Gagana
ఇదే నా ఫిట్నెస్ ఫిలాసఫీ
ఫిట్నెస్ అనేది ఒక లక్ష్యం కాకూడదు.అదొక జీవిత విధానం కావాలి అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.వ్యాయామం మనకు ఎంతో అవసరం. మనకి మనమే దాన్ని చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి అప్పుడే మనలో నిత్య ప్రేరణ కలుగుతుంది. అప్పుడే అసలైన వ్యాయామ జీవన శైలి కలుగుతోంది.కరోనా వంటి జబ్బులను ఎదుర్కోవాలంటే శరీరాన్ని సన్మార్గం చేయాలి. వ్యాయామంతో ఇమ్యూనిటీ పెరుగుతోంది.అప్పుడు దేహమే రోగాలతో యుద్ధం చేస్తుంది.ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళం కాదు రేపటి పైన నమ్మకంతో జీవించాలి మనం అంటోంది […]
ఈ వెబ్ సీరీస్ చూశారా ?
ఈ కరోనా సమయంలో ఒత్తిడి గా అనిపిస్తే ఒంటరితనం గుర్తు వచ్చి మనసు బాధ పడితే వెంటనే సునైనా ఫ్రస్టేషన్ ఉమెన్ వెబ్ సీరీస్ చూడండి.కంటి చూపుతోనే ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది.అత్తాకోడళ్ల కొట్లాట దగ్గరనుంచి ఇంట్లో పనులు చేసుకోలేని ఆడవాళ్ళ విసుగు వరకూ అన్ని రకాల కోపాలు చూపిస్తుంది. సునైనా.పిసినారి భర్త ను భరించలేని భార్యగా ఆమె ప్రెస్ స్టేషన్ ను 20 లక్షల మంది చూశారు.అత్తారిల్లు వర్సెస్ పుట్టినిల్లు ఎపిసోడ్ 21 లక్షల మంది […]
పెటోన్ మెన్ కర్ కరోనా డ్రెస్
400 వందల గంటలు పనిచేసి కరోనా పై అవగాహన తెచ్చే అందమైన డ్రెస్ రూపొందించింది టీనేజ్ అమ్మాయి పెటోన్ మెన్ కర్. డక్ట్ టేప్ ప్రెస్ డిజైనర్ గా ఇప్పటికే తనకు మంచి పేరుంది. ఈ డ్రెస్ కోసం 41 డక్ట్ టేప్ రోల్స్ ఉపయోగించింది పెటోన్. కరోనా వైరస్ నేపథ్యంలో ఒక డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను. మారుతున్న పరిస్థితులను నా డ్రెస్ ద్వారా చెప్పాలనుకున్నాను. ఈ డ్రెస్ ఫేస్ మాస్క్ లు ధరించిన వైద్యులు కరోనా […]
కైండ్ నెస్ ఈస్ బ్యూటిఫుల్
కేరళ ఐ.పీ.ఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్. సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఉపకార బుద్ధిని, కైండ్ నెస్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేశాడు ట్విట్టర్ లో తిరువళ్ల పట్టణం లో సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఆగకుండా పరుగెడుతున్న బస్ వెనక పరుగు తీసి బస్ ఎక్కించారు.ఆమె చూపిన ఉదారతను మెచ్చుకుంటూ విజయ కుమార్ ఆమె ఈ ప్రపంచాన్ని జీవన యోగ్యం చేశారు అంటూ ట్విట్ చేశారు. సుప్రియ చూపిన ఈ మానవతా దృష్టికి […]
ఆమెకు ఆకలే కనిపించింది
ద్యుతిచంద్ స్టార్ స్ప్రింటర్ 2018 లోజకార్తా లో జరిగిన ఏషియన్ గేమ్స్ రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిస్సా ప్రభుత్వం ధృతి కి రెండు కోట్ల రూపాయలు నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ద్యుతి తను సంపాదించుకున్న డబ్బుతో ఈసారి ఒలింపిక్స్ వెళ్లేందుకు శిక్షణ తీసుకోవచ్చు కానీ ఆకలి మంటల బాధ, తెలిసిన యువతి. తన ఫ్యూచర్ సంగతి పక్కన పెట్టి లాక్ డౌన్ లో పస్తులున్న తమ గ్రామస్తుల కడుపు […]
