Gagana
ఫిట్ నెస్ నా నిరంతర జపం
తెలుగులో సాహోతో ఆరంగ్రేట్రం చేయబోతుంది శ్రధ్దా కపూర్. వరుసగా సినిమాలు సక్సెస్ లతో ఆమె ఇప్పుడు సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. ఇమె ఫిట్ నెస్ ఫ్రీక్ .నా వర్కవుట్స్ చాలా సీరియస్ గా తీసుకొంటాను. ఐదు రోజులు జిమ్,ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు ఏరోబిక్స్,పిలేట్స్ చేస్తాను. యోగా పవర్ పట్ల నాకు నమ్మకం .నేను చేసే హార్డ్ వర్క్ నా షేప్ కు సహాకరిస్తే యోగా నాకు స్థైర్యాన్ని , బలాన్ని ఇస్తుంది.అసలు […]
మనుషులతో అంతరిక్ష ప్రయాణం
స్త్రీలంటే అపర శక్తి స్వారూపాలు .పని విషయంలో స్త్రీ పురుషుల తేడా ఉండదు. ఆకాశమే హద్దుగా దూసుకుపోవటం మాకు తెలుసు అంటారు వి.ఆర్ లలితాంబిక. 2022వ సంవత్సరంలో నిర్వహించనున్న మనుష్యులతో అంతరిక్ష ప్రయాణపు ప్రాజెక్ట్ కు ఆమె నాయకురాలు .స్పేస్ మిషన్ లో గత 30 ఏళ్ళుగా పని చేస్తుందామే. ప్రస్తుతం డైరక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్ట్ లక్ష్యాన్ని ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే అందుకున్నాయి. […]
మహా కాస్త స్పెషల్
నేను దత్తాత తీసుకొన్న పిల్లలు అందరూ బావున్నారు . ఇక నుంచి కొత్త వాళ్ళని తీసుకోను .ఈ మధ్య రంగంలో నా పైన ప్రశంసలు కన్న విమర్శలే ఎక్కువ. వాటి ప్రభావం పిల్లలపైన పడకూడదని నిర్ణయం తీసుకొన్నాను అంటోంది హాన్సిక. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి చాలా తొందరలోనే తమిళుల ఆరాధ్య దేవత అయింది హాన్సిక. ఇప్పుడున్న పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనుకొన్నాను. వృద్ధులు,ఆనాధుల కోసం ఓ ఆశ్రమాన్ని కడుతున్నాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. చాలా […]
నేనెంత షాకయ్యానో
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. అది తెలిసిన విషయమే. కానీ నేను చక్కని నటిని అని నిరూపించుకొన్నాక కూడా ఆ భూతం నన్ను వెంటాడిందంటే కాస్త బాధగా ఉంది అంటోంది పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100లో బోల్డ్ కారేక్టర్ చేయటం వల్ల నాకు ఇలాంటి వేధింపులు వస్తున్నాయని అనిపించింది. ఇటీవల ఒకరు ఇలాంటి ఆఫర్ తో నన్ను కలిశాడు. మంచి ఆఫర్ ఇస్తా మరీ నాకేమిటి? అన్నాడు. నేనెంత షాక్ తిన్నానో. […]
తరానా బర్కే తో మొదలైంది
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీ టూ ఉద్యమం మొదట్లో న్యూయార్క్ కి చెందిన తరానా బుర్కే మొదలు పెట్టి 2006 నుంచి లైంగిక వేధింపులకు వ్యతిరేఖంగా గాళ్స్ ఫర్ జండర్ ఈ క్వాలిటీ అనే సంస్థను స్థాపించింది. మహిళలకు న్యాయం జరిగేలా చేసేందుకు మొదలు పెట్టిన ఈ సంస్థ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఒక టీనేజ్ అమ్మాయి ఎదుర్కొన్న లైంగిక వేధింపులు తెలసి మీటూ ప్రారంభించింది.
