Monday, 27 Jul, 2026

దిగ్గజ బాక్సర్ కు పద్మవిభూషణ్

అరడజను సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా దిగ్గజ క్రీడాకారిణి మేరీ కోమ్ ను భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది . బాగా వెనక బడిన ఈశాన్య ప్రాంతంలో పుట్టిన ఈ అమ్మాయి మొదటిసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం ,ఆ తర్వాత సంవత్సరం కూడా స్వర్ణం సాధించింది. 2005 ,2006,2008,2010 సంవత్సరాల్లో ప్రపంచ ఛాంపియన్ అయింది . 2012లో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకొంది . ఇద్దరు బిడ్డల తల్లి […]

విత్తన మాతృమూర్తికి పురస్కారం

రహీబాయి సాము పోపిరె సేవా తత్పరతను గుర్తించి ఆమె కు పద్మశ్రీ పురస్కారం అందించింది ప్రభుత్వం. అహ్మద్ జిల్లాకు చెందిన మహిళా రైతు రహీబాయి అక్షరం చదువుకోలేదు ,అయినా గిరిజన ప్రాంతంలో విభిన్న వరి రకాలు,కూరగాయల సాగుద్వారా 50 ఎకరాల భూమిని పరిరక్షించి ,విత్తన నిధిని ఏర్పాటు చేశారామె . విత్తన మాతృమూర్తిగా  సో. ఎస్.ఐ.ఆర్ పురస్కారం అందుకున్నా అన్నదాత . నీటి సంరక్షణ విధానాల రూపకల్పన తో బంజరను బంగారు భూమిగా మర్చి, దిగుబడులను 30 శాతం […]

ఏక్తా కు పద్మశ్రీ

వెండితెర ,బుల్లి తెరలకు ఆమె సేవలకు గాను ఏక్తాకపూర్ ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది . ప్రముఖ బాలీవుడ్ నాటులు జితేంద్ర ,శోభాకపూర్ ల కుమార్తె ఏక్తా . బుల్లితెర పైన 130 షోలకు పైగా నిర్మించారు .ది క్వీన్ ఆఫ్ ఇండియన్ టివి గా పేరు తెచ్చుకున్నారు . 40 పైన వెబ్ సిరీస్ లను లాంచ్ చేశారు . ఎ కే లేబుల్ పేరుతో ఫ్యాషన్ రంగం లోనూ ఉన్నారు. క్యా […]

పస్తులు నుంచి పద్మశ్రీ కి

నటిగా ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు పద్మ శ్రీ గౌరవం కూడా సొంతం చేసుకొన్నారు . మనాలి దగ్గర లోని భాంబ్లీలో జన్మించిన కంగనా పస్తులు అనుభవిస్తూ ఎన్నో మెట్లు ఎక్కింది . మోడలింగ్ చేస్తూ ధియేటర్ ఆర్ట్ పై దృష్టి సాధించింది . తొలి సినిమా గాంగ్ స్టార్ తోనే ఆమెకు ఎన్నో అవకాశాలు వరస కట్టాయి . ఫ్యాషన్ లో ప్రియాంక చోప్రా తో కలిసి నటించింది . ఈ […]

నాణ్యమైన వజ్రాలు 

వజ్రాలు నగలు కొనే సమయంలో వాటి నాణ్యత గురించిన అవగాహణ ఉంటే మంచి వజ్రాలు ఎంచుకోవచ్చు. భూగర్భంలో తయారయ్యే వజ్రాలు శుద్ధి చేసిన వాటిలో ఎంతో కొంత ఇంప్యూరిటీలు ఉండిపోతాయి, మెరుపులో కొరత ఏమి ఉండదు. వెరి వెరీ స్కాల్ ఇంక్లూజన్ వజ్రం లో కంటికి కనబడనంత సూక్ష్మమైన నలక వుంటుంది. ఇవి ఖరీదెక్కువ ఒక క్యారట్ వజ్రం 46 వేల నుంచి 48 వేల వరకు వుంటుంది. వెరీ స్కాల్ ఇంక్లూజన్ వజ్రంలో చిన్న మరక […]

