Gagana
అపోహాలు పోవాలి
శరీరం చుట్టు శరీరంలో సహాజంగా జరిగే ప్రక్రియల గురించి ఎన్ని అపోహాలు . ఒక్క సారి వింటూ ఉంటే నవ్వోస్తుంది అంటోంది నటి రాధిక ఆప్టే. రుతు క్రమం పరిశుభ్రత కథాంశంతో వచ్చిన ఫ్యాడ్ మాన్ సినిమాలో అక్షయ్ కుమార్ ,సోనమ్ కపూర్ లతో కలిసి నటించింది ఆమె. ఈ సినిమా ఆగస్ట్ 12వ తేదిన టీవీలో ప్రసారం కానున్న సందర్భంగా ఆమె ఒక ప్రకటన చేస్తే ఈ రుతుక్రమం అనేది ప్రకృతి సహాజమైన దేహా ధర్మం. […]
అస్సలు అనుకోలేదు
మిస్ ఇండియా కిరీటం గెలిచిన వెంటనే తెలుగు నుంచి మంచి అవకాశలు వచ్చాయి. అప్పుడు సినిమాల పైన పెద్ద ఆసక్తిలేదు. కొన్నళ్ళపాటు మోడలింగ్ తర్వాత హిందీలో ఎన్నో అవకాశాలు, అక్కడ బిజీగా ఉన్నా గూఢచారిలో తెలుగులో నటించడం చాలా సంతోషం అనిపించింది అంటుంది శోభిత ధూలిపాళ. సంప్రదాయ తెలుగు కుటుంబం మాది. చదువే ప్రపంచంగా ఉండేదాన్ని గ్లామర్ ప్రపంచంలోకి వెళతానంటే ముందు ఇంట్లోవాళ్ళకు ఏ మాత్రం నచ్చలేదు. అందాల పోటి తర్వాత సినిమాలు,యాడ్స్ తో అవకాశాలు, ఇక […]
నాది ఆ కుటుంబం కనుకే
మెగా కుటుంబం నుంచి రావటం ఒక రకంగా ఒత్తిడే అభిమానుల అంచనాలు భయపెడతాయి.బాగా నడిస్తే పర్లేదు చిన్న పొరపాటు జరిగినా భూతద్దంతో చూస్తారు అంటారు నాన్న,పెదనాన్న అంటోంది నీహారిక .హ్యాపీ వెడ్డింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నీహారిక .ఎన్నో ఏళ్ళపాటు కథానాయిక గా కొనసాగలని పెద్ద ఆశలు ఏం లేవు కాని మూడు నాలుగేళ్ళు కొన్నీ మంచి చిత్రాల్లో నటించాలి. వెబ్ సిరీస్ మాత్రం చేయాలని ఉంది. సోషియల్ మీడియా ఇప్పుడు మన గుప్పింట్లో ఉండే […]
ఎంత క్రేజ్
షూటింగ్ సమయంలో ఒక్క పాటలో ఒక్క కనుచూపులో సంచలనం సృష్టించింది ప్రియా వారియర్ .ఆ అమ్మాయికి వస్తున్న ఆఫర్ల సంగతి అలా ఉంచితే సినిమాల్లో నటించ కుండానే సంపాదన కప్పలు తెప్పలుగా ఉందట. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆరు లక్షల మంది అభిమానులున్నారు. అందులో ప్రియ వారియర్ ఒక్క పోస్ట్ పెట్టిన వెంటనే ఎనిమిది లక్షల రూపాయాల వరకు డబ్బు వస్తుందట. ఇంత క్రేజ్ సంపాదించుకొన్న ప్రియ వారియర్ ఒక్క యాడ్ ఒప్పకుందట ఆ వాణిజ్య […]
ధైర్యంగా ఉన్నా
నువ్వు నువ్వు ఎంత చక్కని పాట. ఆ పాటలో సోనాలీ బింద్రే చక్కని అందం అందరికి గుర్తోస్తుంది. ఈ అందమైన సోనాలీకి క్యాన్సర్ అని తెలియగానే అందరికీ చెప్పలేని బాధేసింది.ప్రస్తుతం న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకొంటున్న సోనాలీ ట్వీట్టర్ లో తన గురించి తల్లడిల్లిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. కొన్ని సార్లు జీవితం మనం ఊహించని మలుపులతో మనముందు నిలబడుతుంది.ఏదో చిన్న నొప్పి విసిగేస్తు ఉంటే హస్పటల్ లో టెస్ట్ కోసం వెళితే క్యాన్సర్ అని […]
సంచలనం
సాధారణంగా క్రీడల్లో మహిళలు,పురుషుల టీమ్ లకు కోచ్ లుగా పురుషులే ఉంటారు. కానీ బ్రెజిల్ క్రీడారంగంలో పురుషుల జూడో టీమ్ కు యూకో ఫ్యూజీ మొదటి మహిళాప్రధాన కోచ్ .ఎంతో బలంగా ఉండే పురుషుల జోడో జట్టుకు ఒక మహిళ ప్రధాన కోచ్ గా పని చేయటం మహిళలకు క్రీడల్లో లభిస్తున్న గుర్తింపుకు ఉదాహరణ.పురుషాధిక్యత ఉన్న బ్రెజిల్ క్రీడా రంగంలో ఒక మహిళ ప్రధాన కోచ్ గా ఉండటం ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంది.