మాస్క్ లు ఇస్తున్న దేవత
తమిళనాడులో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు వేసుకోవటం తప్పనిసరి అన్న అవగాహన ప్రజల్లో కల్పించటం కోసం తమిళుల ఆరాధ్య దైవం మరియమ్మన్ అమ్మ అవతారం ధరించింది.ఈ సామాజిక కార్యకర్త తలపై కిరీటం కాళ్ళకు గజ్జెలు ధరించి వీధుల్లో నడుస్తూ ప్రజల దగ్గరకు వెళ్లి మాస్కులు వేసుకోమని చెప్పి వాటిని ఇస్తోందామే.వెనకే ఇద్దరు మహిళలు మాస్క్ లు పట్టుకోని ఆమెను అనుసరిస్తున్నారు.రహదారుల్లో ప్రజలను ఆపి కరోనా ప్రమాదాన్ని వివరిస్తోంది.గ్రామీణ ప్రాంతాల ప్రజల దేవత పేరు […]
గౌరీ మహాదిక్ కు శుభాకాంక్షలు
ఇంతటి ధైర్యం తెగువ అంకితభావం భారతీయ మహిళల లోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు ప్రతీక గౌరీ మహాదిక్ అన్నారు స్మృతి ఇరానీ. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అమర సైనిక వీరులను తలచుకునే నేపథ్యంలో ఆమె గౌరీ మహాదిక్ లక్ష్యాన్ని ప్రశంశించారు. 2017 భారత చైనా సరిహద్దుల్లో మేజర్ ప్రసాద్ మహాదిక్ గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్ అమరుడైన 10 రోజులకు ఆయన భార్య గౌరీ ఒక నిర్ణయం తీసుకుంది. వృత్తి రీత్యా ఆమె లాయర్ […]
దైవం దీవించింది
సమ దీప్తా ముఖర్జీ పాడిన రాగాన్ని ట్విట్టర్ లో ఇప్పటివరకు 6 లక్షల మంది విన్నారు ఆ అద్భుతమైన స్వరాన్ని పరిచయం చేసింది సాక్షాత్తు లతా మంగేష్కర్. ఈమె ఏదో ఒక నాటికి గొప్ప సింగర్ అయిపోతుంది అన్ని ఆశీర్వాదనం కూడా ఇచ్చారు. ఇప్పుడు సమ దీప్తా సంతోషం అవధులు దాటి పోయింది సాక్షాత్తు దైవమే నాకు ఆశీస్సులు అందించారు ఇంక నాకేం కావాలి అంటోంది సమ దీప్తా వీడియో లో సమ దీప్తా పాడిన పాట […]
ఇల్లే శ్రీదేవికి కానుక
రోడ్డు పక్క టార్పాలిన్ తో వేసిన చిన్న గుడారం లో ఉండే భరతి ఖండేకర్ ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది.వీధి దీపపు వెలుగులో చదువుకున్న ఈ అమ్ములు గురించి ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే ఈ బాలికకు సింగిల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలు ఇచ్చారు. ఆడపిల్లగా ఫుట్ పాత్ పై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువుకుంటున్న భారతి కి కంప్యూటర్ ఫర్నిచర్ కానుకగా ఇచ్చారు.భవిష్యత్తులో ఆమె చదువుకు అయ్యే ఖర్చు […]
గాయత్రీ ఇస్సార్ కుమార్
గాయత్రీ ఇస్సార్ కుమార్ భారత హై కమిషనర్ గా నియమితులయ్యారు బ్రిటన్ కు ఈమె మూడవ మహిళ హై కమిషనర్ తోలి కమిషనర్ విజయలక్ష్మి పండిట్ రెండవ మహిళ రుచి ఘనశ్యామ్ హై కమిషనర్ పదవి లోకి వచ్చే ముందర గాయత్రీ న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖలో పని చేశారు. గాయత్రీ పంజాబీ సంతతికి చెందిన అమ్మాయి బెంగళూరులో జన్మించారు అక్కడే సోఫియా హై స్కూల్, బెంగుళూరు యూనివర్సిటీ లో చదివారు ఇంగ్లీష్ ,హిందీ, పోర్చుగీస్, నేపాలి, […]
