Gagana
వెండి తెర నచ్చింది
డిజైనర్ డ్రస్ తో ధరించి ర్యాంప్ వాక్ చేయటం,మోడలింగ్ నా వృత్తి . నేను నటిని అయ్యాను అంటే మోడలింగ్ కదా ప్రధాన కారణం.ర్యాంప్ వాక్ చేస్తుంటే అందరూ మెచ్చుకొనేవాళ్ళు. డ్రస్ ల వల్ల నాకు అందమా ? లేదా నావల్ల డ్రస్ లకు అందమా ?అనే వాళ్ళు .అదిగో అలాంటి ప్రశంసలే నన్ను ది గ్రేట్ మణిరత్నం దగ్గరకు చేర్చాయి అంటోంది డయానా ఎరప్ప. నవాబ్ సినిమాతో పరిచయం అయినా అందమైన మోడల్ .మణిరత్నం గారి […]
అమికాకు అవార్డ్
పిరియడ్స్ పావర్టీ పేరిట 2017 డిసెంబర్ లో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించింది పద్దెనిమిది సంవత్సరాల అమికా జార్జ్. ఈమె ప్రవాస భారతీయురాలు.తాతయ్య నాయినమ్మలది కేరళ. చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సుకోసం పాటుపడే వారికి గేట్స్ ఫౌండేషన్ ప్రతిఏటా అందించే గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డు కు ఎంపికైంది అమికా. లండన్ లోని పేద విద్యార్థినులకు శాటనిటరీ నాప్ కీన్స్ అందించే పని పెట్టుకొని ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. దింతో ఆమెకు ప్రభుత్వం నుంచి 14 కోట్ల […]
క్యాన్సర్ ను గెలిచాను
తాహిరా కాస్యప్ హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య ఇన్ స్ట్రాగ్రామ్ లో తనకు క్యాన్సర్ మొదటి దశలో ఉందని రొమ్ములోని ఒక ప్రదేశంలో క్యాన్సర్ కణాలు మల్టిఫై అవుతున్నాయని పోస్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ బాధితులైన యువతులు ఎలా ధైర్యంగా ఉండాలి కాన్సర్ ను ఎదుర్కొవాలో ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్పుకొచ్చింది. నాకు 35సంవత్సరాలకే రొమ్ము కాన్సర్ ఉందని తేలింది. ముందే తెలుసుకోవటంతో సర్జరీతో రొమ్మును తొలగించి వీపు నుంచి తీసిన కండరంతో పునర్మించుకొన్నాను. ఎవరైన […]
ఇంట్లో ఇంకో అమ్మాయిని
నాకు తెలియకుండా నాలో ఇంకో కాజల్ ఉంది అంటోంది సరదాగా కాజల్. బయట కనించే కాజల్ ఒక సినిమా స్టార్ ,మెకప్ లు,షూటింగ్లు,విధేశాలు ఇవన్నీ ఒక వైపు,నేను నా ఇంట్లో అడగు పెట్టగానే నాలోంచి బయటకి దూకే కాజల్ ఇవన్నీ తెలియని మామూలు అమ్మాయిని. అమ్మా,నాన్న ,నా స్నేహితులు ఉంటే బోలేడన్ని కబుర్లు,నవ్వులు అల్లరి .అప్పుడు బయటి కాజల్ మాయం .చివరికి మా అమ్మా నాన్న కూగా కాజల్ కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకొన్నావా? పారితోషికం ఎంత […]
శక్తిమంత మహిళా వ్యాపారి అలైస్ వైద్య
ప్రపంచంలోని అత్యంత శక్తి వంతమైన మహిళా వ్యాపారుల జాబీతాలో, జనరల్ ఇన్సూరేన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మెనేజింగ్ డైరెక్టర్ అలైస్ వైద్య స్థానం సంపాదించారు . ఈ సంవత్సరానికి గానూ ఫార్ఛ్యన్ మ్యాగజిన్ 50 మంది శక్తిమంతులైన మహిళా వ్యాపారులలో ఒక జాబితా రూపొందిస్తే ఇందులో అలైస్ వైద్యకు 47వ స్థానం దక్కింది.భారతదేశం నుంచి ఎంపికైన మహిళా వ్యాపారి అలైస్ వైద్య ఒక్కరే.
