Monday, 27 Jul, 2026

వెబ్ షో లు నచ్చాయి

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ షో లు చాలా బావుంటున్నాయి గత సంవత్సరం నేను నటించిన సినిమాలు వచ్చాయి ఇప్పుడు వెబ్ షో వప్పుకొన్నా అంటోంది సోనాక్షి సిన్హా. ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్తదనం నా కిష్టం సినిమాల కంటే బిన్నంగా ఏదైనా చేయాలనుకొన్నా సమయంలో వెబ్ షో లు ముందు కొచ్చాయి . నా కెంతో నచ్చాయి మంచి కథ ముందుకు వచ్చింది ధ్రిలింగ్ గా అనిపించింది . నేను దాదాపు రిలీజైన అన్ని వెబ్ […]

ఈ బామ్మ బాడీ బిల్డర్

కెనడాకు చెందిన 75 సంవత్సరాల జాన్ మెక్ డోనాల్డ్ సోషల్ మీడియా సెలబ్రెటీ . ట్రైన్ విత్ జాన్ అనే ఇన్ స్ట్రా గ్రామ్ పేజీని మొదలు పెట్టి అయిదు లక్షల మంది వ్యక్తులతో నిరంతరం వార్తల్లో ఉంటుందామె . అధిక బరువు ,బి పి ,కొలెస్ట్రాల్ తో ఎన్నో ఇబ్బందులు పడిన జాన్ తన సమస్యల పరిష్కారం కోసం జిమ్ లో చేరింది . ఎన్నో గంటలు కష్టపడి బరువు సగానికి సగం తగ్గించుకొని మంచి […]

నన్ను నేను నిర్మించుకొన్నాను

ఇద్దరు కూతుళ్ళు పుట్టాక నాకు పెరలాసిస్ వచ్చింది . సైన్యంలో పనిచేసే నా భర్త వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొన్నారు . నేను ఆర్థిక భారం ఇంటికి అన్నారు బంధువులు . నా శరీరం పై ప్రశ్నలు మొదలయ్యాయి . ఇక అప్పుడు నా సంపాదన తోనే నేను బతకాలని నిర్ణయించు కొన్నాను . రెస్టారెంట్ లో పని చేశాను . కోక్ రేసింగ్ లో పాల్గొన్నాను . ఆ ఫీల్డ్ ని నా కెరీర్ గా […]

ప్రపంచ ఛాంపియన్ హంపి

భారతదేశంలో మహిళా చెస్ కు ముఖచిత్రంగా మారిపోయింది కోనేరు హంపి వందల సంఖ్యలో జాతీయ,అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకొని ,మొన్నీమధ్యనే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ కెయిన్స్  కప్ సాధించి ప్రపంచ చదరంగంలో రెండో స్థానంలో ఉంది హంపీ వివాహం అయి ,తల్లి అయ్యాక కూడా హంపీ కెరీర్ విషయంలో ఎలాటి మార్పులు రాలేదు . ఈ విషయం గురించి చెపుతూ ఏ రంగంలో నైనా మహిళలు అగ్రస్థానంలో రాణించాలంటే కుటుంబ సహకారం చాలా ముఖ్యం అంటోంది […]

సూపర్ బైకర్ నీహారిక యాదవ్

లైఫ్ లో దేనికీ భయపడ కూడదు అంటుంది నీహారిక యాదవ్ . ఈ సూపర్ బైకర్ వృత్తి రీత్యా డేటా సర్జన్ . నేనెప్పుడూ ఈ స్పోర్ట్స్ ని మేల్ డామినేటింగ్ స్పోర్ట్స్ గా చూడలేదు . పురుషులతో ధీటుగా ఎప్పుడు ఉన్నాను భారతదేశంలో 1000 సిసి బైక్ తో రేస్ లో పాల్గొనే మహిళలు లేరు . 2005 లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది . కుడిచేయి 50 శాతం మూవ్ మెంట్ తగ్గిపోయింది […]

