Monday, 27 Jul, 2026

మంచిర్యాల అమ్మాయికి ప్రసంసలు 

సైన్స్ అంటే అంతో అభిమానం సరితకు. మంచిర్యాల జిల్లాకు చెందిన సరిత ఉపాధ్యాయుల ప్రోత్సహంతో వాటర్ లిఫ్ట్ విత్ ఫుడ్ పవర్ అనే పరికరం కనిపెట్టింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగం ఈ పరికరం హైద్రాబాద్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలు పొందింది. జాతీయ స్థాయిలో జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించేందుకు ఈ పరికరం అర్హత సాధించింది. పత్తి కూలిగా పనిచేసి కుటుంబ పోషణకు సాయపడే ఈ అమ్మాయి ఈ ప్రయోగం చేయటం తో […]

మోడల్ బామ్మా 

కర్ర సాయంలేనిదే అడుగైన వేయలేని వయసులో అమెరికాకు చెందిన హెలెన్ రూత్ ఎలామ్ మాటకు ఫెమస్ టివి షోలు ఫ్యాషన్ షోలలో పాల్గొనే అవకాశం సంపాదించింది. కొన్ని ఉత్పత్తులకు ఆమె మోడల్ కూడా 90 ఏళ్ళ వయసులో ఒక రోజు ట్రెండీ గా ఉన్న ఒక డ్రెస్ వేసుకొన్న హెలెన్ ఫోటోలు ఆమె ముని మనవరాలు సరదాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అవి అందరికీ నచ్చాయి. 2014 లో బ్యాడీ లింకీ పేరుతొ ఈ బామ్మకోసం […]

నిజాయితీ ముఖ్యం

వివాహ బంధంలో నిజాయితీ లేకపోతే ఆ బంధం నిలబడనట్లు డైట్ విషయంలో కూడా అంతే డైటింగ్ లో చీటింగ్ లు  పనికి రావు వర్కవుట్స్ చేయాలి . భోజనం విషయంలో ఖచ్చితంగా డైట్ చార్ట్ ఫాలో అవుతూ నిజాయితీగా ఉండాలి . అప్పుడే బరువు తగ్గుతాం అంటోంది శిల్పా శెట్టి . కరీనా కపూర్ నిర్వహించిన ఓ రేడియో షోలో మాట్లాడుతూ ,జిమ్ లో సభ్యత్వం తీసుకొన్నంత మాత్రాన బరువు తగ్గిపోము . క్రమం తప్పకుండా వ్యాయామానికి […]

సైంటిస్ట్ బార్బీ

చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేవిధంగా శాస్త్రవేత్త బార్బీ మార్కెట్లోకి విడుదల అయింది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఎంతో ఇష్టపడే ఈ బార్బీ బొమ్మను డిజైన్ చేసిన నళిని చెపుతున్నారు ఉతాహ్ విశ్వా విద్యాలయంలో అటవీ పర్యావరణ వేత్తగా పని చేస్తున్న నళిని తన కూతురు బార్బీ బొమ్మను కావాలని కోరటంతో ఏదైనా కొత్తగా ఉండాలనే ఉదేశ్యంతో శాస్త్రవేత్త బార్బీని తయారు చేసి దానికి ట్రిటావ్ బార్బీ గా నామకరణం చేసింది. విద్యార్థులకు ప్రకృతి పై అవగాహన,పర్యావరణం […]

నవరత్నాలు కలిపితే ఫ్యాషన్

ఇప్పుడైతే బంగారం వజ్రాలు,విలువైన రాళ్ళు ఆభరణాల కోసంగా ఉపయోగిస్తున్నారు కానీ ఒకపుడు అవన్నీ కరెన్సీ వాణిజ్య వ్యాపార మార్పిడి కోసం ఉపయోగించారు. 17 వ శతాబ్దం నుంచి అందమైన వజ్రాలను వెండిలో పొదిగి చక్కని నగలు తయారు చేశాక నెమ్మదిగా వాటిని ధరించటంపైనే మోజు పెరిగింది. వజ్రాల ధగధగలు కలకాలం నిలిచి ఉంటాయి. నగల మార్పిడి సమయంలో కూడా నష్టపోవటం ఉండదు. ఇవ్వాల్టి రోజుల్లో పాతకాలపు సాంప్రదాయ డిజైన్లనే ఇష్టపడుతున్నారు నవరత్నాల స్టోన్స్. డైమండ్స్ కలిపిన గాజులు […]

