Monday, 27 Jul, 2026

ఒక్క ఫోన్ చేస్తే చాలు

ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ సైట్స్ కు సరుకుగా మారిపోతుంది మన భారతదేశం లో పిల్లలే అన్నది కఠోర వాస్తవం . ఒడిసా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులే తమపిల్లలను పోర్న్ కు ముడిసరుకుగా మారుస్తున్నారన్నది నిజం . ఈ రాష్ట్రాల్లో కొన్ని ఊళ్ళలో పూర్తి గుడిసెల్లో కూడా కెమెరాలుంటాయి . విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు షింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి క్లయింట్స్ ఎలా కావాలంటే ఆలా యాక్స్ చేస్తుంటారు . పిల్లలు […]

పిల్లలకోసం ‘భరోసా ‘

తెలంగాణా పోలీస్ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ లు హైద్రాబాద్ ,కొండాపూర్,అల్వాల్ లో ఉన్నాయి . పిల్లలు అంటే బాలికలు,బాలురు మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే నమోదు చేయటం లో సహాయపడటం దగ్గర నుంచి తీర్పు వరకు ఒకే చోట అందించేందుకు ఏర్పడిందే భరోసా . మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది . ఏదైనా సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి న్యాయ విచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సలింగ్ కూడా ఉంటుంది . […]

బతికి బయట పడింది ప్రేమ

ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుష్యుల్లో ప్రేమ,దయ నిండి ఉంటుంది . సేలం లో ఉండే ప్రేమ ముగ్గురు బిడ్డల తల్లి  . భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు . ఆకలితో ఏడ్చేపిల్లల కోసం ముష్టెత్తిన శుక్రవారం కాబట్టి ఒక్కపైసా కూడా దొరకలేదు . వెంట్రుకలు కొనే మనిషి వెళుతుంటే తన జుట్టు 150 రూపాయిలకు అమ్మేసింది వందరూపాయిలతో పిల్లలకు టిఫిన్ కొనిపెట్టి మిగతా యాభైతో పురుగులమందు కొందామనుకొంది షాపు అతను అనుమానంతో యాభైకి పురుగుల మందు రాదన్నాడు . […]

ఈ స్టోర్ చాలా ప్రత్యేకం 

పర్యావరణానికి కీడు చేసే ఎన్నో వస్తువులతో ప్రపంచం నిండి పోతుంది. నగరాల్లో వీటివల్ల వచ్చే కాలుష్యానికి అంతే లేదు ఇలాటి ఇబ్బంది రాకుండా పర్యావరణ హితమైన వస్తువులు అమ్మే స్టోర్ ఏర్పాటు చేశారు కోల్ కతా కు చెందిన లతా భాటియా నిత్యం వాడకంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా చెక్క స్టిల్ గ్లాస్ వంటి మెటీరియల్ తో చేసిన వస్తువులు అమ్ముతారు దుస్తులు తయారీ తర్వాత మిగిలిపోయిన వస్త్రాలతో శానిటరీ పాడ్స్ తయారు చేయిస్తారు లతా […]

రక్షణ బలగాలను నడిపించే తన్వా

జనవరి 26 రిపబ్లిక్ డే కోసం ఈ సంవత్సరం ఆర్మడే కవాతు ను నడిపించబోతుంది తన్వా షెర్గిల్ . ఈమె 72వ ఆర్మ్ డే  కవాతు ను కూడా నడిపించింది . గత ఏడాది లెఫ్టినెంట్ భావన కస్తూరి రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆల్ మెన్ ఆర్మీ కంటింజెంట్ కు సారథ్యం వహించింది . తన్వా ఆర్మీ కెప్టెన్ . మహిళగా తన్వా కు ఇది గర్వకారణమైన భాద్యత తన్వా నడిపించబోతున్న పెరేడ్ లో ఇన్ […]