ప్రభుత్వం దిగివచ్చింది
ఈ ప్రపంచం స్త్రీ ల కోసం డిజైన్ చేసింది కాదు. పురుషుల జీవితం పబ్లిక్ గా ,స్త్రీల జీవితం ప్రైవేట్ గా విభజనతో ఉన్నప్పుడు ,కనీస హక్కులు కూడా స్త్రీలు కావాలని అడగకుండా నోరెత్త కుండా అనుభవించన రోజులున్నాయి కానీ ఇవ్వాళ్టి ఆధునిక యువతి అలా ఏ అసౌర్యాన్ని మౌనంగా భరించేందుకు ఎదురిస్తుంది,పోరాడుతోంది,సాధిస్తుంది. అచ్చంగా జవహర్ లాల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న 27 సంవత్సరాల జర్శీనా లాగా ఉంటుంది. జీఎస్టీ పరిధి నుంచి శానీటరీ నాప్ […]
ఎంత మంచి డాక్టరమ్మ
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ అరుణా నాయుడు ఒకే రోజు 33 ప్రసవాలు చేసి రికార్డ్ సృష్టించారు. మూడు షిఫ్టుల్లో జానియర్ రెసిడెంట్ డాక్టర్ ,పదిమంది నర్సులు శ్రమించారు . మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నేను మంచి నీళ్ళు కూడా తాగే సమయం లేదు. నా ఆధ్వర్యంలో ఒకే రోజు ఇన్ని ప్రసవాలు జరగటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు డాక్టర్ అరుణ. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేందుకు ఇంతకంటే ఏం […]
రెండు మిలియన్ల వీక్షకులు
కళ్ళ ముందు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్నీ వీడియో తీసి అప్ లోడ్ చేయటం మొదలు పెట్టింది కేరళలోని అలప్పళలో పుట్టిన jinsha Basheer .మొదట్లోనే వేలకు వేలు లైక్స్ వచ్చాయి.సమాజం లోని లోటు పాట్లను ,సాటి మనుషుల అవసరాలను ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు తన పేరుపైనే jinsha Basheer యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది. రెండు మిలియన్ల మంది చూస్తున్నారు ఈ చానల్. నెలకు 70వేల వరకు ఈ చానల్ పైన సంపాదన ఉంటుంది. […]
వ్యాపారం మొదలెట్టండి
రోజు సరదాగా చూసే ఫేస్ బుక్ ,వాట్సాప్ ,ట్విట్టర్ లో ఎంతో చక్కగా ఒక వ్యాపారాన్ని మార్కెట్ చేస్తాయి. ఈ మద్య కాలంలో ప్రతి బిజినెస్ కు సోషల్ మీడియానే వేదిక అవుతుంది. మనలో చాలా మందికి ఎన్నో కళలపైన ఇష్టం అందులో ప్రావీణ్యత ఉంటుంది. వంటలు,డ్రెస్ డిజైనింగ్ కొన్ని వస్తువులు అమ్మటం పెయింటింగ్స్, చేత్తో చేసిన బొమ్మల అమ్మటం మొదలైనవి ఇక ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసి అందులోంచి అమ్మకాలు ప్రారంభం చేయవచ్చు. మన […]
టుస్సాడ్స్ లో దీపికా
