Gagana
కల నిజమాయే !
లాక్ డౌన్ ఎప్పుడూ లేనంత విశ్రాంతి సమయాన్ని ఇచ్చింది.ఈ సమయాన్ని ఎంతో శ్రద్ధగా ఒక నెరవేరని కలని నిజం చేసేందుకు వినియోగించుకున్నాను అంటుంది నటి ఐశ్వర్య రాజేష్.నాకు మొదటినుంచి డాన్స్ చాలా ఇష్టం.క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని కలలు కనేదాన్ని.చదువు ఇంకా చిన్న ఉద్యోగాలు చేయటంతో అది సాధ్యం కాలేదు తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక డాన్స్ నేర్చుకోవడం కాలే అనుకొన్నా ఇంతలో ఈ లాక్ డౌన్ పీరియడ్ వచ్చింది. పూర్తి సమయాన్ని నృత్యం నేర్చుకోవటం లోనే […]
ది వారియర్ కలెక్షన్స్
ది వారియర్ కలెక్షన్స్ పేరుతో నర్సులకు పెళ్లి గౌన్లు తయారు చేసి ఇస్తోంది ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డ్రెస్ డిజైనర్ సోనాక్షి రాజ్ మెరానీ.కరోనా సోకిన రోగులకు సేవలు అందిస్తున్న నర్సులకు తన వంతు కానుకగా ఈ చక్కని దుస్తులు తయారుచేసింది సోనాక్షి రాజ్.వారు చేస్తున్న సేవలు మరువలేనివి.ఈ మధ్యనే నాకు పెళ్లి అయింది.నవ వధువుగా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు.ఈ ఆలోచనే వారియర్ కలెక్షన్ కు దారి తీసింది కోవిడ్-19 రోగులకు […]
నిరుపేద ఆడపిల్లకు ఇది స్ఫూర్తి
బచ్చలి కూర, మునగాకు ఇవే నా ప్రోటీన్ ఫుడ్.మనో బలమే నన్ను ముందుకు నడిపించింది.నా దృష్టిలో అసాధ్యం అన్న పదం లేదు అంటుంది కర్ణం మల్లేశ్వరి. ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజీవ్ ఖేల్ రత్నం మల్లేశ్వరి మాట్లాడుతూ, ఈ సినిమా మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేద ఆడపిల్లల లక్ష్యాన్ని చేర్చే స్ఫూర్తి కావాలని అంటుంది.ఢిల్లీలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో చీఫ్ జనరల్ మేనేజర్ గా పని చేస్తారామే. హర్యానాలో మల్లేశ్వరి […]
అదేం పాపం కాదే ?
అప్పుడు నాకు 14 ఏళ్లు. పూజ గదిలో ఉండగా నా ఫస్ట్ పీరియడ్ వచ్చింది పూజ లో ఉన్న మా పిన్ని కి మోచేత్తో పొడిచి విషయం చెప్పాను.పక్కన ఉన్న ఇంకో బంధువు నవ్వి పర్లేదు దేవుడు క్షమిస్తాడు అన్నది.నమ్మను నేను. అదేం పెద్ద పాపం కాదని సహజమని అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది శ్రద్ధా శ్రీనాథ్. రెడ్ డాట్ చాలెంజ్ స్వీకరించింది శ్రద్ధా. అర చేతిలో చుక్క పెట్టుకున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పెట్టేసి. ఈ […]
విజయకేతనం మనమీ
మనమీ జీవితం చూస్తే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అనిపిస్తుంది. నర్సింగ్ చదువుతున్నా కాలంలో మనమీ ప్రమాదంలో చేయి కోల్పోయింది ప్రోస్తెటిక్ చెయ్యి సాయంతో రోగులకు సేవలు అందించటం తో జపాన్ లో ఫస్ట్ ప్రోస్తెటిక్ హ్యాండ్ నర్సుగా గుర్తింపు పొందింది.ఆమె ప్రసిద్ధ పారా ఒలింపిక్ స్విమ్మర్ కూడా . అలాగే ఆమె అద్భుతమైన వయోలిన్ వాయిద్య కళాకారిణి ఎడమ భుజం మీదుగా చేత్తో పట్టుకుని ప్రోస్తెటిక్ చేతిని కట్టిన వయోలిన్ కి సాయంతో, ఆ […]
