Gagana
అనూ జువల్
అనూ అగర్వాల్ ఆషిభీ. ది క్లౌడ్ డోర్ ,తిరుడా తిరుడిలో నటించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సామాజిక శాస్త్రంలో డిగ్రీ తీపుకొన్నారు. మోడలింగ్ తర్వాత ఆషిభీలో ఆమె నటనకు వద్దన్న ఆఫర్లు కురిశాయి. కానీ ఆమెకు ఒక మూస జీవితం నచ్చదు. ఇంతలో ఒక ఆక్సిడెంట్ లో 29 రోజులు కోమాలో ఉన్నదామె. ఆమెకు ఇష్టమైన యోగాతో ఆ అనారోగ్యాన్ని జయించింది. సినిమా కెరీర్ ను వదిలేసింది అనూ. ఇప్పుడామె ఒక యోగా ట్రైనర్ టీచర్.ఆమె రాసిన […]
ది డైరీ ఆఫ్ ఎడోమెస్టిక్ దిలా
శిల్పా శెట్టి పేరు వింటే యోగా ,చక్కని డైట్ ,ఫిట్ నెస్ గుర్తోస్తాయి.శిల్పా శెట్టి కుంద్రా మంచి యాక్టర్ ,నిర్మాత ,మోడల్. బాజీగర్ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. బిగ్ బ్రదర్ సీజన్5 విజేత. ఎన్నో బ్రాండ్స్ కు ప్రచార కర్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని. పెటా సపోర్టర్. వీటన్నింటి కంటే శిల్పా మంచి రైటర్. మంచి ఆహారం చక్కని వ్యాయామంతో ఎవరైన అందం కాపాడుకో వచ్చనే సూత్రంలో ది […]
అందరు కలిసి వస్తేనే
టాక్సివాలాలో నటించింది మాళవిక నాయర్. హీరోయిన్లకు అందం ఒకటే సరిపోదు నటన కూడ వచ్చి ఉండాలి అని మాళవిక మీటూ ఉద్యమం అవసరమే అంటుంది.ఈ ఉద్యమం కారణంగానే అమ్మాయిల పై జరుగుతున్న వేధింపులు నలుగురికి తెలుస్తున్నాయి. గతంలో తమకెదురైన వేధింపులు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఆడపిల్లలు తమలో తాము కుమిలిపోయేవాళ్ళు. ఈ ఉద్యమం ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇదోక మంచి పరిణామం.ఆడపిల్లలకు ఇలానే న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు కానీ భవిష్యత్ లో […]
బయట మాట్లాడుకుందామన్నాడు
పాత తరంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉండేవుంటుంది. అప్పటి పరిస్థితులు కారణంగా ఎవరు బయటపడలేదేమో ఇప్పటి వారికి ధైర్యం ఎక్కువ కనుక నిర్భయంగా మాట్లాడుతున్నారు అంటుంది వరలక్ష్మి శాంతన్ కుమార్. మా నాన్న శాంతన్ కుమార్ అందరికి తెలుసు,అయినా నా పై వేధింపుల ప్రయత్నాలు జరిగాయి. కొన్నాళ్ళ క్రితం ఒక టీవీ చానల్ లో ఇంటర్యూ ఇచ్చాను. ఆ యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అన్నారు. ఆమిగతా ఎమిటో అందరికి తెలుసు స్టార్ కీడ్ అయినా […]
తొలి పిల్లల దినపత్రిక
ఎంతమంది పిల్లలు ఇళ్ళలో లేవగాఅనే న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఎంత మందికి సమకాలీన రాజకీయాలు ప్రపంచ ధోరణి గురించి తెలుసు. వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికింది గురుగ్రామ్ కి చెందిన నిధి అరోరా. ఆమె ఆరేళ్ళ కొడుకు గురించి చిల్డ్రన్ పోస్ట్ మొదలుపెట్టింది. అది ఇవ్వాళ దేశంలో తొలి పిల్లల దినపత్రిక గా పేరు తెఛ్ఛుకుంది. 2017 జూన్ 21న నిధీ అరోరా 4 పేజీలతో ఒక పత్రిక విడుదల […]
దారుణ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి
