Monday, 27 Jul, 2026

అశ్వ శిక్షకురాలు

బెంగళూర్ లోని టర్ఫ్ క్లబ్ లు ఏకైక మహిళా  శిక్షకురాలు పార్వతి బైరామ్ జీ . తండ్రి గుర్రపు స్వారీ లో శిక్షణా తరగతులు నిర్వహించేవాడు . అలా 11 సంవత్సరాల వయసు నుంచి గుర్రపు స్వారీ మొదలుపెట్టింది పార్వతి . రేసు గుర్రాలకు శిక్షణ ఇచ్చే రషీద్ ఆర్ భైరాంజీ కుమారుడు డేనియస్ ని పెళ్ళి చేసుకొంది . హార్స్ ట్రైనర్ ఫాలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొంది . ఈ సంవత్సరం మర్చిలోబెంగళూర్  టర్ఫ్ క్లబ్ […]

నాజుకు నగలు 

వెండి కానీ వెండి ఇది. ఎప్పటికి మాసిపోని మెరుపుతో తక్కువ ధరతో ఈ జర్మన్ సిల్వర్ ఆ భరణాలు అన్ని రకాల డిజైన్ లలో అందుబాటులోకి వచ్చాయి . ముఖ్యంగా ఆభరణాల్లో  బాజు బంద్ వెరైటీని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మోచేతి పై భాగం లో ధరించే ఈ వంకి అందానికే  కాదు ఆరోగ్యానికి మంచిదే . జర్మన్ సిల్వర్ బంగారం రంగు పులుముకొని రంగుల రాళ్ళు జతకలుపుకొని అందమైన ఆభరణాలు తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో […]

నిర్ణయాలన్నీ నావే

సినిమా రంగం పూర్తిగా పురుషులకే సొంతమైన ప్రదేశం అయితే  నా వరకు నేనెప్పుడూ ఎవరి జోక్యన్నీ సహించలేను . నా ఇష్టానికే నా కథలు ఎంపిక చేసుకుంటాను . కథ నచ్చకపోతే సినిమా చేయను . ఎలాంటి మొహమాటాలకు చోటివ్వను అంటోంది నయనతార . ఈ రంగంలో కి వచ్చాక కొద్ది కాలానికే నేనొ నిర్ణయం తీసుకొన్నాను . షూటింగ్స్,కాస్ట్యూమ్స్ ,మేకప్ విషయంలో నిర్ణయం నాదే . నాకెంత దగ్గర వాళ్ళయినా జోక్యం చేసుకొంటే వప్పుకోను . […]

పూర్తిగా మారిపోతాను 

ఆ పాత్రలాగే మారి పోవాలనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సైనా నెహ్వాల్ రోజు వారి జీవితం ఎలా వుంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనుకొన్న . నేనొస్తున్నానని ప్రత్యేకం ఏర్పాటు చేయద్దని రోజు వారు తినే భోజనాన్ని వండించమని సైనా ఫ్యామిలీని కోరాను అంటూ చెప్పుకొచ్చారు పరిణితి చోప్రా. సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది ఆమె. రెండు గంటల పాటు బాడ్మింటన్ సాధన చేస్తున్నాను. సైనా ను కలిసి ఆమె ఆలోచనలు కోప భావాలు తెలుసుకున్నాను. నేను […]

చోకర్ తో రకుల్ 

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చక్కని పాత్రల్లో మెరుస్తోంది. మెడకు పట్టేసినట్లుగా ఉండే చోకర్ ఆమెకు చాలా బాగా నొప్పుతోంది అంటారు జ్యువెలరీ డిజైన్స్. ఈ చోకర్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ . ఒకపుడు అచ్చం బంగారంతోనే ఆకట్టుకొన్న ఈ డిజైన్ ఇప్పుడు విలువైన రాళ్ళూ ముత్యాల మేళవింపులు  కలబోసుకొని మరింత ట్రెండీగా కకనిపిస్తోంది. అలాటి నగని ,రకుల్ చాలా ఎక్కువ సర్లే ఉపయోగిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో రీమిక్స్ పాటల్లో […]