పంచాయతీ ప్రెసిడెంట్ సరస్వతి

శవిల్ల పుత్తూర్ ,విరుద్ నగర్ డిస్ట్రిక్స్ లోని కన్సాపురం పంచాయతీ ఎన్నికల్లో పారిశద్ద్య కార్మికురాలు సరస్వతి  ప్రెసిడెంట్గా ఎన్నికయింది . ఇప్పుడు తాను గెలిచినా పంచాయతీ ఆఫీస్ లోనే  పారిశద్ద్య కార్మికురాలు పర్మినెంట్ ఉద్యోగం చేసే సరస్వతి  ఉద్యోగం మానేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది . గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలకి ,మంచినీటి వసతి ప్రాధాన్యం ఇస్తా నని చెపుతోంది ప్రెసిడెంట్ సరస్వతి . శుభ్రపరిచే ఉద్యోగం లోంచి గ్రామాన్ని తీర్చిదిద్దే ప్రజాసేవలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా […]

ఇంకెంతో గొప్ప అవకాశం 

నేను పింక్ సినిమా చూశాను . నాకెంతో నచ్చింది కానీ ఆ సినిమా తెలుగు వర్షన్ లో నాకు అవకాశం రాగలదని నేను ఊహించనే లేదు. అంత గొప్ప ప్రాజెక్టు లో భాగం కావటం నాకు గొప్ప అవకాశం అంటోంది,మల్లేశం లో నటించిన తార అనన్య నాగళ్ళ. పవన్ కళ్యాణ్ గారితో పనిచేయటం అంటేనే ఎగ్జయిటింగ్ గా ఉంది. అయన నా ఫేవరేట్ యాక్టర్. నటిగా నేను ఎంజాయ్ చేయటం ఇప్పుడు మొదలైంది. మొదట్లో ఎదురుక్కున్నా ఎన్నో […]

అతి చిన్న వయసు ప్రెసిడెంట్

తమిళనాడు షాలాగిరి లోని కొట్టి నాయకన్ దొడ్డి పంచాయతీ  ప్రెసిడెంట్  గా 21 సంవత్సరాల సంధ్యారాణి ఎన్నికయింది . ఈమె ఆలంచారిలో క్రైస్ట్ కళాశాలలో బిబిసి చదువుతుంది ఆమె తండ్రి గతంలో ఆ గ్రామ  ప్రెసిడెంట్ గా పని చేశారు . చిన్నతనం నుంచి తండ్రి తో కలసి స్వచ్చంద సంస్థలలో పనిచేసేది సంధ్య . సమస్యలతో ఇంటికి వచ్చిన వారిలో మా నాన్న వ్యవహరించే తీరు ,వాళ్ళకి సాయపడే విధానం నాకెంతో నచేది . నేను […]

నాలుగు సెకన్ల కో గొంతు తో

నాలుగే నిముషాల్లో 51 మంది గొంతులను వినిపించి మిమిక్రీ లో తనకు మించిన వాళ్ళు లేదని పించింది కేరళకు చెందిన అఖిల . ప్రతి నాలుగు సెకన్ల కు ఒక గొంతు మార్చింది . ఒక టెలీ కార్యక్రమంలో చేసిన ఈ ఫీట్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది . మైకేల్ జాక్సన్ ,రజనీ కాంత్ ,కమల్ హాసన్ వంటి ప్రముఖల గొంతులకు సెకన్ల తేడాలో మార్చేస్తూ మిమిక్రి చేసింది అఖిల .

