Saturday, 25 Jul, 2026

క్యాన్సర్ నన్ను ఓడించలేదు

మోడల్,పొలిటీషియన్ సామాజిక కార్యకర్త నసిఫా ఆలీ తాను స్టేజ్ త్రీ క్యాన్సర్ తో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మె ప్రముఖ బెంగాలీ నటి .ఈ మధ్య కాలంలో వచ్చిన సాహెబ్,బీనీ ఔర్ గ్యాంగ్ స్టార్ 3 లో నటించింది.తన అభిమానులు,ఫాలోవర్స్ కు ఈ వార్తను ట్విట్టర్ లో షేర్ చేశారామే. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో ఉన్న ఫోటోను షేర్ చేసి దాని కింద ఇప్పుడే నా అపురూపమైన స్నేహితురాలిని కలిస్వచ్చాను. నా స్టేజ్ త్రీ క్యాన్సర్ నేను […]

సక్సెస్ లో ఇద్దిరికీ సమాన భాగం

ఒక సినిమాలో నా పాత్రకున్న అవకాశం ,నా ఇంపార్టెన్స్ ,చూసుకుంటాను తప్ప ఆ పాత్ర పరిధి ,వినిడి నేనెప్పుడూ దృష్టిలోకి తీసుకోలేదు అంటుంది తమన్న . సినిమాలో కథ నాయకుడు చేయవలసింది మేము చేయలేము. మేము చేసేది వాళ్ళు చేయలేరు. ఎవరి పాత్రలు వాళ్ళవి,ఇందులో తక్కువ ఎక్కువ ప్రస్తావనే లేదు. ఒక కథ మహళ చుట్టు తిరిగితే ఎలా చూసినా అందులో కథ నాయిక ప్రాధాన్యత ఉంటుంది. అలా అని ప్రతి సినిమాలో నాకు ఎంతో పరిధి […]

విశ్వసించని వాటిని ప్రచారం చేయను

సవ్యసాచితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ కి అభినయంలో ,అందంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి.మోడల్ గా ముంబైలో కేరీర్ మొదలుపెట్టిన విధి పుట్టినది హైదరాబాద్, చదువుకొన్న బెంగాళూరు మొత్తం మూడు రాష్ట్రాలకు చెందిన అమ్మాయని అంటోంది. సినీ రంగం, మా సంప్రదాయనృత్యం ,పాశ్చత్యా నృత్యం రెండు వచ్చు. తెలుగు చక్కగా వచ్చు కనుక సవ్యసాచితో నేను కంఫర్ట్ గానే ఉన్నాను. సినిమా వినోద రంగం కనుక సినిమాల్లో వినోదానికే నా ప్రాధాన్యం, అలాగే ఇప్పుడూ […]

ఈ పాత్ర చాలా స్ట్రాంగ్

మిలాస్ జవేరీ దర్శకత్వంలో వస్తున్న ‘మర్జవా’ సినిమా హీరోయిన్ గా ఎంపికైంది రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.ఏదైనా చేయాలనుకునే మనస్థత్వం ఉన్నా అమ్మాయి పాత్ర ఇది. ఇప్ప్టి వరకు నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. ఇందులో కొత్తగా కనిపిస్తాను అంటుంది రకుల్. ఎన్టీఆర్ బయోపిక్ లో తప్ప ఆమె కొత్తగా ఒప్పుకున్న సినిమాలు కోలివుడ్ వే.ఇప్పటికే హిందీ చిత్రం దేదే ప్యార్ దే […]

సినిమా కథే నాకు ముఖ్యం

తెలుగులో మహేశ్ బాబు,ప్రభాస్ లతో కలిసి నటిస్తుంది పూజా హెగ్దె. నేను చేసిన సినిమాల ఫలితం ఎలా ఉన్నా ప్రతి చిత్రం గొప్ప అనుభవాలనే పంచిందని చెబుతుంది పూజహెగ్డే. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు పాత్రల గురించి నాతో నటించిన వాళ్ళ గురించి ప్రతిదీ పట్టించుకుంటూనే సినిమా ఎవరు తీస్తున్నా మాకు నటించేందుకు కాస్త స్కోప్ కావాలి. అందుకే ముందు ఆ విషయం తెలుసుకుంటాం. సినిమాలో కాంబినేషన్ అనేది కీలకమే కదా అది ముఖ్యం కూడా అలాగే కథ […]

