Gagana
ఎన్ని నేర్చానో లెక్క లేదు
నేనెన్ని నేర్చుకొన్నానో తెలిస్తే ఆశ్చర్య పోతారు అంటోంది వరల్డ్ ఫేమస్ లవర్ లో ఫ్రెంచ్ పైలట్ గా నటించిన ఇజా బెల్లి లియట్ ఆమె అనుభవం ఇవ్వాల్టి అమ్మాయిలందరికీ ఆదర్శం కూడా. బ్రెజిల్ నుంచి ముంబాయ్ వచ్చాక కేవలం రెండే వారాల్లో హిందీ ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకొన్న. హావభావాలు సరిగ్గ రావాలని భరతనాట్యం,కూచిపూడి నేర్చుకొన్నాను. దుబాయిలో స్కై డైవింగ్,పారాషూట్ బంగీజంప్ నేర్చుకొన్నాను. లాక్మే ,బిగ్ బజార్,పాండ్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ,కోకోకోలా వంటి బ్రాండ్స్ ప్రకటనలో పాల్గొన్నారు […]
ఫోర్బ్స్ జాబితాలో సాయి పల్లవి
ఒక పట్టాన నాకేదీ నచ్చదు. నచ్చిందా దాన్ని వదల లేను. సహజంగా ఉండటం,నవ్వడం మాట్లడటం,అసలు మనస్ఫూర్తిగా నిజాయితీగా జీవించటం నాకెంతో ఇష్టం కోట్ల రూపాయలు వస్తాయన్న నేనుప్పుడు అబద్ధాలాడే ప్రకటనలు జోలికి వెళ్ళలేదు అంటుంది సాయి పల్లవి. సినిమ రంగంలో ఆమె ప్రత్యేకత ఆమెదే. మేకప్ లేకుండ నటించినా,బిడ్డ తల్లిగా నటించాలన్న ఆమె కే సాధ్యం అంటారు విమర్శకులు కూడా ఫోర్బ్స్ ఇండియ తాజాగా ప్రకటించిన అండర్ 30 జాబితాలో గుర్తింపు పొందింది సాయి పల్లవి. భారతీయ యువత […]
ఎన్నో వదులు కున్నా
నిజంగానే నాకు నటించటం రాదు. జీవితం లోను సినిమాలో కూడా. అందుకే సెట్ లోకి వెళ్ళగానే చేస్తున్న పాత్ర లాగే మారిపోతా అంటోంది సహజ నటి సాయి పల్లవి. సినిమాల్లో ఫలానా హీరో తో కెమిస్ట్రీ పండుతోంది అని అభిమానులు అనేసుకొంటారు కానీ నేను అందుకోసం కూడా కసరత్తుల ఏవి చేయను. సినిమ కథ లే సగం పని పూర్తి చేస్తాయి. ఒక నటిగా ఆ కథల్ని నా పాత్రనీ అర్ధం చేసుకొంటాను. నన్ను నేను చేసుకోలేని కథలు,పాత్రలలో […]
నీలికలువ న్యాకిమ్
దక్షిణ సుడాన్ కు చెందిన న్యాకిమ్ గాట్వీన్ ను క్వీన్ ఆఫ్ ది డార్క్ గా పిలుస్తారు . చిన్నతనం నుంచి వర్ణవివక్షను ఎదుర్కొంటు మోడల్ గా ఎదిగింది న్యాకిమ్ 17 వ సంవత్సరం లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన గాట్వీన్వివిధ వేదికల్లో తళుక్కుమని మెరిసింది . నా రంగు గురించి ప్రతికూలంగామాట్లాడే మాటకు నాపైన ఎలాంటి ప్రభావం చూపించావు . కొన్ని నవ్వు తెప్పిస్తాయి ,కొన్ని గాయపరుస్తాయి . కొన్ని మిలియన్ల మంది నా […]
ఇది తప్పే ! హెచ్చరించండి మరి !