దోషులను పట్టేస్తారు
డాక్టర్ కార్ల వాడ మహాలక్ష్మి ఫోరెన్సిక్ రంగంలో పని చేశారు కర్ణాటకలోని హుబ్లీలో జన్మించిన మహాలక్ష్మి .మాస్టర్స్ లో ఫోరెన్సిక్ కోర్స్ ఎంచుకున్నారు. హత్యలు ఆత్మహత్యలకు గురైన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసారు.కిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు వేలకు పైగా మెడికో లీగల్ కేసులు పరిశీలించారు. ప్రముఖ రచయిత ఎమ్మెన్ కాల్ బుర్గీ హత్య మాజీ ఎంపీ యోగేష్ గౌడ్ హత్య కేసులోనూ ఫోరెన్సిక్ నివేదికలు అందించారు.రాజీవ్ గాంధీ […]
ట్రెండింగ్ లో దోబారా పూఛో
సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో దీపికా పదుకొనే దోబారా పూఛో అన్న హ్యాష్ టాగ్ తో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో నాలుగు కథలు కనిపిస్తాయి. మానసిక వత్తిడి తో బాధ పడే నాలుగు జంటలు ఎలా తల్లి,తండ్రి భార్య స్నేహితులు ఓదార్పుతో ఎలా ఉపశమనం పొందారో ఈ వీడియో చూపిస్తోంది. నువు వంటరివి కావు అన్న భావన కలిగిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటోంది దీపికా. ఈ […]
జిల్లాకే పేరు తెచ్చిన రోష్ని
మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో ఉండే రోష్ని టెన్త్ లో 98.5 శాతం మార్కులు సాధించింది ఈ విజయానికి మొత్తం జిల్లానే మురిసిపోయింది.ఎందుకంటే రోష్ని పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు వాళ్ళు ఉండే అజ్నోల్ గ్రామం నుంచి స్కూలు ఉన్నా మెగావ్ గ్రామానికి దూరం 12 కిలో మీటర్లు ప్రతిరోజు ఇరవై నాలుగు కిలో మీటర్లు ఎర్రని ఎండలో ఎడతెరిపి లేని వానల్లో వరదల్లో స్కూల్ కు వెళ్ళింది రోష్ని.వరదల్లో దారి మునిగిపోతే బంధువుల […]
ఈమె మొదటి మహిళ
క్రికెట్ అంటే అమ్మాయిల ఆట కూడా అని నిరూపించింది శరణ్య సదరంగని.డ్రీమ్ లెవెన్ యూరోపియన్ క్రికెట్ సిరీస్ లో ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా గుర్తింపు సాధించింది.ఐసిసి గుర్తింపు ఉన్న ఈ లీగ్ లో పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు ఆడేందుకు అనుమతి ఉంది.ఐరోపా దేశానికి చెందిన జట్టు పాల్గొనే ఈ టి 10 టోర్నీ తాజా ఎడిషన్ గతనెల చివర్లో మొదలైంది.దీనితో జర్మనీకి చెందిన కె.ఎస్.వీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది శరణ్య.24 సంవత్సరాల శరణ్య […]
యూట్యూబ్ సెలబ్రిటీ
వృత్తి రీత్యా పైలెట్ అయిన రితు రతీ తానే ఓ ప్రముఖ బ్లాగర్,ఫిట్ మజిల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతారు.ఆమె భర్త రీతు కౌరవుల్లో తో కలిసి ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ కు ముప్పయ్ లక్షల మందికి పైగానే వీక్షకులున్నారు.యూట్యూబ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యే అవకాశం దక్కించుకున్నారు ఈ జంట. రీతు హర్యానాలోని ఓ కుగ్రామం.పైలట్ శిక్షణ పొంది ఎయిర్ లైన్స్ లో కో పైలెట్ గా ఉద్యోగాన్ని అందుకుంది. నాలుగేళ్లలో […]
