Gagana
చాక్ పీస్ ముక్క చాలు
ముగ్గు గీసుకునే చిన్న చాక్ పీస్ ముక్కని వంటింల్లో ఉంచుకోండి ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అంటారు ఎక్సపర్ట్స్. ఇప్పుడు వర్షాలకు ఇల్లంతా తేమగా ఉంటుంది, వంట గిన్నెలు,వెండి పాత్రలు మెరుపు తగ్గుతు వుంటాయి ఆలా నల్లగా మారిపోకుండా వాటిలో కొన్ని చాక్ పీస్ ముక్కలు వేసి పెట్టచ్చు . అవి తేమను పీల్చేస్తాయి. అలాగే లేత రంగుల దుస్తుల పైన సాస్ మరకలు, కూర మరకలు పడితే ఆ మారకాలపైనా చాక్ పీస్ తో రుద్ది […]
పాపాయి ని కనాలి
ఇప్పుడు నా దృష్టిలో రెండే విషయాలు మెదులుతున్నాయి అంటోంది ప్రియాంక చోప్రా . ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం ,లాస్ ఏంజిల్స్ లో ఒక ఇల్లు కొనిక్కోవటం ఈ రెంటి పైనే ఆలోచిస్తాను . ఇదే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్కడ సంతోషంగా ఉంటే అదే మన ఇల్లు . మనం ప్రేమించే వాళ్ళు చుట్టూ ఉంటే చాలు . అనుకొంటున్నా అంటుంది ప్రియాంక . ఎంత సాధించిన ఒక మాములు యువతిలాగా ఉండటం ఆమె […]
వ్యక్తిగతం మిగల్లేదు
సెలబ్రెటీ అయిపోయాక న జీవితం 180 డిగ్రీలు తిరిగింది . పూర్తిగా తల కిందులైంది అంటోంది తాప్సి . నేను ఢిల్లీ లో పుట్టాను స్నేహితులు బంధువులతో కలసి బయట తిరగటం ఎంతో ఇబ్బంది . నా వరకే కాదు ,చివరకు మా ఇంట్లోవాళ్ళకూ ఇబ్బందే, అభిమానులు చుట్టుముట్టేస్తారు . షూటింగ్ లేనప్పుడు,సాధారణ జీవితం గడపాలని ఉంటుంది . మాల్స్ లో అభిమానుల తాకిడి . ఇక విదేశాల్లో షాపింగ్ చేయాల్సిందే . నాకు ఇండియన్ దుస్తులంటే […]
ఎంతైనా ఖర్చు చేస్తా
నాకు మేకప్ వేసుకోవటం అంటే ఎంతో క్రేజ్ అంటోంది పూజాహెగ్డే . ఎంత బిజిగా ఉన్నాసరే మేకప్ కు సంబందించిన సామాగ్రి ఎదురుగ్గా ఉంటేసారే అక్కడే ఆగిపోతా కొత్తవి కనబడ్డాయా వెంటనే కొనేస్తా . మా ఇంటినిండా అనే కనిపిస్తాయి . నా తో షాపింగ్ కు వచ్చేవాళ్ళు నేను మేకప్ సామాగ్రి పైన పెట్టే ఖర్చు చూసి ఆశ్చర్య పోతారు . ఒక్కసారి నా తీరు చూసి నేనే భయపడుతుంటా కూడా అంటుంది పూజాహెగ్డే. ముంబయ్ […]
“ది మాజిక్ టు లైఫ్ స్టైల్ చేంజెస్ “
సిక్సిటీ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనే పుస్తకం వచ్చింది . దీన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లూక్ కౌటింవ్వో ,సినీనటి అనుష్క కలసి రాశారు . పెంగ్లిన్ రాండమ్ హౌస్ ప్రచురించిన ఈ పుస్తకంలో బరువు తగ్గేందుకు,అనారోగ్యం నుంచి బయట పడేందుకు . కఠోరమైన ఆహార నియమాలు వ్యాయామాలు అవసరం లేకుండా సులభంగా ఆచరించ గల జీవన శైలి మార్పుల గురించి చక్కగా చెప్పారు . ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ అనుష్క ,నటీనటులు ఒక నిర్ణీతమైన […]