కాస్మొటిక్స్ కంటే క్రమశిక్షణ ముఖ్యం

సౌందర్య సాధనాల మార్కెట్ వందలకోట్లు దాటుతుంటే హీరోయిన్ తమన్నా మటుకు వీటి పైన అస్సలు అదరపడను అంటోంది . తినే తిండి పైన శ్రద్ద పెడతాను . న్యూట్రిషనిస్ట్ సలహాలు తీసుకొంటాను . మెరిసే చర్మానికి కాస్మొటిక్స్ కంటే  క్రమశిక్షణ ముఖ్యం . ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండటం ఏడూ నించి ఎనిమిది గంటల నిద్ర సానుకూల దృక్పధంలో ఉండటం నా  క్రమశిక్షణ లో భాగం . నా దృష్ఠి లో ఫ్యాషన్ అంటే గుడ్డిగా […]

మొత్తం మారిపోయింది 

ఇది వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువే. ఇప్పుడు మహిళల చుట్టు కథ తిరిగే చిత్రాలు పెరిగాయి. ఇది ఎంతో మంచి పరిణామం. స్టార్ హీరోలు లేకపోయినా లేడీ ఓరియేంటేడ్ సినిమాలు కోట్లు రాబడుతున్నాయి ,ఈ వసూళ్ళు ఇంకా పెరగాలి. అప్పుడే హీరోయిన్ ల పైన ఉన్న చిన్న చూపుపోతుంది అంటోంది విద్యా బాలన్. ఇది వరకు స్టార్ హీరోలదే హవా. వెండి తెరపైన వాళ్ళ డామినేషన్ కనబడేది. ఇప్పుడిది తగ్గిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న శకుంతలా […]

ప్రేమ గురించి క్షుణంగా విన్నా

నేనింక ఒంటరిని అయినా సరే ప్రేమ గురించి చాలా తెలుసుకున్నాను. ప్రతి సినిమా ప్రేమలో ఎదో ఒక కోణాన్ని స్పృజిస్తుంది. ఒక్క కథ ఒక్క కొత్త విషయం నెరుపుతుంది సినిమా రంగంలో లేకపోతే నిజంగా నాకు ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలిసేవి కావేమో. ప్రేమ ఎంతో లోతైనది దాన్ని అర్ధం చేసుకోవటమే చాలా కష్టం. అందుకే నేను ప్రేమ లో పడలే కపోయాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ ఈ స్టార్ కథ  నాయికకు వస్తున్న […]

ఇకపై తక్షణ స్పందన 

దిశ చట్టానికి స్పెషల్ ఆఫీసర్ గా నాకు భాద్యతలు అప్పగించటం మంచి అవకాశంగా భావిస్తున్నాను. చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయటం కోసం పోలీస్ శాఖ న్యాయశాఖ స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఫోరెన్సిక్ సంస్థల సమన్వయం తో పని చేయబోవటంతో ఎప్పటికప్పుడు తక్షణ స్పందన ఉంటుంది అంటున్నారు ఐ.ఏ. ఎస్ ఆఫీసర్ కృతిక శుక్ల ఆమె జమ్ము అండ్ కాశ్మీర్ 2013 ఐ.ఏ. ఎస్ మహిళ రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఎ.పి దిశ చట్టం 2019 […]

ఘోస్ట్ స్టోరీస్ చాలా టెర్రర్

ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ పూర్తి చేశారు నా మనసులో బరువు దిగిపోయింది అని ఆనంద పడిపోయింది జాన్వీ కపూర్ . స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది . పాత్రలో పూర్తిగా లీనం అయ్యాను . అయితే షూటింగ్ సమయంలో నాకెంతో భయం వేసింది . ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్ షూటింగ్ ముగిసేలోపు మా బృందంలోని ఎనిమిది మంది అనారోగ్యం పాలయ్యారు . షూటింగ్ లో నన్నెవరో ఆవహించి తర్వాత వదిలేసి నట్లు అనిపించేది . మొత్తానికి […]