యువతరానికి స్ఫూర్తి ఈ బామ్మ
88 ఏళ్ళ అబోక్ రాధే, మణిపూర్ సాంప్రదాయ వెడ్డింగ్ డ్రెస్ పొట్లోయి సెట్పి ని 58 సంవత్సరాలుగా సృష్టిస్తూనే ఉంది. వీటికి తోడు ప్రసిద్ధి మణిపూరి పౌరాణిక ఖంబాతోయిబి నృత్యానికి కూడా దుస్తులు తయారు చేసి ఇస్తుంది. పొట్లోయి అనిపిలిచే ఈ వెడ్డింగ్ డ్రెస్ తయారీకి స్కర్ట్ లోపలి భాగంలో తొమ్మిది పొరలు వస్త్రం దళసరిగా వచ్చేలా కుడుతారు బియ్యం పిండిలో ముంచి ఆరబెట్టి ఎరుపు గులాబీ ఆకుపచ్చ రంగులో అద్ది రిబ్బన్లు , రాళ్ళు ,అద్దాలతో […]
సాత్విక కు సత్కారం
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఫైర్ సేఫ్టీ మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసిన ఒకే ఒక భారతీయ అమ్మాయి సాత్విక. ఆసియాలోనే లెవెల్- 7 అర్హత అందుకున్న తొలి నిపుణురాలు లండన్ లోని మిడిల్ సెక్స్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ పూర్తి చేసింది.ఫైర్ సేఫ్టీ లో లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు పూర్తి చేసిన తొలి ఆసియా అమ్మాయి తండ్రి కూడా మంటలు ఆర్పడం లో […]
మొదటి సారి తిన్న
‘ కూకే హత్ కా ఖానా ‘ అంటుంటారు. మానవ జన్మ ఎత్తిన 46 ఏళ్ల కు మొదటిసారి మా అమ్మ చేతి ముద్ద తిన్నాను అంటూ సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మ చేసిన ఫ్రైడ్ రైస్ ఫోటో పెట్టింది ట్వింకిల్ ఖన్నా. వాళ్ళ అమ్మ డింపుల్ కపాడియా కు వంట వచ్చు కానీ చేసే అవసరమే రాలేదు ఈ లాక్ డౌన్ పొడిగింపు పుణ్యమా అని డింపుల్ వంట చేసి కూతురికి తినిపించారు. దీన్ని తన […]
దీదీ వెహికల్ సర్వైస్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం,ది ఉమెన్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ఆధ్వర్యంలో ‘దీదీ వెహికల్ సర్వీస్’ పేరుతో ప్రత్యేక వాహనం సేవలను ప్రారంభించింది.లాక్ డౌన్ సమయం లో గ్రామీణ గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణీలు కోసం అత్యవసర చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటాయి. జాహాబువా జిల్లాలోని దాదాపు 30 గ్రామాల్లో ఉండే మహిళలకు ఈ దీదీ వాహనాలు సేవలందిస్తున్నాయి.ఈ వాహనాలను ఆధునిక వైద్య సౌకర్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫోన్ లో దీదీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే […]
కొంగల సంరక్షణ ధ్యేయం
పూర్ణిమా దేవి వన్యప్రాణి జీవ శాస్త్రవేత్త. ఆమె కొంగల్ని కాపాడేందుకు కృషి చేశారు అస్సాంలోని కమ్రుప్ జిల్లా బెగ్గురు కొంగలకు ప్రసిద్ధి. అవి కళేబరాలను తింటూ ఎముకలు మాంసం ఇళ్లపై పడవేసి ఊర్లో చెట్టు పైన ఉండేవి.వీటిని కొట్టేస్తే కొంగలు బాధ పోతుందని స్థానికులు చెట్లు నరకడం మొదలు పెట్టారు.ఆ కొంగల ఆర్తనాదాలకు చెలించిన పూర్ణిమ అక్కడ మహిళల్ని కూడగట్టుకొని చెట్లు కొట్టకుండా కాపాడండి ప్రతి పల్లె తిరిగి ప్రకృతి గొప్ప తనం వివరించింది.అరుదైన కొంగల జాతి […]
టైగర్ ప్రిన్సెస్ లతిక నాథ్
