Gagana
ఊరినే మార్చేసింది
నేనొక్కదాన్నే ఏంచేయగలను అనుకొంటాం… కానీ ఎంతో మంది ఒక్కళ్ళు గానే ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఎందరో జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు.జబ్న చౌహాన్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్న ఊరిలో కాలేజీలో చదివింది. ఉద్యోగం చేస్తూ తండ్రికి సాయ పడేది. ఆమెకు ఊరివాళ్ళు సర్పంచ్ గా ఎనుకున్నారు. సర్పంచ్ అయ్యాక ఆ ఊరి బాగోగులు తనవే అనుకొంది జబ్న. ఆ వూర్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయించింది ప్రతి వారం ఊరంతా […]
చక్కని పేషియల్
చక్కని పేషియల్ ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవాలి ఉందా ? . ఇప్పుడు వాడేసిన కాఫీ గింజల పొడితో చక్కని పేషియల్ చేసుకోవచ్చు . రెండు స్పూన్ల కాఫీ పొడికి టేబుల్ స్పూన్ తేనే , టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ , కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే చాలు .ఈ మిశ్రమాన్ని వృత్తాకార విధానం లో మొహానికి పట్టించి , ఐదు నిముషాల తర్వాత మాములు నీళ్ళతో మొహాన్ని కడిగితే మెత్తని మృదువైన చర్మం సొంతం […]
ఇదే పెద్ద సాయం
కష్టమొస్తే కలిసి కట్టుగా పనిచేసి దాన్ని దాటేద్దాం అంటున్నారు మధ్యప్రదేశ్లోని రాయ్ సెన్ జిల్లాకు చెందిన మహిళా పోలీసులు .విధులకు హాజరయ్యే వారికి సరిపోయినన్ని మాస్కులు , చేతి తొడుగులు కొరతగానే ఉన్నాయి .దీన్ని అర్ధం చేసుకొన్నారు మహిళా పోలీసుల .విధులు పూర్తి చేసుకొని ఆ తర్వాత తోటి సిబ్బంది కోసం మాస్కులు , చేతి తొడుగులు కుట్టటం మొదలు పెట్టారు .ఆరుగురు కలిసి 2000 మాస్కులు , 450 చేతి తొడుగులు కుట్టేశారు సిబ్బంది అవసరం […]
నా వంతు సాయం చేస్తా
కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి నా వంతుగా నేనో పని చేయాలనుకొన్నాను .ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నా ఎన్నో సరదా విషయాలు పంచుతాను .ఈ ఛానల్ ను అందరు సబ్ స్క్రైబ్ చేయండి .దీనిపై వచ్చే ఆదాయం పీఎం కేర్ ఫండ్ కు వెళుతోంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .మొట్ట మొదటి వీడియో గా చాక్లెట్ పాన్ కేక్ తయారు చేస్తూ పోస్ట్ చేసింది .అలాగే నా ఇంటి కి స్ సమీపంలో ఉపాధి […]
లక్ష్యం మార్చుకొన్న డాక్టర్
గత సంవత్సరం మిస్ ఇంగ్లాండ్ గా ఎంపికైన భాషా ముఖర్జీ లక్ష్యం ప్రపంచ సుందరిగా కిరీటం గెల్చుకోవటం . కానీ కరోనా కల్లోలం తో ఆమె మనసు మార్చుకొని మళ్ళి విధుల్లోకి జాయిన్ అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భాషా కుటుంబం బ్రిటన్ లో నివశిస్తారు. ఆమె నాటింగ్ హోమ్ విశ్వవిద్యాలయనుంచి మెడిసిన్ పూర్తి చేసింది ‘ది జనరేషన్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్’ అనే స్వచ్చంద సంస్థ నడుపుతోంది అయితే ప్రపంచ సుందరి కావాలనే కోరికతో సౌందర్యం […]
