Saturday, 25 Jul, 2026

మరింత గౌరవం పెరిగింది

మీటూ ఉద్యమం భారతీయ స్త్రీలపై తనకున్న గౌరవ భావాన్ని మరింత పెంచింది అంటుంది ఒలంపిక్స్ లో మూడుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియన్ స్విమ్మింగ్ క్రిడాకారిణి స్టెఫని రైస్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కు వ్యాఖ్యతగా ఆమె భవనేశ్వర్ వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలో ఇండీయా పై తనకు ఉన్న ప్రేమ వ్యక్తం చేసింది స్టెఫనీ. కొంతకాలం నుంచి భారత్ లో లైంగిక వేధింపుల ఘటనలకు కథలు కథలుగా ఘటనలు చదివిన స్టేఫనీ ఇప్పుడు […]

సహజత్వంలోనే అందం

సహజంగా కనిపించడం నాకు ఇష్టం. జీవితంలో ఎఫ్పుడు మేకప్ వేసుకోను, సన్ స్క్రీన్,ఐ లైనర్ వాడతాను అంతే ఈ మధ్య ఒక మ్యాగజైన్ ఫోటో షూట్ కు మేకప్ వేసుకోవల్సి వచ్చింది. సినిమాల్లో డైరక్టర్స్ తప్పదు అంటే మేకప్ వేసుకుంటాను అందం అనేది మనం మనలా ఉన్నప్పుడే వస్తుంది అంటుంది సాయిపల్లవి. నేను తెర పై బాధ పడుతుంటే చూస్తున్న ప్రేక్షకులకు అయ్యే మన అమ్మాయి బాధపడుతుందే అని ఫీలవ్వాలి. ప్రేక్షకులు ఎంతగా నా పాత్రతో కనెక్ట్ […]

మార్పే లేదు

నిరసనలు వ్యక్తం చేసినా,ధర్నాలు చేసిన ,పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ,స్త్రీలకు ఎలాంటి న్యాయం లభించటం లేదని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. లైంగిక వేధింపులపై ఇస్తున్న ఫిర్యాదు విషయంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ పోలీసుల అనాసక్తత కు గురవుతోందని సర్వే చెపుతుంది. మహిళలు మీటూ ఉద్యమస్ఫూర్తితో ధైర్యంగా బయటకు వచ్చి తమపై జరుగుతున్న వేధింపులు గురించి చెపుతున్న న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ వారికి ఎదురవుతున్న […]

నన్ను రేప్ చేశాడు

అమెరికా లోని ప్రముఖ వార్త సంస్థ నేసనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గోగోయ్ లైంగిక వేధింపుల విషయంలో తన గళం విప్పారు. వాషింగ్టన్ పోస్ట్ లో ఆమె ఒక వ్యాసం రాస్తూ ప్రముఖ సంపాదకుడు ,కేంద్ర మాజీ మంత్రి ఎం.జె అక్బర్ ,23 ఏళ్ళ క్రితం తనను రేప్ చేశారని ఆరోపించింది. ఓ అసైన్ మెంట్ కోసం జైపూర్ వెళ్ళాను అప్పుడు నేను ఏషియన్ ఏజ్ లోనే పనిచేస్తున్నా. అప్పటికే అక్కడ ఉన్న […]

చూపు లేక పోతే నేం

గుజరాత్ లోని మేమ్ నగర్ లో అంధకన్యా ప్రకాశ్‌ గృహంలో అంధులైన అమ్మాయి ఈ సంవత్పరం దీపావళి కోసం ప్రతి ఇల్లు వెలిగేలా అద్భుతమైన కాన్సెప్ట్ రూపొందించారు. దీపావళి విక్రయాల కోసం లక్ష70వేల దీపాలు తయారు చేశారు. వాళ్ళు ఎప్పటికీ వెలుగు చూడలేదు,కానీ ఈ లోకానికి వెలుగులు పంచాలని వారు చేసిన ప్రయత్నం ఎంతో గొప్పగా ఉంది. వీళ్ళు ఈ దీపాల కోసం నిర్ణయించిన ధర చాలా తక్కువే .కానీ వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఈ […]