ఎవరినీ అనుకరించను

కథనాయక ఎప్పుడు అందంగా ఉండాలి కానీ అది హద్దులో ఉండాలి అంటుంది టాక్సివాలా కథనాయిక ప్రియంక జవాల్కర్. నా మాతృ భాష మరాఠి. హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ చేశాను పొసెసివ్ నెస్ అనే లఘు చిత్రంలో నటించాను. టాక్సివాల సినిమాలో డాక్టర్ కి నటించాను . ఇదే నా మొదటి సినిమా కనుక మొదటి రోజు కాస్త ఒత్తిడిగా ఉంది. కానీ తర్వాత బాగా నడిచింది. నా పాత్ర నేనే డబ్బింగ్ చెప్తాను. నటనలో శిక్షణ తీసుకున్నా […]

ఈ కానుక ఎవ్వరికీ వద్దు

రచయిత్రి నీలం కుమార్ సహకారంతో క్యాన్సర్ వ్యాధి తన జీవితాన్ని ఎలా మర్చిందో చెభుతూ హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ మి న్యూ లైఫ్ అనే పుస్తకం రాసింది. నటి మనీషా కోయిరాలా ఇటివల ఆ పుస్తకాన్ని అవిష్కరిస్తూ క్యాన్సర్ తో పోరాటం నాకు చాల కటినమైన పాథాలు నేర్పించింది. అలాగే క్యాన్సర్ నాకు కొత్త కానుక కూడ ఇచ్చింది. ఇలాంటి కానుక ఇంకేవరికి వద్దు. క్యాన్సర్ తో నా జీవిత ప్రయాణం ఎలా సాగిందో అందరితో […]

అలియా అందం సిక్రేట్

ఒకప్పుడు బొద్దుగా ఉండే అలియా భట్ సినిమాల్లోకి వచ్చాక చాలా నాజుగ్గా అయిపోయింది. క్రమం తప్పని వ్యయామం మంచి ఆహారం ఇలా స్లిమ్ గా ఫిట్ గా ఉండేందుకు తోడ్పడింది అంటుంది అలియా. వర్కవుట్స్ లో ఎక్కువ భాగం శారీరక ధారుడ్యం ,కార్డియో,ఫ్లెక్సిబిలిటికి సంభందించినవి ట్రేడ్ మిల్ ,స్క్వాట్స్,డంబెల్స్ ,క్రంచెస్ వంటివి ఉంటాయి. అతిగా జిమ్ చేసినా శరీరాకృతి పోతుంది. రోజుకు గంట కార్డియో ఎక్సర్ సైజులు పోషక విలువలున్న ఆహారం కార్భో హైడ్రేట్స్ కచ్చితంగా తీసుకుంటేనే […]

నాతో అనుబంధాన్ని పబ్లిష్ చేశాడు

మంటో పాత్రలో సర్వత్ర ప్రశంసలు పొందిన బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దిన్ సిద్దిఖి పై వేధింపుల ఆరోపణలు చేసింది మాజీ మిస్ ఇండియా నిహారికా సింగ్. బాలివుడ్ లో నటిగా ఎదుగుదాం అనుకేనే రోజుల్లో మిస్ లవ్లీ సినిమా అవకాశం వచ్చింది.అప్పుడే నవాజుద్దిన్ ని కలిశాను మొదటిసారి ఆయన పైం ఒక గౌరవం కలిగింది.కాని నెమ్మదిగా తన మనసు బయటపెట్టాడు అతను. పరేశ్ రావెల్,మనోజ్ బాజ్ పాయ్ లాగా హీరోయిన్ ని పెళ్ళాలడాలనుకున్నాను,ఎంతో ఇన్ సెక్యూరిటిగా ఉన్నా అంటూ […]

దక్షిణాది సినిమాలు ఇష్టం

దక్షిణాదిన నటించి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక కొత్త ప్రాజెక్టుల గురించి చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది అంటుంది ప్రాచీ బెహ్లాన్.ఉత్తారాదికి చెంది ప్రాచీ మాజీ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. ఇంతకు ముందు మనదేశం తరుపున కామన్వెల్త్ ఇతర ప్రముఖ ఏషియాన్ క్రీడాల్లో పాల్గొన్నది ప్రాచీ టెహ్లాన్. టెలివిజన్ షోలలో నటించింది. కొన్ని పంజాబ్ సినిమాల్లో నటించింది కూడా. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ తో కలిసి తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టబోతుంది.