నా ఎంపికే ప్రత్యేకం
‘వియు’ టెక్నాలజీస్ కంపెనీ సి.ఇ.ఓ దేవితా సరాఫ్ క్యాలిఫోర్నియా కేంద్రంగా దేవితా కంపెనీ తయారు చేసే వియు లగ్జరీ టీవీ లకు ఎంతో డిమాండ్ ఉంది.ఓటిటి కాంటెంట్ కు ఈ హై ఎండ్ టివి లే సరైనవి గుర్తింపు రావడంతో వియు టెక్నాలజీ విలువ వెయ్యి కోట్లకు చేరుకుంది.సాధారణంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంటారు.నేను మాత్రం టెక్నాలజీ రంగాన్ని ఎంచుకున్నా.ఇప్పటి వరకూ పురుషులే పాలిస్తున్న ఈ రంగంలో అడుగు పెట్టేందుకు నేను మహిళలని అన్న విషయాన్ని అవతల […]
మనం ఇంకా మారాలి
చర్మం రంగులు తెల్లబరిచే తమ ఉత్పత్తుల శ్రేణిని నిలుపు చేస్తామని జాన్సన్ సంస్థ ప్రకటించటం కొంతవరకు బాధ్యతను గుర్తించినట్లే కదా.మనం ఇన్నాళ్లు అందానికి సంబంధించిన తెల్లగా ఉంటే అందం అన్న తప్పుడు భావనలు మోసుకుంటూ తిరుగుతున్నాం. దాని ఆధారంగా రంగు పెంచే వ్యాపారం వంద కోట్ల మేరకు సాగుతోంది.దాన్ని అరికట్టేందుకు ఇప్పుడైనా మనం ఒకటి కావాలి అంటోంది నందితాదాస్.సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సినీ నటి దర్శకురాలు నందితాదాస్.డార్క్ ఈజ్ బ్యూటి ఫుల్ ఉద్యమాన్ని నేను పునరుద్ధరించాను.మరింత […]
అన్నింటినీ జయించింది
కోవిడ్ తో ప్రపంచం వణుకుతూ ఉంటే హాంప్షైర్ కు చెందిన మిల్డ్రెడ్, జెర్రీ షాప్పల్స్ అనే 102 ముసలావిడ కోవిడ్ బారిన పడి కోలుకొని కోవిడ్ పోరాటానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఈ బామ్మకు 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ను కూడా జయించిన రికార్డ్ ఉంది. ఈ ఫ్లూ సోకినప్పుడు జెర్రీ 10 నెలల పసిపాప. అప్పట్లో అమెరికాలో ఈ జ్వరం నుంచి బయటపడింది. కాలేజ్ చదువు పూర్తి చేసుకొని,పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు తల్లి […]
మహిళలకే శ్రద్ధ ఎక్కువ
వంటింటి ఉపకరణాల తయారీ రంగంలో ఉన్నారు నేహా గాంధీ.బెంగళూరు శివారులో ఉన్న హారో హల్లి కి దగ్గర్లో ఉన్న స్టవ్ క్రాఫ్ట్ పరిశ్రమకు డైరెక్టర్.ఇక్కడ పనిచేసేకి ఎక్కువగా మహిళలే భారీ యంత్రాలతో పనిచేస్తూ విడిభాగాలు జోడిస్తూ మిక్సీలు, గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్ లు, నాన్ స్టిక్ కుక్ వేర్ లు తయారు చేస్తారు.తండ్రి రాజేంద్ర గాంధీ చేస్తున్న వ్యాపారంలోకి అడుగు పెట్టింది స్నేహ గాంధీ.మార్కెటింగ్ హెడ్ గా బాధ్యతలు తీసుకొని మహిళలకు మార్కెటింగ్ అవకాశాలు ఇచ్చింది. రీజనల్ […]
బరువు తగ్గానోచ్
లాక్ డౌన్ లో చేసిన వర్క్ వుట్స్ తో 16 కేజీల బరువు తగ్గాను.అయితే ఇది కేవలం రెండు నెలల శ్రమ కాదు. ఏడాది నుంచి బరువు తగ్గించుకోవాలని కష్టపడుతూ ఉన్న నా శరీర బరువుకు కారణం పిసిఓఎస్ సమస్య మొదట్లో ఆహారంలో మార్పులు తర్వాత యోగ మొదలుపెట్టాను ఐదారు కిలోలు తగ్గాక బ్యాలెన్స్డ్ డైట్ లోకి మారాను.84 కిలోలు ఉన్న నేను ఇప్పుడు 68 కిలోలున్న అంటోంది విద్యుల్లేఖ రామన్. తమిళ యాస లో […]