మిరాకిల్ ఫ్రమ్ చండీగఢ్
చండీగఢ్ కు చెందిన మన్ కౌర్ వృద్దుల అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో అడుగుపెట్టి రికార్డులు సొంతం చేసుకుంది. తాహాగా స్పెయిన్ లో జరిగిన ఓ పోటీలో కూడా బంగారు పథకాన్ని సాధించింది. ఆమె వయసు 102 సంవత్సరాలు. 2017లో వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో 100మీటర్ల పరుగును ఒక నిమిషం 14 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 20 పైగా పథకాలు సాధించారు ఆమె. రన్నింగ్,లాంగ్ జంప్,షాట్ పుట్,జావెలిన్ త్రో, వాకింగ్ […]
అంత కష్టపడితేనే అందం
కత్రినా కైఫ్ అంత అందమైన అమ్మాయి ఇంకెవళ్ళు లేరనిపిస్తోంది కొన్నీ ఫోటోలు చూస్తుంటే. కానీ తన చక్కని ఆకృతికి ఫిట్ నెస్ కి తన ట్రైనర్ యాస్మిన్ కరాబీ వాలా కారణం అంటుంది కత్రినా. మొదటిసారి యాస్మిన్ ను కలిసేనాటికి కత్రినా యోగా ,వెయిట్ ట్రైనింగ్ మాత్రమే చేస్తూ ఉండేది. యాస్మిన్ కత్రినా వర్కవట్స్ లో ఫక్షనల్ ట్రైనింగ్ పిలేట్స్ జత చేసింది. పూర్తిగా శరీరం ట్యూన్ అవటానికి ధృడమైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయటానికి వెన్నెముకకు […]
మంచి నటనని గుర్తించండి
అందం కంటే సినిమా తారలకు నటనే ముఖ్యమైన క్వాలిఫికేషన్ అంటుంది తమన్నా. అందం కేవలం ఆకర్షణ్లో పుట్టుకొస్తుంది. మనకంటే అందమైన వాళ్ళు వస్తే మనం వెనకబడిపోతాం,అసలు నటీమణుల జీవితకాలం వెండి తెర పై చాలా తక్కువ కానీ నటనే ముఖ్యమైన అలంకారంగా ఉన్న హీరోయిన్స్ ఎంతో కాలం వెండితెర ఏలారు అంటుంది తమన్నా. గొప్ప కథానయకలు అంతా అద్భుతమైన అందగత్తెలు కాదు.వాళ్ళలో అభినయం,నటన ఎక్కువపాళ్ళు ఉన్నాయి. నటిగా నా పై ముద్రపడాలని అనుకుంటున్న. నేను గ్లామర్ తారని అంటే […]
నాకు ఇష్టమైన పని ఇదే
గ్రీస్ రాజధాని ఏథేన్స్ లో యునెస్కో 51వ వరల్డ్ కాంగ్రెస్ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుత మానస . సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుతూ కూచిపూడితో మాస్టర్స్ చేసింది మానస. ఆమె భరతనాట్యం,కథక్,మణిపూర్,ఒడిస్సా,మోహన నాట్యం,కూచిపూడి,టెంపుల్ రిబువల్ డాన్స్,సింహానందిని ఇలా అన్నీ రకాల నృత్యరీతుల్లోనూ ప్రతిభ సాధించింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది నృత్య కళాకారులతో ఎథెన్స్ ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డాన్స్ […]
తొలి ఐ.ఎ.ఎస్
అన్న రాజమ్ మల్హోత్రా భారత దేశపు మొట్టమొదటి మహిళ ఐ.ఎ.ఎస్ అధికారి. 1950లో ఆమె సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నంలో పాసై తాను అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లోనే పని చేస్తానని ఎంతో వాదించి విజయం సాధించారు. మహిళ సాధికారతను , ఆరోజుల్లో ఒప్పుకోనే ప్రశ్నేలేదు. ఎంతో పక్ష పాతాన్ని,ఆంక్షలనూ అధికమించి మద్రాస్ లో మొదటి పోస్టింగ్ సాధించారు.ఏడుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మహిళ ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి వ్యవసాయ పెట్టుబడుల విభాగం ఇన్ ఛార్జిగా ఎనిమిది […]