నాకసలు నచ్చదు

సినిమా నటిని అయినంత మాత్రాన నా జీవితం గురించి ప్రతి విషయము ఇతరులతో పంచుకోవాలని నాకు అస్సలు ఉండదు నాకు నచ్చదు కూడా అంటోంది నయన తార . నా వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో రాతలు ప్రత్యక్షం అవుతూవుంటాయి . నేను అసలు మాట్లాడాను . దాన్ని ఇతరులతో పంచుకోవటం నాకు ఇష్టం ఉండదు . నాకు ప్రైవసీ ఉంటుంది . దాన్ని నిజానికి ఎదుటి వాళ్ళు గౌరవించాలను కొంటాను . అందుకే ఎవరెన్ని మాట్లాడినా […]

ఆయన నాకెంతో సపోర్ట్

రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకొన్నారు ,మీ అభిమానులకు చెపితే సంతోషించే వాళ్ళు కదా అని అడిగితే శ్రీయ నవ్వేసింది అయన రష్యా వ్యాపారి . చాలా కొద్దిమంది మధ్యనే సంవత్సరంన్నర క్రిందట మా పెళ్ళి జరిగింది . ఆయనకు ఈ పరిశ్రమతో సంబంధాలు లేవు . ఇది రహస్యం అని కాదు కానీ కాస్త పర్సనల్ గా ఉంచుకొన్నాను . పెళ్ళి నా వ్యక్తిగత విషయం కదా . మా మధ్యనే ఉంటేచాలు అనుకొన్నాం . అంతకంటే […]

  ఇలాటివి ఎంత అవసరం

ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో పిల్లల కోసం సునాయ్ ఫౌండేషన్ స్థాపించింది రిచా ప్రశాంత్. ఢిల్లీకి చుట్టు పక్కల రాష్టాల నుంచి ఎన్నో కుటుంబాలు ఉపాధి కోసం వస్తూ వుంటారు తలితండ్రులు పనులకు పోతే పిల్లల సంగతి పట్టించుకొనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళకు రక్షణ పోషణ ఏవీ వుండవు. అలాటి పిల్లల కోసం సునాయ్ ఫౌండేషన్ ద్వారా,క్రెష్,ప్లే స్కూల్ సదుపాయంతో పాటు పాఠాలు చెప్పటం ఓ పూట భోజనం పెట్టటం చేస్తారు. పెద్ద పిల్లలను […]

తిరిగొచ్చిన ఫ్యాషన్

ఫ్యాషన్ అంటేనే సరైన డ్రస్ సరైన రీతిలో ధరించటం డెనిమ్ ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండే . 90వ దశాబ్దంలో సినిమాల్లో వచ్చిన బూటకట్ జీన్స్ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ తో మెరుస్తున్నాయి . బూటకట్ ను బెల్ బాటమ్ ,స్కీనీ ప్లేయర్డ్ జీన్స్ అనికూడా అంటారు . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్స్ బూటకట్ జీన్స్ లో కనిపిస్తున్నారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో అలియా భట్  బూటకట్ జీన్స్ టీ షర్ట్ లో […]

వయసుతో పనేంటి

ఇంకేం చేస్తాం ,ఇంకేం సాధిస్తాం అన్నా పదాలు మాట్లాడటం వదిలేయాలి అని పిస్తుంది ఈమెను చూస్తే చండీఘర్ కు చెందిన హర్భజన్ కౌర్ అనే 94 ఏళ్ళ మహిళా ఆ వయసులో తన కాళ్ళ పై తాను నిలబడటం కోసం ,తయారీలో తనకెంతో ప్రాధాన్యత ఉన్నా బేసన్ కీ బర్ఫీ స్వీట్ ను ఇంట్లోనే పెద్ద మొత్తంలో తయారు చేసి మార్కెట్ కి సరఫరా చేస్తోంది . ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ విషయం […]

ఏ బరువు భారాలు లేవు

సినిమా సక్సెస్ ఫెయిల్ నా పైన ఎలాంటి వత్తిడి తీసుకురాదు నేను బాలీవుడ్ లో పేరుమోసిన కుటుంబం నుంచి రాలేదు కనుక ఇంటిపేరు నిలబెట్టాలన్నా సమస్య కూడా నాకు ఎదురు కాదు . నా పనిని నేను నిజాయితీగా చేసుకొంటూ  పోతాను అంటోంది తాప్సీ పన్ను . ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన పాత్రలన్నా చాలా మంచివి . ముఖ్యంగా చెపితే . ఇందులో నేనో సాధారణ మహిళ . అలాగే ఎన్నో మహిళా ప్రాధాన్యత […]

