Gagana
తన గదికి రమ్మని కోరాడు
బాలీవుడ్ దక్షిణాది తేడా లేకుండా మీటూ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా బాలీవుడ్ గాయనీ సోనా మహాపాత్ర. గాయకుడు ఖైలాష్ ఖేర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఒక కాన్సెప్ట్ కోసం కాఫీ షాప్ లో కైలాష్ ని కలిసినప్పుడు మీరు చాలా అందంగా ఉంటారని నాపై చేతులు వేశాడు. నేను అక్కడ నుంచి పారిపోయాను. ఆ తర్వాత మేం ఢాకా వెళ్ళాం. ఫ్లైట్ దిగినప్పుడు నుంచి నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను తీయలేదు […]
అబార్షన్లు చేయించాడు
మరాఠి చిత్రం సైరత్ తో ఎంతో మంచి పేరు తెచ్చుకొన్న దర్శకుడు నాగరాజ్ మంజుల్ పై ఆయన మాజీ భార్య సునీత తనపై జరిపిన నేరాల గురించి చెప్పుకొచ్చారు .నాకు 18వ సంవత్సరంలో నాగరాజుతో వివాహం జరిగింది. ఆ సమయంలో తన కెరీర్ గురించి నాగరాజు ఎంతో ప్రయత్నం చేసేవాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని సాంసారమ్లో ఎన్నో చిక్కులు ఎదుర్కొన్నాను. నాగరాజు ప్రవర్తన హద్దులు మీరి ఉండేది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు నన్ను అబార్షన్ల గురించి […]
పహూనా ది లిటిల్ విజిటర్స్ కు పురస్కారాలు
ఒక చక్కని కళాకారిణికి చక్కని అభిరుచి కూడా ఉంటుందని రుజువు చేసింది ప్రియాంకా చోప్రా. ఆమె తల్లి ముధు చోప్రాతో కలిసి ప్రియాంకా Purple Pebble Pictures (PPP) సంస్థను ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో కథ ప్రాధాన్యత ఉన్నా చిత్రాలను నిర్మిస్తోంది ప్రియాంక. ఫాభీ ఎటైర్ వాలా దర్శకత్వంలో నేపాలీ భాషలో పహూనా ,ది లిటిల్ విజిటర్స్ అన్న చిత్రాన్ని నిర్మించింది ప్రియాంక. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన ముగ్గురు పిల్లలు తిరిగి ఇంటికి చేరేందుకు ఎలాంటి కష్టాలు […]
కొట్టి నరకం చూపించాడు
మీటూ ఉద్యమం ఊపందుకుంది. పదేళ్ళ కిత్రం తన మాజీ ప్రియుడు నిర్మాత గౌరంగ్ దోషి నన్ను దురుసుగా కొట్టాడని ఆ తాలూకు ఫోటోలు అప్పటి తన దెబ్బలతో వాచిపోయినా మొహాన్ని చూపిస్తూ పోస్ట్ చేసింది నటి ఆషా షైనీ. నువ్వు నాకు నచ్చావ్ , నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో ప్రేక్షకులకు ఆమె పరిచయస్తురాలే.ఆయన్ను నేనెంతో ప్రేమించాను .2007 ప్రేమికుల దినం రోజున ఆయన నన్ను దవడ ఫ్రాక్చర్ అయ్యోలా కొట్టాడు.అప్పట్లో నేను ఈ విషయం చెప్పినా […]
మీ అందరికీ థాంక్స్
ఇలా మీటూ తో బయటికి వచ్చి తమ అనుభవాలు చెప్పే వాళ్ళు చాలా ధైర్యవంతులు, వాళ్ళను ఖచ్చితంగా అభినందించాలి. నేను మీటూ ఉద్యమాన్ని సపోర్టు చేస్తున్న అంటోంది సమంత. వాళ్ళను ఉద్దేశించి ట్వీట్ చేశారు సమంత. మీటూతో ముందుకొచ్చి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఇలంటి విషయాలు బయటపెట్టిన రుజువేంటి అని కొందరు పురుషులు అడుగుతుంటారు. కొందరు స్త్రీలు కూడా ఈ సందేహాన్ని వ్యక్తం చేసి బాధితులను కించపరిచేందుకు చూస్తుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం అందరు బటయకి […]
