Gagana
ఎన్నో మార్పులు తప్పవు
కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థ ఎలా మారుతోందో నేను చెప్పలేను గానీ సామజిక జీవనం మాత్రం తప్పని సరిగా మారిపోతుంది. భౌతిక దూరం జీవితంలో భాగమైపోతుంది నలుగురితో కలిసి తిరగాలన్న మాట్లడాలన్న భయం బెదురు ఉంటాయి. ఇక విందులు,షికార్లు గురించి అయితే ఒక్కటి పది సార్లు ఆలోచిస్తారు అంటున్నారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధ మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరఫున 120 కోట్ల మేరకు కోవిడ్ సమయంలో సహాయం అందించిన సుధ మూర్తి అక్షయ పాత్రకు […]
వాళ్ళ సంరక్షణ మన బాధ్యత
బాలల సంరక్షణ మనందరి బాధ్యత. వాళ్ళను మనం కాపాడుకోవాలి అన్నారు ప్రియాంక చోప్రా. ప్రపంచ బాలల సంరక్షణ కోసం అంతర్జాతీయ పర్యావరణ టీనేజ్ కార్య కర్త గ్రెటా ధన్ బర్గ్ తో ప్రియాంక చేతులు కలిపారు. కరోనా దృష్ప్రబావాలకు తేలిగ్గ లోనయే పరిస్థితిల్లో ఉన్న బాలల ను విపత్తు నుంచి కాపాడేందుకు గ్రెటా రూపొందించనున్న ప్రణాళికకు ప్రియాంక ఆర్ధికంగా సహకారం ఇవ్వనున్నారు. బాలల కోసం పని చేసే అనేక సంస్థలకు ప్రియాంక ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు […]
పేదలకు ఉచితం
లాక్ డౌన్ సమయంలో ఎవరికి తోచిన సాయం వాళ్ళు తోటి వాళ్ళకు చేస్తూనే ఉన్నారు. ముంబయ్ లోని మహిళా ఆటో డ్రైవర్ శీతల్,ఈ లాక్ డౌన్ లో అత్యవసర కారణాల కోసం బయటికి వచ్చిన నిరుపేదలను ఇంటికి చేర్చేందుకు తన ఆటోని ఉచితంగా నడుపుతోంది. నాకుటుంబ పోషణకు ఆటో నడుపుకుంటాను. ఇప్పుడు వీరికి సాయం చేయటం నా ధర్మం అనుకొన్నాను అంటోంది శీతల్.
రాళ్ళతో వంట
కెన్యా లోని మోంబాసా లో నివశించే ఒక తల్లి ఆకలి తో ఏడుస్తున్న తన బిడ్డలను ఓదార్చేందుకు గిన్నెలో రాళ్ళను ఉడికిస్తూ వాళ్ళను నమ్మించబోయింది. పెనికా బహతీ కిట్సావా భర్త బంది పోట్ల తో పోరాడటంలో చనిపోయాడు ఎనిమిది మంది పిల్లలను పెనినా నాలుగిళ్ళలో పని చేస్తూ ఎలాగో పోషిస్తుంది. లాక్ డౌన్ తో పెనినా పని పోయింది. ఆకలికి అలమటిస్తున్న పిల్లల కోసం పెనీనా రాళ్ళు వండటం,పొరుగునే ఉన్న పిస్కా కంట పడింది. పిల్లలు నిద్రపోయేవరకు […]
సత్యజిత్ రాయ్ ‘ చారులత ‘
చారులత బెంగాలీ సినిమా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం 1901 నేపథ్యంలో జరిగిన కథ. సినిమా తీయాలను కొన్నవాళ్ళు ఒక స్టోరీ కోసం ఈ చారులత ను చూడాలంటారు. చారులత,భూపతి బెంగాలీ ధనిక వర్గానికి చెందిన దంపతులు భూపతి ఒక రాజకీయ పత్రిక నడుపుతాడు. చారులతను భూపతి ఎంతగానో ప్రేమించి గౌరవించినా ఆమెను పెద్దగా అర్ధం చేసుకోడు. భూపతి తమ్ముడు అమల్ చదువు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. ఇతను గాయకుడు,కథలు రాస్తాడు. […]