ఇలా చేయాక తప్పదు
అస్సాంలోని జోర్హాద్ జిల్లా కలెక్టర్ కోరాటి రోషిణి అపరంజి .ఆమె విశాఖలో పుట్టి పెరిగారు .విధులు నిర్వహణలో ఆమె కున్న శ్రద్ధ కు అందరూ అభినందిస్తూ ఉన్నారు .ఆమె కు ఇద్దరు కొడుకులు 65 ఏళ్ళ వయసు పైబడిన తల్లి దండ్రులు ఆమెతోనే ఉంటారు .రోజంతా విధుల నిర్వహణలు క్వారంటైన్ సెంటర్ల కు వెళుతున్న ఆమె ఇంటికి దూరంగా ఉండేందుకు నిర్ణయించు కొన్నారు. కరోనా అనుమానితుల పర్యవేక్షణ , ఐసో లేషన్ సెంటర్లకు కూడా వెళ్ళినట్టే ఈమె […]
ఆభరణంగా కరోనా
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా ఆకృతి ని ఆభరణంగా మార్చేసింది రష్యాకి చెందిన డాక్టర్ వోరోబెల్ .ఒక మెడికల్ జ్యువెలరీ నగల వ్యాపారి .మెడికల్ జ్యువెలరీ అంటే వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు .ఇవి వెండితో తయారీ చేస్తారు .వెండికి సూక్ష్మ క్రిములను అడ్డుకొనే తత్వం ఉంది .కరోనా పై పరిశోదనలు చేసిన వైద్య బృందం దాని రూపం ఎలావుందో కనిపెట్ట గానే డాక్టర్ వొనోబెల్ ఈ వైరస్ ను వెండి పెండెంట్లు గా […]
పాట పాడితే ఆనందం
సంతోషంగా ఉండండి అంటూ ఉంటారు ఎలా వస్తుందీ సంతోషం అంటే. వ్యాయామం మాదిరిగానే పాటలు పాడటం తో కూడా ఎండార్షన్ లు విడుదల అవుతాయి ఈ ఎండార్షన్ లు సహజ హ్యాపీ డ్రగ్స్ అన్నమాట ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల ఆక్సిజన్ రక్తంలో కి అధికంగా వెళుతోంది ఇది మూడ్ ను మెరుగుపరుస్తోంది. కంట్రోల్డ్ బ్రీతింగ్ వల్ల యాంగ్జయిటి తగ్గుతోంది . పాటలు పడుకుంటే అటువంటి ఫలితాలే ఉంటాయి అందుకే మనసులో సంతోషం ఉండాలంటే మనకోసం మనం […]
నా అలంకరణ పర్ ఫెక్ట్
ప్రపంచం మొత్తం స్వయం ప్రకటిత కర్ఫూ పాటిస్తోంది. నేనూ అంటే. ప్రపంచంలో అంతా ఆరోగ్యంగా ఉండటం కోసం ఇది అవసరం నా సమయం అంతా నా పాత ఫోటోలు చూస్తూ గడిపాను. అందులో నేను ఎంత అందమైన చీరెలతో కనిపిస్తూ ఉన్నాను. అవన్నీ నా కెరీర్ ప్రారంభం లో చిత్రాలు అన్నింటిలో నేను చాలా శ్రద్ధగా చక్కగా చీరకట్టి అలంకరించుకొన్నాను. బహుశా నేనందుకే వంద మార్కులు తెచ్చుకొని ఉంటాను అంటోంది తాప్సీ. ఆమె నటన ప్రారంభం నాటి […]
అచ్చం అలాగే ఉన్నాం
ఎడ్వర్ట్ హాపర్ గొప్ప చిత్రకారుడు. 1882 లో న్యూయార్క్ లో జన్మించిన ఈ చిత్రకారుడు గీసిన చిత్రాల్లో ఏకాంతం ప్రధాన అంశం,ఇప్పటి ఆధునిక జీవితంలో అతనికి సంభందమే లేడి. ఇప్పుడు తన చిత్రాలన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అచ్చంగా ఇవాల్టి ప్రపంచం తమని తాము సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని,ఇచ్చాపూర్వకంగా సృష్టించుకున్న ఏకాంతంలో ఉంటోంది. ఈ జీవితం అలనాటి ఎడ్వర్ట్ హాపర్ చిత్రాల్లాగా ఉన్నామని నెటిజన్లు వాటిని పోస్ట్ చేస్తున్నారు. రూమ్ ఇన్ న్యూయార్క్, ఆఫీస్ ఎట్ నైట్,రూమ్స్ […]
