Gagana
అనూ అగర్వాల్ అనుజువల్
అనూ అగర్వాల్ బాలీవుడ్ నటి . ఆషికే అన్నా సినిమాలు నటించింది . మోడలింగ్ కోసం ముంబయ్ లో అడుగు పెట్టిన అను అగర్వాల్ అనుకోకుండా నటి అయిందన్న మాట . ఆమె కు ఒక మూడ్ లో బతకటం నచ్చలేదు . ఒక ఆశ్రమంలో చేరేందుకు వెళ్ళిపోయింది . అంతలో ఒక యాక్సిడెంట్ జరిగి ఆమె శరీరం చిద్రమైంది . 29 రోజులు కోమాలో గడపాల్సి వచ్చింది . మళ్ళీ తనకు చాలా ఇష్టమైన యోగా […]
మారిన రూపం నాకు స్ఫూర్తి
దంగల్ సినిమాలో పాత్ర కోసం నా జుట్టు కత్తిరించుకున్నాను . ఇప్పుడు హ్యూమన్ కంప్యూటర్ చిత్రం లోని అనుపమ బెనర్జీ పాత్ర కోసం మరొక మారు జుట్టు కట్ చేసుకోవలసి వచ్చింది. ఇలా చేసే పాత్రల కోసం ప్రతిసారి మారిపోవటం నాకెంతో ఆనందంగా వుంటుంది అంటోంది సాన్య మల్హోత్రా…. ప్రతి సారి నా పాత్ర కోసం వారి వారి రూపంలో మారిపోవటం నాకు స్ఫూర్తిగా అనిపిస్తోంది. నేను బాగా నటించగలను అని నాకు నాపైన నమ్మకం వస్తుంది […]
నన్ను నేనే నమ్ముతా
మీ సక్సెస్ సూత్రం ఏమిటి అంటే నాపట్ల నాకున్న విశ్వాసం, అన్ని వేళలా నన్ను నేనే నమ్మటమే అంటుంది పీ .వీ సింధు . నేను చెప్పుకొనేదే నేను వినాల కోర్ట్ లో ఉన్న క్షణంలో ఎపుడు ఏమీ చెప్పారు కాబట్టి నాకు నేనే నిర్ణయం తీసుకొంటూ రావాల. బాధ్యతలు ఒత్తిడిలు ఎప్పుడు వుంటాయి. కోర్ట్ లో ఉన్నపుడు వ్యక్తిగతంగా సిద్ధమై దృష్టి అంతటినీ ఆట పైనే ఫోకస్ చేస్తాను. పెద్దవాటికంటే కనీస సూత్రపు లక్ష్యమే పెట్టుకుంటాను. […]
డబ్బుతో సంతోషం
జీవితంలో డబ్బులేకపోతే సంతోషంగా ఉండలేము అంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా . కెరీర్ ప్రారంభం లో కేవలం శరీరాకృతి,ఆరోగ్యం పైనే దృష్టి పెట్టేదాన్ని డబ్బు,పడుపు అన్నవి నా ఆలోచనల్లో లేనేలేవు . కానీ నాతల్లి నా దృక్పథాన్ని మార్చేసింది అంటుంది ప్రియాంక . చేతిలో డబ్బులేక పోతే సంతోషం ఉండడాన్ని ,మా అమ్మ చూపిన విషయం అక్షర సత్యం అని చాల త్వరలోనే గ్రహించాను . అప్పటి నుంచి సంపాదనలో కొత్త భాగం పొదుపు చేయటం […]
మెక్సికో లో మిణుగురులు
అంతుపట్టని ఎన్నో వింతలు ఈ ప్రపంచంలో దాక్కుని వున్నాయి. ముఖ్యంగా అడవుల్లో,నదుల్లో,కొండల్లో,గుట్టల్లో ఇంకా మనిషికి అంతుచిక్కని రహస్యాలున్నాయి . అవి ఎందుకు ఎలా జరుగుతున్నాయో పరిశోధనకు దొరకవు . మెక్సికో లోని ట్లాక్స్ కలా అడవుల్లో వేలకొద్దీ మిణుగురులు ఉంటాయి . ఏడాదిలో కొన్ని వారలు వీటి అందాలు చూసేందుకు ఆర్యటకులు వచ్చి వాలతారు . అప్పటి వరకు కటిక చీకటిగా ఉండే ఆ అడవి రాత్రి ఎనిమిదిన్నర గంటలు దాచేసరికి ఒక్కసారి వెలుగులతో నిండి పోతుంది […]
మనిషి మొహాల మ్యూజియం