ఒక స్త్రీ చెపుతుంది

ద్రౌపతి పాత్ర పోషించే అవకాశం రావటం నా అదృష్టం ,గౌరవం గా భావిస్తున్నా . జీవితకాలం గుర్తుండే పాత్ర ఇది ఎన్నో మహాభారతాలు వచ్చాయి . అవన్నీ పురుషుల దృష్టికోణం లోంచి చూశాం . కానీ ఈ మహా భారతం ద్రౌపతి దృష్టికోణంలోంచి నడుస్తుంది . అందువలనే చాలా ఆశక్తిగా ,కొత్తగా అర్థవంతంగా ఉంటుంది . ఇంతకు ముందు మహారాణిగా నటించను కానీ ఇది ప్రత్యేకం చాలా బరువైన పాత్రా అంటోంది దీపికా పడుకొనే . మధు […]

ఫ్యాషన్ గా ఉండాలి

జాబ్ ఇంటర్యూలకు వెళుతూ ఉంటే ఎలా తయారవ్వాలి అని అమ్మాయిలకు సందేహం..ఫ్యాషన్ డ్రస్ లా ,క్యాజువల్ డ్రస్ లా? ఫ్యాషన్ గాకనిపించాలా వద్దా? అని.. ఎక్స్ పర్డ్స్ అసౌకర్యంగా ఉన్నా దుస్తులు గానీ ,షూ గానీ వేసుకోవద్దంటున్నారు . వీటితో ఏకాగ్రతను దెబ్బతింటాయి అంటారు . దుస్తుల రంగు ఆకట్టుకొనేలా ఉండాలి . డ్రస్ చక్కగా ఉతికి ఐరన్ చేసి ఉండాలి . నలిగి ,సరిగా ఉతకని మురికి దుస్తులతో ఉంటె మొత్తం ఇంప్రేషన్ పోతుంది . […]

పాతవి వదిలేస్తేనే మేలు 

దుస్తుల ఎంపికలో తెలిసో తెలియకో చేసే పొరపాట్లు ఆకృతినే ప్రభావితం చేస్తాయి అంటారు డిజైనర్స్ .కాస్త బొద్దుగా ఉంటే వదులుగా ఉన్న దుస్తులు వేసుకొంటే ఆ లావు కనిపించదు అనుకొంటారు కానీ వయసు మించి కనిపిస్తారు. వీలైనంత వరకు శరీరానికి సరిగ్గా ఫిట్ గా వుండే డ్రెస్ లే ఎంచుకోవాలి లేదా అంగుళం మించి వదులు లేకుండా చూసుకోవాలి. ఒక్కసారి ట్రాక్ సూట్ కంఫర్ట్ గా అనిపిస్తుంది. కానీ అవి వ్యాయామం కోసం ,దగ్గరగా వుండే దుకాణం […]

సెల్వి కి పురస్కారం 

స్వచ్ఛభారత్ పురస్కారం అందుకొన్న సెల్వి తమిళనాడు,మధురై లోని  సక్కే మంగళం నిరాశి . టైలరింగ్ షాప్ నిర్వహిస్తుంది. స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తోంది. బహిరంగ మలవిసర్జన ను నిర్ములించేందుకు పూనుకొని వేల సంఖ్యలో మరుగు దోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపంగా ఇచ్చే 12 వేల రూపాయల ప్రోత్సహం గురించి ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేసి ,సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో మార్పు తీసుకువచ్చింది. తనతో పాటు మహిళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని మధురై […]

నిమిషం తీరిక లేదు

గడచిన ఆరునెలల్లో మొత్తం 22 గంటలు మాత్రమే నేను ఇంట్లో గడిపాను . తీరిక లేకుండా పనిచేస్తున్నాను . ఇంటిపై బెంగ పెట్టుకొన్నాను . ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలని ఉంది . ఇంట్లోంచి షూటింగ్ కు బయలుదేరుతూ ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేస్తారు ఇంట్లోవాళ్ళు అంటుంది రష్మిక మండన్న. తెలుగు ,కన్నడ ,తమిళ భాషాల్లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోందామె . ఒక్కో షూటింగ్ ఒక్కోచోట జరుగుతుంది అందుకే నాన్ స్టాప్ […]

