Gagana
ఆరోగ్యాన్నిచ్చే నృత్యం
లాక్ డౌన్ సమయంలో జిమ్ కు వెళ్ళటం ఇంట్లోనే అన్ని రకాల వర్క్ వుట్స్ చెయ్యటం కష్టం అలాంటప్పుడు సరదాగా డాన్స్ ప్రాక్టీస్ చేయండి పాటలకు అనుగుణంగా నాలుగు స్టెప్స్ వేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. డాన్స్ శరీరాన్ని తేలిక చేస్తుంది కండరాలను సౌకర్యంగా మారుస్తుంది. డాన్స్ లోని వివిధ భంగిమలను ఒకటికి పది సార్లు చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతోంది.మెదడు శరీరం మధ్య సమన్వయం కుదురుతోంది ఏకాగ్రత పెరుగుతోంది. శరీరానికి తగినంత శ్రమ అందుతోంది […]
నేను కరోనా ని గెలిచాను
కరోనా సోకిందని తెలిసినప్పుడు నేనేమి భయపడలేదు ఎప్పటిలాగే వ్యాయామాలు చేశాను పౌష్టికహారం తీసుకున్నాను. కుటుంబ సభ్యులం మాస్క్, గ్లౌజులు, సాక్స్ ధరించి భౌతిక దూరం పాటించాలి పదిహేను రోజులపాటు హోమ్ క్వారంటైన్ చేశాం. నేను సాధన చేసే యోగ ప్రక్రియల్లో శాంభవీ మహా ముద్రను ఏడేళ్లుగా చేస్తున్నాను ఆ క్రియల ప్రభావం నా శరీరం మనసు పైన ఉంది అలాగే కరోనా నుంచి బయట పడ్డాను అంటోంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్ కు చెందిన శిల్పా […]
ఫాన్స్ ఎక్కడైనా ఒకటే
ప్రశాంతంగా కొన్నాళ్లు గడప వచ్చు కదా అని లండన్ వచ్చి లాక్ డౌన్ లో ఇక్కడే చిక్కుకు పోయాను నేను, నా భర్త ఇక్కడ నన్ను ఎవ్వరూ గుర్తు పట్టారు అనుకున్నాను కానీ వెబ్ సిరీస్ తో ఆ ఏకాంతము కరువైపోయింది. లండన్ వాసులు నన్ను గుర్తు పట్టేశారు అంటోంది రాధిక ఆప్టే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయినా సేక్రెడ్ గేమ్స్ లో రాధిక ఆప్టే అంజలి మాధుర్ గా అందరికీ తెలిసిపోయింది. మనుషులు ఎక్కడైనా ఒక్కటే […]
పాడింది నేనేనా ?
ఒక ఏడాదిలోనే వంద జానపద గీతాలు పాడింది శిరీష.అత్త కొడుక ముద్దుల మరెల్లయ్య జానపద గీతం తో యూట్యూబ్ లో మొదటి సారి గొంతును వినిపించింది శిరీష. ఈ పాటకు రెండుకోట్ల వ్యూస్ వచ్చాయి. అలాగే ఏమే పిల్ల అన్నప్పుడల్లా పాడి 6.8 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. పొడి పొడి వానలు పాటతో ఆమె అందరికీ నచ్చేసింది. ఆమెది సిరిసిల్ల చేనేత కుటుంబం తండ్రి ఆర్.ఎం.పి గా పని చేస్తాడు ఈ పాటలన్నీ వింటుంటే నేనేనా పాడాను […]
ఇవి ఈశాన్య రుచులు
ఈశాన్య రాష్ట్రాల రుచులు పరిచయం చేస్తోంది పుష్పితా సిన్వ్. మణిపూర్ కు చెందిన పుష్పిత బాంబూ షూట్స్,భుట్ జోలోకియా,చుగోలి,నాగ చిల్లీ వంటి పచ్చళ్ళను పుష్పితాస్ బ్రాండ్ తో ముందుకు వచ్చారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక రుచులను దేశ వ్యాప్తంగా రుచి చుపించాలను కొన్నది పుష్పిత బ్లూబెర్రీ,స్ట్రాబెర్రీ యాపిల్,పైనాపిల్,రాస్ప్బెర్రీ,మాల్ బెర్రీ ,బ్లాక్ బెర్రీ లతో 25 ఉత్పత్తులు తన లిస్ట్ లో ఉంచాదీమే ఇన్ని ప్రయోగాలతో సొంత బ్రాండ్ తో ముందుకు వచ్చిన పుష్పిత కాన్సర్ బాధితురాలు. ఎంతో […]
పక్షుల కథలు చెప్పే సుధా చంద్రన్