డబ్బులు కాసే చెట్లు
డబ్బు చెట్లకు కాయివు అని చాలా సార్లు వింటూ ఉంటాం . కానీ ఇంగ్లాండ్ లోని ఉడ్ లాండ్ లో కొన్ని చోట్ల డబ్బుల చెట్లు కనిపిస్తాయి . హటాత్తుగా వాటి వైపు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది . ఒక్కో చెట్టుకి వేలాది నాణేలు గుచ్చి ఉంటాయి . అచ్ఛంగా చెట్టులొంచి పొడుచుకు వచ్చి చెట్టుకు కాసినట్లే ఉంటాయి . అందుకే వీటిని మనీ ట్రీ అంటారు . ఈ చెట్లకున్నా డబ్బు మనుషులు పెట్టినవే […]
తారామణి నాకు ప్రత్యేకం
తారామణి సినిమా నాకెంతో నచ్చింది . ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఇది నాకు ప్రత్యేకం అంటోంది ఆండ్రియా. సమాజంలో స్రీలు ఎదుర్కొనే సమస్యలు ఈ సినిమాలో ప్రస్తావించారు . నా మనస్సుకి ఎంతో బాగా నచ్చింది ఈ కథ తమిళంలో చిన్ని సినిమా గా విడుదలై పెద్ద విజయం సాధించింది . తెలుగులో విడుదల కావటం చాలా సంతోషంగా ఉంది . ఈ కధ ,సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది . ప్రేక్షకులు నన్నెంతో ఆదరిస్తారని […]
అన్నీ నాకే వస్తే బావుండు
నాకెరీర్ ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా మంచి పాత్రల గురించి బోలెడంత ఛాయిస్ ఉందను కొండి అయినా ఏదైనా మంచి సినిమా వచ్చి అందులో హీరోయిన్ పాత్ర నచ్చితే నాకీ అవకాశం వచ్చినట్లయితే ఎంత బావుండేది అనుకుంటూ ఉంటా అంటోంది పూజా హెగ్డే. సినిమ అంటే నాకెంతో ఇష్టం అంటే అన్ని సినిమాల్లోనూ నేనే చేయాలని కొరుకునేంత ఇష్టం. ఇంత స్వార్థం ఏమిటని అనిపిస్తునే ఉంటుంది దాని కోరుకోవటం మాత్రం మనసు అంటోంది నిజాయితీగా. ఆలా అని […]
వర్కవుట్స్ తోనే ఆరోగ్యం,అందం
ఉదయాన్నే లేవగానే నాలుగు అడుగులు వేస్తేనే ఆరోగ్యం అంటోంది దిశా పటాని . చక్కని ఫిజిక్ కోసం జిమ్ లో కష్టపడను అంటోంది దిశా . మనం ఎలా కనిపిస్తున్నాము అనేకంటే ఎంతో ఆరోగ్యంగా ,సంతోషంగా ఉన్నాము అనేదే ముఖ్యం . నిత్యం వ్యాయామం సరైన అలవాట్లు కొన్నేళ్ళు సరిగ్గా ఫాలో అయితే శరీరం దానికి అలవాటు పడి ఇక పెరఫిక్ట్ గా అయిపోతుంది . జిమ్ లో కార్డియో లైట్ వెయిట్ ట్రయినింగులు చేస్తాను . […]
ఇంకో వ్యాపారం చేస్తా
త్వరలో మరో వ్యాపారం చేయబోతున్నాను అంటోంది తాప్సి పన్ను. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి . మా చెల్లి షకుణ తో కలసి ఒక హోటల్ ప్రారంభించాలనుకొన్నాను . ఎప్పుడైనా సినిమాలకు దూరం అయ్యాను అంటే దానికి సంబందం లేని ఇంకో వృత్తి నా చేతిలో ఉండాలను కొన్నాను . సినిమాను మించి ఇంకో జీవితం ఉంటుంది . ఇప్పటికే మాచెల్లి ,ఇంకో ఫ్రెండ్ తో కలసి వెడ్డింగ్ ప్లానర్ చేస్తున్నాను . హోటల్ వ్యాపారం నా […]
వాళ్ళ ఆకలి తీర్చటం నా ఆదాయం