ధూమపానం ,మద్యపానం ,జంతుహింస కంటే మహిళ పై చేయి చేసుకోవటం ,చెంప దెబ్బలు కొట్టడం గృహహింస చిన్న విషయాలు కాదు . సినిమా ల్లో మందు తాగద్దని ,సిగరెట్లు తాగద్దని యాడ్ వేసినట్లే గృహ హింసకు వ్యతిరేకంగా హెచ్చరికలు రావాలి . మహిళ పై చేయి చేసుకోవటం,గృహహింస పైన హెచ్చరికలు రావాలని చేంజ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ కు నేను మద్దతు ఇస్తున్నా అని ట్విట్టర్ పోస్ట్ చేసింది తాప్సి . జంతువులతో తీసిన సినిమాల్లో […]
నా మేని ఛాయా రహస్యం ఇదే
ప్రస్తుతం నేను వెజిటేరియన్ ఫుడ్ నే ఎక్కువగా తీసుకొంటున్నా . కూరగాయలు ,ఆరు కూరలతో చేసే పదార్దాలు ఫెస్టోసాస్ కలిపి తీసుకొంటాను . కూరగాయల ఆహరం తో పాటు గుడ్ ఫ్యాట్ ఉన్నా పదార్దాలు తీసుకోమని నా న్యూట్రిషనిస్ట్ చెపుతారు అందువల్ల నా చర్మం పొడిబారకుండా మేలిమి ఛాయతో కాంతివంతంగా ఉంటుంది అంటోంది తమన్నా . డైట్ ,వ్యాయామం అప్ డేట్ గా ఉండటం ఇవన్నీ నా ప్రొఫెషన్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు . నన్ను […]
ఈ అటెన్షన్ చాలా కష్టం
ఏ చిన్న పని చేసిన అదో వార్త అయిపోతోంది . అదేదో చాలా అసహజ అటెన్షన్ గా ఉంది . కొంచెం సరదాగానే ఉంటుంది . మనల్ని నిముష నిముషం ఎవరో పట్టించుకొంటూ ఉంటే కానీ జుట్టుకు గుడ్డు పెట్టినా .మొహానికి తేనె రాసినా ఎక్కడ ఏ ఫోటోగ్రాఫ్ కు చిక్కుతానో అనుకుంటాను . ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటోంది జాన్వీ కపూర్ . మొదట్లో ప్రతి కామెంట్ ను సీరియస్ గా తీసుకొనేదాన్ని . […]
కొరియోగ్రఫీ అనీ
వెండి తెర వెనకే ఎందరో స్టార్స్ ఉంటారు . మనం తెరపైన చూసే హీరో హీరోయిన్ల నైపుణ్యాలన్నీ ఆ తెరవెనక పని చేసే వారిదేనంటే ఆశ్చర్యం లేదు. అనితా లామా పశ్చిమ బెంగాల్ నుంచి హైద్రాబాద్ వచ్చింది . చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం దక్కించుకొంది . ఇక ఆ తరువాత తెలుగు,తమిళం,బాలీవుడ్ సినిమాలలో మొత్తం 200 పైగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారామె . పూరి […]
తల్లి సాహసం
తన చిన్నారి కూతురి కోసం ఫర్వీన్ చేసిన సాహసాన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది . మహిళల పట్ల కఠినమైన ఆంక్షలున్న పాకిస్థాన్ లో ఒక మహిళ అడుగు బయట పెట్టటం . అదీ పురుషుని వేషంలో ఒక షాప్ నడపటం ,క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తటం మామలు విషయం కాదు . లహొర్ కు చెందిన ఫర్వీన్,ఇంట్లో ఇష్టంలేని పెళ్ళి చేసుకొంది . గర్భవతి అయ్యాక ఆ భర్త కూడా వదిలి పెట్టాడు . ఆ చదువు […]
ఎన్నో నెలల ఫలితం
ఇదంతా నేను ఒక్క రోజులో సాధించింది కానేకాదు . ఏడాదిన్నర పాటు జిమ్ లో కష్టపడ్డాను . 96 కిలోల బరువును నెమ్మదిగానే తగ్గించుకొంటేనే ఆరోగ్యమని చెప్పిన ఎక్స్ పర్డ్స్ సలహా అక్షరాలా పాటించాను అంటోంది సారా అలీఖాన్ .మొదటి రోజు నేను చాల బొద్దుగా ఉన్నా సమయంలో జిమ్ లో వెయిట్ బాల్ పట్టుకొని క్రంటిస్ మొదలు పెట్టాను . అయితే మూడు కూడా చేయిలేకపోయాను . అంతకు మించి చేయటం అసాధ్యం అనిపించింది . […]