ఈ విభాగంలో వాళ్ళుంటే మంచిది
గుండె జబ్బుల విభాగంలో మహిళా డాక్టర్లు తక్కువే కనిపిస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె జబ్బులు,గుండె ఆపరేషన్ విభాగంలో మహిళలు ఎంతో మంది లేరు.కానీఇ ఒక తాజా అధ్యయానం మహిళా డాక్టర్ల పర్యవేక్షణలో గుండె జబ్బులున్నా రోగులు త్వరగా కోలుకున్నారని తేలింది.ఒక పదేళ్ళ కాలంలో అమెరికాలోని ఫ్లోరిడాలో గుండె జబ్బున్న ఐదు లక్షలు ఎనభైరెండు వేల మంది పై జరిపిన అధ్యాయనంలో ఈ విషయం తేలింది.హృద్రోగానికి సంభందించి ఒత్తిడిని రోగులు మహిళా డాక్టర్ల శ్రద్ద వల్ల స్వాంతన కలిగించే […]
దృష్టి మార్చుకున్నా
హిమాలయాలకు కుదిరినప్పుడల్లా వెళ్తున్నాను. అక్కడ పర్వత సౌందర్యంతో పులకరించి పోతున్నాను. ఆద్యాత్మిక భావన కలుగుతుంది. నా జీవితాన్ని హిమలయాలు మార్చేశాయి అంటుంది అమలాపాల్. సినిమా విషయంలో ఆమె దృక్పదం మారింది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్ చేసేస్తుంది.ఆమె ముఖ్యపాత్రలో నటిస్తున్న ‘అదిగో ఆ పక్షిలా’ యాక్షన్ మూవీ పూర్తిగా అడవుల్లో షూటింగ్ జరగనుంది. ఇంకో లేడీ ఓరియెంటేడ్ మూవీ ‘ఆడై’ దర్శకుడు రత్నకుమార్ తీస్తున్నాడు. ఆడై ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బోల్డ్ గా ఉందని విమర్షలు […]
అగర్వాల్ స్పూర్తితో
గంగానది సంరక్షణ కోసం 112 రోజుల పాటు దీక్ష చేసి అక్టోబర్ 11న మరణించిన 81సంవత్సరాల కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జే.డీ అగర్వాల్ దీక్ష స్పూర్తిని బచ్చేంద్రపాల్ అందుకున్నారు.ఈమె ఎవరెస్ట్ అదిరోహించిన తొలి మహిళ.బచ్చేంద్రిపాల్ 40 మంది వాలంటీర్లతో మిషన్ గంగ పేరిట గంగానది ప్రక్షాళన కోసం ముప్పై రోజుల పాటు పడవల్లో సాహసయాత్ర నిర్వహించబోతున్నారు.జలశుద్ది,నీటి వృధా నివారణ కై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సాగుతున్న ఈ యాత్ర దేశ వ్యాప్తంగా గంగానది ప్రవహించే 8 […]
డిజైనర్ డ్రెస్ ల అందం
బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2018లో మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ వెలిగిపోయింది. నీతాలుల్లా డిజైన్ చేసిన నిమ్మపండు రంగు గౌన్ లో ఆమె ఎంతో అందంగా ఉంది.అలాగే ఆదే స్టేజ్ పైన కల్కి కలెక్షన్,కలెక్షన్ బ్రైడ్స్ ఫ్యాషన్ డ్రెస్ లో దిశాపటాని చాలా బావుంది. ఆమె ధరించిన గులాబీ రంగు లెహంగా చాలా చక్కగా అమరింది.నేను మాములు ఫ్యాంట్,ట్రాక్ ఫ్యాంట్ జోగర్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాను.కానీ కల్కి కలెక్షన్ అంతకంటే శరీరానికి సౌకర్యం […]
మహిళల ప్రతిభ అమోఘం
ఒక కంపెనీ ఇమేజ్ ని పెంచటంలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం అంటోంది డెల్లాయిట్ సంస్థ చేసిన సర్వే. 2017 లో చేసిన అధ్యయనంలో ఉద్యోగాలలో మహిళల సంఖ్య పెరగటం ,అది కూడా విభిన్న భాషలు,సంస్కృతులకు సంబంధించిన మహిళలు ఆఫీసులో ఉండటం వల్ల సంస్థకు ఎక్కువ ప్రయోజనం అని సర్వే చెపుతుంది. కొత్తగా ఆలోచించటం ఉత్సహాంగా పని చేయటం సమస్యలను ముందుగానే గుర్తించటం తగిన విధంగా స్పందిచటం ఆరురెట్లు అధికం అని తేల్చారు.భావవ్యక్తికరణ మెరుగ్గా ఉండటం ,వినియోగదారులను […]