అనుకొకుండా మనతో ప్రమేయం లేకుండానే ఎన్నో జరుగుతాయి. అలాగే ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరు సంవత్సరాల దేవిక . ముంభై ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో అమాయకులను పొట్టన పెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్ ను గుర్తు పట్టిన ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ళ దేవిక పూణే లో ఉన్న తన చిన్ననాయనను చూసేందుకు తండ్రి పెద్దన్నతో కలసి ముంబై వచ్చింది. ఆ రైల్వే స్టెషన్ లోనే కాల్పులు జరుపుతున్న కబస్ ను చూసింది.కోర్టులో నిన్నేవరు కాల్చారు […]
అందానికి మూలం వ్యాయామం,ఆహారం
ఫిట్ నెస్ మన జీవిత విధానం అవ్వాలి,దానికి ఎక్విప్ మెంట్స్ తో పని లేదు ఎక్కడ కావాలంటే అక్కడే జిమ్,సులువైన ఎక్సర్ సైజ్ తో పర్ ఫెక్ట్ ఫిజిక్ తెచ్చుకోవచ్చు. వీకెండ్ వదిలేసి మిగిలిన రోజుల్లో వ్యాయామం ఉండాల్సిందే.టైర్స్ ఫ్ప్పింగ్,పుషప్స్,బాక్స్ జంప్స్,కిక్ బాక్సింగ్ ఎక్సర్ సైజ్ లు కూడా చేసేస్తూ ఉంటాను. నిత్యం వ్యాయామం పోషక విలువలున్న ఆహారం నా ఫిజిక్ రహస్యం అంటుంది కంగనా రనౌత్.నీవు తీసుకునే ఆహారంలో 50 శాతం పిండి పదార్ధాలు,25 శాతం […]
హైదరాబాద్ చాలా ఇష్టం
ఆరేళ్ళ గ్యాప్ తర్వాత అమర్ అక్భర్ ఆంటోని సినిమాతో మళ్ళి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇలియానా బాలీవుడ్ కే పరిమితం అయిపోవాలన్న ఆలోచన నాకు ఎఫ్పుడు లేదు అంటుంది ఇలియానా. తెలుగులో నంటించడం అన్న హైదరాబాద్ లో గడపడం అన్నా చాలా ఇష్టం అంటుంది. కొన్నిసార్లు కథలు నచ్చకా నచ్చినా బాలీవుడ్ లో నటించే సినిమాల కారణంగా డేట్స్ కుదరక తెలుగులో నటించలేదు. ఒక మంచి సినిమా ద్వారా మళ్ళీ తెలుగులో నటించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా […]
సీడ్ మదర్ రహిబాయ్
వ్యవసాయ రంగంలో రహిబాయ్ సోమా పోపెరీని కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చు విభాగం సీడ్ మదర్ బిరుదుతో సత్కరించింది .ఈమె మహారాష్ట్రలో జన్మించారు. సంప్రదాయ పంటల పరిరక్షణకు కృషి చేశారామె. పాత పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచే దిశగా విత్తన బ్యాంక్ నిర్వహించింది. సొంతగా వ్యవసాయం చేస్తూ మహిళ స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తోంది. బీబీసీ ఎంపిక చేసిన స్ఫూర్తిదాతల్లో మన దేశం నుంచి ఈమె ఎంపికైంది.
ప్రపంచ బాక్సింగ్ లో ఆరోస్వర్ణం
మణిపూర్ ఉక్కు మహిళ మేరీకోమ్ మరో సారి పసిడి కాంతులతో మెరిసిపోయారు. ప్రపంచ ఛాంపియన్ చరిత్రలో ఆరో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీ చరిత్రలో సక్సెస్ ఫుల్ బాక్సర్ గా రికార్డు సాధించింది. ప్రపంచ బాక్సింగ్ లో అత్యాధిక పతకాలు గెలచిన మహిళ క్రీడాకారిణి మేరీకోమ్ నే. 2010లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకోన్న మేరీ ,ఎనిమిదేళ్ళ సుదీర్ఘకాలం విరామం తరువాత మళ్ళీ ప్రపంచ బాక్సింగ్ లో స్వర్ణం గెలుచుకొంది. స్వర్ణం గెలుచుకోవటం […]
నందితా దాస్ కు మరో అవార్డ్
ఆసియా ఫసిఫిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన నందితా దాస్ కు 2018 ఎఫ్ఐఎపిఎఫ్ అవార్డు (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అకాడమీ) లభించనుంది. ఈ నెల 29వ తేదిన ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న 12వ ఆసియా ఫసిఫిక్ స్క్రీన్ అవార్డుల వేడుకలలో నందిత ఈ అవార్డు తీసుకోనుంది. భారతీయత ఉట్టి పడే సినిమాలు తీసి ప్రేక్షకుల విమర్శలు,ప్రశంసలు అందుకొన్నందుకే నందితను ఈ అవార్డు వరించింది.