సహృదయాలున్నారని తెలుసుకొన్న
నాకు రాయటం ఇష్టం. చాలా కాలంగా ఏమీ రాయటం లేదు ఈ లాక్ డౌన్ లో మళ్ళీ కలం పట్టుకున్న. ఒక పోస్ట్ చేశాను నేను తిండికి విలువ ఇవ్వటం నేర్చుకొన్నాననీ. మాములు రోజుల్లో,నన్ను మాచెల్లిని,మా నాన్న ఎంత మిస్ అవుతున్నారో తెలుసుకున్నాననీ. నా మనోభావాలు చాలా మార్చుకొన్నాననీ రాశాను. దాన్ని అందరు హర్షించరు అంటోంది జాన్వి కపూర్. నిజమే కదా మనుషులు ఎప్పుడు కొత్త విషయాలు అర్ధం చేసుకొని మారుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితులకైనా అలవాటు […]
బాండిట్ క్వీన్
భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన బాండిట్ క్వీన్ చాలా బావుంటుంది. ఇది పూలన్ దేవి ఆత్మకథ. పూలన్ దేవి 11 సంవత్సరాల వయసులో భర్త ఇంటికి బలవంతంగా చేరుతుంది. ఆమె పై జరిగిన మరిటెట్ రేప్ ని ఒక చిన్నపిల్ల అసహాయత ఎమోషన్స్ తో చూపించటం లో దర్శుకుడి ప్రతిభ కనిపిస్తుంది. రేప్ కి ప్రేమకి గల వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు శేఖర్ కపూర్. పెద్ద కులస్థులతో జరిగిన పోరాటం లో ఆమె బంది […]
కళ్ళజోడు మార్చండి : మాళవికా మోహనన్
కల్పిత పాత్రల్లో కూడా స్త్రీలు వంటకే పరిమితమా ? ఆడవాళ్ళ పనులు,మగవాళ్ళ పనులు అన్న బేధం ఎప్పటికి పోతుంది. ఇకనైనా స్త్రీలు ఇలా వుండాలి అనే కళ్ళజోడు తీసి మాట్లాడండి అని కామెంట్ చేసింది హీరోయిన్ మాళవికా మోహనన్. పేట్ట తమిళ సినిమా తరువాత ఇప్పుడు మాస్టర్ లో నటిస్తోంది. యాక్టర్ విజయ్ ఫాన్స్ ట్విట్టర్ ఎకౌంట్ లో ఓ ఇలస్ట్రేషన్ చూసింది మాళవిక. అందులో సూపర్ టీమ్ ఆన్ క్వారంటైన్ అనే కాప్లన్ ఉన్న కార్టూన్ […]
వైద్యరంగానికే సెల్యూట్
దుబాయ్ లో పనిచేస్తున్న బారతీయ వైద్యురాలు అయేషా సుల్తానా చేసిన ట్వీట్ వైరల్ అయింది. అక్కడి కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న డాక్టర్ల లో అయేషా ఒకరు. తాను పనిచేస్తున్న ఆల్ అహ్లీ స్క్రీనింగ్ సెంటర్ నుంచి కారులో ఇంటికి వెలుతుండగా ఆమెను ఆపిన పోలీస్ అధికారి ఆమె ఐడి కార్డు చూపించే లోపే గుర్తుపట్టి సెల్యూట్ చేసి దారి చూపించాడు. ఈ గౌరవ వందనంతో తనకు కళ్ళనీళ్ళు వచ్చాయని,గంటల తరబడి ఆస్పత్రిలో పడిన అలసటను […]
సౌందర్యం అర్ధం మారింది
ఒకప్పుడు భారత దేశంలో సంప్రదాయబద్ధమైన అందాలు ప్రామాణికాల ప్రకారం తెల్లని మేని ఛాయనే అందంగా పరిగణించేవారు. అయితే సౌందర్యం పట్ల భావనలు పూర్తిగా ఇవ్వాల్టికి మారిపోయాయి. సౌందర్య పరిశ్రమలోను విప్లవత్కమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న అంశం ప్రపంచంలోకి వచ్చింది. న్యాయంగా ఇది నా కాన్సెప్ట్. ఎలాటి మేకప్ లు,ప్రయోగాలు బ్రాండెడ్ దుస్తులు నాకెప్పుడు నచ్చలేదు. అత్యంత సహజంగా ఉండటం నాకెంతో ఇష్టం అంటోంది THAPPAD ధవుడె మూవీ లో నటించిన తాప్సీ […]