అస్సలు మాట్లాడేదాన్ని కాదు
దేవాదాస్ సినిమాలో జహ్నావిగా కనిపించింది ఆకాంక్షా సింగ్. ఆమెది జైపూర్ .ఆమె తల్లి ,అక్కయ్యా రంగస్థల కళాకారులు. సినిమాల కంటే ముందు హిందీ సీరియల్స్ లో నటించింది. ఆమె నటి మాత్రమే కాదు చక్కని గాయని కూడా. సాధారణంగా సినిమాలోకి పెళ్ళాయ్యాక అమ్మాయిలు రావటం తక్కువే .ఆకాంక్ష నాలుగేళ్ళ క్రితమే తన చిరకాల మిత్రుడు కునాల్ సేన్ ను పెళ్ళి చేసుకొంది. అతను మార్కెటింగ్ రంగంలో ఉన్నాడు. సినిమాల్లోకి వచ్చాకానే నేను కలివిడిగా ఉండటం,మాట్లాడం,కామేడీ చేయడం నేర్చుకొన్నఅదివరకు […]
వాళ్ళతో పని చేయం
దేశంలో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తొంది.చిత్రసీమలో చర్చలన్ని మీటూ ఉద్యమం గురించే ఫిమేల్ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయలకు చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటే సహా నటినటులు మధ్యలో పలుకుతున్నారు.తాజాగా బాలీవుడ్ నుంచి 11 మంది మహిళా దర్శకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇండస్ట్రీలో లైంగిక హింసలకు పాల్పడిన వారితో ఇక పై తాము పని చేయమని తేల్చి చెప్పారు. 11 మంది మహిళా దర్శకులు సంతకం చేసిన నోట్ సోషల్ మీడియాలో […]
ఎంత అశాంతిగా ఉందో
మీటూ ఉద్యమానికి సంభందించి బయటకు వస్తున్న పేర్ల కంటే ఆ సంఘటనలు జరిగిన విధానం వాళ్ళు పడిన కష్టం ,హింస నన్ను చాలా భాదిస్తాయి అంటుంది తాప్సీ. అక్కడ జరిగిన దుశ్చర్యలు వింటుంటే ఎంతో అలజడిగా ఉంది. ఆ సంఘటన నాలో అశాంతిని రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు విన్నవి కేవలం ఒక మంచుకొండలో కొన మాత్రమే అనిపిస్తుంది. ఇవన్ని పై పైనే వింటున్నాను. వాళ్ళు ఎంత కష్టపెట్టుకున్నారో అంటుంది తాప్సీ.
బ్యాగ్ రెండు కోట్లు
ఈ మధ్య పేపర్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ 10 లక్షల విలువైన బ్యాగ్ తో కనిపించింది. అది బర్కిన్ బ్యాగ్ . ఈ బ్యాగ్ ల ధర ఎనిమిదిన్నర లక్షల నుంచి రెండుకోట్ల వరకూ ఉంటుందట. లెదర్ రకం , వాడిన లోహాం బట్టి ధరలు మారుతుంటాయి. మొసలి చర్మంతో తయారైన ఒక గులాబీ రంగు హాండ్ బ్యాగ్ మూడేళ్ళ క్రితం 1.64 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచ వ్యాప్తంగా వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన బ్యాగ్ హెర్శెస్ […]
అస్సలు పట్టించుకోను
ఇన్నెళ్ళ సినిమా ప్రయాణంలో నయనతార ప్రపంచాన్ని చక్కగా అర్ధం చేసుకొన్నారు. జీవితాన్ని తను చూసే కోణం గురించి మాట్లాడుతూ మన అందరికీ జీవితం పట్ల ఒక అవగాహన ఉంది. భవిష్యత్త్ లో ఏం కాదలుచుకొన్నమో అన్న విషయంపైన కూడా స్పష్టత ఉంది. నాకు ప్యూచర్ విషయంలో స్పష్టమైన మంచి ఆలోచనలు ఉన్నాయి. వాటిని సాకారం చేసుకొనే దిశలో ఉన్నాను. నన్ను ఎవరైనా తప్పుపడితే పట్టించుకోను. విలువైన సమయం వృధా ఆలోచనలను పరిమితం చేస్తే మనకే నష్టం .నేను […]
నా లోపలి మనిషి వేరే!