స్ఫూర్తి దాత విజ్జిపెన్ కుట్టి
ప్రపంచవ్యప్తంగా ఎన్నో రంగాలలో సేవలు అందించి స్పూర్తి గా నిలిచిన వంద మందిని పిలిచి ఎంపిక చేస్తే వారిలో ఒక్కరిగా కేరళకు చేందిన విజ్జుపెన్ కుట్టి దుకణాల్లో విధులు నిర్వహించే సమాయంలో మహిళలు రోజంతా నిలబడే ఉండేవారు వారికి కూర్చునే సౌకర్యం అలాగే మరుగుదొడ్డి వంటి ప్రాథమిక అవసరాలు తీర్చాలని విజ్జుపెన్ కుట్టి సుదీర్ఘకాలం పోరాటం చేసింది. దీనితో కేరళ ప్రభుత్వం మహిళలకు కూర్చునే సౌకర్యం కనీస సౌకర్యలు అందించాలని దూకణలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు […]
వేధింపులంటే వాళ్ళకు తెలుసా?
మీటూ ఒక ఫ్యాషన్ అంతే .అది ఎక్కవ కాలం నిలబడదు అని మలయాళ నటుడు మోహాన్ లాల్ చేసిన కామెంట్ కు స్పందిస్తూ నటి రేవతి ట్వీట్ చేసింది. మీటూ ఒక ఫ్యాషన్ అన్నారు ఒక పాపులర్ యాక్టర్ .అలాంటి వాళ్ళలో సున్నితత్వం ఊహించగలమా? దర్శకురాలు అంజలీ మీనన్ చెప్పినట్లు వేధింపులకు గురి అవ్వటం అంటే ఏమిటో మగవాళ్ళకు తెలయదు. బహుశవాళ్ళంతా గ్రహాంతర వాసులు లాంటివాళ్ళు. తమకు జరిగిన చేదు అనుభవాలు ప్రస్తావించేందుకు ఎంతో ధైర్యం కావాలి […]
తక్త్ కోసం జాన్వీ ప్రాక్టీస్
శ్రీదేవి గారాల కూతురిగా కాకుండా తనంతట తాను నటిగా నిరూపించుకోవాలని జాన్వీ తపిస్తుంది. ధడక్ సినిమా విజయం తర్వాత రెండో సినిమా తక్త్ కోసం ఎంతో ప్రాక్టీస్ చేస్తోందట జాన్వీ. డైలాగ్స్ కోసం ముంభైలోని కెంట్స్టార్ ఫోటో స్టూడియోలో గంటల తరబడి గడుపుతుందట జాన్వీ. ఉదయాన్నే 11 గంటల కల్లా స్టూడియోలోకి వస్తున్నాను మధ్యాహ్నం రెండు గంటల వరకు రిహార్సల్స్ అంటుంది జాన్వీ. తన రెండో సినిమా మరింత విజయవంతం కావాలని గట్టిగా ఆశిస్తోంది జాన్వీ.