గ్రీన్ టీ తో బాక్టీరియా కు చెక్
పళ్ళకు సంబంధించిన సమస్యలుంటే గ్రీన్ టీ తీసుకోమంటున్నారు వైద్యులు .గ్రీన్ టీ లో ఎపిగల్లో కొలాజిన్ గాలెట్ ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడుతుంది. ఒక్కసారి తీసుకొనే ఆహారం లోని చిన్న తునకలు పళ్ళలో ఇరుక్కొని బాక్టీరియా కు కారణం అవుతాయి . ఈ బాక్టీరియా ను తగ్గించటంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుంది . నోటికి సంబంధించిన సమస్య గొంతులోకి కూడా చేరుతోంది ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయటం కష్టం. […]
పారసైట్ మూవీ
ప్రైమ్ లో పారసైట్ మూవీ ఇప్పుడు చూడచ్చు. గొప్ప సినిమా క్లాసిక్ సినిమా కంటే చక్కని సినిమా అవచ్చు . నాలుగు ఆస్కార్ అవార్డ్ లు అందుకోంది. సి యోల్ లో ఒక నిరుపేద కుటుంబం. ఆ కుటుంబం లో ఉన్న కుర్రడికి తన స్నేహితుడి ద్వారా ఒక ఇంగ్లీష్ ట్యూటర్ జాబ్ వస్తుంది ఆలా. ఆ కోటీశ్వరుడి కుటుంబంలోకి అడుగు పెట్టిన ఆ అబ్బాయి ఆ ఇంట్లోకి తన తల్లి తండ్రి చెల్లిని తీసుకువస్తాడు. ఆ […]
అది సహజం అన్నాను
గుజరాత్ లోని అహమదాబాద్ లో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐ.పి.ఎస్ అధికారి మంజిరా. మంజీరా నేరస్తులను హడలెతించటమే కాదు చక్కగా కూచిపూడి, భరతనాట్యం కూడా చేయగలరు. మహిళలు పీరియడ్స్ గురించి ప్రజల ఆలోచనా ధోరణి మార్చాలన్న అవసరం ఉందని చెపుతూ ఉందని ఒక రోజు తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అహమ్మదాబాద్ లో క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. కొన్ని గంటల కొద్ది నేను మీటింగ్ లో కర్చున్న ఆ సమయంలో […]
నా చదువు సార్థకమైంది
బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా కోవిద్-19 బాధితులకు సేవలందించేందుకు సిద్ధం అయ్యింది. ఢిల్లీ వర్ధమాన్ మహావీర మెడికల్ కాలేజీ నుంచి శిఖా మల్హోత్రా బి ఎస్సీ నర్సింగ్ పట్టా పుచ్చుకొంది. . షారుఖ్ ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రంలో పేరు తెచ్చుకొన్న ఈ నటి కాన్ బ్లీ అనే చిత్రంలో కథా నాయికగా నటిస్తోంది. బాలాసాహెబ్ థాకరే ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరిందామె. ఐసొలేషన్ వార్డులో రోగులకు సేవ చేసేందుకు అవకాశం వచ్చిందనీ నా చదువుకు సార్థకత […]
నీకు తెలియకే వచ్చావు
కొట్టాయం వైద్య కళాశాలకు చెందిన ఈ స్టాఫ్ నర్సు ఉత్తరం ఇప్పుడు వైరల్ అవుతోంది .కరోనా బారిన పడి కోలుకొన్నారురామె .ఏకంగా కరోనా ని ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది . స్వాగతించ కుండానే వచ్చిన ప్రియ నేస్తమా.నీకు కేరళ గురించి ఇక్కడి నర్స్ ల గురించి సరిగ్గా తెలియదు .వాళ్ళు నిన్ను నిద్ర పుచ్చుతారు .నువ్వు రాకూడని ప్రదేశానికి వచ్చావు .వారం రోజుల్లో నా సహోద్యోగులు సీనియర్ డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్స్ సహకారం […]