ఇంకెన్నో కథలు కావాలి
ఎన్ని పాత్రల్లో నటించినా ఇంకా కొత్తగా ఎదో మిగిలి పోయింది అనిపిస్తుంది. నేను ఎదురుచూస్తాను వాటికోసం . దర్శకులు ,రచయితలు ఇంకెన్నో పాత్రలు సృష్టించాలి కూడా . అయిపోయింది ఇంకేం లేవు అనుకొంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు . కొత్త కథలు వస్తూనే ఉంటాయి . సరైన సమయంలో వాటిని నేను అందిపుచ్చుకొంటూనే ఉన్నాను అంటోంది కాజల్ . ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . ప్రపంచంలోనే స్ఫూర్తి వంతులైన మహిళలు చాలామంది […]
అత్యంత అందమైన గౌను
ఆస్కార్ అవార్డుల సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి . తారలుఅందమైన ఖరీదైన దుస్తులతో రెడ్ కార్పెట్ పైన నడిచారు . ముఖ్యంగా నటి గాయని జెనెల్లి మోనా ధరించిన ప్రత్యేకమైన గౌను అందరినీ ఆకట్టుకొంది . 1,68,000 స్వరో స్కి క్రిస్టల్స్ కుట్టిన ఈ గౌన్ జిగేల్ మని మెరిసిపోతూ చూపరులను కట్టి పడేసింది . ఈ గౌన్ పూర్తిగా చేతి ఎంబ్రాయిడరీతో తయారయింది . 600 గంటల కాలం ఎంతోమంది డిజైనర్లు శ్రమపడి ఈ గౌను […]
“మహాదేవుని ప్రసాదం”
బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం !! అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.భక్తులందరు ఉపవాసం వుంటారు.సాయంత్రం దేవాలయంలో శివయ్యను దర్శనం చేసుకుని మోక్షం పొందుతారు.శ్రీ శైల మహా క్షేత్రాన్ని దర్శించి వద్దాం పదండి.శివుడు భోళాశంకరుడు అడిగిన వారికి వరాలు ప్రసాదిస్తాడు.పార్వతీ దేవి శివయ్యని మంచి నివాసం ఏర్పాటు చేయమని కోరగా విశ్వకర్మ చేత లంకా నగరం అతి సుందరంగా నిర్మించిన రావణబ్రహ్మ తపస్సుకు మెచ్చిన […]
గోళ్ళు చెపుతాయి
గోళ్ళు మన వేళ్ళకి రక్షణ బలం,మాత్రమే కాదు అని మన ఆరోగ్యానికి సూచనలు అంటారు డాక్టర్స్. వీటిని చూసి ఆరోగ్యం గురించి చెప్పవచ్చు. సరైన పోషకాహారం లేకపోతే ఆ ప్రభావం గోళ్ళ పైన పడుతోంది. విటమిన్ బి,సి లోపం వుంటే గోళ్ళు పగుళ్ళు వస్తాయి. గోటి రంగు కూడా ఆరోగ్యం చెపుతోంది పాలిపోయి,తెల్లగా తళతళ లాడిన అది అనారోగ్యానికి గుర్తే అంటారు. గోధుమ రంగులో ఉంటే విటమిన్ 12 తక్కువైందని అర్ధం. విటమిన్లు,క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహారం […]
మనకి ఊరికే రాదు
కెరీర్ అన్నాది ఎవ్వరూ బహుమతి గా ఇవ్వరు అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ . అందరూ హీరోయిన్ ల పాత్రలే ధరించాలని లేదు . నాకెందుకో విలన్ పాత్రలూ అంతే బలమైనవి గానే అనిపిస్తాయి . కాకపోతే వెండి తెరపైన కనిపించేంత క్రూరత్వం మాత్రం నా మనసు మూలల్లో వెతికినా కూడా కనిపించదు నేను చాలా సాఫ్ట్ . ఇదంతా నాకెరీర్ ఇది మనకు ఊరికే రాదు ,ఎవ్వరూ మననుంచి లాక్కోలేరు. ఇది మన పని మన […]
కొట్టేంత ప్రేమా ?