ఎన్నెళ్ళ నుంచి ఈ హింస

ప్రసిద్ద మలయాళ నటి పార్వాతి తన జీవతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మీటు ఉద్యమ స్ఫూర్తితో బయటపెట్టారు. నేను బాధితురాలినే అన్నారామే. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంఘటన నా నాగేళ్ళ వయసులో జరిగింది. కానీ అప్పుడు జరిగింది తప్పు అని నేను తెలుసుకొనేందుకు 17 ఏళ్ళు పట్టింది. మళ్ళీ దాన్నీ గురించి మాట్లాడేందుకు ఇంకో పదేళ్ళు పట్టింది. ఆ సంఘటన మరిచిపోవాలని ఎంతో ప్రయత్నం చేశానో చెప్పలేను. ఒక సారి లైంగిక దాది […]

మహానటికి మరో గౌరవం

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజంతి మూవీస్ నిర్మించిన మహానటి చిత్రానికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు ఈ నెలలో గోవాలో జరుగనున్నాయి. అందులో భాగంగా హిందీ ,తమిళ,మలయాళ ఇలా భారతీయ భాషలకు సంబంధించి 22 చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శనకు అర్హత సంపాధించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి  ఈ సంవత్సరం ఆ గౌరవం […]

సర్వశక్తులు ధారపోస్తున్న

బ్లూక్రాస్ పేరుతో యూనిగల్ వెఫర్ సోపైటీ ప్రారంభించి 1992 నుంచి జంతువులను ప్రేమతో సాకుతోంది అమల అక్కినేని. బాలీవుడ్ కథానాయిక అనుస్క శర్మకు కూడా మూగజీవులపై అమితమైన ప్రేమ .ఒక మనిషికి జీవితంపైన ఎంత ప్రేమ ఉంటుందో జంతువులకు అంతే ప్రేమ ఉంటుంది అని భౌద్ధగురువులు దలైలామా చెప్పిన మాటల స్ఫూర్తితోనే జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్న. దేశంలో ఉన్న ఎన్నో కేంద్రాలకు స్వయంగా వెళ్ళి పరిశీలించ నా సొంత సంస్థకు రూపకల్పన చేశాను అని […]

ముల్లు తొలగే దాకా పోరాటం

క్షమాపణల కోసమో అవకాశాల కోసమో నేను మీటూ పోరాటం మొదలు పెట్టలేదు. ఆడవాళ్ళకు సరైన న్యాయం జరగాలి. నేను ఆరోపణ చేసింది చిన్న చితగా మనిషి కాదు, నానా పాటేకర్ పెద్దమనిషిగా చలమణి అవుతున్న వ్యక్తి. ఆయనకు వ్యతిరేఖంగా సినీ అండ్ టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ ముందుకు రాలేదు. పదేళ్ళుగా ప్రతి ఇంటర్వ్యూలు నాకు ఎదురైన లైంగిక ఆరోపణలు చెపుతూనే ఉన్నాను.ఇదిగో ఇప్పటికి స్పందన వచ్చింది అంటోంది తనుశ్రీ దత్తా. బాధ అనే ముల్లు గొంతుకు అడ్డంగా […]

ఎంత బరువో

పెళ్ళి ఒక మరుపురాని సందర్భం.దీన్ని మరింత శోభయమానంగా జరిగేలా ప్లాన్ చేసుకొంటారు కాబోయే దంపతులు.చండీగఢ్ కు చెందిన నటుడు మోడల్ ,టివి రంగానికి చెందిన ప్రిన్స్ నరుల, బాలీవుడ్ నటి యువికా చౌదరికి పెళ్ళైంది. ఆ పెళ్ళి రిసిప్షన్ లో యువికా వేసుకొన్న గౌన్ బరువు 40 కేజీలట. పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన ఈ గౌన్ మెరిసిపోతుంది.ఈ గౌన్ తయారీ కోసం 40 మంది కళాకారులు ఎనిమిది రోజులు కష్టనడ్డారట. ప్రముఖ డిజైనర్లు ఎలీ ,కిమ్ లు […]