వ్యాక్సిన్ ప్రాజెక్ట్ లో చంద్ర దత్తా
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత సంతతకి చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు.ఆమె కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ తో పాటు, ప్రయోగాల్లో ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు విధానాలు పాటిస్తున్నారు లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తున్నారు.కరోనా పై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్ లు తయారు చేశామని,మరో […]
రోగుల సేవలో ముంబయ్ మేయర్
అవసరం వస్తే ప్రజల కోసం ఎంతయినా చేసేందుకు ముందుకొస్తాము అంటున్నారు ముంబయ్ మేయర్ కిశోరీ పడ్నేకర్. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ఆమె నర్స్ గా విధుల నిర్వహణ లోకి వచ్చారు ముంబయ్ లోని నాయర్ ఆస్పత్రిలో రాత్రి వేళలో సేవలు అందిస్తున్నారు మేయర్ కిశోరీ పడ్నేకర్. కార్పోరేటర్ కాక ముందు నాయర్ ఆస్పత్రిలోనే నర్స్ గా పని చేశారు కిశోరీ పడ్నేకర్. వాణిజ్య రాజధాని ముంబయ్ ప్రధమ మహిళ ఇలా నర్స్ దుస్తుల్లో రోగుల […]
కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించాం
బెంగాలీ నటి ఉష సి చక్రబర్తి లాక్ డౌన్ సమయంలో పోలీస్ ల అనుమతి తో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉండాలన్నది నిజమే కానీ ఈ లాక్ డౌన్ తో పనులు లేక ఎంతో మంది అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించు కోకుండా వది లేయ లేకపొయాను. ఇప్పుడు నూటయాభై మంది కోసం వండి పెడుతున్నాము అలాగే ఇంట్లో వుండి వంటలు చేసుకోగలిగే సుమారు నూట ఇరవై మందికి సరుకులు పంపిణి […]
దేవాంకిత విరాళం 80 వేలు
ఒకటో తరగతి చదివే దేవాంకిత బెనర్జీ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం కోల్‌కతా లోని మార్కెట్ లో చక్కని పాటలు పాడింది. లాక్ డౌన్ మంచి కోసమే ననీ కరోనా తో ఫైట్ చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి ఆయుదంగా అవ్వాలని తనకు చాతనైన మాటలతో చెప్పి చక్కగా పాడేది.దేవాంకిత కు తోడుగా వాళ్ళమ్మ పరోమా బెనర్జీ,వాళ్ళ నాన్న కూడా తోడుగా వెళ్ళారు. పాట పూర్తియ్యేసరికి విరాళాలు వచ్చి పడేవి. అలా వారం రొజులు పాటు […]
సుధా మూర్తి దాతృత్వం
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి 120 కోట్ల రూపాయిల ను ఈ కోవిడ్-19 సమయంలో ఖర్చు చేశారు సుధా మూర్తి .వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రి ని ఏర్పాటు చేశారు . ప్రతి రూపాయిని నిరుపేదల సంక్షేమమే లక్ష్యం గా వెచ్చించారు .142 వెంటిలేటర్లు 26మల్టీ పారా పేషేంట్స్ మానిటర్స్ , 14 వేల లీటర్ల శానిటైజర్,40 వేల పి పిఈ కిట్ , రెండున్నర లక్షల చేతి తొడుగులు, 32 వేల n95 మాస్కులు ఇలా ఈ […]