ప్రపంచంలో ఎన్నో మ్యూజియంలో ఉన్నాయి . కాస్త ప్రత్యేకంగా అనిపించే ఓ ముఖాల మ్యూజియం కూడా ఉంది . కొండల్లో ,గుట్టల్లో సముద్ర తీరాల్లో అందమైన రాళ్ళు కనబడితే పోగుచేస్తూ ఉంటారు . అయితే జపాన్ కు చెందిన షో జో హయమ 50 సంవత్సరాలుగా కేవలం మనిషి మొహాన్ని పోలిక రాళ్ళను సేకరిస్తున్నారు . అలా సేకరించిన వాటిలో చిన్ సెకి కాన్ మ్యూజియం ఏర్పాటు చేశాడు . ఇవన్నీ రాళ్ళ ముఖాలు . డిస్ని […]
ఏ మార్పూ లేదు
నిజం చెప్పాలంటే పేరు గుర్తింపు కూడా బోలెడన్ని సవాళ్ళను వెంట తీస్తాయి . ఇవేమీ నా లో మార్పు తేకుండా జాగ్రత్త పడ్డాను . నేల పై ఉండటమే నాకు ఇష్టం ఓ నటిగా పేరు తెచ్చుకోవాలన్న నా కల నాకళ్ళ ముందు ఉంటుంది . నేను ఆ కల సాకారం చేసుకునేందుకే ప్రయత్నం చేస్తున్నా అంటోంది ప్రియా వారియర్ . పరిశ్రమలో నన్ను కాస్త నొప్పించినవి ట్రోల్స్ . నిజానికి ట్రోల్స్ ను సరైన సెన్స్ […]
వ్యాయామం జీవితంలో భాగం
చిత్ర పరిశ్రమకు వస్తూనే ఆరోగ్యం ఫిట్ నెస్ ల పైనా శ్రద్ధ పెట్టాను యోగ, సల్సా అన్ని ప్రాక్టీస్ చేస్తా అంటోంది పూజ హెగ్డే. భారత నాట్యం నేర్చుకున్నాను కాబట్టి బరువు పెరగలేదు, కానీ నా శరీరం పైన నాకు అంత నియంత్రణ లేనేలేదు. తర్వాత కిక్ బాక్సింగ్ తో పాటు స్కాట్స్ పిలెట్స్ అన్ని అవసరమే కనుక ఎక్కడికి వెళ్ళిన నాతో పాటు జిమ్ పరికరాలు తీసుకు వెళ్తాను . వ్యాయామమైన క్రమం తప్పుకుండా చేస్తేనే […]
ఆ అధికారం మనది కూడా
అధికారమంతా ఎప్పుడు మగవాళ్లదేనా ? నేను సోలో హీరోయిన్ గా చేసిన నాటి నుంచి సినిమాలో తుది నిర్ణయాలన్ని నా ఇష్ట ప్రకారమే వుండాలనుకున్న అంటోంది నయన తారా . సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటర్ అంటారు. నిజమే. కానీ స్త్రీలు శాసించే స్థాయులో ఉంటే కూడా ఉండవలసినంత దైర్యంగా ఉండరు . నాకు ఫలానిది కావాలి . నాకిలా వుంటే ఇష్టం అనిచెప్పారు. కానీ నేనలా నిలబడ్డాను ఇది జండర్ తో సంబంధం లేని వ్యవహరం. […]
రెండూ ముఖ్యమే
పిట్ నెస్ నా జీవన శైలిలో ప్రధానమైన అంశం కాబట్టి మొదటి నుంచి నేను నా ఆహారపు అలవాట్లు వ్యాయామం విషయంలో చాలా కఠినంగా ఉంటాను అంటుంది తమన్నా . క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరచు కొంటేనే పని బాగ చేయిగలుగుతామని అనుకొంటాను . రోజుకో గంట ఖచ్చితంగా జిమ్ లో గడుపుతాను . కార్డియో,యోగా పరుగు వెయిట్ ట్రయినింగ్ వంటివి తప్పనిసరిగా చేస్తాను. అలాగని నేను నోరు కట్టుకోలేను . వారంలో రెండు రోజులు నాకు […]
స్టార్ కిడ్స్ కే ఛాన్స్ లు