అది నా డ్రీమ్

అడ్వెంచర్స్ చేసేందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను .తెలుగు హిందీ భాషల్లో ఊహించని అవకాశాలు, సక్సెస్ లు ఎన్నో వచ్చాయి. అయితే ఒక్కటే వెలితి మణిరత్నం హీరోయిన్ మార్క్ పడాలి నాకు అంటోంది తాప్సీ. నేను ఎదురుస్తున్న అవకాశం నా కోసం రాలేదు. మణిరత్నం గారి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతో కాలంగా కోరిక. ఆయన సినిమాల్లో హీరోయిన్లు రియలిస్టిక్ గా ఫ్యూర్ గా ఉంటాయి. నాకు తెరపై ఆయన హీరోయిన్ గా కనించాలని ఉంది. ఒక అడ్వెంచర్ […]

కానిస్టేబుల్ ఆన్ డ్యూటీ

30 సంవత్సరాల అర్చన ఆగ్రాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ .ఈ మధ్యనే ఆమెకు బదిలీ అయింది. ఆమె భర్త గుర్ గావ్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఇద్దరు ఉద్యోగులు కావడంతో మొదటి పాపను తల్లిదండ్రులవద్ద వదిలేసి ఆరు నెలల తన రెండో పాపని తీసుకుని ఝాన్సీ వచ్చి విధుల్లో చేరింది.ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేక పాపాని తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎదురుగా ఉన్న బల్ల పై పడుకోబెట్టి తన […]

పండ్వానీ కథ చెప్పే తీజున్ బాయ్

దేశంలోనే తొలి మహిళా పండ్వానీ జానపద కళాకారిణి తీజాన్‌ బాయి.. తెలుగువారి హరికథ లాంటిదే ఛత్తీస్‌గఢ్‌ వారి పండ్వానీ. ఒక చేతిలో దండె వీణ, మరో చేతిలో తాళాలు, మెడలో పూలదండ, మైక్‌ ముందర నిలబడి కథ, కథలో భాగంగా నాట్యం.. ఇదీ పండ్వానీల ఆహార్యం. వారిలో ప్రఖ్యాతి చెందిన ఛత్తీస్‌ఘడ్‌ కళాకారిణి తీజాన్‌ బాయి.. భారత కథలను పండ్వానీలో ఉల్లాసంగా చెబుతారు. అనేక అవార్డులతో పాటు ఇటీవలే ఆమె జపాన్‌వారి ప్రతిష్ఠాత్మక ఫుకౌకా అవార్డు అందుకున్నారు. […]

బాడీ బిల్డర్ యూరోపా భౌమిక్

కలకత్తాకి చెందిన యూరోపా భౌమిక్ చక్కని బాడీ బిల్డర్.ఆడ పిల్లలు బాడీ బిల్డర్ కావడం అంటే కండలు పెరిగి సున్నితత్వం పోయి అబ్బాయిలాగా అయిపోవడమే అయినా ఈ సందేహాలు పక్కన బెట్టి ప్రతి రంగలోకి వస్తున్నారు అమ్మాయిలు. యూరోపా భౌమిక్ చిన్న తనాన వీపరీతమైన బరువు పెరిగింది. ఆ శరీరం తగ్గించుకోవడం కోసం బాడీ బిల్డింగ్ వైపు వచ్చింది.ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ అమ్మాయిని ట్రాన్స్ జెండర్ అంటూ వెక్కిరించేవాళ్ళు ఈ పోలికను సానుకూలంగా […]

అరుదైన గౌరవం

బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు మేనేజింగ్ డైరక్టర్ కిరణ్ మజూందర్ షా కు అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మొదటిసారిగా ఫిమెల్ ఫారిన్ ఫెలోగా ఎంపిక చేసింది. అత్యంత ప్రతిభావంతు రాలైన 24మంది సభ్యులుగా ఉన్న బృందంలో కూడా ఆమెకు చోటు లభించింది.సాంకేతికత ఇంజనీరింగ్ సైన్స్ లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకుగాను ప్రపంచ సాంకేతికత ఆర్ధిక పురోభివృద్దిలో ఆస్ట్రేలియా ముందుండాలన్న ఉద్దేశ్యంతో ఈ అకాడమీ ఏర్పటు చేశారు. భారతదేశం నుంచి కిరన్ […]