ఈ చీరె చాలా సౌకర్యం

పలాజ్ ప్యాంట్ లో చాలా సౌకర్యంగా ఉంటాయి. కొత్తగా చీరెలు కట్టుకోవాలి అని సరదా పడే అమ్మయిల కోసం ఈ రకం ప్యాంట్ లకు సాంప్రదాయ లుక్ కలిసి పలాజో శారీని సృష్టించారు డిజైనర్స్. ఈ లేటెస్ట్ ట్రెండ్ పలాజో శారీతో మ్యాచింగ్ గా కోరుకొన్న డిజైన్ బ్లౌజ్ వేసుకోవచ్చు నడుము నుంచి కింది వరకు వదులుగా ఉండే పాలాజ్ ప్యాంట్ నడుము పై నుంచి బ్లౌజ్,ఈ రెంటినీ కలుపుతు పలాజ తో   ఈ శారీ డ్రెస్ […]

శుభ్రం చేయండి 

పొలం నుంచి మన ఇంట్లో ఫ్రిజ్ లోకి చేరేలోగా కూరగాయలు పండ్లు ఎన్నో మజిలీలలో దుమ్ము మురికి నింపుకొంటాయి పైగా వాటిని పండించేందుకు వాడిన రసాయనాల బెడద కూడా వుంటుంది. వాటిని శుభ్రం చేయాలంటే ముందుగా చల్లని నీటిధార కింద పెట్టి చేత్తో రుద్ది కడగాలి. అలాగే నీళ్ళలో వెనిగర్ కలిపి అందులో కాయగూరలు నానా బెట్టి రుద్ది కడగాలి లేదా ఉప్పు గానీ బేకింగ్ సోడా గానీ వేసిన నీళ్ళలో కూరగాయలు ఐదు నిముషాలు ఉంచి […]

 ఎంత ఘనమైన కోరిక 

ఇంత మంచి కోరిక కోరింది గనుకనే జనం మెచ్చేసి అభినందనలు కురిపించారు. కేరళకు చెందిన పెళ్ళికూతురు అజ్న్ నజీమ్,ఇజస్ హకీం ని వివాహం చేసుకొంది. పెళ్ళికొడుకు ఎదురు కట్నంగా ఏదైనా కోరుకోమన్నాడు నగలో,నాణ్యలో,విహార యాత్ర లో అడుగుతోంది అనుకోని చూస్తుంటే 100 పుస్తకాలు కానుకగా అడిగింది,పైగా ఆ లిస్ట్ లో  భగవద్ గీత ఖురాన్ బైబిల్  కాన్ స్టి ట్యూషన్ ఆఫ్ ఇండియా వగైరాలున్నాయి. ఈ కోరిక కాస్త వైరల్ అయి ఆమె అభిరుచిని అందరు మెచ్చుకొంటున్నారు. […]

 91 ఏళ్ళ టీచర్ 

బెంగళూర్ లోని మానసిక విద్యార్థుల పాఠశాలలో టీచర్ లక్ష్మి కళ్యాణ్ సుందరం వయసు 91. ఆమె భర్త చనిపోయాక 67 వ ఏట చేరారామె. ఈ వయసులో ఉద్యోగం ఎలా చేస్తున్నారు అంటే నేనెప్పుడు పని చేయలేదు ,నాశక్తి అంత నాలోనే వుండి పోయింది అంటారామె నవ్వుతూ. ఆమె పెళ్ళయ్యాక కుటుంబ భాద్యతల్లోనే ఉన్నారు. భర్త పోయాక ఆ జ్ఞాన కలల్లోంచి బయట పడేందుకు ఉద్యోగం ఎంచుకొన్నారామె .ఏ వయసు అయినా స్వయం శక్తితో నిలబడేందుకు అడ్డం […]

“రథ సప్తమి ప్రసాదం”

“రథ సప్తమి” శుభాకాంక్షలు !! ఆదిత్యుడిని అనగా సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవముగా పూజ చేసి వద్దాం పదండి సఖులూ!! ఈనాడు ముఖ్యంగా సంక్రాంతికి పెట్టిన ముగ్గులలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఈ రథసప్తమి నాడు సూర్య నారాయణ స్వామి వారి సన్నిధిలో ఆ పిడకలపై కొత్త గిన్నెలో, కొత్త బియ్యం,ఆవుపాలతో పొంగలి చేసి సమర్పించుకుంటారు. సూర్య నారాయణ స్వామి ఏడు సంఖ్య అంటే చాలా ప్రీతి.ఆయన ఉత్తర దిశగా సప్త అశ్వాలతో […]