ఇక నేను కూల్ గా ఉంటా

2019లో నేనొకటి కనిపెట్టాను . మనం ఏదైనా కష్టాల్లో ఉంటె దేవదూతలు స్నేహితుల రూపంలో వచ్చి మనకు సహాలు ,సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు అంటోంది శృతి హాసన్ . గత సంవత్సరం మీరు నేర్చుకొన్న జీవిత పాఠం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు . మనం చేయగల మంచిపని  ఏదైనా ఉందీ అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి ,అదే నేను నేర్చుకొన్న కొత్తపాఠం అంది శృతి . ఎలాటి ఉద్వేగాలకు ,ఆవేశాలకు లోనుకాకుండా […]

నాలుగు సెకన్ల కో గొంతుతో

నాలుగే నిముషాల్లో 51 మంది గొంతులను వినిపించి మిమిక్రీ లో తనకు మించిన వాళ్ళు లేదని పించింది కేరళకు చెందిన అఖిల . ప్రతి నాలుగు సెకన్ల కు ఒక గొంతు మార్చింది . ఒక టెలీ కార్యక్రమంలో చేసిన ఈ ఫీట్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది . మైకేల్ జాక్సన్ ,రజనీ కాంత్ ,కమల్ హాసన్ వంటి ప్రముఖల గొంతులకు సెకన్ల తేడాలో మార్చేస్తూ మిమిక్రి చేసింది అఖిల .

కన్నీళ్ళకు సాయం 

ఐదేళ్ళ క్రితం రియా శర్మ మేక్ లవ్ నాట్ స్కార్స్ పేరుతొ యాసిడ్ బాధితుల పునరావాస కేంద్ర స్థాపించింది. ఇందులో యాసిడ్ భాదితులకు సర్జరీలు,మందులు ఇతరత్రా చికిత్సలు కు ఖర్చులు ఇస్తారు. న్యాయపోరాటానికి లాయర్లను నియమిస్తారు. విద్య ఉద్యోగాలు పొందేందుకు సాయం చేస్తారు. వాళ్ళకు ఆత్మస్థైర్యం అందించేందుకు యోగ కౌన్సలింగ్ తరగతులు నిర్వహిస్తారు. యాసిడ్ బాధితుల కోసం గాను రియాశర్మ చేసిన సేవలకు యునైటెడ్ నేషన్స్ అవార్డ్ అందుకొంది. యాసిడ్ భాదితులు ఆమెను ఆత్మబంధువులా ప్రేమిస్తారు.

పచ్చని పచ్చికే కాన్యాన్

స్విస్ కళాకారుడు గిల్లామే లెగ్రోస్ తన కళ కోసం విశాలమైన కాన్యాన్ ను ఎంచుకొన్నాడు. పచ్చని పచ్చికలో,కొండవాలుల్లో అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తాడు లెగ్రోస్ కేవలం బయోడిగ్రేడబుల్ పెయింట్ ని వాడుతారు సహజమైన పిగ్మెంట్లు లిన్ సిడ్ ఆయిల్,పిండి ఉపయోగాలు రంగులు తయారు చేసుకుంటాడు. ముందుగా ఎంచుకున్న స్థలాన్ని చదును చేసి గ్రిడ్ తయారు చేసుకొని ఒక్కక్క గ్రిడ్ ను పెయింటింగ్ తో నింపుకొంటూ వెళతాడు. డ్రోన్ ల సాయంతో పెయింటింగ్ లోని లోపాలు సరిచేస్తాడు. ఒక్క పెయింటింగ్ […]

వైకల్యాన్ని జయించిన మానసి

ప్రతి చిన్ని కష్టానికే చలించిపోయి దైర్యం వదిలేసి నిరాశలో మునిగిపోయ్యే వారికి స్ఫూర్తి మానసి జోషి . 2011 లో జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగుట్టు కొంది మానసి జోషి . పోయింది కాలు మాత్రమే ,నా ఆత్మవిశ్వాసం  కాదు అనుకొంది మానస . జీవితాన్ని చీకటి చేసిన వైకల్యం పై పోరాడి గెలిచింది ముందు నుంచి పట్టున బాడ్మింటన్ ఆటను కుత్రిమ కాలు సాయంతో మొదలు పెట్టింది . గురువు పుల్లెల గోపీ చంద్ […]

రికార్డ్ సృష్టించిన శివాంగి

నౌకాదళం లో మొదటి మహిళా పైలట్ గా రికార్డ్ సృష్టించింది శివాంగి . ఇప్పుడామె కార్నియర్ అనే ప్రత్యేక హెలీ కాఫ్టర్ నడుపుతోంది . నిట్ లో చదువుకునేప్పుడు నేవీలో మహిళా పైలట్ లకు అవకాశాలున్నాయని తెలుసుకోండి శివాంగి దానికి దరఖాస్తు చేసుకొని అవకాశం గెలుచుకొంది . సదరన్ నావెల్ అకాడమీ లో కఠోర శిక్షణ పూర్తి చేసుకొని  డిసెంబర్ రెండవ తేదీన విధుల్లో చేరింది . కిరణ్ భేడీ ఆమెకు ఆదర్శం . చిన్నతనం నుంచి […]