సినిమా కోసం స్టంట్స్

సినిమాల్లో నటించటం అంటే పువ్వులపైన నడక కాదు. శరీరరాన్ని కంట్రోల్ లో ఉంచుకోవటంతో మొదలు పెట్టి నిండు జీవితంలో ఎప్పుడూ చేయక్కర్లేని ఎన్నో సాహాసాలు చేయాలి. ఇది హీరోలకే గాకా హీరోయిన్ లకూ కూడా వర్తిస్తుంది. కనుక సినిమా ఉద్ఘర్ష కోసం సాయి ధన్సిక డూప్ లేకుండా స్వయంగా స్టంట్ చేస్తుంది. సినిమాల కోసం స్టంట్ ప్రాక్టీస్ చేశానని చెపుతుతోంది సాయి ధన్సిక. ఈ చిత్రం తెలుగు ,తమిళంలో కూడా తీస్తుంది. ఒకే సారి మూడు భాషల్లో […]

సమాధానం అడగండి

మీటూ ఉద్యమంలో భాగంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులు పబ్లిక్ గా కొంత మంది హీరోయిన్లు బయటపెడుతూ ఉంటే మరికొంత మంది సపోర్ట్ ఇస్తున్నారు. అన్నమయ్య హీరోయిన్ కస్తూరి కూడా మీటూకు మద్ధతూ పలికింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం హీరోయిన్లు ఇలా మాట్లాడుతున్నరని ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. ఎవరైన ఒక స్త్రీ బయటకు వచ్చి తన అనుభవం చెపితే మొదట్లోనే జడ్జ్ చేసేస్తారు.ఇలా చేసినందువల్ల తనకు వచ్చే లాభం ఏమిటనే దిశగానే మొదట ఆలోచనలు […]

ఎంత హేమమైన చర్య

లివ్ అండ్ లెట్ మిలివ్ అంటోంది అక్షరహాసన్ కమల్ హాసన్ చిన్న కుమార్తె.ఓ ఫోటో షూట్కి సంబంధించిన ఆమె ఫోటోలు ఎవరో అజ్ఞాత వ్యక్తి హ్యక్ చేసి హెడ్డింగ్స్ పెట్టి మరీ ఇంటర్ నెట్ లో ఉంచారు. నెట్ లో తిరుగుతున్న ఆ ఫోటోల గురించి స్పందిస్తూ కామాంధుడైన ఒక సైకో అలోచనలు ఒక అమ్మాయి పర్సనల్ విషయాలను లీక్ చేయమని ప్రేరేపిస్తే ఆ ఫోటోలకు పేర్లు పెడితే అదంతా నన్ను నిస్సహయకురాలిని చేసింది. ఫోటోలు షేర్ […]

అరుణిమా సిన్హాకు డాక్టరేట్

స్కాట్లాండ్ లోని స్ట్రౌత్ క్లైడ్ యానివర్సిటీ నుంచి అరుణిమ సిన్హా గౌరవ డాక్టరేట్ అందుకొన్నారు. 2011లో లక్నో నుంచి ఢిల్లీ వెలుతుండగా రైల్లో దోపిడి దొంగలను ప్రతిఘస్తున్న ఘటనలో జరిగిన ప్రమాదంలో ఆమె ఎడమకాలును తొలగించవలసి వచ్చింది. అయినా ఆమే ధైర్యం పోగోట్టుకొనే లేదు.ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన తొలి వికలాంగ యువతిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు అరుణిమ. ప్రపంచంలోని ఇంకా అనేక ఎత్తైన శిఖరాలను చేరుకోవటం లక్ష్యంగా చేస్తున్న కృషికి గానూ అరుణిమ సిన్హాకి డాక్టరేట్ ఇచ్చారు.

జీవితం తల క్రిందులైంది

మీటూ ఉద్యమ ప్రభావం ఇప్పుడూ పోలీస్ డిపార్ట్ మెంట్ ను తాకింది. ముఖేష్ అగర్వాల్ అనే సీనియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ లీనా డోలి అనే అస్సాం మహిళ పోలీస్ అధికారి ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ అయింది.నన్ను అగర్వాల్ తనతో బయటికి రమ్మన్నాడు.అతని ఉద్దేశ్యం అర్థమైంది నో అని చెప్పేశాను . ఇక వేధింపులు మొదలయ్యాయి. ఆర్నెల్లకు నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ […]