కళావతీ దేవి 

కళావతీ దేవి పేరు బహుశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన కళావతి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి ఆవరణల్లో మూత్ర శాలలు నిర్మించుకొనేలా చేసింది. గ్రామ ప్రజలకు బహిరంగా మల విసర్జన కారణంగా కలిగే అనారోగ్యాలు గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిందామె. అల్లుడు చనిపోవటంతో కూతురు,ఇద్దరు మనవళ్ళ పోషణ బాధ్యత ఆమె పైన ఉన్న దాన్ని భారంగా పరిగణించలేదు కళావతి. ప్రజల్లో చైతన్యం నింపి దాదాపు 4000 మూత్ర […]

నెలసరిని ప్రేమించండి

జైపూర్ కు చెందిన ఆర్టిస్ట్ lyla freechild  నెలసరి పై అవగాహన తీసుకు వచ్చేందుకు గానూ వినూత్నమైన చిత్రాన్ని గిస్తోంది . గతంలో ఎన్నో విమర్శలొచ్చాయి . కానీ ఎంతోమంది ఆర్టిస్ట్ లు ఏవ్ చిత్రాన్ని గీస్తూ జనాదరణ తీసుకు వచ్చారు నెలసరిని ద్వేషించ కూడదు ప్రేమించాలి.  శరీరంలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవాలి . ఇదేదో పాపకార్యం అనుకొనే వారు దాన్ని సహజమైనదిగా అర్థం  చేసుకోవాలని నా ఆరాటం అంటారు   లైలా ఫ్రీ చైల్డ్ […]

పరుగు ఆపని సర్దార్ని

104 సంవత్సరాల సర్దార్ని మాన్ కౌర్ స్వస్థలం పంజాబ్ 93 ఏళ్ళ వయసులో అథ్లెట్ గా మారిన మాన్ కౌర్ భారతదేశం తరపున అమెరికాలో జరిగిన దీ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలు సాధించారు . వయసు ఒక అడ్డంకి కాదని నిరూపించారామె. ఈ వయసులో కూడా ఆమె హాయిగా పరుగెత్తగలరు ఈమెను గోల్డెన్ సెంచరియన్ గర్ల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు. లక్ష్యం సాధించేందుకు ఈమె చేసే కృషి […]

రశ్మి ఉర్ధవర్షే

1981 లో నాగపూర్ లోని విశ్వేశ్వరయ్య రీజనల్ కాటేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  బి ఇ ,పూణే ప్రభుత్వ కళాశాలలో ఎం ఇ  ఎలక్ట్రానిక్స్ తర్వాత రశ్మి ఉర్దవర్షే ఆటో మోటివ్ రీసెర్చి అసోషియేషన్ ఆఫ్ ఇండియా లో ట్రైనీ ఇంజనీర్ గా చేరారు . మూడు దశాబ్దాలకు పైగా పని చేస్తూ ఆమె తన ప్రతిభ సామర్థ్యం ,కృషి తో ఆ సంస్థ లోనే డైరెక్టర్ గా ఉన్నత స్థానాన్ని  పొందారు . ఆటో మోటివ్ ఇండస్ట్రీవ్ […]

ధైర్యం అంటేనే ఈశాన్వి

కరీంనగర్ కు చెందిన ఈశాన్వి చిన్నతనం నుంచి ట్రెక్కింగ్ అంటే ఎంతో ఇష్టపడేది . పదకొండు సంవత్సరాల వయస్సులు ఆఫ్రికా లోని ఎతైన శిఖరాల్లో ఒకటైన కిలీమంజారోని అధిరోహించింది . నిరంతరం వర్షం కురుస్తూ ఉన్నా చలి వణికిస్తూ ఉన్నా భయపడలేదు ఈశాన్వి . అంత చిన్నా వయసులో ఎంతో ఆత్మవిశ్వాసంతో అంత ఎతైన పర్వతాన్ని అలవోకగా ఎక్కేసిన ఈశాన్వి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి . కష్టతర మైన మార్గం ఎంచుకొని ధైర్యంగా అటువైపుగా బెదరకుండా నడచిన […]