మనషుల్ని చూసి ,వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ గురించి ఒక అంచనకు రాకుడదు.నా మాటుకు ఎంత మోడ్రన్ గా ఉంటానో మీకు కనబడుతూనే ఉంటుంది. కానీ నా భావాలన్నీ సంప్రాదాయ బద్దంగా ఉంటాయి అంటోంది పూజాహెగ్డే. ప్రభాస్ తో ఒక చిత్రంలో నటిస్తోంది పూజా.నేను ఇవ్వాల్టి తరం అమ్మాయిని.వాళ్లు ఎలా ఆలోచిస్తారో ,ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళుకు ఎలాంటి అభిరుచులు ఉంటాయో నాకు అంతే .కానీ నాతో రెండు రోజులు ప్రయాణం చేయండి మీరు ఆశ్చర్యపోతారు. నేను ఆధ్యాత్మికంగా […]
ఏ రంగమైన చదువు ముఖ్యం
సినిమాలతో పాటు రెస్టారెంట్ బిజినెస్ నడుస్తోంది.నన్ను బాపు బోమ్మ అని పిలిచే పాటి గుర్తింపు ఉంది. పైగా వెంట వెంటనే సినిమాలు చేయాలని నాకే కోరిక లేదు ,మిగతా పన్లో ఉన్నాను కదా అంటోంది ప్రణీత .తొమ్మిదేళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన ఇప్పటీకీ సరైనా గుర్తింపు రాలేదని అడిగిన ప్రశ్నను కొట్టిపారేసింది ప్రణీత. వరసపెట్టి సినిమాలు చేస్తేనే గుర్తింపు వస్తుందా? అంటోంది, పైగా తన ఉద్దేశ్యంలో ముందు చదువుకొని ఆ తర్వాత ఎంచుకొన్న రంగాల్లో కాలు పెడితే […]
కొత్త ట్రాక్ వస్తోంది
ప్రతి నిమిషం నిత్య నూతనంగా ఉండాలని ,సృజనాత్మకంగా పని చేయాలని ఆశించే శృతి హాసన్ సంగీతంలో ఇంకోసారి తన గొంతు వినిపించబోతుంది.ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రోడ్యుజర్ న్యూక్లేయాతో కలిసి ఈ ఆల్బమ్ కోసం పని చేస్తోంది శృతి.పూర్తిగా ఉత్తేజ భరితంగా ఉండే ఈ పనిని న్యూక్లేయా కొలబరేషన్ తో చేయటం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది . ఆయన పని అంటే నాకు చాలా ఇష్టం.ఇప్పుడు అతనితో కలిసి పని చేయటం అంటే ఇది నాకు లభించిన గొప్ప […]
తప్పనిసరై సారీ చెప్పా
ఒక సినిమా చిత్రిఅకరణలో నేను వేధింపులకు గురయ్యాను అంటుంది అమైనా దస్తర్. మనసుకు నచ్చింది, రాజు గాడు సినిమాలో నటించిన అమైనా నన్ను వేధించిన వారి పేర్లు చెప్పే ధైర్యం నాకు లేదు ఎందుకంటే వాళ్ళు పవర్ ఫుల్ వ్యక్తులు. కానీ ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెబుతా నన్ను వేధించిన వారికి ఒకటే చెబుతున్నా ఇకనైన ఆ వేధింపులు ఆపండి. మీ పేరు ప్రఖ్యాతలు కాపాడలేవు అన్నారామే. ఆ సినిమా షూటింగ్ గురించి చెబుతూ […]
నన్ను ఎంతో వేధించాడు
బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ నటుడు అలోక్ నాథ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు. ఒక సీరియల్లో నాకు తండ్రి పాత్రలో ఉన్నాడు అలోక్ నాథ్. కొడై కెనాల్ లో షూటింగ్ జరుగుతుంది అలోక్ తాగి నా రూంకు వచ్చి నన్ను తన వైపుకి లాక్కోబోయాడు.నేను అతన్ని తప్పించుకుని రిసెప్షన్ కి వచ్చాను అక్కడ మా సిసిమా ఫొటోగ్రాఫర్ ఉన్నాడు,రాత్రంతా నా హెయిర్ డ్రెస్సర్ ను నాతోనే ఉండమన్నా,తెల్లారితే అతనితో కలిసి నటించాలి అప్పటికి ఎలాగో […]