ఇట్స్ ఆల్ ఎ బౌట్ ది డిటైల్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీపికా పడుకొణె. టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు బోమ్మ పెట్టడం కోసం కావాలసిన కొలతలన్ని తీసుకొన్నారు అంటోందామె.పద్మావత్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ చోటు దక్కించుకొన్నాక ఇప్పుడీ గౌరవం దక్కించుకుంది దీపికా. ఈమె మైనపు విగ్రహాన్ని హాలివుడ్ తారలు హిలెన్ మిర్రెస్ ,ఏంజిలీనా జోలీ మధ్య ఏర్పాటు చేయనున్నారు. […]
వరల్డ్ రికార్డులు
హైదరాబాదుకు చెందిన ఆస్ఫియా ఖాద్రి అనే యువతి మూడు ప్రపంచ రికార్డ్స్ సాధించింది. చిన్నతనం నుంచి ఆ అమ్మాయి రోజు వారీగా ధరిస్తూ వచ్చిన షూస్ ,సాక్స్, యాక్సిసరీస్ ,భద్రంగా బిల్లులతో వాటిని ప్యాక్ చేసిన బాక్స్ లతో సహా కాపాడి భద్రంగా ఉంచినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్,ఇండియాల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధిలు ఆస్ఫియాకు 18 పతకాలు ,21 ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈమె […]
ప్రతిభ ఉంటే చాలు
పెళ్ళై పోతుంది కదా ఇక హీరోయిన్ ఛాన్స్ లు వస్తాయా ? రావా? అని మీడియా ప్రశ్నలు సంధిస్తే సోనమ్ కపూర్ అలాంటి అనుమానాలు వద్దంటోంది. పెళ్ళైతే అవకాశాలు తగ్గిపోతాయి అనుకోవటం చాల పొరపాటు. శ్రీదేవి ,మాధురీ దీక్షీత్ ,కాజోల్ ,కరీనా కపూర్ వీళ్ళందరు పెళ్ళిళ్ళు అయ్యాక బోలేడన్నీ సినిమాలు చేశారు,చేస్తున్నారు. ఇది ఒక ఇండస్ట్రీ ప్రతిభ ,కష్టపడే తత్వం ఉంటే చాలు మనం తప్పితే ఆ పాత్రలు ఇంకెవరు చేయలేరు అనే నమ్మకం ఇవ్వగలిగితే చాలు […]
నాకిష్టమైన పని
మిస్ ఇండియా ,మిస్ వరల్డ్ 2017 మానుషీ చిల్లర్ ఆఫ్రికాలో మహిళల కోసం ,మహిళల చేత శానిటరీ నాప్ కిన్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించింది.ఆమె ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ ఫెమినైన్ హైజీన్ కార్యక్రమం మొదలైంది.ఇప్పటివరకు మన దేశంలో పన్నెండు రాష్రాల్లో న్యాప్ కిన్ల యూనిట్స్ ప్రారంభం అయ్యాయి. వెనుకబడ్డ మహిళలకు ఈ నాప్ కిన్స్ గురించి తెలియదని తాను ప్రచారకర్తగా ఈ కార్యక్రమం మొదలు పెట్టటం తనకి ఎంతో తృప్తిగా ఉందని […]
ఎంతటి శక్తి
ఏకంగా వంద కిలోల బరువుని సునాయాసంగా ఎత్తేసింది సమంత అంటే ఆమె బరువు కంటే డబుల్ బరువన్నమాట. అంత బరువు మోయాలంటే బాడీని ఎంతో బ్యాలన్స్ చేయగలగాలి. వ్యాయామం అంటే శరీరాన్ని బరువు తగ్గించుకోవటం కాదు క్రమ శిక్షణ అలవాటు చేసుసుకోవటం అన్నది సమంత. ఒక సందర్భంలో వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్ సైజ్ లో భాగంగా ఆమె అంత బరువు సునాయాసంగా మోసేసింది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ స్టీల్ ఉమెన్ అనేశారు.
