Gagana
ఆఫ్ఘనిస్తాన్ డ్రీమర్స్
కరోనా వ్యాధి సోకిన వారికి వెంటిలేటర్ సాయం చాలా అవసరం.ఆఫ్ఘనిస్థాన్లో వెంటిలేటర్ల కొరత చాలా ఎక్కువ. నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే 400 వెంటిలేటర్లు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేసింది ‘ ఆఫ్ఘనిస్తాన్ డ్రీమర్స్ ‘ అనే యువతుల బృందం. వీరు కారు విడిభాగాలు ఉపయోగించి వెంటి లేటర్లు తయారు చేసి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు లాక్ డౌన్ లో ఎన్నో కష్టాలు పడి విడిభాగాలు సేకరించి వెంటిలేటర్లు రూపొందించారు. మా […]
జ్యోతికి సి.ఎస్. ఎఫ్ సాయం
అనారోగ్యంతో ఉన్న తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని ఏడు రోజుల పాటు 1200 కిలోమీటర్ల సైకిల్ జ్యోతి కుమారి పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించింది.ఆమెలో సైక్లింగ్ నైపుణ్యాన్ని గమనించిన భారత సైక్లింగ్ సముఖ్య జ్యోతిని ట్రయిల్స్ కు పిలిచింది ఈ ట్రయిల్స్ అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీ లో ఉచితంగా శిక్షణ అందిస్తామని అకాడమీ తెలిపింది. జ్యోతి కుమారి కి బీహార్ బతుకుతెరువు కోసం హర్యానాలోని గురుగ్రామ్ కు వలసవచ్చారు.తండ్రి మోహన్ ఆటోడ్రైవర్ గాయపడిన తండ్రి […]
మానవత్వపు పరిమళం
ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయర్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్ లో డ్యూటీ లో రోడ్డుపై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి నీళ్లు […]
ఇది అపురూపమైన దానం
ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ ప్రయోగ చికిత్స కోసం ఈరోజు నేను రక్తం ఇచ్చాను వృత్తిరీత్యా రాజస్థాన్ వెళ్లి వచ్చాక కరోనా లక్షణాలు కనిపించాయి ప్రారంభంలో నెగటివ్, తరవాత పాజిటివ్ వచ్చాయి చికిత్స అనంతరం కోలుకున్నాను .కోవిడ్- 19 నుంచి కోలుకున్న బాధితులు నాలాగే సాటి బాధితుల కోసం ప్లాస్మా థెరపీలో పాలు పంచుకోవచ్చు. ప్లాస్మా దానం చేసినందుకు ఆస్పత్రి యాజమాన్యం నాకు సర్టిఫికెట్, 500 రూపాయలు నగదు బహుమతి ఇచ్చారు. ఆరోజు నాకెంతో సంతోషం […]
తొలి ధానం ఇచ్చిన స్మృతి
ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది అహమదాబాద్ కు చెందిన స్మృతి ఠక్కర్ ప్యారిస్ నుంచి వచ్చాక పాజిటివ్ వచ్చింది. పదిహేను రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాను. కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ ప్రయోజనకరంగా ఉందని చెప్పారు కరోనా నుంచి కోలుకున్న నాకు ప్లాస్మా దానం చేస్తే కరోనా బాధితులను కాపాడవచ్చు అని చెప్పారు. ప్లాస్మా ఎక్కించడం ద్వారా కరోనా బాధితులు యాంటీబాడీస్ పెరిగి రోగనిరోధక శక్తి పెరిగి కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ […]
Baby sun Rose