పహూనా ది లిటిల్ విజిటర్స్ కు పురస్కారాలు
ఒక చక్కని కళాకారిణికి చక్కని అభిరుచి కూడా ఉంటుందని రుజువు చేసింది ప్రియాంకా చోప్రా. ఆమె తల్లి ముధు చోప్రాతో కలిసి ప్రియాంకా Purple Pebble Pictures (PPP) సంస్థను ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో కథ ప్రాధాన్యత ఉన్నా చిత్రాలను నిర్మిస్తోంది ప్రియాంక. ఫాభీ ఎటైర్ వాలా దర్శకత్వంలో నేపాలీ భాషలో పహూనా ,ది లిటిల్ విజిటర్స్ అన్న చిత్రాన్ని నిర్మించింది ప్రియాంక. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన ముగ్గురు పిల్లలు తిరిగి ఇంటికి చేరేందుకు ఎలాంటి కష్టాలు […]
గ్లోబల్ బ్యూటీ స్టార్ దీపిక
ఎల్లీ బ్యూటీ అవార్డు 2018లో దీపిక పడుకునే ని గ్లోబల్ బ్యూటి స్టార్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమం కోసం ఆమె ధరించిన వెండి రంగు పొడవాటి గౌన్ ప్రత్యేక ఆకర్షణ. ముంబైలో జరిగిన ఈ ఆవార్డు పురస్కార సభలో దీపిక నిలువెత్తు వెన్నెల రాశి గా కనిపించింది.గౌరి నైంఇకా డిజైన్ చేసిన ఈ గౌన్ లో ఆమె అందాన్ని ప్రేక్షకులు ముగ్దులై చేశారు. టైమ్స్ మ్యాగజైన్ ఎంపిక చేసిన వందమంది ప్రతిభావంతుల్లో ఆమె ఒక్కరే సినిమాల […]
సింగింగ్ విలేజ్
మేఘాలయలోని కాంగ్ తోంగ్ గ్రామాన్ని సింగింగ్ విలేజ్ అని పిలుస్తారు. ఈ గ్రామం చుట్టు ఉన్న అడవి లోంచి పక్షులు ,కిలకిలా రావాల కంటె మనుషులు పాడే పాట వంటి భాషతో మార్మోగుతుంటాయి. నిజమే ఇక్కడి వాళ్ళకి పేర్లుంటాయి. కానీ ఆ పేరు కంటే ఒక్క బిడ్ద ఈ గ్రామంలో జన్మించగానే ఆ బిడ్డ తల్లి తన పాపాయి కోసం ఒక కొత్త ఆలపన సృష్టిస్తుంది. ఆమెప్పుడు తన బిడ్డను ఆ పాట తినే పిలుస్తుంది.ఎప్పుడైన కోపం […]
అత్తగారి ఔదార్యం
అత్తగారు తన కోడలికి కిడ్నీ దానం చేసి ఆమె ప్రాణాన్ని నిలబెట్టింది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా గాంధీ నగర్ లో ఉంటున్న గనీదేవి ఆమె కోడలు సోనికాని ఢిల్లీలోని ఆప్సత్రికి తీసుకెళ్ళింది. ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయని ఒక కిడ్నీ ఇస్తే ఆమె ప్రాణం కాపాడవచ్చని వైద్యులు చెప్పారు. కాని సోనికా తల్లి భన్వారాదేవి ఆమె తండ్రి ,అన్న తమ కిడ్నీలు ఇవ్వమన్నారు. అప్పుడు సోనికా అత్తగారు గనీదేవి తన కిడ్నీ ఇచ్చేందుకు సంతోషంగా ముందుకు […]
ఎంత వేధిస్తున్నారో
గాయని చిన్మయి తన పై జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పింది. టీన్స్ లో ఉన్నప్పుడు ఒక ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్ వల్ల తను బైక్ యాక్సిడెంట్ అయి పడిపోతే గాయాలతో పడి ఉన్న తన పై చుట్టు చేరిన వాళ్ళలో కొందరు ఎక్కడపడితే అక్కడ పట్టుకున్నారంది. అలాగే చిన్నప్పుడు సాంథామ్ కమ్యూనికేషన్ స్టూడియోలో వాళ్ళ అమ్మ రికార్డింగ్ పనిలో ఉంటే తాను నిద్రపోతున్న సమయంలో తన ప్రైవేట్ పార్ట్స్ ఎవరో పెద్ద మనిషి ముట్టుకుంటే […]