శక్తిమంత సంపన్నులు
టైక్యూన్స్ ఆఫ్ టుమారో పేరిట ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 22 మంది యువశక్తిమంతుల జాబితాలో ఉజ్వల భవిష్యత్తు కలిగిన సంపన్నుల్లో ఒలంపిక్ విజేత పి.వి సింధు ,అపోలో హాస్పటల్స్ నుంచి ఉపాసన కామినేని, మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకురాలు ,క్యూరో కార్ట్ ఎంపరర్ సహా వ్యవస్థాపకురాలు అనాన్య బిర్లా కూడా శక్తిమంత సంపన్నులు టైక్యూన్స్ ఆఫ్ టుమారో పేరిట ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 22 మంది యువశక్తిమంతుల జాబితాలో ఉజ్వల భవిష్యత్తు కలిగిన సంపన్నుల్లో ఒలంపిక్ […]
ఫిట్ నెస్ ఫుడ్ ఇదే
అందమైన సినిమా నటుల డైటింగ్ రహాస్యాలు వింటుంటే కాస్త శ్రమ పడితే ఎవరైన అంత ఫిట్ నెస్ తో ఉండవచ్చు అనిపిస్తుంది. నటి తాప్సీ ఉయయాన్నే ఒక లీటర్ గొరువెచ్చని నీరు తాగుతోందట. ఆ నీళ్ళలో నిమ్మకాయ ముక్కలు ,పూదీనా ,కీరా ముక్కలు ఉంటాయి. దాని వల్ల డిటాక్సిఫికేషన్ తో శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయంటుంది. అలాగే డైటీషియన్స్ హెచ్చరికగా చెప్పే మంచి డైట్ ఎప్సుడు ద్రవ పదార్ధాల రూపంలో ఉంటుంది. తప్పకుండా సూప్ ఉండాలి. అలాగే […]
ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్
భారత దేశంలో విమానయాన ఫైర్ ఫైటర్ గా 29 ఏళ్ళ తానియా సన్యాల్ ఎంపికైంది. ఇప్పటివరకు పురుషులే ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 3,310 మంది ఫైర్ ఫైటర్స్ పని చేస్తూ ఉండగా కలకత్తాకు చెందిన తానియా సన్యాల్ తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని కలకత్తా ఎయిర్ ఫోర్ట్ లో బాధ్యతలు స్వీకరించింది.విధి నిర్వహణలో భాగంగా 161 మందితో కూడిన పురుషబృందంతో జూనియర్ అసిస్టెంట్ గా పని చేయటంతో పాటు కలకత్తా సమీపంలోని నారాయనపూర్ లో […]
డార్క్ అండ్ లవ్ లీ
కెనడా నుంచి జైనాబ్ అన్వర్ అనే నటి డార్క్ అండ్ లవ్లీ పేరుతో పోస్ట్ చేసిన ఒక ఫోటోని లక్షల మంది అభినందిస్తున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన చిత్రకారిణి వసే కా నహర్ చామన చాయతో ఉన్న ఒక యువతి చిత్రాన్ని గీసి ఆ యువతి చేతిలో డార్క్ అండ్ లవ్ లీ పేరుతో ఉన్న ఒక బ్యూటీ క్రీం ట్యాబ్ ను ఉంచింది. నల్లగా ఉన్న అది కూడా గొప్ప అందమేనని చెప్పేందుకే నేను ఆ […]
పరిశ్రమ అన్ని ఇచ్చింది
ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొంటే నేను చేసిన ప్రయాణం అద్భుతం .ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇక్కడకు అడుగుపెట్టాను. నటిగా ,నిర్మాతగా నిలదొక్కుకున్నాను .ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన చిత్రపరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నాను అంటోంది అనుష్కశర్మ. ఆమె నటించిన సూయీధాగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈరోజు నేను వ్వక్తిత్వం ఉన్నా మనిషిగా నిలబడ్డాను అంటే చిత్రపరిశ్రమే కారణం .నువ్వు సరిగ్గా ఏది కోరుకంటే అదే ఇస్తుంది. పరిశ్రమ కాస్త ఎక్కువ తక్కువ ఇవ్వదు అంటోంది […]