ప్రకృతి మనిషికి ఇచ్చే అపురూపమైన బహుమతులకు అంతే ఉండదు.అలాంటి గొప్ప గిఫ్ట్ ఈ చక్కని పువ్వులు ఈ పువ్వుల పరదాని ఎంత చూసినా తనివి తీరనంత అందంగా ఉంటాయి. వీటిని బేబీ సన్ రోజ్,హార్ట్ లీఫ్,రెడ్ అస్టీనియా. అస్టీనియా హార్ట్ లీఫ్ ఐస్ ప్లాంట్ అనే పేర్లతో పిలుస్తారు. అమెరికాలో లాన్ లో పెంచుకునే ఈ పువ్వులు వసంత రుతువులో కిలో మీటర్ల పరిధిలో విసిరి కనువిందు చేస్తుంటాయి. ఇది సంకులెంట్ జాతి మొక్క. Heart leavel […]
మారిన మేకప్
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మేకప్ ను కూడా వదల్లేదు, మేకప్ రంగంలో కరోనా కు ముందు కరోనా తర్వాత అన వలసి ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మాస్క్ ల వెనక పెదవులను దాచేయడంలో ఇప్పుడిక పెదవుల సంగతి ఎలా ఉన్నా పెద్ద పట్టింపు లేదు. చాలా మంది మహిళలు లిప్స్టిక్ పూసుకోవడం మానేశారు. వాటి అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి ఇది వరకు పెదవుల అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడూ కళ్ళకి ఎక్కువ శ్రద్ధ […]
మాస్క్ డిస్పెన్సరీ బాక్స్ లు
కరోనా కష్ట సమయంలో మాస్క్ లు కుట్టి ఉచితంగా ఇద్దామనుకున్నారు. ఢిల్లీకి చెందిన తల్లీకొడుకులు లక్ష్మి సౌరవ్ దాస్. ఈ ఇద్దరూ కలిసి ఈ రెండు నెలల్లో ఉచితంగా వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు. మాస్క్ డిస్పెన్సరీ బాక్సులు ఏర్పాటు చేశారు. 2000 మాస్క్ లు రైతులు ,స్థానిక మార్కెట్లోని దుకాణాదారులు రిక్షా పుల్లర్స్, ఇతర కార్మికులకు అందేలా మాస్క్ బాక్స్ లు తయారు చేసి పెట్టేశారు. ఒక్క పెట్టెలో 30 మాస్క్ లు ఉంటాయి.పెట్టి బయటికి […]
మంచి సినిమా ‘ అప్నా ఆస్మాన్ ‘
అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న అప్నా ఆస్మాన్ దర్శకుడు కౌషిక్ రాయ్,రవి, పద్మినీ ల కొడుకు ఆటిజం ఉన్నట్లు తేల్చారు డాక్టర్లు. పైగా స్లో లెర్నర్.అబ్బాయి పెంపకం లో ఇద్దరి జీవితం కాస్త ఒడి దుడుకులు పడుతోంది.ప్రత్యేక అవసరాలున్న బిడ్డను పెంచడం కష్టమే కదా. అలాంటి పిల్లవాడికి ఒక డాక్టర్ సలహాతో ఒక ఇంజక్షన్ ఇస్తాడు తండ్రి. పిల్లవాడు చైల్డ్ సూపర్ స్టార్ అవుతాడు ఆటిజం పిల్లవాడు చాలా మేధావి అయిన సందర్భంలో తల్లిదండ్రులు జీవితాల్లో ఏమైంది.చైల్డ్ సూపర్ […]
90 ఏళ్ల వీడియో గేమర్
యూట్యూబ్ గేమర్ గా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది 90 ఏళ్ల బామ్మ హమకో మేరీ. జపాన్ వాసి ఈ మెనూ గేమర్ గ్రాండ్ హమకో మేరీ. రోజు 7,8 గంటల పాటు గేమ్ ఆడుతోంది.ఈమె కాల్ ఆఫ్ డ్యూటీ, గూన్స్. ఎన్ ఐ ఇ ఆర్ ఆటోమాలర్ తో సహా అనేక ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంది. ప్రతి నెల తన గేమింగ్ ఛానల్ లో నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేస్తుందీమె .ఈ ఛానల్ కు […]
ఒక్కడుగు ముందే
ప్రణీతను బాపు బొమ్మ అంటారు.ఈ అందమైన బాపు బొమ్మకు అంతకంటే అందమైన మనసు ఉంది.ఈ కరోనా సమయంలో అందరికంటే ముందే తన ప్రణీత ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం మొదలుపెట్టింది ప్రణీత.వలస కార్మికులకు ఆహారం అందించడంతో పాటు ఐదు వందల మంది పేద కుటుంబాల కోసం 2000 రూపాయల సరుకులు అందజేసింది.కరోనా కష్టాల్లో మనుషులకు అండగా ఉండేందుకు ప్రణీత చూపించిన చొరవ కు అందరూ ప్రశంసలు అందించారు.