కూతురు జ్ణాపకంగా ఫీజు కట్టాడు
బసవరాజుకు తన కూతురు ధానేశ్వరి అంటే ప్రాణం.కర్ణాటక రాష్ట్రం కాలాబుర్గి జిల్లా ముక్తంపురాలో హై స్కూల్ లో చదువుకుంది.అనారోగ్యంతో ధానేశ్వరి మరణించింది. ఆమే మరణాన్ని తట్టుకోలేక బసవరాజు రోజు ఆ స్కూల్ కి వెళ్ళి ఆ పిల్లల్లో తన కూతురు ని చూసుకునేవాడు.ఓ రోజు సాయంత్రం ఆ స్కూల్లో ఉండే 45 మంది అమ్మాయిలను స్కూల్ ఫీజు కట్టలేదని స్కూలుకు రావద్దని చేప్పేశాడు ఫ్యూన్. ఆ స్కూల్ ఫీజు కూడా నామమాత్రమే ఆ కాస్త డబ్బు కట్టలేదు […]
టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం
ఎన్నో అవార్డు ఫంక్షన్లు, న్యూయర్క్ ఫ్యాషన్ వీక్ లు, మూవీలు ప్రియంకా చోప్రాకు ఇంకా సమయం మిగులుస్తూనే ఉన్నాయి. ఇప్పుడామె టెక్ ఇన్ వెస్టర్ గా మారాలనుకుంటుంది. ఒంబుల్ అనే సోషల్ మీడియా డేటింగ్ యాప్ ని విట్నీ ఉల్ఫ్ హర్డ్ అనే అమెరికన్ మహిళ ప్రారంభించింది. ఆమెతో పాటు ప్రియాంక కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంది. ఇప్పుడు కోడింగ్ ఎడ్యుకేటేడ్ ఫర్మ్ లో కూడా పెట్టుబడి పెట్టాలనుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక […]
యాసిడ్ విక్టిమ్ గా దీపికా
2005లో లక్ష్మి అగర్వాల్ బస స్టాప్ లో నిలబడి ఉండగా ఒక వ్యక్తి యాసిడ్ దాడి చేసి పారిపోయాడు.లక్ష్మీ అతనితి పెళ్ళికి నిరాకరించిందని కోపంతో ఆమె పై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు.అంతటి దారుణం తట్టుకుని లక్ష్మీ ధైర్యంగా నిలబడింది. తన పై జీవితం విసిరిన పెను సవాల్ ని ఎదుర్కొంది. యాసిడ్ బాధితులకోసం ఒక స్వచ్చంద సంస్థని స్థాపించింది.ఒక కెఫ్ నిర్వహిస్తుంది. ఈ కథ విన్నాక ఆమె బయోపిక్ నేను నిర్మించాలనుకున్నాను. ఆమె పాత్రలో కూడా నటిస్తా […]
యాక్టింగ్ ప్రయారిటీ
నా సౌందర్య రహస్యం అమ్మ చెప్పిన చిట్కాలే అంటుంది తమన్నా. బిజీ ఆర్టిస్టు కదా మీ అందం కాపాడుకోవడానికి ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు తమన్నా మేం ఆర్టిస్టులం కదా సౌందర్య పోషణ మాకు కొట్టిన పిండి అనుకుంటారు కానీ నేనయితే ఇప్పటికి అమ్మ సలహాలు పాటిస్తు ఉంటాను.అసలు అందం గురించి అస్సలు జాగ్రత్తలు ఏమి తీసుకోను సాయంత్రం షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పగానే మేకప్ తీసేసి అచ్చం పక్కింటి అమ్మాయిలా అయిపోవడమే. సాధరణంగా అమ్మాయిలు […]
నదియాకు నోబెల్
ఇరాక్ లోని నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి వ్యక్తిగా నదియా గుర్తింపు పొందింది. యుద్దం దాడుల్లో ఆడవాళ్ళ పై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడం సరికాదని యాజని అనే తన తెగని సమూలంగా నాశానం చేయాలనుకున్న ఉగ్రవాదుల పై పోరాటం చేస్తున్న కృషికి గుర్తింపుగా నదియాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కోజి ప్రాంతంలో యాజని అన్న తెగను నాశానం చేయాలనే ఉద్దేశ్యంతో చుట్టుముట్టి ఆడవాళ్ళు,పసి వాళ్ళ పైన దాడులు చేశారు.అలాంటి […]