లతికా నాథ్ ను టైగర్ ప్రిన్సెస్ అంటారు.రచయిత్రి ఫోటోగ్రాఫర్ మన దేశంలో పులులు సంరక్షణ పైన సమగ్ర పరిశోధన చేసిన తొలి అధ్యాయన కారిణి ఉత్తరాంచల్ లోని రాజాజీ నేషనల్ పార్క్ లో ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడ్డారు.మధ్యప్రదేశ్ లోని నేషనల్ పార్క్ లో పులుల సంరక్షణ కోసం కృషి చేశారు.కాంచన జంగ ప్రాంతంలో వలసపోయె వన్య మృగాల పై అధ్యయనం చేశారు. అరుదైన డాల్ఫిన్ ల గురించి ప్రపంచానికి తెలియ చెప్పారు.చేసిన అధ్యయనాల మరో నేషనల్ జియోగ్రాఫిక్ […]
వీధి కుక్కలకు రోటీ బ్యాంక్
ఇండోర్ కు చెందిన డాక్టర్ వందన జైన్ వీధి కుక్కల మనుగడ కోసం డాగిటైజేషన్ (dogitization) పేరుతో పోరాటం చేసింది .లాక్ డౌన్ వేళలో ఆహారం దొరక్క చాలా కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆమె ఇండోర్ జిల్లా అధికారులతో మాట్లాడి కుక్కల కోసం రోటీ బ్యాంక్ మొదలుపెట్టింది మిగిలిపోయిన రోటీలను ఇస్తే తాము ఎన్జీవోల ద్వారా వీధి కుక్కల కడుపు నింపుతామని ప్రచారం చేసింది. అందరి సహకారం తో రొటీ బ్యాంక్ నడుస్తోంది.రోజుకు 5000 రోటీలు కుక్కలకు […]
బలభద్ర పాత్రుని రమణి
నా ప్రతి కథకీ ,నవలకీ ఒక నేపథ్యం ఉంది,తీపి జ్ఞాపకాలున్నాయి.అంటుంది రచయిత్రి బలభద్రపాత్రుని రమణి. కథల నిండా పల్లెటూరి కబుర్లుంటాయి కథల్లో సమస్య, దానికి చక్కని పరిష్కారం కూడా ఉంటుంది శిక్ష కథలో వీణ భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. కుటుంబ సభ్యులు అతనితో విడాకులు తీసుకోమని చెప్తారు. మీనా ఒప్పుకోదు ఆమె భర్త ఇంకో పెళ్లి చేసుకోలేక, గవర్నమెంట్ జాబ్ పోతుందనే భయంతో వీణను చాలా హింస పెడతాడు . తర్వాత ఎప్పుడో తనకు యాక్సిడెంట్ […]
లిజన్ టు హర్
నందిత దాస్ తీసిన షార్ట్ ఫిలిం ‘ లిజన్ టు హర్ ‘ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది. ఏడు నిముషాల సినిమాలో నందిత దాస్ ఒక వర్కింగ్ ఉమెన్. లాక్ డౌన్ వల్ల ఇంట్లోంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లవాడు ఎదో అడుగుతుంటాడు. భర్త ఇంకో గదిలో వీడియో గేమ్స్ ఆడుతూ మధ్యలో కాఫీ అడుగుతుంటాడు. ఈ హడావుడిలో ఆమె వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉంటుంది. అంతలో ఒక ఫోన్ సఖి ఆర్గనైజేషన్ కోసం చేస్తే […]
ఇంట్లోనే జిమ్
పిల్లల ఫిట్నెస్ కోసం ఫిట్ బి యాప్ రూపొందించారు హైదరాబాద్ కు చెందిన ప్రతిమ బిట్స్ పిలానీ లో చదువు పూర్తయ్యాక క్యాట్ పుల్ట్ పేరు తొ పిల్లల కోసం వ్యక్తిత్వ విధానం పెంపొందించేందుకు ఒక స్టార్టప్ ప్రారంభించారు.ఈ లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉండిపోయిన పిల్లలు పరుగు,నడక,కిక్ బాక్సింగ్, కుంగ్ ఫూ లాంటివి నేర్పి ఫిట్ బి యాప్ రూపకల్పన చేశారు ఈ యాప్ లో పిల్లలకు వర్చువల్ వ్యాయామాలు నేర్పిస్తున్నారు ప్రతిమ. ఎన్నో పాఠశాలలో […]
డిజిటల్ కి సిద్ధం