ఆకలితో ఉండే పేదవాళ్ళ కడుపు నింపటం కోసం కోసం నేనింతా కష్టపడుతున్న,అసలు ఇదే నా ఆదాయం కూడా అంటుంది తమిళ నాడు లోని పెరూర్ దగ్గర ఉన్నా వడివేలయం పాలయానికి ఇడ్లి తయారు చేసి ఇస్తుంది కమలా తాళ్ ప్రతి రోజు ఆరుకిలోల పప్పు రోట్లో రుబ్బి రుచిగా వుండే కొబ్బరి పచ్చడి,సాంబారుతో ఇడ్లి అమ్ముతోంది. ఆమె చుట్టు పక్కల వాళ్ళకు దిగువ మధ్య తరగతి వాళ్లకి ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు. అందరు రోజు కూలీలే. వాళ్ళు […]
గ్రాఫిక్ డిజైనింగ్ లో రజతం
వరల్డ్ సిల్క్ ఇంటెర్నేషనల్ పోటీలు రష్యాలోని కజన్ లో నిర్వహించారు . ఈ పోటీల్లో భారత్ నుంచి శ్వేతా రతన్ పురా పాల్గొని రజిత పతకం అందుకొంది . గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో పాల్గొని పతకం సాధించిన మహిళగా రికార్డ్ సృష్టించింది . కేశాలంకరణ మొదలు ఐటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ వరకు మొత్తం 56 రంగాల్లో ఈ పోటీలు జరిగాయి . ఈ పోటీల్లో పాల్గొనాలంటే కనీసం 56 రంగాల్లో ఒకదాన్లో ఎక్స్ ఫర్డ్ గా […]
నేనున్నానో లేదో ?
కధ వినేప్పుడు ఆకథలో నేనున్నానో లేదో అర్ధం చేసుకొంటూ ఉంటా. నేనా కథలో నటిస్తే ఆ పాత్రతో నాకు మానసిక బంధం ఉంటుంది . ఆ పాత్రలో నన్ను నేను చూసుకొంటా . వ్యక్తిగత అనుబంధం పెంచుకొంటాను . ఇక ఆ సినిమా పూర్తయ్యేవరకు ఆ పాత్ర నా తోనే ప్రయాణం చేస్తు ఉంటుంది అంతగా ఆ పాత్ర తో నేను దగ్గరగా ఉండలేకపోతే బహుశా నటించ లేనేమో కూడా అంటోంది సాయి పల్లవి . సినీ […]
ఈ షోలు ఎంతో దారుణం
గురు బ్రహ్మ,గురు విష్ణు అంటునే ఈ చవకబారు రియాల్టీ షోలు పాలు గారే పసి వయసును,పసి మనసుల్లోని అమాయకత్వాన్ని పాడుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది గాయని రేఖ భరద్వాజ్ మ్యూజిక్ రియాల్టీ నిర్వహణలో పని వాళ్ళ చేత పాడిస్తున్న పాటల గురించి ఆమె బాధపడ్డారు. అసలది మ్యూజిక్ కాదు,వట్టి ధ్వని,అలాటి షోలలో నన్ను భాగస్వామిని చేయద్దని నేను భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అంటూ రేఖ భరద్వాజ్ ట్విట్ చేశారు. ఈమె సినినేపద్య గాయని,బాలీవుడ్ తో పాటు బెంగాలీ,మరాఠీ పంజాబ్ […]
తల్లి కాబోతున్నా గీతా ఫోగట్
రెజ్లర్ గీతా ఫోగట్ తల్లి కాబోతోంది . కొత్త జీవం నీలో కదిలినప్పుడు తల్లికి అనందం మొదలౌతుంది . చిన్ని హృదయ స్పందన మొదటి సారిగా విన్నపుడు ఆనందం ఒంటరిగా ఉండదని తెలుస్తుంది . లోపల జీవి వృద్ధి చెందే వరకు జీవితం అంటే ఇంత అద్భుతం అని నువ్వు గుర్తించలేవు ,అంటూ కామెంట్ తో ,కడుపు ఎత్తుగా ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది గీతా ఫోగట్. 30 ఏళ్ళ ఈ హర్యానా క్రీడాకారిణి కామన్ వెల్త్ […]
మొక్కలు నాటేద్దాం