చిన్నారి రచయిత్రి
Battle of The Spheres నవల రాసింది మెలిటా టెస్సీ వయస్సు 15 సంవత్సరాలు, చెన్నయ్ కి చెందిన మెలిటా రాసిన ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఎన్నో పుస్తక ప్రదర్శనల్లో బుక్ స్టాల్స్ లో ,ఆన్ లైన్ లో అమ్ముడుపోతుంది. ఆ నవల రాసినప్పుడు ఆమె వయస్సు 13. పర్యావరణ పరిరక్షణ ముంఖ్యాంశంగా ఈ కాల్పనిక నవలను విజయవంతంగా రేసేసింది. చిన్నప్పటి నుంచి మెలిటాకు చదవడం,రాయడం ఇష్టం. ఆమె ఇష్టాన్ని గమనించి తండ్రి ఆమె కోరిన పుస్తకాలన్ని […]
ది మిర్రర్
తెలుగులో ఎందుకు రావో,ప్రేక్షకులకు మరి నచ్చవేమో తెలియదు కానీ ఇరానియన్ మూవీ ‘The Mirror’ చూసి తప్పకుండా ప్రేమలో పడతారు.డైరక్టర్ జాఫర్ పనాబీ ఒక చిన్ని పాప పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ సినిమా సృష్టిచారు.ఒక మహా నగరంలో ఒక చిన్న పాప ఒక్కటే ఇంటికి చేరుకోవాలి అంటే ఎలాంటి సిట్యూయేషన్స్ ఎదుర్కొన్నదో ఈ చిత్రకథ ఒకటో తరగతి పాప తల్లి కోసం ఎదురు చూస్తూ నిలబడింది.అందుకు ఒఖ్ఖళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ రాకపోతే ఎలా? […]
మొదటి మహిళా న్యూరోసర్జన్ కనక
ఆసియాలో మొట్టమొదటి మహిళ న్యూరో సర్జన్ తంజావూరు శాంత కృష్ణ కనక. టిఎస్ కనక సర్జరీ రంగంలో నిష్ణాతురాలు .నవంబర్ 14వ తేదిన కన్నుమూసింది టిఎస్ కనక.సర్జరీ రంగంలో పురుషాధిక్యతను ఎదుర్కొని వివక్షకు గురై అన్నింనిటీని తట్టుకొని లక్ష్యాన్ని చేధించింది. వృత్తికే పూర్తిగా అంకితం కావాలని పెళ్ళిని వద్దనుకొన్నదామె.న్యూరో సర్జరీలో అనేక పరిశోధనలు ,ప్రతిపాదరనలు బ్రెయిన్ స్టిమ్యూలేషన్ పై ఆమె పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా మన్నలు అందుకున్నాయి.1996లో ఏషియన్ ఉమెన్స్ న్యూరో సర్జికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా […]
పసి వయసులో పెళ్ళిళ్ళా
ఇప్పటికి భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఆడపిల్లలకు 18 ఏళ్ళ వయసుల రాకుండానే 27శాతం పెళ్ళళ్ళు అయి పోతున్నాయని యూనిసెఫ్ నివేదిక చెబుతుంది. గతంలో 11నెలలకే రాజస్థాన్ లో పెళ్ళయిపోయిన శాంతాదేవి మీడియా ముందుకు వచ్చింది. ఇలాంటి బాల్య వివాహాలు,టినేజ్ వివాహాలు నిరోధించేందుకు గట్టి చట్టం తీసుకురావాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ తన తాజా నివేదికలో భారత ప్రభుత్వానికి సూచించింది. టినేజ్ వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
టుస్సాడ్స్ మ్యూజియంలో అనుష్క శర్మ
సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఆవిష్కరించింది అనుష్కశర్మ. సెల్ఫీ దిగుతున్నట్లుగా ఉంది ఆమె బొమ్మ. ఆ మైనపు బొమ్మతో సరదాగా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనుష్క.సెల్ ఫోన్ లో ఉన్న అనుష్క శర్మ బొమ్మ తో సందర్శకులు ఎవరైన ఫోటోలు తీసుకొవచ్చు అంటున్నారు నిర్వహకులు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అనుష్క శర్మ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ విరాట్ కోహ్లీ ని […]
సైక్లిస్ట్ డెబోరా బయోపిక్
సినిమాల్లో ఇది బయోపిక్ ల యుగం. మహానటి సక్సెస్ తర్వాత అన్ని బాషల్లో బయోపిక్ లు ఎక్కువయ్యాయి.తాజాగా బాలీవుడ్ లో ప్రముఖ భారత సైక్లిస్ట్ డెబోరా హెరాల్డ్ బయోపిక్ సినిమాగా రాబోతుంది.అండమాన్ నికోబార్ దీవుల్లో పుట్టిపెరిగిన డెబోరా సైక్లింగ్ లో అనేక పతాకాలు సాధించింది. ఈమె బయోపిక్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుంది.2020లో టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్ కు డెబోరా హెరాల్డ్ రెడీ అవుతుంది. ఆమె జీవితకథలో నటించేందుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రాక్టీస్ చేస్తుంది.