లాక్ డౌన్ తర్వాత వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్ గా ఎలాటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది కంగనా రనౌత్. ఈ లాక్ డౌన్ తర్వాత సినిమాలు, వాటి బిజినెస్ లు పూర్తిగా మారిపోవచ్చు.కొన్ని కథలు నిజంగా విశాలమైన తెరపైన చూస్తేనే బావుంటాయి. కానీ పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో డిజిటల్ మీడియం డిమాండ్ పెరిగే అవకాశం కనబడుతోంది.నేను ఓ ప్రొడక్షన్ హోప్ పెట్టాను భవిష్యత్తులో డిజిటల్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.సృజనాత్మకమైన వ్యక్తిగా నేను ఎన్నో […]
ప్రతిభకు పట్టాభిషేకం
అందరి జీవితాలు వడ్డించిన విస్తరి వంటివి కాదు . జీవితంలో ఎదగాలంటే కన్నీటి సముద్రాలు ఈదాలి . మూళ్ళ బాటలో నడవాలి . ఆ మాటే చెపుతోంది ఐశ్వర్యా రాజేష్ . టెడెక్స్ వేదిక పైన ఆమె మాట్లాడిన మాటలు 16 లక్షల మంది చూశారు .సామజిక మాధ్యమాల్లో లక్షల మంది షేర్ చేసుకొన్నారు . నటుడు రాజేష్ కూతురై ఐశ్వర్య . తండ్రి మరణం తో నలుగురు పిల్లల్ని రాజేష్ భార్యే పెంచి పెద్ద చేసింది […]
టెక్నాలజీ వాడి తీరాలి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో మహిళ వ్యాపారవేత్తలు టెక్నాలజీ వాడకం ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువ చేయటం చాలా ముఖ్యం దీనికి సంబంధించి శిక్షణా తరగతులు ప్రారంభించబోతున్న అంటున్నాడు ఉషారాణి మన్నె. ప్రతిష్టాత్మక ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో)హైదరాబాద్ చాప్టర్ కు ఆమె నూతన చైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. తెనాలి పుట్టిపెరిగాను సోల్ మన్ ఇన్ స్ట్రమెంట్స్ పేరుతో సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. మా కంపెనీ ఇప్పుడు 350 మందికి ఉపాధి కల్పిస్తోంది. పదకొండేళ్ల క్రితం […]
జాగ్రత్తగా ఉండండి చాలు
కొన్నాళ్లుగా వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్న వాళ్ళు ఇక నెమ్మదిగా ఆఫీసులకు వెళ్లక తప్పదు. ఆఫీస్ కు వెళుతూ ఏదో వస్తువులు ముట్టు కుంటూ ఇంటికి వస్తూ ఉంటే తాము వైరస్కు క్యారియర్ లు అవుతామేమోనని చాలామందికి భయం. కానీ జీవితం ముందుకు కదలాలి, ఇలాటి భయాందోళనలకు తావు ఇవ్వద్దు అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఎలాంటి ఆవేశానికీ లోను కాకుండా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి వైరస్ సోకుతుందనీ ఆందోళన, మనకు రాదనే అతి విశ్వాసం వద్దు. ప్రభుత్వం సూచించిన […]
గుప్తా అండ్ డాటర్స్
సాధారణంగా షాపుల పేర్లు ఎన్నో శతాబ్దాలుగా ఫలాన వారి సన్స్ అంటూ కనిపిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని తిరిగ రాయించారు లూథియానా కు చెందిన ఒక వ్యాపారి. ఆయన నిర్వహించే షాపుకు గుప్తా అండ్ డాటర్స్ అన్న బోర్డు రాయించే సరికి అది కాస్త వైరల్ అయింది. మనోజ్ కుమార్ గుప్తా పంజాబీ రాష్ట్రం లూథియానా నగరంలో కాంట్రాక్టర్ .ఆయన స్థాపించిన చారిటబుల్ ఫార్మసీ ‘ గుర్మికి ‘ యాజమాన్య హక్కులు ఆయన కూతురు ఆకాంక్ష కు వెళ్లటమే […]