టీ ఇప్పుడు ఆరోగ్య పానీయం  

టీ రుచి ఎప్పుడు అద్భుతం. ఈ తేయాకు తోటల పెంపకానికి నిలయం అస్సాం. ఇప్పుడు వస్తున్న కొత్త తరం టీ తయారీ పైన ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త రుచులు సృష్టిస్తున్నారు. ప్రధానంగా బ్లాక్ టీ,గ్రీన్ టీ,వైట్ టీ ఊలాంగ్ టీ ఇవన్నీ ఒక జాతి మొక్క నుంచి తయారయ్యేవే అయినా అవి పెరిగిన ప్రదేశం ఎలా కోశారు అన్న దాని పైన రుచి ఆధారపడి వుంటుంది. టీ లీఫ్ ప్రాసెసింగ్ పద్దతి పైన చిక్కదనం,రంగు,వస్తాయి. ఈ […]

ప్రభుత్వం పై గెలిచిన ఆమికా జార్జ్

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ అందుకొంది 20 ఏళ్ళ ఆమికా జార్జ్.  భారతీయ మూలాలున్న అమ్మాయి యుక్త వయసులో తోటి బాలికలు నెలసరి సమయంలో అవసరం అయ్యే నాప్కిన్లు కొనుక్కోలేక ఇబ్బంది పడే విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసేలా ప్రచారం ప్రారంభించింది అమికా. ముందుగా తన వంతుగా నాప్కిన్లు పంచుతు సాయం చేసింది,కానీ ఎంతోమంది పిల్లలకు తాను చేసే సాయం సరిపోదని ప్రభుత్వం సాయం అందితే […]

 తప్పిపోయిన పిల్లల ఆచూకి కోసం దర్పన్ 

తప్పిపోయిన పిల్లలు , బిక్షాటనలో ఉన్న పిల్లలు, ట్రాఫికింగ్ కు గురైన పిల్లలను గుర్తించటం కోసం తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఇటీవల ఆపరేషన్ స్మైల్ ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ముఖాన్ని గుర్తించేందుకు వీలుగా దర్పన్ పేరుతొ ఒక టూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టూల్ సహాయంతో తెలంగాణ పోలీసులు అస్సాం లోని లఖిమ్ పూర్ లో భోగినోడికి చెందిన అంజలి,ఢిల్లీలో జీవనోపాధి కోసం వెళ్ళి తప్పిపోయి అస్సాం చేరిన విషయం గుర్తించారు. […]

కోటీశ్వరి కౌశల్య కార్తీక 

ఎవరు కోటీశ్వరి కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది కౌశల్య కార్తీక. మొట్ట మొదటి స్పెషల్లీ ఛాలెంజెడ్ మహిళ కంటెస్టెంట్. మాట్లాడలేని,వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌ ప్లస్‌ టూ వరకు నాగర్‌ కోయిల్‌ లోని బదిరుల పాఠశాలలో చదివిన  కౌశల్య ఎంబిఏలో కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌. తమిళనాడులోని మదురైలో జన్మించిన కౌశల్య సినీనటి రాధిక నిర్వహిస్తున్న షో లో పాల్గొని రాధిక అడిగిన ప్రశ్నలు లిప్ రీడింగ్ ద్వారా అర్ధం […]

తొలి మహిళా సౌండ్ రికార్డిస్ట్

సినిమా రంగం మేల్ డామినెట్ ఫీల్డే కానీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటె నైపుణ్యాలు పెంచుకొంటూ ఉంటె అవకాశాలు ఎన్నో ఉన్నాయి అంటుంది షాజీదా ఖాన్ . 60 సినిమాలకు ఆడియో ఇంజనీర్ గా పని చేసిన షాజీదా ఖాన్ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదగా దేశంలోనే తొలి మహిళా మ్యాజర్ టెక్నీషియన్ గా అవార్డు తీసుకోంది . ధ్వని ముద్రణ చాలా నైపుణ్యంతో కూడిన పని షాజీదా ఖాన్ సినిమా రంగంలో […]