దీపావళి వేడుకులు జరుపుకొన్నాం

కొన్ని పోస్టులు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. చిన్న పాటి కష్టానికే జీవితం పట్ల విరక్తి వచ్చింది అంటారు .కానీ ప్రాణాంతకంగా ఉన్న కాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొవటం ప్రతిక్షణం హాయిగా ఆనందంగా గడుపుతోంది సోనాలి బింద్రే. న్యూయార్క్ లో ఆమె కుటుంబంతో కలిసి జరుపుకొన్న దీపావళి వేడుకలను ఇమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ముంభైలో కంటే కాస్త ఆలస్యంగా న్యూయార్క్ లో వేడుకలు మొదలు పెట్టాను. సంప్రదాయమైన దుస్తులు ఏవీ ఇక్కడ దొరకవు. సింపుల్ గా పూజతో […]

సొంత ఇంట్లోనూ ఉండచ్చు…

మీటు ఉద్యమం ఒక సుడిగాలిలాగా అందరినీ చూట్టేస్తూ ముట్టుకుంటూ వస్తుంది.జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఈ ఉద్యమం గురించి కదిలిస్తే మౌనమే సమాధానంగా ఉడిపోయింది. మీ సొంత అనుభవాలు వద్దు కాని మీ అభిప్రాయం చెప్పండి అంటే శాశ్వత పరిష్కారాలు కావాలి. అనుభవాలు చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏంటీ అంటుంది. వేధించే వాళ్ళు దురదృష్టవశాత్తు మన చుట్టూనే ఉన్నారు.కొన్ని సార్లు సొంత ఇంటిలో కూడా ఉంటారు అంటుంది. ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు చెభుతున్నారు అంటే నేనెప్పుడు అంతే […]

రేపేంటి అన్నదే భయం

మాది భద్రత లేని కెరీర్ అంటోంది రాధిక ఆప్టే. వ్యక్తిగతంగా నేనెంతో నిర్భయంగా ,స్వేచ్చగా ఎలాంటి వివాదాలపైనా ఎదుర్కొడానికి సిద్దంగా ఉంటాగానీ రేపేంటి అన్నది ప్రశ్నర్ధకంగా నాముందు ఉంటుంది అంటోంది రాధికా. అవకాశాల్లో భద్రత లేని పరిశ్రమ ఇది. ఎప్పుడూ సినిమాల అవకాశాలు ఉంటాయో,ఎప్పుడు ఆగిపోతాయో తెలియకుండా ఉంటుంది. ప్రతి సారి కొత్త తరహా కథలు రావు.నటించే అవకావశం కనించదు. కొన్నీ సార్లు కొత్త కథలు వస్తాయి.కానీ అన్ని సార్లు అది సాధ్యం కాదు. అందుకే నాకెరీర్ […]

స్టైల్ అండ్ కంఫర్ట్

సినిమా తారలకు ఉన్న అభిమానులకు లోటుండదు. ఇప్పుడు నవతరం తారలు ఆ అభిమానాన్ని కూగా బ్రాండ్ కింద మార్చేస్తున్నారు. ఒక కొత్త సినిమా రాగానే అందులో హీరోయిన్ కట్టుకున్న చీరెలకు బ్రాండింగ్ వచ్చింది. ఇప్పుడైతే తారలు తమంతటతామే ఫ్యాషన్ దుస్తులను తమ బ్రాండ్ ఇమెజ్ తో ఆవిష్కరిస్తున్నారు. దీపికా పడుకొనే ఫ్రెంచ్ కంపెనీ కార్లిన్ తో కలిసి ఆల్ ఎభౌట్ యూ అనే బ్రాండ్ దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 18 నుంచి 35 సంవత్సరాల మహిళల కోసం […]

మిసెస్ ఇండియా ప్రియదర్శిని

సింగపూర్ ఆర్కిడ్ కంట్రీక్లబ్ లో జరిగిన మిసెస్ అందాల పోటీట్లో మిసెస్ ఇండియా ఇంటర్నెషనల్ గా మన దేశం తరుపున ఒరిసా సంబల్ పూర్ కు చెందిన ప్రియదర్శినీ పాండా ఎంపికైంది. ది మోస్ట్ బ్యూటిఫుల్ మదర్ దరాయల్ బ్యూటీ.పోటీల్లో కూడా మొదటిస్థానం దక్కించుకొంది. ఒకే సారి మూడు స్థానాలు దక్కించుకొన్న శ్రీమతిగా పేరు తెచ్చుకుంది ప్రియదర్శిని. స్థానికంగా జరిగే అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలబడింది. డిగ్రీ పూర్తి చేశాక భువనేశ్వర్ కు చెందిన రతురాజ్ తో […]