తట్టిక్కాడు పక్షుల సంరక్షణ కేంద్రం మహిళా గైడ్ సుధా చంద్రన్.నడివయసులో భర్త చనిపోయి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఎంతో కష్ట పడేది.అంతలో క్యాన్సర్ సోకింది దీని నుంచి బయట పడి జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తి బర్డ్ శాంక్టురీ లో పర్యాటకులకు పక్షుల వివరాలు చెప్పే గైడ్ ఉద్యోగం దేశ దేశాల పర్యాటకులకు సమాచారం ఇచ్చేందుకు వివిధ భాషలు నేర్చుకుంది సుధా చంద్రన్. తన ఇంటినే పర్యాటకులకు బస గా మార్చి భోజనం అందిస్తుంది.ఇప్పుడు ఆమె […]
నన్ను నేను దాచుకొను
నవతరం అమ్మాయిలకు స్ఫూర్తి కియారా మార్షల్. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగు లేని మోడల్. టామీ హిల్‌ఫిగర్, టీన్ వోగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్ చేస్తుంది కియారా.పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది.వైద్యులు ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు.ఈ శారీరక వైకల్యం తోనే మోడలింగ్ లో […]
ఇది ప్లస్ సైజ్ దుస్తులు
ప్రముఖ స్త్రివాది ఫ్రిదా కహ్లో ప్రభావం నా పైన అమితంగా ఉంది ఆమె బాధలో ఉన్న అందాన్ని కనుక్కుంది రంగుల దుస్తులు ధరించి ఉత్సాహంగా ఉండేది.ఆమెను దృష్టిలో ఉంచుకుని ఫ్రిదా పేరుతో ప్లస్ సైజ్ దుస్తులు వ్యాపారం మొదలు పెట్టాను అంటోంది మమతా శర్మ దాస్. ఇంస్టాగ్రామ్ లో ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని నడుపుతోంది ఆమె రూపొందించే దుస్తులు ప్రత్యేకం భారతీయ చేనేత దుస్తులతో ప్లస్ సైజ్ దుస్తులు తయారు చేయడం ఆమెను స్టైల్ ఐ కాన్ గా […]
ఆలోచన సరికొత్తది
భువనేశ్వర్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ బెనరిటా దాస్ ఒక పాత కుట్టు మిషన్ తో లేడీస్ పేరుతో ఒక వస్త్ర దుకాణం తెరిచింది ఆమె కుట్టి ఇచ్చేది కొత్త దుస్తులు కాదు అన్ని పునర్వినియోగం లోంచే పుట్టుకొస్తాయి వృధాగా ఉన్న వస్త్రాలతో చిన్న పీలికల తో ఆమె పరదాలు బెడ్ షీట్స్ ,కుషన్ కవర్లు ,రెండు గాలేబు బ్యాగులు టేబుల్ మ్యాట్స్ కుట్టిస్తారు వినియోగదారుల కోరిన విధంగా డిజైన్ చేస్తుంది ఒక చిన్న దుకాణం తో […]
జన హృదయ నేత
పెరూ ఆర్ధిక మంత్రి మరియా ఆంటోని నిటా. లాక్ డౌన్ లో అన్ని దేశాలతో పాటు పెరూలో కూడా గడ్డు పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో మరియా అత్యంత సమర్ధవంతంగా జనం హృదయాలు గెలుచుకున్నారు . పేద కుటుంబాలను ఆదుకొనేలా భారీ ప్యాకేజీలు చిరు వ్యాపారులకు ఆర్ధిక ప్రయోజనాలు ప్రకటించారు. అక్కడ ఆకలి చావులు పేదల కష్టాలు లేవు. ఈ ఫలితాలే ఆమె కీర్తిని పెంచాయి. సంక్షోభ సమయంలో పెరూ ఆర్ధిక వృద్ధి రేటును గణనీయంగా […]
ఊరంతా నాటుతోంది