మహిళా అంపైర్ వృందారటి

అన్ని రంగాల్లో మహిళలు ఎన్నో పరీక్షలు పాసై ఎంతో కష్టప్డి లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.మొదటి భారత మహిళా అంపైర్ గా ఎంపిక కావడం వెనుక వృందారటి కృషి ఎంతో ఉంది. క్రికెట్ లో ప్రేమిమ్చి ఆ క్రీడనే కేరీర్ గా చేసుకోవాలనుకుంది ఆమె.మొదట్లో స్కోరర్ గా పని చేయాలనుకుని బీసీసీఐ నిర్వహించిన అర్హత పరీక్ష పాసైంది. తర్వాత వందలాది మ్యాచ్ లకు స్కోరర్ గా పని చేసింది. క్రీడాకారులు ఆడే ప్రతి బంతిని లెక్కలేయాలనుకుంది. న్యూజీలాండ్ కి చెందిన […]

ఈమె కార్ల మెకానిక్

పాకిస్థాన్ అమ్మాయి ఉజ్మా నవాజ్ మెకానిక్ రంగంలోకి వచ్చింది కార్ల రిపెరింగ్ రంగం ఉజ్మాకి చాలా ఇష్టం. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని టయోటా సంస్థలో చేరి సంవత్సరంలో రిపేరింగ్ పూర్తి చేసింది.పాక్ లోని పంజాబ్ ఆమె పుట్టిన ఊరు.తండ్రి అనారోగ్యం,తల్లి ఇంటి పనులకే పరిమితం కావడంతో కుటుంబ భారం మోసేందుకు మెకానిక్ రంగం ఎంచుకుంది. ఎన్నో ఆకాంక్షలున్నా పాకిస్థాన్ లో మెకానిక్ గా నెగ్గుకొస్తున్న ఉజ్మానవాజ్ కు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మాత్రం ప్రశంస దక్కలేదు. అవన్ని […]

మిస్ డెఫ్ ఆసియా నిష్తా

మిస్ డెఫ్ ఆసియాగా అందాల కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది హరియానాకు చెందిన నిఫ్తా దుడేజా.ప్రస్థుతం ఆమె ముంబాయిలోని మితీబాయి కాలేజ్ లో ఎం.ఏ ఎకనామిక్స్ చదువుతుంది. పుట్టుకతో వినికిడి లోపం అయినా సరే 23 సంవత్సరాలుగా తల్లిదండ్రుల సపోర్టుతో ఎన్నో నేర్చుకుంది నిఫ్తా. జూడోలో శిక్షణ తీసుకుని ఆంతార్జాతీయ పోటీల్లో పథకాలు సాధించింది ఈ టెన్నీస్ ప్లేయర్. ఏషియన్ టూర్ టెన్నీస్ టోర్నమెంట్ లో బల్గేరియా,టర్కిలలో జరిగిన డెప్లింగ్ ఫిక్స్ 2013,17 […]

ఆధిపత్య ధోరణి గుర్తించండి

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం పై బాలివుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్ తన స్పందన తెలిపింది. ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ లింగవివక్ష ఒక్క సినిమా ఫీల్డ్ లోనే లేదు. ఈ వేదించే వారు ప్రపంచంలో ప్రతిచోట ఉన్నారు. ఈ వివక్ష అన్నది కేవలం లైంగిక కోణంలో కాక ఆదిపత్య ధోరణలో జరుగుతుందన్న విషయం గుర్తించాలి. నిజంగా ఒక సురక్షితమైన వాతావరణంలో పని చేయాలనుకుంటే నిజమైన పరిష్కారం లభించాలంటే అందరం ఈ […]

చదవ వల్సిన పుస్తకం

ది షూటింగ్ స్టార్ ఏ గర్ల్ ఆఫ్ బ్యాక్ ప్యాక్ అన్డ్ ది వరల్డ్ అన్న పుస్తకం వచ్చింది. పెగ్లిన్ రామ్ డమ్ హెన్ వారు ప్రచురించగా దీని రచయిత్రి శివ్యానాథ్  తన యాత్ర అనుభావాలను ఈ పుస్తకంలో రాశారు.ఆమెది డెహ్రడూన్ ఆక్కడి నుంచి ఆగ్నేయ ఆసియా దేశాలన్ని చుట్టి వచ్చారు. రైళ్ళు,విమానాలు,బస్సుల్లో ప్రయాణించి రకరకాల మనుషులను కలుసుకున్నారు. ఇండియాలో ఆమె విహరించని ప్రదేశం లేదు. ఈ పర్యటక అనుభవాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఒంటరి ప్రయాణాలు మహిళలు […]