మనం సినిమా పరిశ్రమకు చెందక పోతే చాలా అవకాశాలు వుండవు. ఎటువంటి కనెక్షన్లు లేకుండా వ్యక్తులను కలుసుకోవటం చాలా కష్టం. ఫిల్మ్ మేకర్స్ కు వారిని కలుసుకోవాల అనుకుంటున్నామని పదే పదే సందేశాలు పంపాలి కొన్ని సార్లు వాళ్ళు అస్సలు స్పందించరు కూడా తోలి ప్రాజెక్టును అందుకోవటమే చాలా కష్టం అయిపోతుంది అంటోంది కృతి సనన్ . ఎటు వంటి సినీ నేపద్యం లేకుండా సినిమాల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టం అదే స్టార్ కిడ్ అయితే మొదటి […]
ప్రేక్షకులకు నచ్చేవే ఎంచుకొంటా
కథ వింటుంటే ప్రేక్షకులు ఆకధలో నా పాత్ర పట్లఎట్లా స్పందిస్తారు ఆలోచించుకోటా సదా ప్రేక్షకులకు దృష్టిలో ఉంచుకొనే సినిమా ఎంచుకొంటా అంటోంది కాజల్ అగర్వాల్ . కొన్ని సార్లు నా అభిరుచికి ప్రాధాన్యం ఇచ్చి ఒప్పుకొని పనిచేసి ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలు కూడా ఉన్నాయి . ఇష్టమైన పనులు చేసేటప్పుడు ఏ లోటు కనిపించదు . కాలేజ్ రోజుల నుంచి పని చేయటం వల్ల సమయం ఎంతో విలువైందో అప్పుడే నాకు అర్ధం అయింది . దొరికిన […]
నాకే ఆశ్చర్యం !
ఇంత తక్కువ సమయంలో స్టార్ డామ్ ఎలా వచ్చిందో నాకే అర్ధం కాలేదు. నటనలో శిక్షణ తీసుకోలేదు. సినిమా సినిమాకు నాలో నటనను మెరుగు పరుచుకున్నాను ఇదంతా నా అభిమానుల అభిమానమే అనుకొంటాను అంటుంది రష్మిక మందన్న . ఊహ తెలిసినప్పటి నుంచి నటన పైనా ఆసక్తి వుంది. నేరుగా నటి అవ్వాలంటే సాధ్యం కాదు కనుక మోడల్ గా పలు ఉత్పత్తులకు పనిచేసిన తర్వాత అవకాశాలు రావటం మొదలయ్యాయి. తోలి చిత్రమే విజయాన్ని అందించింది. ఏ […]
పాత్ర చిన్నదే అయినా ప్రత్యేకం
రోమా పాత్ర నిడివి చాలా తక్కువ కానీ ప్రత్యేకం కారణం తో దీన్ని అంగీకరించ అంటోంది దీపికా పదుకొడుకొనే . భారత క్రికెట్ జట్టు 1983 లో ప్రపంచ కప్పు పోటీల్లో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఆవిష్కరిస్తున్నా “83” సినిమా లో కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్ గా నటిస్తుంది దీపికా పదుకొడుకొనే . రణవీర్ తో కలసి నటించే ఈ చిత్రం తనకు ప్రత్యేకం అంటోందామె . రోమీ పాత్రను నేనే చేయాలనీ కబీర్ […]
ఛేంజ్ మేకర్ పాయల్
పదిహేడేళ్ళ పాయల్ జింజిడ్ ,బి బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఇచ్చే ఛేంజ్ మేకర్ అవార్డ్స్ అందుకుంది చిన్న వయసులోనే సామజిక కార్య కర్తగా మరి,బాల్య వివాహాలు ,బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు రాజస్థాన్ కు చెందిన పాయల్ జింజిడ్ఈ పురస్కారం అందుకున్నది. రాజస్థాన్ లో మారు మూల గ్రామాల చిన్నారులందరిని నమకరించి వారి సమస్యలను ఒక వేదిక పైకి తనకు వచ్చే దిశగా మొదలైన బాల పార్లమెంట్ కు నేతృత్వం వహించేది […]
ఎంత మంచి మనసు