చక్కని చర్మానికి చార్ కోల్ ప్యాక్

పెయిర్ స్కిన్ కోసం చార్ కోల్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చార్ కోల్ అంటే బొగ్గు కాదు . యాక్టివేటెడ్ బార్ కోల్ . కర్రీ కొబ్బరి చిప్పలతో తయారైన బరకగా ఉండే పౌడర్ . ఇది చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలకు మండలః పనిచేస్తుంది . స్కిన్ నుంచి టాక్సిన్ ను లాగేస్తుంది . రాత్రి పాడుకొనే ముందు చార్ కోల్ పేస్ట్ ఫేక్ వాష్ ఉపయోగిస్తే అది చర్మం […]

కదలక పోతే కష్టం

కదలిక అనేది జీవుల సహజ లక్షణం. జీవం ఉన్న ప్రతిదీ ఎప్పుడు చైతన్యంతో కదులుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాల వల్లే మనుష్యుల సాహసం చేస్తు శరీరం కదిలికలను పెంచుకొంటూ ప్రయాణం చేసి ఒక స్థాయికి ఎదిగాడు. మానవ పరిణామ దశ ఇలా శరీర శ్రమతోనే సాగింది. మన శరీరంలోను ఇంతకంటే వేగమైన కదలికలుంటాయి పీల్చిన గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొన్న ఆహారం లోని శక్తిని గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు అందించే రక్తం నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇంత వేగవంతమైన వ్యవస్థను శరీరం లోపల పెట్టుకున్న మనిషి బాహ్యంగా కదిలికలు తగ్గిస్తూ సుఖంగా కూర్చునేందుకు అలవాటు పడుతున్నారు. ఈ స్థితి గమనించుకొని శరీరాన్ని చురుగ్గ ఉంచుకొంటేనే ఆరోగ్యం అంటున్నారు పరిశోధికులు మనిషి ప్రతికదిలికకు ఒక ప్రయోజనం ఉంది.

ఇది చక్కని వ్యాయామం 

మహిళలు అన్నిరకాల వర్క్ వుట్స్ చక్కగా చేయగలరు ఏరోబిక్స్,కిక్ బాక్సింగ్,జుంబా మొదలైన వర్కువుట్స్ నిపుణుల పర్యవేక్షణ లో చేస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. కిక్ బాక్సింగ్ చక్కని కార్డియో వర్కువుట్. ఇందులో చాలా కండరాలు ఏకకాలంగా పని చేస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం చేతులు కళ్ళను టోన్ చేయటం ముఖ్యం అవుతోంది కిక్ బాక్సింగ్ శరీరం మొత్తానికి మంచిది. మోడరన్ డ్రెస్ లు వేసుకునేందుకు వీలుగా శరీర భాగాలకు చెందిన జాబ్స్ క్రాస్, హుక్,ఆపర్ కట్స్ మొదలైన […]

గీత రామస్వామి 

గీత రామస్వామి నిర్వహణలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 40ఏళ్ళు పూర్తి చేసుకొంది దళిత సాహిత్యం నుంచి జీవిత కథలు విజ్ఞానశాస్త్రం మూలికా వైద్యం వరకు తెలుసుకోవలసిన అన్ని అంశాలను అచ్చులోకి తెచ్చింది. హెచ్ బిటి మహారాష్ట్ర లోని షోలాపూర్ లో జన్మించిన గీత ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థుల వామ పక్ష ఉద్యమంలో పనిచేశారు. జార్జిరెడ్డి తమ్ముడు సరిత్ రెడ్డి ని పెళ్ళి చేసుకున్నారు. ప్రగతి శీల మహిళా సంగం సంస్థాపకుల్లో ఒకరు.పారిశుద్ధ్య కార్మికుల […]