వెయ్యి కిట్లు డొనేట్ చేశా
లాక్ డౌన్ లో నేను వంటరిగా లేను. నాకు నేను తోడుగా ఉన్నాను. ఎంతో మంది తో ఇంటరాక్ట్ యి ఉన్నాయి. నాకు నేను చేయగలిగిన సాయం నా తోటి వాళ్ళకు చేయాలను కొన్నాను అంటోంది విద్య బాలన్. జీవితం గతం లో ఎప్పుడు లేనంత రొటీన్ గా మారింది. ఒత్తిడి అలసట లేకుండా ఉరుకులు పరుగులు పెట్టకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు,వైద్యులు పారిశుధ్య సిబ్బంది పని చేస్తున్నారు. […]
ఛానల్ శిల్పా శెట్టి కుంద్రా
సాగరకన్యగా ప్రేక్షకుల మనసు దోచుకొన్న శిల్ప శెట్టి కి శిల్పా శెట్టి కుంద్రా పేరుతో ఓ ఛానల్ ఉంది. ఇందులో హెల్ది కుకింగ్ కు సంబంధించిన పోస్ట్ లు పెడుతోంది శిల్ప .జొన్న రొట్టె దగ్గర నుంచి చేపలకూర .గోధుమల తో చేసిన బొబ్బట్లు .క్వెనోవా తో కిచిడి, ఓట్స్ తో బనానా కేక్ , ప్రోటీన్ వెజ్ బర్గర్ వంటివి ఎన్నో రకాల వంటకాలు ఈ ఛానల్ లో చూడవచ్చు .గతంలో ఆమె ఆర్ట్ ఆఫ్ […]
10 వేల మందికి కొత్త జీవితం
చెత్త ఏరుకొనే వాళ్ళ జీవితాలను మార్చేసి,వాళ్ళని ఉద్యోగులుగా వ్యాపార వేత్తలుగా చేసింది నళినీ శేఖర్. హసిరుదళ్ ఇన్నోవేషన్స్ ( గ్రీన్ పార్టీ) పేరుతొ ఆమె నెలకొల్పిన సంస్థ పది వేల మంది జీవితాలను మార్చేసింది. యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన నళిని మహిళలకు స్వయం ఉపాధి పనులు నేర్పటానికి ఇష్టపడుతోంది. చెత్త ఏరుకొనే వారిని పర్యావరణ పరిరక్షకులు అని పిలుస్తూ లోక్ అదాలత్ తో మాట్లడి బెంగళూరు నగర పాలక సంస్థ చేత గుర్తింపు కార్డులు ఇప్పించింది […]
నిశ్శబ్దం నిరసన
2003 లో జాస్మిన్ పథేజ బ్లాంక్ నాయిస్ ఉద్యమం ప్రారంభించింది . ఒక నిశ్శబ్ద ప్రదర్శనకు,యువత యువకులు కళాత్మకంగా ప్రదర్శన ఇస్తారు. లింగ వివక్ష వేధింపులకు నిరసనగా చేసే ఈ ప్రదర్శనల్లో ఉద్యమకారులు నేరస్తులను సమాజాన్ని సూటిగా ప్రశ్నించే నినాదాలు, అవి రాసిన దుస్తులు ధరించి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మెరుపు ప్రదర్శన జరుపుతారు కొద్ది నిముషాలే అయినా ఈ ప్రదర్శన జరిపే విధానం ప్రేక్షకులపైన బాగా ప్రభావం చూపెడుతోంది ప్రదర్శన వరకే పరిమితం కాకుండా ఈ […]
మహిళల బ్యాంక్
ముంబయ్ లో పుట్టి పెరిగింది చేతన్ సిన్హా పతారీ జిల్లాలోని పల్లెటూరి లో పెళ్ళి చేసుకొని వచ్చింది. అక్కడి నిరుపేద మహిళలతో ఆమెకు అనుబంధం. వాళ్ళు కొద్ది డబ్బు దాచుకోవాలనా వారికి ఖాతాలు తెరి చేందుకు బ్యాంక్ అంగీకరించ లేదు. వాళ్ళ కోసం ఓ సహకార బ్యాంక్ పెట్టించాలని రిజర్వ్ బ్యాంక్ కు దరఖాస్తు చేసింది చేతన. మహిళలకు అక్షరాస్యత లేదు గనుక బ్యాంక్ శాంక్షన్ కాలేదు. ఆ గ్రామ మహిళలు పట్టుదలగా ఐదు నెలల పాటు […]