ఫోర్ట్స్ జాబితాలో ఆండ్రియా
శానిటైజర్ తయారీతో ఫోర్ట్స్ జాబితాలోకి ఎక్కింది .స్పెయిన్ కు చెందిన ఆండ్రియా లిస్బోనా బార్చిలోన లో పుట్టి పెరిగి ఆండ్రియా ఎం.బి.ఏ పూర్తయ్యాక వ్యక్తిగత శుభ్రంతతో ముడి పడిన వ్యాపారంలోకి రావాలని నిర్ణయించు కొని శానిటైజర్ తయారీలోకి వచ్చింది .యాపిల్ ఫోన్ డిజైన్ లాగా ఉండే పవర్ మిస్టయి తయారు చేయించింది .టచ్ లాండ్ పేరుతో ఎనిమిది రకాల సువాసనలు వచ్చే శానిటైజర్స్ తేలిగ్గా బ్యాగ్ లోనో జేబులోనో పెట్టేసుకోవచ్చు .ఈ నెలరోజులు కోవిద్ – 19 […]
ఆరోగ్య సేతు
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కి తీసుకోవలసిన జాగ్రత్తలు , దేశవ్యాప్తం గా బాధితుల సంఖ్య అప్ డేట్స్ ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా “ఆరోగ్య సేతు ” యాప్ ను అందుబాటులోకి తెచ్చింది .అండ్రయిడ్ , ఐ ఓ ఎస్ యూజర్లు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆరోగ్య సేతు నమోదు చేస్తే వెంటనే యాప్ కనిపిస్తుంది .సూచనలు ఆధారంగా ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు . 11 భాషల్లో […]
గ్రామానికి కంచే వేసుకొన్నాం !
నల్లగొండ జిల్లా చింత పల్లి మండలంలో ౮౦.౭ మంది జనాభా ఉన్న గ్రామం మామదనాపురం హైదరాబాద్ హై వే కి దగ్గరలో ఉంటుంది .ఎంతోమంది ప్రజలు ఏవో కారణాలతో మా పల్లిలోకి వస్తూ ఉండటం చూశాము .వారికి ఆపాలంటే ముళ్లకంచి వేయటమే మార్గం అనుకొన్నా .మా గ్రామం ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం .గ్రామంలో యువతను సమీకరించి కంచె వేసుకొన్నాం .మేమే అందరం కలసి కాపలాగా ఉన్నాం .కొన్ని గంటలు నేనే గస్తీ కాశా అంటోంది .ఆ […]
ఇల్లాళ్ళకి సాయపడండి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేట్టిన ఒక సందేశం ఇప్పుడు వైరల్ అవుతుంది .ఈ లాక్ డౌన్ సమయం సెలవు రోజులు కాదు .వంట గదిలో ఎక్కువ సమయం గడపవలసి మహిళల పై ఎక్కువ భారం మోపకండి .లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులంతా మొత్తం సమయం ఇంట్లోనే ఉండటం ఆమెకు ఎంతో పని పెరుగుతుంది .నిరంతరం ఎదో ఒకటి వంట గదిలో తయారు చేయవలసి వస్తుంది .ఆ సమయంలో ఆమెకు కుటుంబ సభ్యులు సహకరించండి .చిన్ని […]
మలాలా హెయిర్ కట్
ప్రపంచం అంతా ఇప్పుడు లాక్ డౌన్ లోనే ఉంది స్వీయ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తన జుట్టును సొంతంగా కత్తిరించుకొని ఆ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. ఎవరి పనులో వాళ్ళు చేసుకొనే దిశగా అందరినీ ప్రోత్సహించేందుకు తన వంతుగా ఇలా ప్రయత్నిం చానని చెపుతోంది మలాలా. ఆమె అభిమానులకు ఈ స్టయిల్ చాలా బాగా నచ్చిందట.