ఆ 200 మంది బాధ్యత నాదే
సినిమాల్లో కరుణ రసాత్మకమైన దృశ్యాల్లో ఎంతో బాగా నటిస్తారు హీరోయిన్ లు. ఆ నటనకు ప్రేక్షకులు ఫాన్స్ అయిపోతారు.కానీ నిజ జీవితంలో తన మనసు నిండా దయా జాలి ఉన్నాయని నిరూపించింది రకుల్ ప్రీత్ సింగ్ .కరోనా సమయంలో తన మంచి మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ముంబైలో ఉంటుంది రకుల్ .ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న 200 కుటుంబాల తో కూడిన మురికి వాడ ఉంది. ఆ కుటుంబాలకు రెండు పూటలా తన ఇంట్లోనే వండిన […]
ఈ డబ్బు వలస కార్మికులకే
ఈ దుప్పట్లను కొంటే మీరు వలస కార్మికులకు సాయం చేసినట్లే అంటుంది శోభితా ధూళిపాళ .ఫ్యాషన్ ప్రపంచంలో బిజీగా ఉంటూ కూడా శోభిత కరోనా సమయం లో వలస కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.స్వయంగా దుప్పట్లు డిజైన్ చేసి కుట్టించి ఆన్లైన్లో అమ్ముతోంది .ఆ సొమ్ము వలస కార్మికుల కోసం పంచుతోంది శోభిత.ఆమె డిజైన్ చేసిన దుప్పట్లు కావాలనుకుంటే జైపూర్ రగ్స్ వెబ్సైట్ చూడొచ్చు. సాయం చేయాలన్న ఆలోచన రావాలి కాని ఎలాగైనా పేద వాళ్ళని […]
వాలంటీర్ గా నిఖిలా విమల్
తమిళ మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న నిఖిలా విమల్. కరోనా సమయం లో వాలంటీర్ గా ఒక హెల్ప్ లైన్ సెంటర్ లో పనిచేస్తుంది.ఈమె తెలుగులో అల్లరి నరేష్ తో మేడమీద అబ్బాయి సినిమా లో నటించింది.కేరళ లోని ఒక హెల్ప్ లైన్ సెంటర్ లో ప్రజల సహాయం కోరి చేస్తున్న కాల్స్ కి అటెండ్ అవుతూ వారి అవసరాలు తెలుసుకుంటుంది. వాలంటీర్ల ద్వారా వారికి కావలసిన వస్తువులు చేరుస్తుంది అలాగే పేదల ఇబ్బందులను […]
పేదలకు స్మిత సాయం
దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి.దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అంటూ ట్విట్టర్లో ఓ సందేశం పోస్ట్ చేసింది గాయని స్మిత. హాయ్ రబ్బా స్మితగా తెలుగు వాళ్లకు పరిచయం అయిన స్మిత భర్త కూతురుతో హైదరాబాద్ లో ఉంటుంది .కరోనా వేళ ఆమె రోజుకు 2,500 మందికి భోజనం పెట్టాలి అనే కార్యక్రమం నిర్ణయించుకుంది.ఇప్పుడా సాయం ఐదువేల మందికి అందుతోంది .రెండు వేల మంది పేద కుటుంబీకులకు పది రోజులకు సరిపడా రేషన్ సరుకులు […]
ఒక గుర్తింపు దొరికితేనే విముక్తి