అలా ప్రతిసారి జరగదు
ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ఒక అద్భుతం. ప్రతి సారి ప్రతి సినిమాతో అలాంటి అద్భుతాలు సాధిస్తామా అంటే అసాధ్యం. అసలు అన్నీ సృష్టించ లేము కూడా. మహానటి నా జీవితంలో జరిగిన ఒక మిరకిల్. నేను నటించాను అంతటి కీర్తి ప్రతిసారి రాదు అంటోంది కీర్తి సురేష్ . సహజంగా ఒక గొప్ప చిత్రం చేసిన తర్వాత ఒత్తిడి నాపైన అంచనాలు కూడా ఉంటాయి. ఎలాంటి కథా? ఎలాంటి పాత్ర అని కాస్త గందరగోళం వస్తుంది. […]
ఆస్కార్ కు అస్సామీ చిత్రం
దర్శకురాలు రీమాదాస్ ,రచయితగా నిర్మాతగా ,ఎడిటర్ గా ఛాయా గ్రహకురాలుగా అన్ని తానే అయి నిర్మించిన విలేజ్ రాక్ స్టార్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అ అస్సామీ చిత్రం విలేజ్ రాక్ స్టార్ పోటీల్లో నిలబడనున్నది.ఒక నిరుపేద బాలిక రాక్ బ్యాండ్ నడపాలన్న తన కోరిక నెరవేర్చుకొనేందుకు ఎంత తపించిందో ఈ చిత్రం […]
పెద్దడైట్ ప్లాన్ ఏవీలేదు
ఇష్టమైన భోజనం అదీ ,ఇదనీ రూల్స్ ఏం లేవు. హాయిగా తినేస్తాను అయితే ఏదీ అతిగా చేయను. ఏం తిన్న వ్యాయామం తోడుగా ఉందిగా , ఎక్కువ తింటే ఎక్కువ సేపు వ్యాయామం , తక్కువ తింటే రోటీన్. శరీరాకృతి బావుండలంటే మరి తినాలి కదా? అంటోంది కృతిసనన్. నాకు భోజనం ఇష్టం అలాగే జిమ్ లో రకరకాల వర్కవుట్స్ మార్చుతూ చేయటం ఇష్టం. వెయిట్ ట్రెయినింగ్ తో పాటు పిలెట్స్ చేస్తాను. శరీరాన్ని ట్యూన్ చేస్తాయివి. […]
పరమేశ్వరుడే నా దైవం
నా కుటుంబం మొత్తం నాస్తికులే . ఏ మతాన్ని అనుసరించరు కానీ, నా చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువ. నేను శివభక్తురాలుని. నా ప్రతి సినిమా ప్రారంభానికి ముందు వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకొంటాను. నా మణికర్ణిక సినిమా పోస్టర్ ను కూడా అక్కడే ఆవిష్కరించాను అంటోంది కంగనా రనౌత్. కాశీ నాకు ఇష్టమైన ప్రాంతం గంగానది, పరవళ్ళు, హారతి భక్తిన ప్రతి బింభించే అక్కడి పాటలు ,వాతావరణం నాకు చాలా ఇష్టం ,ఆ వాతవరణంలో […]
అద్భుతమైన కలర్ ఇది
పింక్ ఎఫ్పుడు క్రేజ కలర్. కానీ ఇంకాస్త కొత్తగా కనిపించాలి అంటే అది పిక్ షేడ్ లో ఉండాలనుకుంటే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఫ్యూషియా అనే కొత్త కలర్. పాప్ సింగర్ హాలీవుడ్ నటి జెండయా కోల్ మ్యాన్ ధరించిన పసుపు ఉదా ఫ్యూషియా రంగులతో డిజైన్ చేసిన గౌన్ అందరిని ఆకట్టుకుంది. త్వరలో విడుదల కానున్న స్పైడర్ మ్యాన్ సీక్వెల్ లోనటిస్తున్న జెండయాకోల్ మ్యాన్ లేటేస్ట్ గా ఇంగ్లీష్ మ్యాగ్ జైన్ జీక్యూ అవార్డు ఫంక్షన్ […]