కోయంబత్తూరులోని తొప్పం పట్టి గ్రామానికి చెందిన 84 ఏళ్ల నుంజమ్మాల్ తన కిచెన్ గార్డెన్ లో కూరగాయలు పండించి గ్రామస్తులకు ఉచితంగా పంచుతోంది,ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని అది కిచెన్లో తయారయ్యే వంట కాలం నుంచే వస్తుందని ఇంటి పంట అలవాటును ప్రోత్సహిస్తుంది. గ్రామంలో అందరి ఇళ్ళకు వెళ్ళి తానే స్వయంగా కొన్ని మొక్కలు నాటి పాదులు తీసే నీళ్లు పోసి వస్తోంది. ఆమె కృషికి ఆ గ్రామంలో ఏపుగా పెరుగుతున్న […]
తోలి మహిళ ఏరోనాటికల్ ఇంజినీర్
యుద్ధ విమానాల తయారీ లో నెంబర్ వన్ గా ఉన్నబోయింగ్ సంస్థలు ఏరోనాటికల్ ఇంజనీరుగా చేరుతానని కలలో కూడా ఊహించలేదు.యు ఆర్ సెలెక్టెడ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా యాజ్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఇన్ అవర్ ప్రెస్టేజియస్ ఇనిస్టిట్యూషన్ అని అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే నా ఆనందానికి అవధులు లేవు అంటోంది గుజ్జర్లమూడి కృష్ణ సాహి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కృష్ణా సాహి, కుటుంబీకులు మొత్తం ఉపాధ్యాయ రంగానికి చెందిన వారే. చిన్నతనం నుంచి ప్రస్తుతం […]
కరోనా కథలు
ఈ కథల్లో నా వ్యక్తిగత అనుభవాలే కాదు లోకమంతా అనుభవిస్తున్న విషయాలు లాక్ డౌన్ లియజాన్స్’ చిన్న కథల సంకలనాలు.ఇవి అన్ని రకాల వ్యక్తుల దృక్పథాలకు ప్రతిబింబాలు.కరోనా లాక్ డౌన్ ఐసోలేషన్ అనివార్యతలు మానవ సంబంధాలను ఇప్పుడు పునర్నిర్వచిస్తున్నాయి. కరోనా కాలంలో ఆ సంబంధాలు ఎంత సున్నితంగా, దుర్భలంగా మారుతున్నాయో చెబుతున్నాయి అంటున్నారు శోభాడే. కరోనా సమయంలో ప్రపంచమంతా చెబుతున్న సరికొత్త కథలకు పుస్తకరూపం ఇచ్చారు శోభాడే. ఈ బుక్స్ గా రిలీజ్ అవుతున్నాయి మొదటి పుస్తకం […]
కొంత మందికి ఉపాధి
రెడ్ ట్రీ పేరుతో కథానాయక లావణ్య త్రిపాటి ఇంట్లోనే మాస్క్ లు తయారు చేస్తోంది. ఆమె తయారుచేసిన మాస్క్లను తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ధరిస్తున్నారు.డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంత మందికి మాస్క్ లు అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా ఆమె మార్చి నుంచి ఈ పని మొదలు పెట్టారు.కరోనా తో చేస్తున్న పోరాటం లో మనకి విసుగొస్తుంది.లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చోవటం కష్టంగా ఉందని మా టైలర్స్ చెప్పారు […]
ఒడిస్సీ తో అవగాహన
ఫ్రాన్స్ లో నివసిస్తున్నఒడిస్సీ నృత్యకళాకారిణి కొరియోగ్రాఫర్ మహిన ఖానుమ్ కోవిడ్-19 కి సంబంధించి తీసుకోవలసిన రక్షణ చర్యలను ఒడిస్సీ నృత్య భంగిమల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తుంది.ప్రజల్లో కోవిడ్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు ఒడిస్సీ ముద్రల ద్వారా చెపుతోంది మహిన.చేతులు శుభ్రంగా కడుక్కోవటం భౌతిక దూరం పాటించటం మాస్క్ వేసుకోవడం వంటి రక్షణ చర్యలు ఒడిస్సీ నృత్యం ద్వారా రికార్డు చేశారు.ఈ నృత్యానికి సంగీతాన్ని ముంబై స్వరకర్త విజయ్ తంబె స్వరపరిచారు.సోషల్ మీడియా నా నృత్యానికి వేదిక […]
ఏంజెలా మోర్కెల్