అక్షయ నవనితన్ లక్మే ఫ్యాషన్ షోలో అవకాశం దక్కించు కున్న దక్షిణాది తోలి ప్లస్ సైజ్ మోడల్ అదొక్కటే కాదు ఆమె ఘనత . మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు ఆమె కోసం ఉన్న తరుణంలో కాన్సర్ పేషేంట్ల కోసం విగ్గులు తయారు చేసేందుకు గాను తన జుట్టు ఇచ్చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన అక్షయ టెడెక్స్ స్పీకర్. మోడల్ గా,మోటివేషనల్ స్పీకర్ గా పేరు తెచ్చు కున్నాక కాన్సర్ పేషంట్లు కోసం జుట్టు దానం […]
జీరో సైజ్ లు నమ్మను
జిల్ సినిమా తర్వాతే కెరీర్ ను సీరియస్ గా తీసుకున్న హీరోయిన్ గా కొనసాగాల అంటే ఎం చేయాలో ఒ పట్టిక రాసుకున్న. అందులో ఫస్ట్ పాయింట్ నేను బరువు తగ్గాలని అంటూ చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చాలా కష్టం మరి జీరో సైజ్ తెచ్చుకోవటం కానీ నా ఆలోచన అటుగా లేదు ఫిట్ గా ఉండాలి అనుకుంటున్న అసలు ఆ జిరో సైజ్ లను నేను విశ్వసించను అందంగా ఉంటే చాలు అందంగా తెరపైన కనబడాలనే నా […]
ఈ వేదిక అత్యవసరం
ఒకానొక సమయంలో నేను తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యాను . ఎంతో మానసిక శక్తి ని కూడగట్టుకొని దాన్నుంచి బయటపడ్డాను అని పబ్లిక్ గా చెప్పింది బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, తనలాంటి బాధితులకోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను ఏర్పాటు చేశారామె . ఇప్పుడు మానసిక ఆందోళన అంశం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అందరూ చర్చించేందుకు గాను లెక్చర్ సిరాస్ వేదికను సిద్ధం చేస్తోంది . ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులను ఈ […]
మార్కర్ మరకలా ?
ఇంట్లో చిన్నపిల్లలుంటే చేతికి దొరికిన ఏ మార్కర్ తోనో గోడలు,ఫర్నిచర్ పైన గీసేస్తారు. అవి ఒక పట్టాన వదల కపోవటం కష్టమే . దుస్తుల పైన మార్కర్ మరకలు పడితే హాండ్ శాటి టైజర్ ను ఆ మరక రుద్ది ఉతకాలి. గోడలపైన ఏర్పడిన మార్కర్ మరకలు టూత్ పేస్ట్ లేదా హెయిర్ స్ప్రేయ తో పోతాయి. ఫర్నిచర్ పైన మార్కర్ గీతలు ఆల్కహాల్ లో తడిపిన క్లాత్ తో రుద్దితేపోతాయి. లేదా పాలతో గుడ్డ తడిపి […]
ఎంత బాధ పడ్డానో
నాపైన వచ్చిన వ్యాఖ్యానాలు నన్నెంత బాధ పెట్టేయో చెప్పలేను . ఆ మాటలు నన్నెంతో నొప్పించాయి . నీ రంగుకు సినిమాలు కూడానా అన్నా రోజు కూడా ఉంది . కానీ నేనెప్పుడూ ఆత్మ విశ్వాసం పోగోట్టుకోలేదు ,నిరుత్సాహ పడలేదు . వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొన్న అంటోంది ఐశ్వర్య రాజేష్ . కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో ప్రేక్షకులకు దగ్గర అయింది . ఈమె అచ్ఛం తెలుగమ్మాయి తమిళనాడు లో పుట్టిన ఐశ్వర్య తిరుపతి విద్యానికేతన్ లో […]