వెబ్ సీరిస్ లో ఫాస్ట్
డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఇచ్చే అవకాశాలు తనకు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నాయంటోంది రాధిక ఆప్టే . షార్ట్ ఫిల్మ్ విషయంలో సెన్సార్ షిప్ ఇతర సమస్యలు ఉండవు. అందువల్లనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మంచి కంటెంట్లతో ముందుకు వస్తున్నాయి. ఎందరికో ఉఫాధి కలిగిస్తున్నాయి. వెబ్ సీరిస్ నాకు చాలా ఇష్టం అసలీ ఫార్మాటే సినిమాలకు పూర్తిగా విభిన్నంగా ఉంటోంది అంటుంది రాధిక ఆప్టే. ఆమె నిజంగా ప్రోఫెషనల్ యాక్టర్ .వెబ్ సీరిస్ విసయంలో ఆమె ముందోంటుంది. […]
ఆర్థికవేత్త గీతా గోపీనాథ్
ఐఎంఎఫ్ కు చీఫ్ ఎకనమిస్ట్ గా నియమితులయ్యారు గీతా గోపీనాథ్. మనీ మేనెజ్ మెంట్ ని గుప్పిట పట్టిన గీతా గోపీనాథ్ డిసెంబర్ 1971న కోల్ కతా లో జన్మించింది. తండ్రి గోపీనాథ్ రైతు ,తల్లి విజయలక్ష్మి గృహిణి. గీత గ్రాడ్యుయేషన్ వరకు భారతదేశంలోనే చదువుకున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, 1994లో వాషింగ్టన్‌కు వెళ్లారు. 1996 నుంచి 2001 వరకు ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. […]
మా అందరి కృషి ఇది: అమీరా షా!
ఫార్చూన్ ఇండియా శక్తి మంతమైన పారిశ్రామిక వేత్తల(2017)జాబితాలో 46వ స్థానం దక్కించుకొంది అమీరా షా. ప్రస్తుతం మెట్రో పాలిటిన్ హెల్త్ కేర్ సంస్థ ప్రమోటర్ డైరక్టర్ గా ఉన్నారు. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం మాది. మా నాన్న సునీల్ షా 2000 సంవత్సరంలో మెట్రోపాలిటిన్ హెల్త్ కేర్ స్థాపించారు. నేను అమెరికాలోని ఆస్టిన్ లో యూనివర్సీటీ ఆఫ్ టెక్సాస్ లో ఫైనాస్స్ డిగ్రీ చేసి తిరిగి వచ్చాక వ్యాపారంలో భాగాస్వామి అయ్యాను. ఈ రంగంలో మరింత […]
ఆమెలా మారాలంటే ఎంత కష్టం
సైనా నెహ్వాల్ వంటి ప్రోపెషనల్ బ్యాట్మింటన్ ఫ్లేయర్ బయోపిక్ లో నటించటం అంత తేలిక కాదు అంటోంది శ్రద్ధకపూర్. ప్రకాశ్ పడుకొనే తర్వాత అంతస్థాయిలో ఆడిన మొట్టమొదటి ఫీమెల్ ఫ్లేయర్ కూడా. ఆమె పాత్ర పోషించటం నా కెంతో ఎగ్జైయింట్ గా ఉంది. ఆమె జీవితాన్ని బాగా అర్ధం చేసుకున్నను. కానీ ఆమెలా మారాలంటే ఎంతో కృషి కావాలి. దానికి నేనెంతో శిక్షణ తీసుకొంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫిజియోథేరఫీ చేస్తున్నాను. ప్రోటీన్ డైట్ అనుసరిస్తున్నాను. ఈ ప్రాక్టీస్ […]
చిన్నప్పుడే నేను లీడర్
నేను చిన్నప్పటి నుంచి ఎంతో పర్ ఫెక్ట్ అనీ ,స్కూల్లో నేను లీడర్ ను ,తప్పు చేస్తే ఊరుకొనేదాన్నీ కాదు. ఆ అలవాటు ,ఆ క్రమశిక్షణ ఇప్పటికీ పోలేదు అంటోంది నివేదా థామస్. అంతేనా స్కూల్లో కరాటే నేర్చుకొన్న . పర్ ఫెక్ట్ . ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వాళ్ళ పని అయిపోయే, కరాటే దెబ్బలా మజకానీ ,కొందరు నన్ను రౌడీ అనేవాళ్ళు అంటోంది నివేదా. అలా అప్పుడు నేర్చిన క్రమశిక్షణ, పట్టుదల నన్ను ఇప్పటికీ నడిపిస్తోంది అంటోందామే. […]