అందం అంటే ఈమే

ఇస బెల్లా ఖైర్ హదీద్ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె గా గుర్తింపు తెచ్చుకొంది . ప్రాచీన గ్రీకులు బ్యూటీ ఫీ గా పిలిచే లెక్కల సూత్రం గోల్డెన్ రేషియో స్టాండర్డ్స్ ఆధారణంగా కళ్ళు,ముక్కు,నోరు,నుదురు,కనుబొమలు ,చుబుకం అన్నింటి పరిమాణం వాటి స్థానాలు లెక్కలేసి డిజిటల్ ఫేషియల్ మ్యాపింగ్ కుక్కల ప్రకారం ఎంతోమంది ప్రముఖులను పోలిస్తే ఇస బెల్లా మొదటి స్థానంలో ఉంది . ఇతర శరీర భాగాల కంటే ఆమె చుబుకం సరిగ్గా నప్పిందట . ఈ గ్రహంపైన […]

కిరీటం గెల్చుకున్న అక్షరా రెడ్డి

మిస్ సూపర్ గ్లోబ్ వరల్డ్ పోటీల్లో కిరీటం గెల్చుకొంది తెలుగింటి అమ్మాయి అక్షరా రెడ్డి . దుబాయ్ లోని ఫ్యాషన్ రన్ వే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి . 22 దేశాల నుంచి వచ్చిన అందమైన యువతులతో పోటీపడి ఈ టైటిల్ గెల్చుకొంది  అక్షరా రెడ్డి . “ఈ భూమి పై జంతువులు కూడా ఆరోగ్యంగా సౌకర్యంగా నివశించేందుకు నా వంతు కృషి చేస్తాను చిన్నపిల్లల పై అఘాయిత్యాలకు వ్యతిరేకతో బాలిక విద్య […]

హెలికాఫ్టర్ పైలెట్ సునీత కుమారి 

హర్యానా లోని మహేంద్రనగర్ జిల్లలో రసూల్ పూర్ అన్నా గ్రామంలో పుటింది సునీత కుమారి. ధిల్లీ కి చెందిన పవన్ హన్స్ లిమిటెడ హెలికాఫ్టర్ సర్వీస్ లో పైలెట్ ఉద్యోగంలో ఉన్నారు . ఆరుసిట్ల సామర్థ్యం గల యూరో కాఫ్టర్ ఏ ఎస్ 350 బీ 3 ఛాపర్ ను నడుపుతున్నారు సునీత . హోంద్వారా బారా ముల్లా లాంటి రక్షణ పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఆమె హెలికాఫ్టర్ నడుపుతారు. పారా మిలటరీ దళాలను జమ్మూ […]

మహిళా శక్తి చాటండి

ప్రధాని మోడీ పిలుపు నిచ్చిన భారతకే లక్ష్మి ఉద్యమానికి మద్దతుగా ఒక వీడియో రూపొందించారు నటి దీపికా పదుకొనే ,బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సింధు . మనదేశంలో స్త్రీ ని లక్ష్మీదేవితో పోల్చుస్తారు . అలాటి వారి విజయాలను సంతోషంగా పంచుకొంటే సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది . ఈ దీపావళి కి మహిళల విజయాలను పంచుకొందాం.  మాకు,మీకు తెలిసిన మహిళల విజయ గాధల్ని సామజక మాధ్యమాల్లో పంచుకొండి . ఇతరులకు అవి స్ఫూర్తిగా ఉంటాయవి  అని   […]

కృతజ్ఞతలు సునీతాకృష్టన్

” సునీతాకృష్టన్ వంటి మనిషి మన మధ్య ఉన్నందుకు మనమంతా ఆమెకు కృతజ్ఙతలు తెలియజేయాలి ” అంటూ అనుష్క శర్మ ట్విట్టర్ లో ప్రజ్వల హమ్ నడిపే సునీత గురించి కామెంట్ పెట్టారు అలాగే  కౌన్ బనేగా కరోడ్ పతి ఆమె పరిచయం చేసినందుకు అమితాబ్ బచ్చన్ కు ధన్యవాదాలు చెప్పారు . ఘోరమైన జీవిత వాస్తవాల మధ్య ఓ పోరాట యోధురాలు ,అని కూడా సునీతను ప్రశంశిస్తూ ట్వీట్ చేశారు అనుష్క శర్మ. సునీత పదిహేనేళ్ళ […]