విజయవాడ ఆర్చరీ  వెన్నం జ్యోతి 

ఆమె గురిపెడితే బాణం సూటిగా లక్ష్యాన్ని చేరవలసిందే ఆర్చరీ లో పతకాలు కొల్లగొట్టే వెన్నం జ్యోతి నాలుగేళ్ళ వయసులోనే కృష్ణా నదిలో ఐదు మీటర్లను మూడు గంటల 20 నిముషాల్లో ఈది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ల కెక్కింది. ఏడేళ్ళ వయసులో ఆర్చరీ లో అడుగుపెట్టి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు చేజిక్కించుకొంది 2011 లో అంతర్జాతీయ టోర్నోలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వెన్నం జ్యోతి విజయవాడ ఆర్చరీ. ప్రపంచ కప్ అంటే పోటీలు,ప్రపంచ […]

స్నేహ మోహన్ రావ్ కు పురస్కారం

తమిళనాడు కు చెందిన స్నేహ మోహన్ దాస్ మహిళా దినోత్సవాన రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకొన్నారు . ఫుడ్ బ్యాంక్ ఇండియా స్వచ్చంధ సంస్థ ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తూ న్నారు స్నేహ . తమిళనాడు కు చెందిన స్నేహ ,ఆమె స్థాపించిన సంస్థ ద్వారా,ఎవరి స్థోమత కు తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంతమందికి వంటచేసి వాలంటీర్లకు సమాచారం ఇస్తే ,వాలంటీర్లు వెంటనే ఆ భోజనం వారి ఇంటి దగ్గర నుంచి తీసుకోని అవసరమైన […]

ఆ క్రెడిట్ విరాట్ దే 

ఫ్యాషన్ విషయంలో నేనెంతో ఫాస్ట్ గా ముందుంటాను అని అందరు అంటారు గానీ నిజానికి నేనసలు ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవును. ఆలోచించండి. అస్సలు నాకంత తీరిక ఎక్కడండి అంటోంది అనుష్క శర్మ. విరాట్ తో పెళ్ళయ్యాక ఇటు కుటుంబం అటు నా కెరీర్,ప్రొఫెషన్ తో పరుగులు తీయటం సరిపోతుంది. అదీగాక నాకు పెద్దగా కలర్ కాంబినేషన్ల గురించి తెలియదు. ఎక్కువ వాడుకలో వుండే కలర్స్ తీసేసుకొంటూ. ఒక్కసారి విరాట్ కొనుక్కొన్న డ్రెస్ లు సొంతం చేసుకొంటాను […]

ఇన్ స్టా క్వీన్ ప్రియాంక

ఇన్ స్టా గ్రామ్ క్వీన్ అనచ్చు ప్రియాంకా చోప్రాని . ఆమెని పి సీ అని ప్రేమగా పిలిచే ఫాలోవర్స్ సంఖ్య 49.9 మిలియన్ లు అంటే 4 కోట్ల 99 లక్షలు ఆమె పాప్ గాయనిగా పాశ్చాత్యులకు పరిచయం అయ్యారు . అలాగే అక్కడి టెలివిజన్ సిరీస్ ఆమె చాలా పాప్యులర్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్ళాడిన ప్రియాంక ఎన్నో ముచ్చట్లు,తన వివాహ జీవితం గురించి ,షూటింగ్ లు ,ఫిట్ నెస్ ,అలాటి […]

విలువిద్య లో మేటి

మహిళా విలువిద్యలో దీపికా కుమారి కి ఎదురు లేరు. జార్ఖండ్ కు చెందిన 26 సంవత్సరాల దీపికా కుమారి ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయం కృషితో ఎదిగింది . దీపికా తండ్రి శివనారాయణ్ మహాతో ఆటో డ్రైవర్ తల్లి గీత మహతో రాంచి మెడికల్ కాలేజీ లో నర్స్ గా పని చేస్తున్నారు . 2005 ఖార్సవన్ పట్టణం లోని అర్జున్ ఆర్చరీ  అకాడమీ లో ఆ తరువాత జెమ్ షడ్  పూర్ లోని టాటా […]