చాలా సినిమాల్లో,కథల్లో నిజ జీవితంలో భర్తలు,లేదా ప్రియులు తాము ప్రేమించిన వాళ్ళను చెంప దెబ్బ కోటేసి అది తమ హక్కుగా ప్రేమ గా ప్రకటించుకొని ఉంటారు. అయితే చెంపదెబ్బకొట్టటం చెయ్యి చేసుకోవటమే కానీ ప్రేమ ఎలా అవుతోంది. నేను నటిస్తున్న థప్పడ్ కథ కూడా ఇదే థప్పడ్ అంటే చెంపదెబ్బ. ఆలా దెబ్బ కొట్టిన భర్త నుంచి విడాకులు కోరే భార్య కథ ఇది అంటోంది తాప్సీ. ఈ సినిమ ఉద్దేశ్యం ప్రేమ పేరుతొ వ్యక్తిత్వం పై […]
భూమికి దిగిన క్రిస్టినా
11 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అమెరికా వ్యోమగమి క్రిస్టినా కోచ్ భూమికి దిగివచ్చారు . ఆమెతో పాటు ఐరోపాకు చెందిన లూకా పార్మిటానో రష్యా వ్యోమగమి అలెగ్జాoడర్ స్కొర్త్సవ్ లు కూడా హామీ నౌక ద్వారా కజికిస్థాన్ లోని గడ్డి నెలల్లో దిగారు . రోదసీ లో ఎక్కువ కాలం గడిపిన మహిళగా అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్రాన్ పేరిట ఉన్నా రికార్డ్ ను క్రిస్టినా బద్దలు కొట్టారు . క్రిస్టీన్ 328 రోజులు అంతరిక్షంలో […]
వయసుతో పనేముందీ ?
చదువు పట్ల ప్రేమకు వయస్సుతో పనిలేదు.105 సంవత్సరాల కేరళ మహిళ భగీరథ అమ్మ 74.5 శాతం మార్కు లతో నాలుగో తరగతి పాస్ అయిపోయింది.కేరళ రాష్ట్ర అక్షరాస్యత యంత్రంగం అమ్మ ఉతీర్ణతను అధికారకంగా ప్రకటించింది.కొల్లం జిల్లా త్రిక్కరువ పంచాయతీ లోని ప్రక్కులం గ్రామంలో భగీరథ అమ్మ నివసిస్తోంది. మూడవతరగతి లోనే పెద్దల వత్తిడితో చదువు మానేసిన భగీరధమ్మ,పట్టుదలతో ఇప్పటికి చదువు మొదలు పెట్టి. నాలుగో తరగతి పాసై ఐదొవ తరగతిలో చేరనున్నది.
ఆదినాకు గర్వకారణం
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎందరో మహాను భావులు మధ్య నా మైనపు బొమ్మ ఉండటం నాకెంతో గర్వంగా అనిపించిందో చెప్పలేను ఇది నేను ఊహించని బహుమతి. నా జీవితంలో నాకు దొరికిన అపురూపమైన బహుమతి కూడా అంటోంది కాజల్. సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది కాజల్. ఈ మ్యూజియంలో సీత నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకొన్న తొలి హీరోయిన్ కూడా కాజల్ కావటం విశేషం. దశాబ్ద కాలంగా ఆమె […]
నేను గుర్తుంటే చాలు
నేనెప్పుడూ మంచి పేరు కోసమే పని చేశాను . ఒక సినిమా చేయాలా వద్దా అన్న విషయంలో నేనెప్పుడూ డబ్బు వైపు చూడలేదు . ఆ సినిమా వల్ల నాకు ఎంతో పేరు వస్తుందీ అన్న విషయం మాత్రం ఆలోచించుకొని కష్టపడుతూ వచ్చాను . అలాగే పేరు వచ్చింది . డబ్బు కూడా వచ్చేసింది అంటోంది సమంత . నాకేరీర్ లో పదేళ్ళు గడిచాయి . కాలం గడిచేసేది కొత్త హీరోయిన్లు వచ్చారు . కొందర్ని బాగా […]