ఏమరుపాటుగా ఉంటే డెబ్బై శాతం ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుంటారు.జాగ్రత్త ఎంతో శ్రద్ధగా ఉండండి అంటూ టెలివిజన్ లో మాట్లాడింది జర్మన్ ఛాన్స్లర్ ఏంజెల్ మెర్కెల్ .ఆమె ఎప్పుడూ ఏడాదికి ఒక్కసారే జాతినుద్దేశించి ప్రసంగించేది గత పదిహేను సంవత్సరాలుగా అదే అలవాటు కొనసాగిస్తోంది కానీ ఆమె సైంటిస్ట్ కావటంతో కరోనా తీవ్రతను ముందుగానే పసిగట్టిన వెంటనే చర్యలు తీసుకున్నది.పిల్లలకు హితబోధ చేసే తల్లిలాగా ఆమె మాట్లాడటం జర్మనీ ప్రజలు శ్రద్ధగా విన్నారు.చక్కగా పాటించారు మహమ్మారిని కట్టడి చేయడంలో […]
ఇక నుంచి యోగానే నా దారి
ఇరవై ఏళ్ల క్రితం ఇండియన్ ప్రిన్సెస్ కలెక్షన్ తో కెరియర్ ను ప్రారంభించిన ఫ్యాషన్ డిజైనర్ మాలిని రమణి ఫ్యాషన్ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురు గా మారిపోయింది. ఇరవై ఏళ్లుగా ఆమె ఫ్యాషన్ హౌస్ దేశ, విదేశీ ప్రముఖులను ఆకట్టుకొంది తమన్నా, శిల్పాశెట్టి, తాప్సీ ,ఇషా గుప్తా ,నర్గీస్ ఫఖ్రీ వంటి వాళ్లు ఆమె ఖాతాదారులు గా ఉన్నారు గోవా లోని ఈ డిజైనర్ ఫ్యాషన్ హౌస్ లు ప్రస్తుత కరోనా కారణంగా తెరుచుకోవడం […]
సాయ్ ఇంగ్-వెన్
కేవలం ఏడంటే అంటే ఏడూ మరణాలతో కరోనా పై విజయం సాధించింది తైవాన్.దాదాపు రెండున్నర కోట్ల జనాభాతో ఉన్న తైవాన్ లో 443 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ముందుచూపు చాకచక్యం కరోనా పుట్టిన వూహాన్ కు దగ్గరగా ఉన్న తైవాన్ లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించ లేదు.సాంకేతికతను చక్కగా ఉపయోగించుకున్నారు దేశంలోని ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ తీసుకొని జి పి యస్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడ తిరిగి […]
ఇవి సురక్షితం
రొమ్ము కాన్సర్ బాధితుల కోసం కుత్రిమ రొమ్ముని మాస్టక్టమీ బ్రాసరీలను రూపొందిస్తోంది హరియాణా లోని ఫరీదాబాద్ కు చెందిన ఆకృతి గుప్తా. ఆమె తండ్రి అరుణ్ కాన్సర్ ను జయించారు. ఆ అనుభవం తో ఆకృతి కాన్సర్ బాధిత మహిళల కోసం ఏదైనా చేయాలనుకొంది. ‘ కెన్ ఫెమ్ ‘ సంస్థని స్థాపించి ఈ ఉత్పత్తిని ఉత్పత్తిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కాటన్ తో చేయటం వల్ల ఈ బ్రాలతో అలర్జీలు రావు అంటోంది ఆకృతి అంకుర […]
ఆ నాటకం గుర్తింపు తెచ్చింది
న్యూయార్క్ థియేటర్ ఆర్ట్స్ లో షేక్స్పియర్ నాటకాల్లో ఎక్కువ నటించాను ఇండియాకు వచ్చే ముందర చేసిన ఇ ఈ నాటకం నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ప్రపంచంలోని ఏడు దేశాల్లోని ఏడుగురు మహిళల గాధలను ఈ నాటకం లో చూపించారు అందులో 27 ఏళ్ల ముక్తార్ మై అనే పాకిస్తాన్ మహిళ పాత్ర పోషించాను బలీయమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈ మహిళ నిలదొక్కుకుని ఓ పాఠశాల స్థాపించి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ ముక్తార్ మై పాత్రనన్ను […]