జోగటి మంజమ్మ

కర్నాటక అకాడమీ చైర్మన్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా వార్తల్లో నిలిచారు జోగటి మంజమ్మ . కర్నాటక లో జోగతి నృత్యం చేసే ఏకైక బృంద మంజమ్మ దే . మంజమ్మ కర్ణాటక ప్రభుత్వం అందించే ‘రాజ్యోత్సవ అవార్డ్‌’ను 2010లో గెలుచుకున్నారు.. కర్ణాటక ప్రభుత్వం అయిదో తరగతి సిలబస్‌లో, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం బీఎ కోర్సులో మంజమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. కర్ణాటక జానపద యూనివర్శిటీ సహకారంతో 2014లో డాక్టర్‌ చంద్రప్ప సోబటి […]

సమానంగా ఉండాలనుకొంటాం

చిన్ని చిన్ని కానుకలతో అమ్మాయిలను ఇంప్రస్ చేయాలనుకొంటారు అబ్బాయిలు . అయితే నేనెప్పుడూ ఇలాంటి బహుమానాలకు పడిపోను . ఇవ్వాళ చాలామంది నాలాంటి అమ్మాయిలే . కెరీర్ విషయంలో తప్పించి ఇంకేం ఆలోచించరు అచ్చం నాలాగే అంటోంది  రశ్మిక మందన్న . అసలు మనతో  స్నేహంగా ఉండాలను కొనేవాళ్ళులో గొప్ప లక్షణాలు అక్కర్లేదు నిజాయితీ ఉంటేచాలు . ఎవరైనా అలా మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళను ఏ అమ్మాయి లైనా ఇష్టపడతారు . నేనైతే అంతే నిజాయితీగా ప్రోఫిషనల్ గా […]

అవి విభిన్న ప్రయాణాలు 

ప్రతి మహిళకు ఎవరికీ వారికీ విభిన్నమైన ప్రయాణం ఉంటుంది. తమసొంత ప్రయాణంలో వాళ్ళు గర్వించాలి. ఎవురినీ అనుసరించ వలసిన పనిలేదు. తమకలలను సాకారం చేసుకునేందుకు గాను స్పష్టమైన కోరిన మార్గంలో నడవాలి అంటోంది జాన్వీ కపూర్ . పాత్రల కోసం నన్నునేను మార్చుకోవటం నేను ఇష్టాంగానే తీసుకొన్న . ఇది నిరంతర ప్రక్రియ కార్గల్ గర్ల్ కోసం ఆరు కిలోలు బరువు పెరగాను రోహి అఫ్జ కోసం పదికిలోలు తగ్గను ఇప్పుడు మళ్ళి కార్గల్ గర్ల్ రెండో […]

అద్భుత ఔషధం తులసి

తులసి లో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయని ఇప్పటికి పరిశోధనలు తెలిపాయి . కానీ కృష్ట తులసి లో యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయని ఈ మధ్యనే తేలింది . సాధారణంగా తులసీలోని జీవ రసాయనాలకు యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ ,యమతి సెప్టిక్ లక్షణాలుంటాయి . మొక్కల్లో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలనే మెటాబోలైట్స్ అంటారు . సహజంగా ఇవి మొక్క స్వీయ రక్షణకు ఉపయోగపడతాయి . వీటిలో యాంటీ కాన్సర్ లక్షణాలున్నాయి . […]

నాకు నచ్చే అలవాటు

వృత్తిరీత్యా నేను చేసే పనులన్నీ నాకు చాలా ఇష్టం . నా పనుల్ని ఇష్టం గా భావించే చేస్తాను . అందుకే ఎన్ని గంటలసేపు షూటింగ్స్ లో పాల్గొన్న అలసటగా అనిపించదు . ఎవరైనా కానీ చేసే పనిని ప్రేమిస్తే అది ఇప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా . నాకు ఫ్యాషన్ వాక్ లలో పాల్గొనటం కూడా చాలా ఇష్టం . అలా అని ఫ్యాషన్ పోకడలే నాకు ఇష్టం అని చెప్పాను కానీ […]