దీపిక కు క్రిష్టల్ అవార్డ్ 

మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళకోసం లివ్,లవ్,లాఫ్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసింది నటి దీపిక పడుకొనే ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో  క్రిష్టల్ అవార్డ్ అందుకొంది దీపిక. పేద హక్కుల నేత మార్చిన లూథర్ కింగ్ దినోత్సవం సందర్బంగా అవార్డ్ అందుకొన్న దీపిక మాట్లాడుతు. మానసిక కుంగు బాటుకు లోనైనా వాళ్ళని ఉద్దేశించి. మీరు వంటరి వాళ్ళు కాదు అని వివరించింది. సమాజంలో వారిపట్ల వుండే అభిప్రాయం మార్చేందుకు,ఒక్క […]

టిక్ టాక్ స్టార్

సంవత్సరం వయసులోనే కండరాల వ్యాధితో చక్రాల కుర్చీ కే పరిమితం అయిన చాందినీ నాయే ఇవ్వాళ పేరున్న సెలబ్రెటీ కేరళకు చెందిన చాందినీ డాక్టర్ కావాలనుకొన్నది . బెంగుళూరు లోని ఆక్స్ ఫర్డ్ కాలేజిలో డిఫార్మ సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది నటించటం ఇష్టమే చక్రాల కుర్చీలో కూర్చునే డబ్ స్మాష్ తో సినిమా స్టార్ల డైలాగ్స్ అనుకరిస్తూ వీడియోలు చేసింది . వెరైటీ మీడియా పేస్ బుక్ పేజీలో ఆమె చేసిన వీడియోలకు 60లక్షల మంది […]

ఎంత పొడవైన కురులు 

గుజరాత్ కు చెందిన నీలాన్షి పటేల్. అతిపొడవైన కురులున్న అమ్మాయిగా గిన్నిస్ రికార్డ్ సాధించింది ఆరడుగుల మనిషంత పొడవున్న కురులతో టీనేజర్ విభాగంలో నీలాన్షి తన రికార్డ్ ను తానే అధిగమించింది ఆమె కురుల పొడవు 190 సెంటీమీటర్లు. రెండేళ్ళ క్రితం 170.5 సెంటీమీటర్ల పొడవున్న జుట్టు తో గిన్నిస్ రికార్డ్ గెలుచుకొంది. ఇంత పొడవు జుట్టున్న నాకేం ఇబంది లేదు. మా అమ్మ దాని సంరక్షణ బాధ్యత తీసుకొంది. నా పొడవైన కురులతో మరిన్ని రికార్డ్ […]

పరిశుభ్రతకు వేదికలు 

పాత బస్ లను మోడ్రన్ టాయ్ లెట్స్ గా మార్చేసి మహిళల అవసరాలు తీరుస్తున్నారు పూణే కు చెందిన  ఉల్కా సదల్కర్ . పుణేలో జనసాంద్రత ఎక్కువ.పబ్లిక్ టాయిలెట్స్ పరిమితంగా ఉన్నాయి పైగా వాటిని ఉపయోగించే మహిళల సంఖ్య చాలా తక్కువ. దానితో పాత బసు లను ఆధునిక టాయిలెట్ లుగా మార్చారు ఉల్కా పూణే మున్సిపాలిటీ తో చర్చించి పాత బస్ లలో వెస్ట్రన్  టాయిలెట్ ఇండియన్ టాయిలెట్,శానిటరీ నాప్ కిన్స్ వంటివి అన్నింటిని ఏర్పాటు […]

ఆరోగ్యానికి మూడు సూత్రాలు

మూడు కిచెన్ రూల్స్ ని తప్పక పాటించండి మీ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్డ్ రజుత దివాకర్ . వంటగదిలో ఈ మార్పులు ప్రవేశపెడితే చాలు ఎన్నో అనారోగ్యాలు దగ్గరకు కూడా రావు అంటున్నారు . పాతకాలపు వంటిళ్లలో వాడే ఇనుప పెనాన్ని వెంటనే కొనుక్కు రండి,అలాగే మైక్రోవేవ్ లో పదార్దాలకు మళ్ళీ మళ్ళీ వేడిచేయకండి ,ప్లాస్టిక్ ఉపయోగించటం పూర్తిగా మానేయండి వంట ఇంటి వస్తువులు శుభ్రం చేసేందుకు ప్లాస్టిక్ ప్యాకింగ్ […]