స్వేచ్చ కావాలి

ఇది నిస్సందేహంగా పురుషాధిక్య సమాజం. ఇక్కడ ఒక స్త్రీ స్వేచ్చగా బతకడం చాలా కష్టం. నెనో కెరీర్ ఎంచుకున్నాను అది చూసే అవకాశం నాకు ఇంట్లో దొరకలేదు. అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి నానా కష్టాలు పడి నా కాళ్ళ పై నేను నిలబడగలిగాను అంటుంది మల్లికా శెరావత్. ఇది అనుకున్నంత సులభం కాదు. ఈ జర్నీలో నేను ఎంతకష్టపడ్డానో ఎన్ని మాటలు,అవమానాలు అనుభవించానో చెప్పలేను. ప్రపంచం మొత్తం పర్యటించాకే ఇలాంటి ప్రయాణం కొందరికే సాధ్యమని తెలుసుకున్నా. […]

అందం హృదయగతం

వయస్సనేది కేవలం సంఖ్య మాత్రమే .మనస్సుని సంతోషంతో నిత్యం యవ్వనంతో ఉంచుకోవచ్చు .ఆ ప్రభావం దేహాంపైన కూడా ఉంటుంది అంటోంది అనుష్క. వయస్సు ప్రభావం మీ పైన కనిపించదు అన్న ప్రశ్నకు సమాధానంగా దేహానికి మనస్సుకీ మధ్య సమన్వయం ఉందీ అంటే అందం విషయంలో అద్భుతాలే జరుగుతాయని చెపుతుంది అనుష్క. అందం అనేది అంతరంగానికి సంబంధించిది. అది బయటి నుంచి ఉంటుంది అంటే నమ్మలనిపించదు అంటోందమే. ఖాళీ సమయం అంటూ నాకు ఏదైనా దోరికితే నా గురించి […]

ఎంతో మారాను

మనం ఎప్పుడు ప్రతిక్షణం మారుతోనే ఉంటాం.ఆ మారే ప్రయాణంలో ఎంతో నేర్చుకుంటాం అంటోంది పూజాహెగ్డే. నా మాటుకు నేను సాక్ష్యం సినిమా చేస్తున్నా రోజులకి ఇప్పుటీకీ ఎంతో మారాను. టామ్ బాయ్ లా ఉండేదాన్ని ,దువ్వాడ జగన్నాథంలో ఆల్ట్రా మోడ్రెన్ గా అయిపోయాను. ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో ఒక్కో ఎక్స్ పీరియన్స్ నా గురించి ,కొత్త్ మేకప్ ,కాస్ట్యూమ్స్ ,కొత్త లుక్ ఎక్సిపీరియన్స్ తో తెలుసుకొంటూనే ఉన్నా . వీటన్నింటి వల్ల నేను చేసే ప్రతి […]

వాళ్ళే కారణం

నేను కొత్తగా ఏం చేస్తున్నాను. నటనలో నేను సాధించవలిసిన మెట్లు ఎన్నున్నాయి అని ప్రశ్నించుకున్నాను. అప్పుడిక అమ్మాయిలను గౌరవించే పాత్రలనే చేయలనిపించింది అంటుంది నయనతార. అలాంటి స్క్రిప్టులు వినటం మొదలుపెట్టాను. నా ఇష్టాన్ని ఆలోచనను ప్రేక్షకులు స్వాగతించారు.నా సినిమాలు ఆదరించారు. అలాంటి సినిమా నిర్మించేవాళ్ళు ముందుకొచ్చారు. మహిళ ప్రాధాన్యం గల సినిమాల సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది. ఇందుకు ప్రేక్షకులకు కృతజ్ఞ్తలు చెప్పాలి అంటుంది నయనతార. సినీ పరిశ్రమ ప్రేక్షకుల అభిరుచి జడ్జిమెంట్ల పైనే ఆధారపడి ఉంటుంది. మంచి […]

ఎంతో కష్టం,శ్రమ

వెండితెర తారల్లో మెరిసిపోవటం వెనుక ఎంతో కఠోరమైన కఠిన శ్రముంటుంది.ప్రపంచ యాత్రలు చేసేంత డబ్బు గడించవచ్చు గానీ బయటి ప్రపంచంలో అలా రోడ్డుపైకి వచ్చి ఒక చాక్లెట్ కొనుక్కోవటం కూడా సమస్యే.స్వేచ్చ చేతులారా పోగొట్టుకోవలిందే. భారత్ అను నేను సినిమాలో దిశాపటాని ట్రూ పేజ్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తోంది. సర్కస్ లో ట్రూ పేజ్ ఆర్టిస్ట్ లు తాళ్ళతో వేలాడుతూ స్టంట్స్ చేస్తారు. ఎంతో ప్రాక్టీస్ శ్రమ కావాలి దానికీ. ఈ పాత్ర కోసం దిశ పటాని […]

అచ్చం అమ్మలాగే

అమ్మ అందం ,ఆమె తెలివి తేటలు ,ముందు చూపు జాన్వీ కపూర్ పుణికి పుచ్చుకొంది అంటున్నారు సినిమా విమర్శకులు. కేరీర్ ప్రారంభ దశలో శ్రీదేవి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించేది. అన్ని హిట్ సినిమాలే ఇప్పుడు జాన్వీ ఇలాగే ఆలోచిస్తుంది అంటారు .అన్ని భాషల్లోకి రిమేక్ అవుతున్న అర్జున్ రెడ్డి సినిమాలో నటించమనే ఆఫర్ ముందుగా జాన్వీకే వచ్చింది.దాన్నీ ఆమె చాలా సున్నితంగా వద్దనేసిందట.అంత సూపర్ హిట్ సినిమా ఎందుకు వద్దనుకొందో అంటే […]