అవే కావాలి అనను

ప్రేక్షకులకు ఇష్టమైన పాత్రల్లో నటించటం కన్న నాకు ఆనందం ఏమీ ఉండదు అందుకే హీరోలతో కలిసి డ్యూయట్లు పడే సినిమాలు కూడా నేను చాలా ఇష్టపడతా అంటోంది కాజల్. కథానాయకుల కోసం బలమైన పాత్రలు సృష్టిస్తున్నారు ఇది మంచి పరిణామమే. కానీ ఏవ్ చేయాల అన్న నిర్ణయం నాకేం లేదు. వాణిజ్య ప్రధాన చిత్రాల్లో ను నటిస్తా. నా ఎదుగుదలకు కారణం అదే అంటోంది కాజల్ సాదారణంగా వాణిజ్య ప్రధానమైన సినిమాలే తెలుసు చిత్రసీమా సృష్టిస్తుంది. ఎప్పుడు […]

పిల్లల కోసం ఉచిత వైద్యం 

డాక్టర్ మమతా భూషన్ సింగ్ ఢిల్లో ఎయిమ్స్ లో ప్రొఫెసర్ పిల్లల్లో వచ్చే ఎపిలెప్సీ గురించి ఈమె చికిత్స అందిస్తుంది. ముంబాయ్ లోని ఇంపాక్ట్ ఫౌండేషన్ అధ్యర్యంలో లైఫ్ లైన్ ఎక్సప్రెస్ రైల్లో ఇప్పటికి ఎన్నో వెనకబడిన పల్లెలకు వెళోచ్చారామె. అక్కడ వారికి ఉచితంగా వైద్యం మందులు ఇస్తారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ లో శిక్షణ తీసుకొన్నారు స్వదేశానికి రాగానే ఈ సమస్య పైన పని చేయటం మొదలు పెట్టారు. ఈ అనారోగ్యం పై అవగాహన […]

రుబీనా మజార్ 

రుబీనా మజార్ సాఫా స్వచ్చంధ సంస్థ స్థాపించి హైద్రాబాద్ బంజారా హిల్స్ లోని భోళా నగర్ . ఇతర మురికి వాడలకు సంబందించిన వాడికి వృత్తి విద్య,నైపుణ్యాలు భోదిస్తోంది. పొదుపు వైద్యం విద్య పై అవగాహన కల్పిస్తుంది ఈ సంస్థ. ఈ ఎన్జీవో ఇచ్చిన సహకారంతో 150 మంది సొంతంగా తయారీ యూనిట్లు నెలకొల్పరు. ఈ సంవత్సరం ఈ సంస్థలో శిక్షణ పొందిన మహిళ లతో బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయించనున్నారు. నిరుపేద మహిళల కు జీవనోపాధి […]

యువతకు స్ఫూర్తి

కేరళ కు చెందిన రమ్య హరిదాస్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి . రాజకీయాలంటేనే డబ్బు అందులో రాణించాలంటే డబ్బు వెదజల్లాలి . అలాటిది విరాళాలతో కేరళ లోని అలాతూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో నెగ్గింది రమ్య హరిదాస్ . రాహుల్ గాంధీ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చూపింది . ఈమె ఎం.పి  టికెట్ సంపాదించారు . డప్పు కొడుతూ ,పాటలు పాడుతూ క్రేడ్ ఫండింగ్ ద్వారా పది లక్షలు రూపాయిలు […]

ఎప్పటికీ స్ఫూర్తి

ఈ సంవత్సరం సెలబ్రిటీ పాయల్ జాంగిడ్ :2019 కు గానూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి . న్యూయార్క్ లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ అందుకొంది పాయల్ . రాజస్థాన్ లోని హింసల్ గ్రామం పాయల్ ది . ఆమెకు పదకొండో ఏట వివాహం తలపెట్టారు పెద్దలు . బాలాశ్రమే నిర్వాహకులు ఎప్పుడో ఒకసారి స్కూల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే మాకు ఫోన్ చేయండి […]