బడితె పూజ
ఈ వీడియోని యూ ట్యూబ్ లో వేలమంది చూస్తున్నారు. రాజస్థాన్ భరత్ పూర్ కు చెందిన వాణీశర్మ డిగ్రీ పూర్తీ చేసింది. డిఫెన్స్ లో చేరాలని ఫిట్ నెస్ కోసం ఇంటిదగ్గర మైదానంలో జాగింగ్ చేస్తోంది. ఒక 18 ఏళ్ళ కుర్రాడు ఆమెను వేధించటం మొదలు పెట్టాడు . స్నేహితులతో వచ్చి మరీ విసిగించాడు. ఇద్దరం ప్రేమించుకొన్నమని పెళ్ళాడబోతున్నమని ప్రచారం మొదలు పెట్టాడు. చూసి చూసి ఓ రోజు ఓ దుడ్డుకర్ర తెచ్చి బాధడం మొదలు పెట్టింది. […]
కూర్చునే హక్కు
నగలు ,వస్త్రదుకాణాల్లో సేల్స్ గర్ల్స్ గా పని చేసే అమ్మాయి ,పన్నెండు గంటల పాటు నిలబడే పని చేస్తూ ఇప్పటివరకు నానా కష్టాలు పడ్డవారికి కేరళ ప్రభుత్వం కూర్చునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు వాళ్లు వాష్ రూమ్ కి రెండు సార్లు మాత్రమే వెళ్ళాలి, భోజన విరామం అరగంట కింద నేలపై కూర్చున్న కాళ్ళు నొప్పెట్టి చేరగిలపడినా జీతంకోత విధించేవాళ్ళు. విజిపెన్ కూట్ అనే మహిళ ఎనిమిదేళ్ళు పోరాటం చేస్తే పని చేసే ఆడవాళ్ళకి […]
ఉపాధినిచ్చిన మట్టికళ
హేమ బాలకృష్ణన్ ఒక సారి అందమైన ఎర్రమట్టితో చేసిన ఒక ఆభరణాన్ని కలర్ ది ఎర్త్ పేరుతో బొటెక్ లో పెట్టారు. ఆ ఆభరణం చక్కగా ఉండటం చూసి చాలా మంది కొనేందుకు వచ్చారు. ఇలాంటి వ్యాపారం విస్తరింపజేస్తే బావుంటుందని చిన్న చిన్న రిటైల్ షాపులు ఏర్పాటు చేసి కలర్ ది ఎర్త్ పేరుతో 2013లో ఇ-కామర్స్ స్టోర్ ఏర్పాటు చేశారు. ఈ కలర్ ది ఎర్త్ ద్వారా టెర్రికోటా కళాకారులు 200మంది ఉపాధి పొందుతున్నారు. ఈ […]
ముందు కేరీర్
శైలజా రెడ్డి అల్లుడులో కథానాయికా గా నటిస్తున్న అనూ ఇమాన్యుయేల్ ,నాకు కథ బావుంటే చాలు ,డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు అంటోంది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్ల కాన్సెప్ట్ ఇదే . సక్సెస్ సాధించాలంటే మిగతా అంశాలు పట్టించుకోకూడదు అనే. మంచి కథలు మనల్నీ కేరీర్ లో పరుగులు తీయిస్తాయి. డబ్బు తర్వాత అదే వస్తుంది. ముందు ప్రేక్షకులకు గుర్తుండాలి నా నటన.డైరక్టర్స్ కి నచ్చాలి. అప్పుడు ఎన్నో సినిమా అవకాశాలు వస్తాయి. ఇక డబ్బు […]
పూల జడలు
ఫేస్ బుక్ ద్వారా ప్రమోట్ చేసిన వ్యాపారంకు ఈ పెళ్ళి పూల జడ కాన్సెప్ట్. ఈ ఆన్ లైన్ సంస్థని కల్పనా రాజేష్ నిర్వహిస్తుంది. పూలజడలు కాస్తా ఫ్లోరల్ డేకరేషన్ దాకా ముందుకెళ్ళాయి. 2012లో ప్రారంభం అయిన ఈ వ్యాపారంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా 36 బ్రాంచులలో 200మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తోంది.ఎన్నో ఆర్డర్స్ తో ఈ వ్యాపారం మూడు పూవ్వులు ,ఆరు జడలుగా సాగుతుంది. మంచి ఐడియా వస్తే అది వ్యాపారం అవటం ఎంతసేపు.