మాళవికా అయ్యర్ 

ఎన్నో రంగాల్లో సేవ లందించిన మహిళలు నారీశక్తి పురస్కారం పొందారు. మాళవికా అయ్యర్ తమిళనాడు కు చెందిన మహిళ ఆమె 17 ఏళ్ళ వయసులో బాంబు దాడికి గురై రెండు చేతులు పూర్తిగా పోయాయి. 18 నెలల పాటు ఆమెకు ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగాయి. తరువాత ఆమె లేచి నడవగలిగింది వైకల్యాన్ని లెక్కచేయకుండా ఉన్నత విద్యాబ్యాసం చేసింది సోషల్ వర్క్ లో పిజి,పి హెచ్ డి పూర్తి చేసిన మాళవికా అయ్యర్ ఇప్పుడు దివ్యంగుల హక్కుల […]

 నాట్యమయూరి హరిప్రియ 

రాజమండ్రి కి చెందిన మద్దిపట్ల హరిప్రియ నృత్యంలో పేరు తెచ్చుకొంది. తొమ్మిదో తరగతి చదువుతున్న హరిప్రియ ఇప్పటి వరకు 500 లకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. రెండేళ్ళక్రితం ఇస్రో లోను పశ్చిమ బెంగాల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భం గా ఇచ్చిన ప్రదర్శనలు ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి .జాతీయ స్థాయి పోటీల్లో నాట్య మయూరి,అవార్డ్ ,నార్తన్ బాల అవార్డ్,రాష్ట్ర స్థాయి పోటీల్లో నాట్య పరిమళ అవార్డులు గెలుచుకోండి నృత్యం తో పాటు వీణలో నిష్టాతురాలు  హరిప్రియ.

కల నిజమాయగా !

శ్రీ దేవి లాగా ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అవ్వాలని ,నాకు ఐశ్వర్యా రాయ్ లాగా క్రేజ్ ఉండాలని ఎన్ని కలలు కనే దాన్నో చెప్పలేను అంటోంది సారా అలీఖాన్ . ఆమె కలలు నిజమైనట్లే ఉంది . స్పోర్ట్స్ ఇండియా సెలబ్రీలు జాబితాలో అరవై ఆరో స్థానంలో నిలబడివుంది సారా అలీఖాన్ . చిన్నతనం నుంచి కరణ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేదాన్ని . సినిమాలే నా ఊహల్లో . కానీ 85 కిలోలు బరువున్నాను . […]

ఇది సామజిక ప్రయోజనం కోసం

సూరత్ లో వజ్రాల నగల వ్యాపారిగా తన ప్రస్థానాని ప్రారంభించారు నమిత బంకా. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం కానీ మేలు చేసే వ్యాపారం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశ్యం తో బయో టాయిలెట్లు తయారీ పరిశ్రమ ప్రారంభించారు నమితా. కొన్ని కార్యాలయాలకు పర్యావరణ రహిత సామాగ్రిని సరఫరా చేసే పనికై ఉన్నతాధికారులను కలిశారామె. టాయిలెట్లు అందుబాటులో లేక మహిళలు పడే ఇబ్బందులు అర్ధం చేసుకొని నమిత ప్రజా జీవితాలలో ప్రత్యక్ష సంబంధం ఉండాలనే కోరికతో ఈ […]

సైనా నెహ్వాల్

2008 లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది . హరియానాలోని హిస్సార్ లో జన్మించిన సైనా తల్లి దండ్రులు హార్వీన్ ఉషా ,రాష్ట్రస్థాయి  బ్యాడ్మింటన్ క్రీడాకారులు . ఎనిమిదోవ ఏటానే రాకెట్ పట్టుకొన్నా సైనా ఎన్నో విజయాలను సొంతం చేసుకొంది .2008 బీజింగ్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగా సైనా అంతర్జాతీయ స్థాయిలు ఎన్నో గొప్ప విజయాలు సాధించింది . 2015 లో ప్రపంచ నంబర్ […]