జీవితం లో ఏదైనా అనుకోని గుర్తింపు దొరికితేనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. గతంలో అనుభవించిన అవమానాలు కష్టాలు అప్పుడే తొలగిపోతాయి.అప్పటి వరకూ భరించిన జీవితం ఉన్నట్లుండి మారిపోయి ఇంకో కొత్త జీవితం దొరుకుతుంది అచ్చం నా జీవితంలో ఇలాగే జరిగింది అంటోంది మధురిమా తులి. ఈ ఒడిశా అమ్మాయి డెహ్రాడూన్ లో చదువుకుంది బాలీవుడ్ నటి అయ్యింది టీవీ సీరియల్స్, బిగ్ బాస్ 13 మొదలైన వాటిలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఒక ఇంటర్యూ లో మాట్లాడుతూ తనకు […]
నెయ్యి తినండి రుజుతా దివేకర్
నెయ్యి తినండి,ఆరోగ్యంగా ఉండండి అంటోంది ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుతా దివేకర్. కొవిడ్ -19 పోరాటం చేస్తున్న తరుణంలో మనం తినే ఆహారం కూడా మనకు పెద్ద ఆయుధమే అంటుంది రుజుతా దివేకర్ ఆహారంలో స్వచ్ఛమైన నెయ్యి తీసుకుంటే దాదాపుగా సంపూర్ణ ఆహారం తీసుకున్నట్లే అంటారామె .నెయ్యి లో ఉండే అనేక విటమిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి నెయ్యి తింటే స్థూలకాయం వస్తుందని భయం వదిలిపెట్టి ఆహారంలో నెయ్యి చేర్చుకో మంటున్నారు రోజంతా సాంప్రదాయ […]
పామెలా సింగ్ ఫోటోగ్రఫీ
పామెలా సింగ్ అద్భుతమైన ఫోటోలు తీశారు. 1994లో ఆమె బృందావన్ వెళ్లారు. ఎంతో మంది వితంతువులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో 7 ఏళ్లు రాకుండానే బాలికలను తమకన్నా వయసులో ఎన్నో ఏళ్ళు పెద్దయిన వారికి పెళ్లి చేస్తారు. సహజంగానే అనేక మంది వితంతువులు అవు తుంటారు. నున్నగా గుండు చేయించుకొని ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటారు పామెలా సింగ్ ఆ వితంతువుల దీనావస్థకు చలించి పోయి అక్కడి ఫోటోలు తీసింది. ఈ వార్త […]
అచ్చ తెలుగు అమ్మాయిలా
మనీ హేస్ట్ సీరీస్ తో ఎంతో పాపులర్ అయింది స్పానిష్ నటి ఆల్బా ఫోర్స్ స్పెయిన్ లోని మండ్రిడ్ లో జన్మించిన ఆల్బా ఫోర్స్ ఈమె ఇప్పుడు తెలుగు అమ్మాయిల నటించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. స్పెయిన్ లోని బార్సిలోనా కు చెందిన విసెంట్ ఫెర్రర్ చారిటీ లో భాగంగా 1952లో ఇండియా వచ్చారు.పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. గ్రామాల్లో మూడు వేలకు పైగా బావులు తోవించారు. 1969 లో భార్య […]
గొప్ప వితరణ
ఉత్తరాఖండ్ కు చెందిన 82 సంవత్సరాల వయస్సు లో ఉన్న దర్శినీ దేవి భర్త భారత్ యుద్ధంలో హవల్దార్.1965 ఇండో పాక్ యుద్ధంలో వీర మరణం పొందారు. దర్శినీ దేవి దగ్గర దాచుకున్న డబ్బు రెండు లక్షల రూపాయల వరకు ఉంది.ఆ మొత్తాన్ని ఆమె సీ.ఎం కేర్ ఫండ్ కు ఇచ్చేశారు. డిఫెన్స్ స్టాప్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మనం దర్శినీ దేవి ని ఆదర్శంగా తీసుకోవాలి అలా చేయలేకపోయినా కనీసం […]