కావేరి నది పరిరక్షణ కోసం మొక్కలు నాటుదాం. ఆసక్తి ఉన్నా వాళ్ళు విరాళాలు ఇవ్వండి. అందరం కలిస్తే లక్ష మొక్కలు నాటగలం 42 రూపాయల విరాళంతో ఒక మొక్క నాటవచ్చు అంటు సోషల్ మీడియా వేదికగా పిలుపు ఇచ్చింది సమంత చక్కని సినిమాల్లో నటించటం మాత్రమే కాదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సేవకు సిద్ధం అవుతోంది సమంత. కావేరి పరిరక్షణ కోసం సద్గురు జగ్గీ వాసు దేవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంబించారు ఈ […]
ఇదే మొదటిది ,ఆఖరుది
జాతీయ పురస్కారానికి ఎంపికకై నట్లు తెలియగానే ఒక ఏడాదిపాటు నేను పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది అనిపించింది. మహానటి సినిమా షూటింగ్ నేను మరిచిపోలేని అనుభవం గంటలకొద్దీ మేకప్ సరిగ్గ చేయలేక పోతే ఉన్నా పేరు పోగొట్టు కొంటానేమో నన్న భయం నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసింది అంటోంది కీర్తి సురేష్. మహానటి ఒక అద్భుతం అందరిని కట్టిపడేసే ఒక మాయాజాలం. అలాటి సినిమాలో నటించక ఇంకో బయోపిక్ లో నటించలేను,నటించాను కూడా. […]
రికార్డ సృషించిన పుష్ప కోహ్లీ
పాకిస్థాన్ పోలీస్ శాఖలో కొలువు సాధించిన మొదటి హిందూ మహిళ గా రికార్డ్ సృషించింది పుష్ప కోహ్లీ . ప్రపంచంలోని ముస్లిం ప్రాబల్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి . అక్కడ హిందువులు మైనారిటీలే . అధికారుల లెక్కల ప్రకారం పాకిస్థాన్ లోని హిందువుల సంఖ్య 75 లక్షలు . చాలా మంది సిందూ ప్రావిన్స్ లో స్థిరపడిన వారే . పుష్ప కోహ్లీ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా నియమితురాలైనట్లు పాకిస్థాన్ కు చెందిన వార్తా […]
టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీ దేవి
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీ దేవి మైనపు విగ్రహం కొలువు తీరింది . 1987లో అనిల్ కపూర్ శ్రీ దేవి నటించిన మిస్ ఇండియా లోని హవా హవాయి పాటలో ఆమె రూపాన్ని పోలిన మైనపు బొమ్మను రూపొందించారు . బంగారు వర్ణపు దుస్తులు తలపైన కిరీటం తో శ్రీ దేవి నిజంగా జగదేక సుందరి లాగే ఉందని,ఆమె ముగ్ద మనోహర రూపాన్ని చూసి ఎంతో సంతోషించమని శ్రీ దేవి అభిమానులు నివాళి సందేశాలు పంపారు . […]
అందం గురించే ఆలోచన
ఈ మధ్య కాలంలో నా ఆలోచనా తీరు చాలా మారింది అంటోంది కాజల్ అగర్వాల్ . ఇంతకు ముందు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా అందంగా కనిపించాలని నాకేంతో తాపత్రయం ఉండేది . స్టార్ట్ కెమెరా అనగానే నేను నటించాల్సిన ఎమోషనల్ కంటే నేను అందం గా కనిపిస్తున్నానా లేదా అనే ఆలోచనే ఎక్కువ కానీ అది కరెక్ట్ కాదని అనుకొన్నా . నన్ను నేను విశ్లేషించు కోవటంలో ఒక లాభం ఇది . ఆ తరువాత […]
